-
ఆర్థిక స్వతంత్రం మరియు భద్రత
మీ ఆదాయాలను, ఖర్చులను మరియు పొదుపులను ఎలా సమర్థవంతంగా నిర్వహించాలో తెలుసుకోండి. అలాగే మీరు ఆర్థిక స్వాతంత్య్రాన్ని మరియు జీవిత భద్రతను సాధించడానికి అవసరమైన జ్ఞానాన్ని మరియు నైపుణ్యాలను పొందండి.
-
బడ్జెట్ మరియు పొదుపు వ్యూహాలు
మీ ఆర్థిక వనరులను పెంచుకోవడానికి మరియు మీ ఆర్థిక లక్ష్యాలను చేరుకోవడానికి ఆచరణాత్మకమైన బడ్జెట్ పద్ధతులు మరియు సమర్థవంతమైన పొదుపు వ్యూహాలను నేర్చుకోండి.
-
మీ ఆర్థిక వనరులను పెంచుకోవడానికి మరియు మీ ఆర్థిక లక్ష్యాలను చేరుకోవడానికి ఆచరణాత్మకమైన బడ్జెట్ పద్ధతులు మరియు సమర్థవంతమైన పొదుపు వ్యూహాలను నేర్చుకోండి.
రుణ నిర్వహణ మరియు క్రెడిట్
-
ఎండ్-టు-ఎండ్ సపోర్ట్ ఎకోసిస్టమ్
ffreedom app రూపొందించిన వేదిక ద్వారా ఆర్థిక నిపుణులతో నెట్‌వర్కింగ్ ను ఏర్పర్చుకోండి మరియు ఆర్థిక సంబంధమైన విషయాలలో ఏమైనా సందేహాలు ఉంటె మా మార్గదర్శకులు ద్వారా వీడియో కాల్ రూపంలో సందేహాలను నివృత్తి చేసుకోండి.
-
పెట్టుబడి ప్రాథమిక అంశాలు మరియు పదవీ విరమణ ప్రణాళిక
పెట్టుబడి ప్రాథమిక అంశాలు మరియు పదవీ విరమణ ప్రణాళిక సూత్రాలు పై పూర్తి జ్ఞానాన్ని పొందండి. మీరు సమర్ధవంతమైన ఆర్థిక నిర్ణయాలు తీసుకోని మీ ఆర్థిక భవిష్యత్తును సురక్షితంగా ఉంచుకోండి.
-
ffreedom app కమిట్మెంట్
వ్యక్తులు తమ వ్యక్తిగత ఆర్థిక స్థితిని నియంత్రించడానికి, ఆర్థిక శ్రేయస్సును సాధించడానికి మరియు సంపన్నమైన భవిష్యత్తు కోసం సమర్ధవంతమైన ఆర్థిక పునాదులను నిర్మించుకోవాలి అనుకునే వారికీ ffreedom app ఒక్క ఆప్తమిత్రుడుగా ఉంటుంది. ffreedom app లో ఉన్న కోర్సులతో మీరు వ్యక్తిగత ఫైనాన్స్‌పై అవసరమైన జ్ఞానాన్ని పొందండి. మా ffreedom app రూపొందించిన వేదిక ద్వారా ఆర్థిక నిపుణులతో నెట్‌వర్కింగ్ ను ఏర్పర్చుకోండి మరియు ఆర్థిక సంబంధమైన విషయాలు పై ఏమైనా సందేహాలు ఉంటె మా మార్గదర్శకులు ద్వారా వీడియో కాల్ రూపంలో సందేహాలను నివృత్తి చేసుకోండి.
We have 9 Courses in Telugu in this goal


భారతదేశం యొక్క నం.1 జీవనోపాధి ప్లాట్‌ఫారమ్‌లో 1+ కోట్ల మంది నమోదిత వినియోగదారుల సంఘంలో చేరండి
ffreedom యాప్‌ని డౌన్‌లోడ్ చేయడానికి QR కోడ్‌ని స్కాన్ చేయండి