4.3 from 1.9K రేటింగ్స్
 1Hrs 48Min

ఆటో రిక్షా బిజినెస్ కోర్సు - నెలకు 40,000 కంటే ఎక్కువ సంపాదించండి

డ్రైవింగ్ వచ్చి ఆటోరిక్షా ఉంటే నెలకు రూ.40వేలకు పైగా ఆదాయాన్ని పొందవచ్చు.

ఈ కోర్సు కింద ఉన్న భాషలలో మాత్రమే అందుబాటులో ఉంది! :

Auto Rickshaw Business Course Video
 
పర్సనల్ ఫైనాన్స్ కోర్సులు(25)
వ్యవసాయం కోర్సులు(64)
వ్యాపారం కోర్సులు(64)
 

ఈ కోర్సులో ఏమి ఉంటుంది అంటే

 
మొత్తం కోర్సు పొడవు
1Hrs 48Min
 
పాఠాల సంఖ్య
13 వీడియోలు
 
మీరు ఏమి నేర్చుకున్నారు
వ్యాపార అవకాశాలు, Completion Certificate
 
 

పట్టణం, గ్రామీణం అన్న తేడా లేకుండా చాలా మంది ఒక చోట నుంచి మరో చోటకు వెళ్లడానికి ఆటోలను వినియోగిస్తున్నారు. ఇందుకు ప్రధాన కారణం తక్కువ ధరలోనే అనుకొన్న చోటుకు అన్నకొన్న సమయానికి చేరుకోవడం. ఇదే సందర్భాన్ని మీరు వ్యాపారంగా మలుచుకుని నెలకు సుమారు రూ.40వేలు సంపాదించవచ్చు. అది ఎలాగో ఈ ఆటో రిక్షా వ్యాపారం కోర్సు ద్వారా తెలుసుకోండి. 

 

సంబంధిత కోర్సులు

 
Ffreedom App

ffreedom app ను డౌన్లోడ్ చేసుకోండి & రిఫెరల్ కోడ్ LIFE అని నమోదు చెయ్యడం ద్వారా రూ.3000 ల తక్షణ డిస్కౌంట్ ను పొందండి!