కోర్సు ట్రైలర్: మరింత తెలుసుకోవడానికి ఇప్పుడే ప్రధాన మంత్రి ఎంప్లాయిమెంట్ జనరేషన్ ప్రోగ్రాం కోర్స్ - మీ బిజినెస్ కోసం10 లక్షల రుణం పొందండి! చూడండి.

ప్రధాన మంత్రి ఎంప్లాయిమెంట్ జనరేషన్ ప్రోగ్రాం కోర్స్ - మీ బిజినెస్ కోసం10 లక్షల రుణం పొందండి!

4.4 రేటింగ్ 17.8k రివ్యూల నుండి
1 hr 19 min (8 అధ్యాయాలు)
కోర్సు భాషను ఎంచుకోండి:
₹799
₹1,799
56% డిస్కౌంట్
కోర్సు గురించి

మీ కోసం మా ffreedom app పరిశోధన బృందం "ప్రధాన మంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం (PMEGP)" కోర్సు ను రూపొందించడం జరిగింది. ఈ కోర్స్ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు విజయవంతమైన చిన్న వ్యాపారాన్ని ప్రారంభించడానికి మరియు నిర్వహించడానికి అవసరమైన జ్ఞానం మరియు నైపుణ్యాలను అందిస్తుంది. అలాగే లోన్ పొందడానికి అర్హతలు, రుణ ప్రక్రియ మరియు వ్యాపారాన్ని ప్రారంభించడానికి అవసరమైన దశలతో పాటుగా PMEGP పథకంలోని వివిధ అంశాలను ఈ కోర్సు కవర్ చేస్తుంది.

ఈ PMEGP scheme in Telugu కోర్స్ ద్వారా, PMEGP పథకం, దాని లక్ష్యాలు మరియు వ్యవస్థాపకులకు అందించే ప్రయోజనాల గురించి తెలుసుకుంటారు. అలాగే  PMEGP స్కీమ్‌ ద్వారా లోన్ పొందడానికి వయస్సు, విద్యార్హత, ప్రాజెక్ట్ సాధ్యత మరియు అర్హత ప్రమాణాలు గురించి మీరు నేర్చుకుంటారు.

ఈ కోర్స్ లో PMEGP loan process లో భాగంగా రుణ దరఖాస్తుకు అవసరమైన పత్రాలు,లోన్ మొత్తం, వడ్డీ రేట్లు మరియు తిరిగి చెల్లించే కాల వ్యవధి గురించి తెలుసుకుంటారు. అదేవిధంగా మార్కెట్ పరిశోధన, ఆర్థిక అంచనాలు, ఉత్పత్తి మరియు సేవ వివరణ వంటి విషయాలతో పాటుగా సమగ్ర ప్రాజెక్ట్ నివేదికను ఎలా సిద్ధం చేయాలో మీరు నేర్చుకుంటారు.

ఈ కోర్స్ ఆర్థిక నిర్వహణ, మార్కెటింగ్ కార్యకలాపాలు మరియు చట్టపరమైన సమ్మతితో పాటుగా వ్యాపార నిర్వహణ యొక్క ప్రాథమిక అంశాలను కూడా కవర్ చేస్తుంది. మీరు మీ వ్యాపారాన్ని విజయవంతంగా ఎలా నిర్వహించాలి, స్థిరమైన మరియు లాభదాయకమైన వ్యాపారంగా ఎలా సృష్టించాలో నేర్చుకుంటారు.

ఈ  కోర్స్ ను చూడటం వలన, మీరు విజయవంతమైన చిన్న వ్యాపారాన్ని ప్రారంభించడానికి మరియు సమర్థవంతంగా నిర్వహించడానికి అవసరమైన నైపుణ్యాలను పొందుతారు. అలాగే  PMEGP loan కోసం దరఖాస్తు చేయడానికి, ప్రాజెక్ట్ రిపోర్టును సిద్ధం చేయడానికి సమగ్రమైన జ్ఞానాన్ని పొందుతారు.

మీ విజయవంతమైన వ్యాపారాన్ని ప్రారంచడానికి వున్న ఇంత మంచి అవకాశాన్ని కోల్పోకండి. ఇప్పుడే ffreedom app లో రిజిస్టర్ చేసుకొని పూర్తి కోర్స్ చూసి PMEGP స్కీమ్ ద్వారా 10 లక్షల వరకు లోన్ పొంది మీ విజయవంతమైన వ్యాపారాన్ని ప్రారంభించండి.

ఈ కోర్సులోని అధ్యాయాలు
8 అధ్యాయాలు | 1 hr 19 min
15m 30s
play
అధ్యాయం 1
ప్రధాన మంత్రి ఉపాధి కల్పనా పథకం అంటే ఏమిటి?

ప్రధాన మంత్రి ఎంప్లాయబిలిటీ స్కీమ్ (PMEGP) గురించి తెలుసుకోండి. PMEGP యొక్క లక్ష్యాలు మరియు ప్రయోజనాల గురించి అవహగాన పొందండి.

5m 30s
play
అధ్యాయం 2
పీఎంఈజీపీ స్కీమ్ యొక్క ఫీచర్లు

PMEGP పథకం యొక్క ముఖ్య లక్షణాలు, లోన్ మొత్తం, వడ్డీ రేటు మరియు తిరిగి చెల్లించే విధానాలు గురించి తెలుసుకోండి.

13m 43s
play
అధ్యాయం 3
పీఎంఈజీపీ యొక్క అర్హతా ప్రమాణాలు మరియు అవసరమైన డాక్యుమెంట్స్

PMEGP లోన్ స్కీమ్ పొందేందుకు అర్హత ప్రమాణాలు మరియు అవసరమైన పత్రాల గురించి అవగాహన పొందండి.

7m 21s
play
అధ్యాయం 4
ఏ ఏ వ్యాపారాలకు ఈ రుణాన్ని పొందగలము

PMEGP లోన్ స్కీమ్‌ కు అర్హత పొందగల వ్యాపార రకాలను తెలుసుకోండి.

14m 5s
play
అధ్యాయం 5
పీఎంఈజీపీ రుణం కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలి?

అప్లికేషన్ కోసం అవసరమైన డాక్యుమెంట్లతో సహా లోన్ కోసం అప్లై చేసే ప్రక్రియలను నేర్చుకోండి.

5m 18s
play
అధ్యాయం 6
పీఎంఈజీపీ రుణాన్ని పొందడానికి చిట్కాలు

PMEGP లోన్ కోసం ఆమోదం పొందే అవకాశాలను మెరుగుపరుచుకోవడానికి కావాల్సిన సూచనలు మరియు సలహాలను పొందండి.

8m 22s
play
అధ్యాయం 7
పీఎంఈజీపీ లోన్ కాలిక్యులేటర్

PMEGP లోన్ కాలిక్యులేటర్‌ను గురించి తెలుసుకోండి. ఎందుకంటే మీ లోన్ మొత్తాన్ని మరియు రీ పేమెంట్ షెడ్యూల్‌ను లెక్కించేందుకు దీనిని ఉపయోగించవచ్చు.

6m 56s
play
అధ్యాయం 8
పీఎంఈజీపీ గురించి తరచుగా అడిగే ప్రశ్నలు

PMEGP పథకం లో భాగంగా రుణ పంపిణీ కాలక్రమం, రుణ ముందస్తు చెల్లింపు ఎంపికలు మరియు బ్యాంకుల పాత్ర వంటి తరచుగా అడిగే ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోండి.

ఈ కోర్సును ఎవరు తీసుకోవచ్చు?
  • వ్యాపారాన్ని ప్రారంభించడానికి ఆర్థిక సహాయాన్ని కోరుకుంటున్న పారిశ్రామికవేత్తలు
  • స్వయం ఉపాధిని పొందాలనుకుంటున్న వ్యక్తులు 
  • తమ వ్యాపారాన్ని విస్తరించాలని చూస్తున్న వ్యాపార యజమానులు 
  •  వ్యవస్థాపకతపై ఆసక్తి ఉన్న విద్యార్థులకు
  • పారిశ్రామికవేత్త గా మరలనుకుంటున్న వ్యాపార నిపుణులు
people
self-paced-learning
ఈ కోర్సు నుండి మీరు ఏమి నేర్చుకుంటారు?
  • PMEGP పథకం యొక్క వివరాలు మరియు లోన్ ప్రక్రియపై అవగాహన
  • అర్హత ప్రమాణాలు మరియు అవసరమైన డాక్యుమెంటేషన్
  • PMEGP రుణం పొందడానికి అర్హత కలిగిన వ్యాపార రకాలు
  • PMEGP లోన్ కోసం ఎలా దరఖాస్తు చేయాలి మరియు విజయవంతమైన వ్యాపారాన్ని ప్రారంభించడానికి సూచనలు మరియు సలహాలు  
  • PMEGP లోన్ లెక్కింపు మరియు తరచుగా అడిగే ప్రశ్నలు (FAQలు) 
మీరు కోర్సు కొనుగోలు చేసినప్పుడు మీరు ఏమి పొందుతారు?
life-time-validity
జీవిత కాలం చెల్లుబాటు

మీరు కోర్సును కొనుగోలు చేసిన తర్వాత, అది ffreedom appలో శాశ్వతంగా అందుబాటులో ఉంటుంది. మీకు కావలసినన్ని సార్లు మీరు అధ్యాయాలను చూడవచ్చు మరియు దాని నుండి నేర్చుకోవచ్చు.

self-paced-learning
వేగవంతమైన-స్వీయ అభ్యాసం

మీ మొబైల్‌లో మొత్తం కోర్సు కంటెంట్‌ను డౌన్‌లోడ్ చేయడం ద్వారా మీరు సౌకర్యవంతంగా ఈ కోర్సు వీడియోలను చూడవచ్చు. ఎక్కడి నుండైనా మీ స్వంత వేగంతో నేర్చుకోండి.

మీరు నేర్చుకున్న అంశాలను వ్యక్తపరచండి

కోర్సు పూర్తి చేసిన తర్వాత సర్టిఫికేట్ పొందండి. ప్రతి కోర్సు తర్వాత మీరు కొత్తగా నేర్చుకున్న నైపుణ్యాలను ప్రదర్శించడానికి మీకు సహాయపడే సర్టిఫికేట్ పొందుతారు.

certificate-background
dot-patterns
badge ribbon
Certificate
This is to certify that
Siddharth Rao
has completed the course on
PMEGP Loan Scheme - Get up to 10 lakh to start your dream business
on ffreedom app.
23 May 2024
Issue Date
Signature
dot-patterns-bottom
మీరు నేర్చుకున్న అంశాలను వ్యక్తపరచండి

కోర్సు పూర్తి చేసిన తర్వాత సర్టిఫికేట్ పొందండి. ప్రతి కోర్సు తర్వాత మీరు కొత్తగా నేర్చుకున్న నైపుణ్యాలను ప్రదర్శించడానికి మీకు సహాయపడే సర్టిఫికేట్ పొందుతారు.

ఈ కోర్సును ₹799కి కొనుగోలు చేయండి మరియు ffreedom appలో జీవిత కలం చెల్లుబాటును పొందండి

కోర్స్ రివ్యూ మరియు నిపుణుల సలహాలు
BHEEMARAJU's Honest Review of ffreedom app - Anantapur ,Andhra Pradesh
BHEEMARAJU
Anantapur , Andhra Pradesh
s Adhi Lakshmi RM.'s Honest Review of ffreedom app - Kurnool ,Telangana
s Adhi Lakshmi RM.
Kurnool , Telangana
AVRAMAKRISHNA's Honest Review of ffreedom app - Prakasam ,Telangana
AVRAMAKRISHNA
Prakasam , Telangana
Ravikumar's Honest Review of ffreedom app - Peddapalli ,Telangana
Ravikumar
Peddapalli , Telangana
Aagita Malla Reddy's Honest Review of ffreedom app - Nizamabad ,Telangana
Aagita Malla Reddy
Nizamabad , Telangana
Lakshmi's Honest Review of ffreedom app - Nalgonda ,Telangana
Lakshmi
Nalgonda , Telangana
సంబంధిత కోర్సులు

ffreedom appలోని ఇతర కోర్సులు మీకు ఆసక్తిగా ఉండవచ్చు.

Download ffreedom app to view this course
Download