Transportation business course video

గూడ్స్ ట్రాన్స్‌పోర్టేషన్ బిజినెస్ కోర్స్ - మీ మినీ ట్రక్కు ద్వారా రోజుకు రూ. 3000 సంపాదించండి!

4.2 రేటింగ్ 2.8k రివ్యూల నుండి
1 hr 19 mins (12 అధ్యాయాలు)
కోర్సు భాషను ఎంచుకోండి:
₹799
₹1,799
56% డిస్కౌంట్
కోర్సు గురించి

రవాణా రంగంలో తక్కువ పెట్టుబడితో వ్యాపారాన్ని ప్రారంభించాలనుకునే ప్రతి ఒక్కరికీ మొదట వచ్చే ఆలోచన ట్రక్కు. అవును ట్రక్కు ఉండి సొంతంగా డ్రైవింగ్ చేయగలిగితే ప్రతి రోజూ రూ.3,000 సంపాదన మీదవుతుంది. ఇలా రవాణా వ్యాపారం రంగంలో స్వయం ఉపాధి పొందాలనుకునేవారికి ప్రభుత్వం కూడా చేయూత అందిస్తోంది. ఆ వివరాలన్నీ ఈ కోర్సు ద్వారా తెలుసుకుందాం. 

ఈ కోర్సులోని అధ్యాయాలు
12 అధ్యాయాలు | 1 hr 19 mins
8m 3s
play
అధ్యాయం 1
పరిచయం

వస్తు రవాణా సేవల వ్యాపారం పై ప్రాథమిక అవగాహన కలుగుతుంది. అంటే ఎటువంటి వాహనాలు అవసరం, ఎంత లాభం తదితర విషయాలు

1m 30s
play
అధ్యాయం 2
మెంటార్ పరిచయం

ఈ రంగంలో అనేక సంవత్సరాల అనుభవం ఉన్న వ్యక్తి ఈ కోర్సులో భాగంగా మీకు మెంటార్‌గా వ్యవహరిస్తారు. వస్తు రవాణ సేవల పై సలహాలు అందజేస్తాడు

6m 56s
play
అధ్యాయం 3
వస్తువుల రవాణా వ్యాపారం అంటే ఏమిటి?

వస్తువుల రవాణా వ్యాపారం మరియు వివిధ రకాల వస్తువుల రవాణా సేవల నిర్వచనం మరియు పరిధిని గురించి ఈ మాడ్యూల్ తెలియజేస్తుంది

5m 28s
play
అధ్యాయం 4
పెట్టుబడి, రుణాలు మరియు ప్రభుత్వ మద్దతు

పెట్టుబడి, రోజువారి ఖర్చులు, సిబ్బంది జీతభత్యాలు, ఆదాయం, లాభం వంటి ఆర్థికపరమైన విషయాల గురించి ఈ మాడ్యూల్ తెలియజేస్తుంది.

4m 27s
play
అధ్యాయం 5
యెల్లో బోర్డ్ వాహన రిజిస్ట్రేషన్, బ్యాడ్జ్ మరియు ఇన్సూరెన్స్

వస్తు రవాణా సేవల రంగంలో వ్యాపార నిర్వహణకు అవసరమైన అనుమతులు ఏవో తెలుస్తుంది. వాటిని ఏ ఏ ప్రభుత్వ శాఖల నుంచి పొందాలో స్పష్టత వస్తుంది

8m 34s
play
అధ్యాయం 6
సరైన వాహనాన్ని ఎంచుకోవడం, కార్యకలాపాల ఖర్చు మరియు సర్వీస్ ఖర్చులు

ఏ రకమైన వస్తువులను రవాణా చేయడానికి ఏ రకమైన వాహనాన్ని వినియోగించాలన్న విషయం పై ఈ కోర్సులోని ఈ మాడ్యూల్ స్పష్టతను ఇస్తుంది.

6m 42s
play
అధ్యాయం 7
లాజిస్టిక్స్ కంపెనీలతో టై-అప్

వ్యాపార నిర్వహణలో భాగంగా ఇదే రంగంలోని వేర్వేరు సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకోవాల్సిన ఆవశ్యకత గురించి తెలుసుకుంటారు.

9m 6s
play
అధ్యాయం 8
ఈ వ్యాపారంలోకి ప్రవేశించే ముందు పరిగణించవలసిన విషయాలు

వస్తువుల రవాణా వ్యాపారాన్ని నిర్వహణ సమయంలో పరిగణించల్సిన అంశాల గురించి తెలుసుకుంటారు. ఉదాహరణకు ఇంధన ధరలు, ఇంధనలభ్యత, ప్యాకింగ్ తదితర విషయాలు.

4m 11s
play
అధ్యాయం 9
కస్టమర్ రేటెన్షన్ మరియు డబ్బు చెల్లింపు

వినియోగదారుల నమ్మకాన్ని పొందడం వ్యాపార నిర్వహణకు, విస్తరణకు ఎంత వరకూ ఉపయోగపడుతుందో తెలుస్తుంది. వినియోగదారులను ఆకర్షించే చిట్కాలు నేర్చుకుంటారు

5m 14s
play
అధ్యాయం 10
ధర మరియు లాభాలు

వస్తువుల రవాణా వ్యాపారంలో వ్యయాల అంచనా మరియు ఈ ఖర్చులను ఎలా నియంత్రిచాలో తెలుసుకుంటాం. దీని వల్ల లాభాల పెరుగుదల పై అవగాహన కలుగుతుంది

8m 57s
play
అధ్యాయం 11
గూడ్స్ వెహికల్ యూనియన్లతో అనుబంధం

వస్తువుల రవాణా పరిశ్రమలో యూనియన్ల పాత్ర, యూనియన్ లో సభ్యత్వం తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు తెలుసుకుంటారు.

10m 37s
play
అధ్యాయం 12
సవాళ్లు మరియు చివరి మాట

భారతదేశంలో వస్తు రవాణా వ్యాపార నిర్వహణలో ఎదురయ్యే సవాళ్లు, వాటిని ఎదుర్కొనే విధానాల పట్ల మీకు అవగాహన కలుగుతుంది. ఈ విషయంలో మీకు మెంటార్స్ సహాయం చేస్తారు.

ఈ కోర్సును ఎవరు తీసుకోవచ్చు?
people
  • రవాణా రంగంలో సొంతంగా ఉపాధి పొందాలని భావిస్తున్న యువత కోసం.
  • డ్రైవింగ్ వచ్చి ఆ నైపుణ్యంతో వ్యాపార రంగంలోకి రావాలనుకుంటున్నవారికి ఈ కోర్సు ఎంతగానో ఉపయోగపడుతుంది.
  • బ్యాంకుల ద్వారా రుణాన్ని తీసుకుని సొంతంగా ట్రక్కును సమకూర్చుకోవాలని భావిస్తున్న వ్యారికి ఈ కోర్సు లాభం చేకూరుస్తుంది.
  • రవాణ రంగంలో ఉంటూ వ్యాపారాన్ని విస్తరించాలని భావిస్తున్నవారికి ఈ కోర్సు వల్ల ఉపయోగం ఉంటుంది.
people
self-paced-learning
ఈ కోర్సు నుండి మీరు ఏమి నేర్చుకుంటారు?
self-paced-learning
  • రవాణా రంగంలో ఉన్న వ్యాపార అవకాశాల గురించి ఈ కోర్సు ద్వారా తెలుసుకుంటాం.
  • ట్రక్కును సమకూర్చుకోవడానికి ప్రభుత్వం నుంచి ఎంతవరకూ సహాయం అందుతుంతో అవగాహన వస్తుంది.
  • వాహన రిజిస్ట్రేషన్, ఇన్సురెన్స్ తదితర విషయాల పై స్పష్టత కలుగుతుంది.
  • లాజిస్టిక్ కంపెనీలతో ఎలా ఒప్పందాలు కుదుర్చుకోవాలో నేర్చుకుంటాం.
  • ఈ వ్యాపారంలో మంచి లాభాలు పొందడానికి అనుసరించాల్సిన విధి విధనాల పై స్పష్టత వస్తుంది.
  • ట్రాన్స్‌పోర్ట్ బిజినెస్‌కు అత్యవసరమైన డ్రైవింగ్ నిపుణత పై ఈ కోర్సు స్పష్టతను ఇస్తుంది.
మీరు కోర్సు కొనుగోలు చేసినప్పుడు మీరు ఏమి పొందుతారు?
life-time-validity
జీవిత కాలం చెల్లుబాటు

మీరు కోర్సును కొనుగోలు చేసిన తర్వాత, అది ffreedom appలో శాశ్వతంగా అందుబాటులో ఉంటుంది. మీకు కావలసినన్ని సార్లు మీరు అధ్యాయాలను చూడవచ్చు మరియు దాని నుండి నేర్చుకోవచ్చు.

self-paced-learning
వేగవంతమైన-స్వీయ అభ్యాసం

మీ మొబైల్‌లో మొత్తం కోర్సు కంటెంట్‌ను డౌన్‌లోడ్ చేయడం ద్వారా మీరు సౌకర్యవంతంగా ఈ కోర్సు వీడియోలను చూడవచ్చు. ఎక్కడి నుండైనా మీ స్వంత వేగంతో నేర్చుకోండి.

సర్టిఫికేట్

కోర్సు పూర్తి చేసిన తర్వాత సర్టిఫికేట్ పొందండి. ప్రతి కోర్సు తర్వాత మీరు కొత్తగా నేర్చుకున్న నైపుణ్యాలను ప్రదర్శించడానికి మీకు సహాయపడే సర్టిఫికేట్ పొందుతారు.

ffreedom-badge
ffreedom-badge
of Completion
This certificate is awarded to
Mrs Veena Rajagopalan

For successfully completing
the ffreedom app online course on the topic of

Goods Transportation Business Course - Earn Rs 3000 Per Day With Your Mini Truck!

Issued on
12 June 2023

ఈ కోర్సును ₹799కి కొనుగోలు చేయండి మరియు ffreedom appలో జీవిత కలం చెల్లుబాటును పొందండి

సంబంధిత కోర్సులు

ffreedom appలోని ఇతర కోర్సులు మీకు ఆసక్తిగా ఉండవచ్చు.

వ్యాపారం కోసం ప్రభుత్వం పథకాలు
భారత ప్రభుత్వం ద్వారా DAY-NULM పథకం ప్రయోజనాలు పొందడం ఎలా ?
₹599
₹1,299
54% డిస్కౌంట్
కోర్సును కొనండి @599
ట్రావెల్ & లాజిస్టిక్స్ బిజినెస్
టాక్సీ బిజినెస్ కోర్స్- నెలకు 50,000/- వరకు సంపాదించండి!
₹799
₹1,799
56% డిస్కౌంట్
కోర్సును కొనండి @799
వ్యాపారం కోసం ప్రభుత్వం పథకాలు
ప్రధాన మంత్రి ఎంప్లాయిమెంట్ జనరేషన్ ప్రోగ్రాం కోర్స్ - మీ బిజినెస్ కోసం10 లక్షల రుణం పొందండి!
₹799
₹1,799
56% డిస్కౌంట్
కోర్సును కొనండి @799
వ్యాపారం యొక్క ప్రాథమిక వివరాలు
బిజినెస్ కోర్సు - వ్యాపారాన్ని ఎలా ప్రారంభించాలో తెలుసుకోండి!
₹599
₹1,299
54% డిస్కౌంట్
కోర్సును కొనండి @599
ట్రావెల్ & లాజిస్టిక్స్ బిజినెస్ , హోమ్ బేస్డ్ బిజినెస్
హోమ్ స్టే బిజినెస్ కోర్సు - ప్రతి నెలా 60,000 వరకు నికర లాభం పొందండి!
₹599
₹1,299
54% డిస్కౌంట్
కోర్సును కొనండి @599
వ్యాపారం కోసం ప్రభుత్వం పథకాలు
ముద్ర లోన్ కోర్స్ - ఎటువంటి హామీ లేకుండానే 10 లక్షల వరకు రుణం పొందండి!
₹799
₹1,799
56% డిస్కౌంట్
కోర్సును కొనండి @799
ట్రావెల్ & లాజిస్టిక్స్ బిజినెస్
ఆటో రిక్షా బిజినెస్ కోర్సు - నెలకు 40,000 కంటే ఎక్కువ సంపాదించండి
₹599
₹1,299
54% డిస్కౌంట్
కోర్సును కొనండి @599
Download ffreedom app to view this course
Download