ఇది నిజంగా సులభం! మరింత తెలుసుకోవడానికి క్లిక్ చేయండి
ఎన్. అనిత, కాటన్ బ్యాగ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ లో తనకంటూ ఒక పేరును సంపాదించిన వీరు, కొన్నేళ్ల కిందట వరకు, అందరిలాగానే ఒక సాధారణ మహిళ. “పాలగుట్ట పల్లె బ్యాగ్స్” పేరుతో బిజినెస్ ని నడుపుతూ, తనతో పాటు ఇంకొంతమంది మహిళలకి చేయూత అందిస్తున్నారు. ఏ పనీ లేక ఇబ్బంది పడ్తున్న స్థాయి నుంచి, ప్రస్తుతం 9 మందితో ఒక...
ఎన్. అనిత, కాటన్ బ్యాగ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ లో తనకంటూ ఒక పేరును సంపాదించిన వీరు, కొన్నేళ్ల కిందట వరకు, అందరిలాగానే ఒక సాధారణ మహిళ. “పాలగుట్ట పల్లె బ్యాగ్స్” పేరుతో బిజినెస్ ని నడుపుతూ, తనతో పాటు ఇంకొంతమంది మహిళలకి చేయూత అందిస్తున్నారు. ఏ పనీ లేక ఇబ్బంది పడ్తున్న స్థాయి నుంచి, ప్రస్తుతం 9 మందితో ఒక బృందాన్ని చేసి, కాటన్ బ్యాగ్స్ తయారీ వ్యాపారంలో విజయం పొందిన స్థాయికి ఎదిగారు అనిత. తమ కాటన్ బ్యాగ్స్ ను దేశ-విదేశాలకు అమ్ముతూ అధిక ఆదాయాన్ని పొందుతున్న వీరు, ఇంట్లో ఉండే ఏదైనా వ్యాపారం చేసే ఆలోచన ఉన్నవారికి గొప్ప మార్గదర్శకత్వం అందిస్తారు మరియు ఒక గొప్ప గైడ్ గా ఉంటూ ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు.
... బృందాన్ని చేసి, కాటన్ బ్యాగ్స్ తయారీ వ్యాపారంలో విజయం పొందిన స్థాయికి ఎదిగారు అనిత. తమ కాటన్ బ్యాగ్స్ ను దేశ-విదేశాలకు అమ్ముతూ అధిక ఆదాయాన్ని పొందుతున్న వీరు, ఇంట్లో ఉండే ఏదైనా వ్యాపారం చేసే ఆలోచన ఉన్నవారికి గొప్ప మార్గదర్శకత్వం అందిస్తారు మరియు ఒక గొప్ప గైడ్ గా ఉంటూ ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు.
భారతదేశం యొక్క నం.1 జీవనోపాధి ప్లాట్‌ఫారమ్‌లో 1+ కోట్ల మంది నమోదిత వినియోగదారుల సంఘంలో చేరండి
ffreedom యాప్‌ని డౌన్‌లోడ్ చేయడానికి QR కోడ్‌ని స్కాన్ చేయండి