భారత ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రభుత్వ పథకాలలో ఈ స్టార్టప్ ఇండియా పథకం ఒకటి. ఈ స్కీమ్ యొక్క ప్రయోజనాలు గురించి మీరు తెలుసుకోవాలని ఉద్దేశ్యంతో మా ffreedom app పరిశోధన బృందం ఈ కోర్స్ ను రూపొందించడం జరిగింది. ఈ కోర్స్ లో మా మార్గదర్శకులు అయిన అనిల్ కుమార్ గారి నేతృత్వంలో మీరు ఈ పథకం గురించి పూర్తి సమాచారాన్ని తెలుసుకుంటారు. అలాగే స్టార్టప్ ఇండియా స్కీమ్ ద్వారా మీరు విజయవంతమైన స్టార్టప్‌లను నిర్మించడానికి అవసరమైన జ్ఞానాన్ని మరియు నైపుణ్యాలను పొందుతారు.
మీరు మీ స్వంత స్టార్టప్ ను ప్రారంభించడానికి ఆర్థిక సహాయం కోసం ఎదురు చూస్తున్నట్లు అయితే ఈ కోర్స్ మీకు ఉపయోగపడుతుంది. ఈ కోర్స్ ద్వారా స్టార్టప్ ఇండియా పథకం క్రింద మీ స్వంత స్టార్టప్ ను ప్రారంభించడానికి అవసరం అయ్యే నిధులను ఎలా సమకూర్చుకోవాలి మరియు లోన్ పొందే అవకాశాలను ఎలా మెరుగుపరుచుకోవాలో తెలుసుకుంటారు. అలాగే మీ స్టార్టప్ యొక్క అభివృద్ధి కి తోడ్పడే మెంటార్‌షిప్, నెట్‌వర్కింగ్ అవకాశాలు మరియు వ్యాపార వనరులను ఎలా సమకూర్చుకోవాలి అనే విషయాల పై అవగాహన పొందుతారు.
ఈ కోర్స్ ద్వారా స్టార్టప్ ఇండియా స్కీమ్ క్రింద మీరు లోన్ పొందటానికి అవసరమయ్యే అర్హత ప్రమాణాలు మరియు దరఖాస్తు ప్రక్రియ గురించి తెలుసుకుంటారు. అలాగే ఈ స్టార్టప్ ఇండియా స్కీమ్ ద్వారా మీరు విజయవంతమైన వ్యాపారాన్ని ప్రారంభించడానికి సమర్ధవంతమైన వ్యాపార ప్రణాళికలను కలిగి ఉంటారు.
మీరు ఈ కోర్స్ ద్వారా స్టార్టప్ ఇండియా పథకం అంటే ఏమిటి మరియు ఈ పథకం ద్వారా రుణాలను పొందడంలో దాగి ఉన్న రహస్యాలను తెలుసుకోవడం తో పాటుగా ఈ పథకం పై ప్రభుత్వం ఎంతవరుకు చొరవ కలిగి ఉందో అనే విషయాల పైన అవగాహన పొందుతారు. అలాగే స్టార్టప్ ఇండియా ప్రోగ్రామ్ ద్వారా వ్యవస్థాపకులను గేమ్-ఛేంజర్‌గా మార్చే ముఖ్యమైన లక్షణాలను మరియు వ్యాపార మద్దతు యంత్రాంగాల గురించి తెలుసుకుంటారు.
ఈ స్టార్టప్ పరిశ్రమలలో అపార అనుభవం కలిగిన అనిల్ కుమార్ గారి మార్గదర్శకత్వంలో, మీరు విలువైన సూచనలు మరియు సలహాలను పొందుతారు. అలాగే మీరు విజయవంతమైన వ్యాపారాన్ని ప్రారంభించడానికి అవసరమైన నైపుణ్యాలను అభివృద్ధి చేసుకుంటారు.
మీలో దాగి ఉన్న గొప్ప వ్యాపారవేత్తను మేల్కొలపడానికి ఉన్న ఈ అద్భుతమైన అవకాశాన్ని కోల్పోకండి. ఇప్పుడే ffreedom app లో రిజిస్టర్ చేసుకోండి. మా స్టార్టప్ ఇండియా స్కీమ్ యొక్క పూర్తి కోర్సు ను చూసి విలువైన సూచనలు, సలహాలను పొంది విజయవంతమైన స్టార్టప్‌ను నిర్మించే దిశగా మీ ప్రయాణాన్ని ప్రారంభించండి.
స్టార్టప్ పరిశ్రమను నెలకొల్పడానికి ప్రభుత్వం ఏ మాత్రం చొరవ చూపుతుందో తెలుసుకోండి.
స్టార్టప్ ఇండియా స్కీమ్ ద్వారా లోన్ పొందడానికి అవసరమైన అర్హత ప్రమాణాలను తెలుసుకోండి మరియు ఈ పథకం అందించే ప్రయోజనాలను అర్థం చేసుకోండి.
మీ స్టార్టప్ కోసం మార్గదర్శకత్వం, నెట్‌వర్కింగ్ మరియు నిధులు సమకూర్చుకునే అవకాశాలను పొందండి.
స్టార్టప్ ఇండియా స్కీమ్ కింద ఇంక్యుబేటర్లు స్టార్టప్‌లను ఎలా శక్తివంతం గా చేస్తారో తెలుసుకోండి.
మీ విజయవంతమైన వ్యాపార అభివృద్ధికి సహాయపడే లక్షణాలు పై పూర్తి అవగాహన పొందండి.
ఈ పథకం ద్వారా ప్రయోజనాలను పొందేందుకు అవసరమైన పత్రాలు గురించి తెలుసుకోండి.
స్టార్టప్ ఇండియా స్కీమ్ కోసం దరఖాస్తు చేయడం నుండి మీ వ్యాపార పరిశ్రమను నెలకొల్పడం వరుకు దశల వారి మార్గదర్శకాలను పొందండి.
స్టార్టప్‌ల కోసం ప్రతిష్టాత్మకమైన DPIIT గుర్తింపు మరియు దాని ప్రాముఖ్యత గురించి తెలుసుకోండి.
స్టార్టప్ ఇండియా పథకం కింద అందుబాటులో ఉన్న వివిధ నిధుల ఎంపికలను తెలుసుకోండి.
పోస్ట్-అప్రూవల్ తర్వాత విజయవంతంగా నావిగేట్ చేసి మరింత ప్రయోజనం పొందండి.
భారత ఆర్థిక వ్యవస్థ యొక్క అభివృద్ధి కి స్టార్టప్‌లు ఎలా సహాయపడుతున్నాయో కనుగొనండి.
స్టార్టప్ ఇండియా పథకం కింద అభివృద్ధి చెందిన స్టార్టప్‌ల స్ఫూర్తిదాయకమైన కథనాలను తెలుసుకోండి.
స్టార్టప్ ఇండియా స్కీమ్ యొక్క ముఖ్యమైన అంశాల పై పూర్తి సమాచారం తెలుసుకోండి. ఈ స్టార్టప్ ఇండియా పథకం ద్వారా లోన్ పొందే మార్గాన్ని సులభతరం చేసుకోండి.
- స్టార్టప్ ఇండియా స్కీమ్ ను సద్వినియోగం చేసుకోవాలని చూస్తున్న ఉత్సహవంతమైన పారిశ్రామికవేత్తలు
- స్టార్టప్ ఇండియా పథకం యొక్క ప్రయోజనాలు మరియు అర్హతలు ప్రమాణాలు గురించి తెలుసుకోవాలి అనుకుంటున్నవారు
- స్టార్టప్ ఇండియా స్కీమ్ ద్వారా లోన్ పొందే మార్గాలను అన్వేషిస్తున్నవారు
- స్టార్టప్ ఇండియా ప్రోగ్రామ్ గురించి తమ పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని అనుకుంటున్నా స్టార్టప్ పరిశ్రమలోని నిపుణులు
- వ్యవస్థాపకతపై అభిరుచి ఉండి విజయవంతమైన స్టార్టప్‌ను నిర్మించాలనే కోరిక కలిగి ఉన్నవారు.
- స్టార్టప్ ఇండియా పథకం గురించి మరియు పథకం యొక్క లక్ష్యాలపై పూర్తి అవగాహన పొందుతారు.
- పథకం పొందటానికి అవసరమైన అర్హత ప్రమాణాలు మరియు దరఖాస్తు ప్రక్రియ గురించి తెలుసుకుంటారు.
- స్టార్టప్ ఇండియా స్కీమ్ అందించే ప్రయోజనాలను మరియు అవకాశాలను కనుగొంటారు.
- స్టార్టప్ ఇండియా పథకం ద్వారా లోన్ ఎలా తీసుకోవాలో మరియు మీ స్టార్టప్‌కి నిధులు ఎలా సమకూర్చుకోవాలో తెలుసుకుంటారు
- ఇప్పటికే ఉన్న స్టార్టప్ వ్యవస్థలకు పోటీగా ఎలా నిలదొక్కుకోవాలి అనే అంశాల పై పూర్తి జ్ఞానాన్ని మరియు నైపుణ్యాలను పొందుతారు
మీరు కోర్సును కొనుగోలు చేసిన తర్వాత, అది ffreedom appలో శాశ్వతంగా అందుబాటులో ఉంటుంది. మీకు కావలసినన్ని సార్లు మీరు అధ్యాయాలను చూడవచ్చు మరియు దాని నుండి నేర్చుకోవచ్చు.
మీ మొబైల్‌లో మొత్తం కోర్సు కంటెంట్‌ను డౌన్‌లోడ్ చేయడం ద్వారా మీరు సౌకర్యవంతంగా ఈ కోర్సు వీడియోలను చూడవచ్చు. ఎక్కడి నుండైనా మీ స్వంత వేగంతో నేర్చుకోండి.
కోర్సు పూర్తి చేసిన తర్వాత సర్టిఫికేట్ పొందండి. ప్రతి కోర్సు తర్వాత మీరు కొత్తగా నేర్చుకున్న నైపుణ్యాలను ప్రదర్శించడానికి మీకు సహాయపడే సర్టిఫికేట్ పొందుతారు.
కోర్సు పూర్తి చేసిన తర్వాత సర్టిఫికేట్ పొందండి. ప్రతి కోర్సు తర్వాత మీరు కొత్తగా నేర్చుకున్న నైపుణ్యాలను ప్రదర్శించడానికి మీకు సహాయపడే సర్టిఫికేట్ పొందుతారు.
ffreedom appలోని ఇతర కోర్సులు మీకు ఆసక్తిగా ఉండవచ్చు.