ఈ కోర్సులో ఏమి ఉంటుంది అంటే
మల్టిటాస్కింగ్ మీ వద్ద ఉంటే ఈవెంట్ మేనేజ్‌మెంట్ వ్యాపారం చేస్తూ నెలకు రూ.1 లక్ష నుంచి రూ.2 లక్షలను సంపాదించవచ్చు. అవును ఇటీవల డిమాండ్ పెరుగుతున్న వ్యాపార రంగాల్లో ఈవెంట్ మేనేజ్‌మెంట్ ఒకటి. అనేక పనులను ఒకే సమయంలో నిర్వహించడం వంటి నైపుణ్యం మీ వద్ద ఉంటే చాలా తక్కువ రిస్కుతోనే ఈ వ్యాపారంతో ఎక్కువ లాభాలు గడించవచ్చు. ఇందుకు సంబంధించిన వివరాలన్నీ ఈ కోర్సు ద్వారా నేర్చుకోవచ్చు.