Best Course on Home Loan

హోమ్ లోన్ కోర్స్ - మీ డ్రీమ్ హోమ్‌కి ఫైనాన్స్ ఎలా చేయాలి?

4.8 రేటింగ్ 42.6k రివ్యూల నుండి
1 hr 19 mins (9 అధ్యాయాలు)
కోర్సు భాషను ఎంచుకోండి:
₹799
₹1,173
32% డిస్కౌంట్
కోర్సు గురించి

మీ కలల ఇంటిని సొంతం చేసుకునే దిశగా మొదటి అడుగు వేయడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? అయితే ffreedom Appలో నిపుణుల ఆధ్వర్యంలో రూపొందించిన 'హోం లోన్ కోర్స్ - మీ డ్రీమ్ హోం‌ను సొంతం చేసుకోవడానికి సులభమైన మార్గం' అనే కోర్సును మీకు తప్పకుండా చూడాల్సిందే. ఈ సమగ్ర కోర్సు ద్వారా హోమ్ లోన్ పొందడానికి అవసరమైన క్రెడిట్ స్కోర్, ఆదాయ వనరుల ధృవీకరణ పత్రాలు తదితర విషయాల పై అవగాహన కలుగుతుంది. అంతేకాకుండా వివిధ రకాల గృహరుణాలు, వడ్డీరేట్లను పోల్చి చూడటం వ్యక్తి గత అవసరాలకు తగ్గట్టు అందులో ఉత్తమమైన దానిని ఎంపకి చేయడం తదితర విషయాలన్నింటి పై అవగాహన కలుగుతుంది.  Indianmoney వ్యవస్థాపకుడు సి ఎస్ సుధీర్‌ ఈ కోర్సులో మీకు మెంటార్‌గా వ్యవహరిస్తాడు. వ్యక్తిగత అవసరాలకు తగ్గట్టు గృహ రుణం పొందడంలో మీకు సలహాలు, సూచనలు అందజేస్తాడు. దీని వల్ల మీకు గృహ రుణం ఎంపిక సులభమవుతుంది. అంతేకాకుండా ఆర్థికంగా కూడా ప్రయోజనం చేకూరుతుంది.  మీరు ఇంటి కొనుగోలు కోసం సరైన బడ్జెట్ ఎలా రూపొందించాలో ఈ కోర్సు ద్వారా తెలుసుకుంటారు. గృహ రుణం పొందడంలో మంచి క్రెడిట్ స్కోర్ ఎందుకు ఉండాలన్న విషయం పై స్పష్టత వస్తుంది. అందుబాటులో ఉన్న వివిధ రకాల గృహ రుణాలకు సంబంధించిన అన్న విషయాలు ఎలా తెలుసుకోవాలన్న విషయం ఈ కోర్సు ద్వారా నేర్చుకుంటారు. హోం లోన్ వడ్డీ రేట్లు మరియు నిబంధనలను ఎలా సరిపోల్చాలి మరియు మీ నిర్దిష్ట అవసరాల కోసం ఉత్తమ రుణాన్ని ఎలా ఎంచుకోవాలో కూడా ఈ కోర్సు వల్ల స్పష్టత వస్తుంది. ఈ కోర్సు ముగిసే సమయానికి, మీరు హోమ్ లోన్ గురించిన పూర్తి సమాచారంతో మీకు అందుతుంది. అందువల్ల హోం లోన్ విషయమై సరైన నిర్ణయాలు తీసుకోవడానికి మీకు అవసరమైన  పరిజ్ఞానం మరియు విశ్వాసం పెరుగుతుంది. అంతేకాకుండా మీ కలల ఇంటిని సొంతం చేసుకునేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటారు. మీరు మొదటి సారి గృహ కొనుగోలుదారు అయినా లేదా రీఫైనాన్స్ కోసం చూస్తున్నా, ఈ కోర్సు మీకు సహాయం చేస్తుంది.  హోమ్ లోన్ ప్రాసెస్‌ను అర్థం చేసుకోవడంలో మరియు మీ కోసం ఉత్తమ నిర్ణయం తీసుకోవడంలో సహాయపడేలా ఈ కోర్సు నిపుణుల ఆధ్వర్యంలో రూపొందించబడింది. మరెందుకు ఆలస్యం వెంటనే ఈ కోర్సులో చేరి గృహ రుణాలకు సంబంధించిన అన్న విషయాలు తెలుసుకోండి.

ఈ కోర్సులోని అధ్యాయాలు
9 అధ్యాయాలు | 1 hr 19 mins
10m 49s
అధ్యాయం 1
హోమ్ లోన్ పరిచయం

గృహ రుణానికి సంబంధించిన అన్ని విషయాల పై ప్రాథమిక అవగాహన పొందండి.

10m 37s
అధ్యాయం 2
వివిధ రకాలైన హోమ్ లోన్స్

వివిధ రకాల హోమ్ లోన్స్ గురించి తెలుసుకోండి మరియు మీ పరిస్థితులకు తగ్గట్టు మీకు సరిపోయే హోమ్ లోన్ ఎంచుకోవడం ఎలాగో అవగాహన పొందండి.

7m 39s
అధ్యాయం 3
మీ హోమ్ లోన్ వడ్డీ రేటును ప్రభావితం చేసే అంశాలు

గృహ రుణ వడ్డీ రేటును ప్రభావితం చేసే అంశాలు గురించి తెలుసుకోండి. అలాగే వివిధ రకాల వడ్డీ రేట్లు గురించి అవగాహన పొందండి.

4m 48s
అధ్యాయం 4
తక్కువ వడ్డీ రేటుకే గృహ రుణాన్ని ఎలా పొందాలి?

అతి తక్కువ వడ్డీరేటుకు హోమ్ లోన్ పొందడం ఎలా? ఇందుకు అనుసరించాల్సిన మెళుకువలను తెలుసుకోండి.

6m 51s
అధ్యాయం 5
హోమ్ లోన్ యొక్క ఫీజులు మరియు ఛార్జీలు

గృహ రుణం పొందడంలో వివిధ రకాల ఫీజులు, ఛార్జీలు వాటిని చెల్లించే విధానాల గురించి అవగాహన పొందండి.

12m 17s
అధ్యాయం 6
హోమ్ లోన్ విషయంలో మనం చేయవలసిన మరియు చేయకూడని పనులు

గృహ రుణం పొందేటప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తల గురించి తెలుసుకోండి మరియు లోన్ పొందడానికి చేయవలసినవి మరియు చేయకూడని పనులను అర్థం చేసుకోండి.

6m 56s
అధ్యాయం 7
హోమ్ లోన్ దరఖాస్తు తిరస్కరించబడితే ఏమి చేయాలి?

హోమ్ లోన్ ధరఖాస్తు తిరస్కరణకు గురైనప్పుడు అనుసరించాల్సిన విధానాలు. తిరిగి లోన్ కోసం అప్లై చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి తెలుసుకోండి.

10m 54s
అధ్యాయం 8
హోమ్ లోన్ FAQ’s

హోమ్ లోన్ పొందడంలో మీకు ఉన్న సందేహాలను నివృత్తి చేసుకోండి.

9m
అధ్యాయం 9
హోమ్ లోన్ అర్హత

హోమ్ లోన్ పొందడానికి అవసరమైన అర్హత ప్రమాణాలు మరియు ధరఖాస్తు ప్రక్రియ గురించి తెలుసుకోండి.

ఈ కోర్సును ఎవరు తీసుకోవచ్చు?
people
  • మొదటిసారి ఇంటిని కొనుగోలు చేస్తున్నవారితో పాటు హోోం లోన్ ఎలా పొందాలో తెలుసుకోవాలనుకుంటున్నవారికి
  • ఇప్పటికే సొంత ఇళ్లు ఉండి దాని పై లోన్ తీసుకోవాలనుకుంటున్నవారికి
  • హోమ్ లోన్‌కు అర్హత సాధించడానికి వారి క్రెడిట్ స్కోర్ మరియు ఆర్థిక స్థితిని మెరుగుపరచుకోవాలనుకుంటున్నవారికి
  • రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడులు పెట్టాలనుకుంటున్నవారు
  • అందుబాటులో ఉన్న వివిధ రకాల హోమ్ లోన్‌ల గురించి మరింత తెలుసుకోవాలనే ఆసక్తి ఉన్నవారు
people
self-paced-learning
ఈ కోర్సు నుండి మీరు ఏమి నేర్చుకుంటారు?
self-paced-learning
  • ఇంటి కొనుగోలుకు అవసరమైన బడ్జెట్ ఎలా రూపొందించుకోవాలన్న విషయం పై ఈ కోర్సు స్పష్టతను ఇస్తుంది
  • ఉత్తమ క్రెడిట్ స్కోర్ యొక్క ఆవశ్యకత మరియు దానిని పెంపొందించుకోవడానికి అనుసరించాల్సిన మార్గాలు
  • వివిధ రకాల హోం లోన్స్, వడ్డీ రేటుతో పాటు ఫిక్డ్స్, ఫ్లోటింగ్ వంటి హోం లోన్ వడ్డీ రకాలను గురించి మనం తెలుసుకుంటాం
  • వేర్వేరు హోమ్ లోన్స్‌ను పోల్చి చూసి వ్యక్తిగత అవసరాలను అనుసరించి ఏ రకమైన హోం లోన్ తీసుకోవాలన్న విషయం
  • హోంలోన్ కు దరఖాస్తు ఎలా చేయాలన్న విషయం నుంచి లోన్ పొందడం వరకూ ఉన్న అన్ని దశల పై అవగాహన కలుగుతుంది
మీరు కోర్సు కొనుగోలు చేసినప్పుడు మీరు ఏమి పొందుతారు?
జీవిత కాలం చెల్లుబాటు

మీరు కోర్సును కొనుగోలు చేసిన తర్వాత, అది ffreedom appలో శాశ్వతంగా అందుబాటులో ఉంటుంది. మీకు కావలసినన్ని సార్లు మీరు అధ్యాయాలను చూడవచ్చు మరియు దాని నుండి నేర్చుకోవచ్చు.

వేగవంతమైన-స్వీయ అభ్యాసం

మీ మొబైల్‌లో మొత్తం కోర్సు కంటెంట్‌ను డౌన్‌లోడ్ చేయడం ద్వారా మీరు సౌకర్యవంతంగా ఈ కోర్సు వీడియోలను చూడవచ్చు. ఎక్కడి నుండైనా మీ స్వంత వేగంతో నేర్చుకోండి.

సర్టిఫికేట్

కోర్సు పూర్తి చేసిన తర్వాత సర్టిఫికేట్ పొందండి. ప్రతి కోర్సు తర్వాత మీరు కొత్తగా నేర్చుకున్న నైపుణ్యాలను ప్రదర్శించడానికి మీకు సహాయపడే సర్టిఫికేట్ పొందుతారు.

ffreedom-badge
of Completion
This certificate is awarded to
Mrs Veena Rajagopalan

For successfully completing
the ffreedom App online course on the topic of

Home Loan Course - How To Finance Your Dream Home?

Issued on
12 June 2023

ఈ కోర్సును ₹799కి కొనుగోలు చేయండి మరియు ffreedom appలో జీవిత కలం చెల్లుబాటును పొందండి

కోర్స్ రివ్యూ మరియు నిపుణుల సలహాలు
Testmonial Thumbnail image
Testmonial Thumbnail image
Testmonial Thumbnail image
Testmonial Thumbnail image
సంబంధిత కోర్సులు

ffreedom appలోని ఇతర కోర్సులు మీకు ఆసక్తిగా ఉండవచ్చు.

రుణాలు & కార్డ్స్ , వ్యక్తిగత ఫైనాన్స్ - బేసిక్స్
క్రెడిట్ స్కోర్ కోర్సు - మీ క్రెడిట్ స్కోర్‌ను ఎలా పెంచుకోవాలో తెలుసుకోండి!
₹799
₹1,173
32% డిస్కౌంట్
కోర్సును కొనండి @799
ఇన్సూరెన్స్
ఆరోగ్య బీమా కోర్స్
₹799
₹1,406
43% డిస్కౌంట్
కోర్సును కొనండి @799
పెట్టుబడులు , ప్రభుత్వ పథకాలు
సుకన్య సమృద్ధి యోజన కోర్స్ - ప్రతి నెలా 10 వేలు పెట్టుబడి పెట్టి 50 లక్షలు పొందండి!
₹799
₹1,465
45% డిస్కౌంట్
కోర్సును కొనండి @799
ప్రభుత్వ పథకాలు , రిటైర్మెంట్ ప్రణాళిక
పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీం కోర్స్- ప్రతి నెలా 5000 రూపాయల వడ్డీని పొందండి!
₹799
₹1,465
45% డిస్కౌంట్
కోర్సును కొనండి @799
రుణాలు & కార్డ్స్
బిజినెస్ లోన్ కోర్సు - మీ వ్యాపారం కోసం ఎటువంటి హామీ లేకుండా లోన్ పొందండి!
₹799
₹1,221
35% డిస్కౌంట్
కోర్సును కొనండి @799
పెట్టుబడులు , రిటైర్మెంట్ ప్రణాళిక
ఫైనాన్సియల్ ఫ్రీడం కోర్సు - ఇది ధనవంతులు కావడానికి రహదారి!
₹999
₹1,406
29% డిస్కౌంట్
కోర్సును కొనండి @999
రుణాలు & కార్డ్స్
పర్సనల్ లోన్ కోసం అప్లై చేస్తున్నారా? మీరు దరఖాస్తు చేసే ముందు ఇది చూడండి!
₹799
₹1,173
32% డిస్కౌంట్
కోర్సును కొనండి @799
Download ffreedom app to view this course
Download