కోర్సు ట్రైలర్: మరింత తెలుసుకోవడానికి ఇప్పుడే IPO కోర్సు - ఉత్తమ ఐపీవో ని ఎంచుకోవడానికి చిట్కాలు! చూడండి.

IPO కోర్సు - ఉత్తమ ఐపీవో ని ఎంచుకోవడానికి చిట్కాలు!

4.5 రేటింగ్ 38.8k రివ్యూల నుండి
1 hr 24 min (10 అధ్యాయాలు)
కోర్సు భాషను ఎంచుకోండి:
₹599
₹1,299
54% డిస్కౌంట్
కోర్సు గురించి

IPO కోర్స్ - పెట్టుబడుల పై మంచి లాభాలను అందుకునేందుకు మెళుకువలు నేర్పిస్తుంది ! ఈక్విటీ మార్కెట్లో అందుబాటులోకి వచ్చే ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్ (IPO)లో పాల్గొనడం వల్ల పెట్టుబడి పై అధిక లాభాలను ఎలా అందుకోవచ్చో ఈ కోర్సు మీకు తెలియజేస్తుంది.  

సరైన వ్యూహంతో పెట్టుబడులు పెట్టడం వల్ల IPO ద్వారా ఎక్కువ లాభాలు అందుకోవచ్చు. అయితే ఇందుకు IPO సంబంధిత విషయాల పై సంపూర్ణ పరిజ్ఞానం అవసరం. ఈ విషయంలో నిపుణుల ఆధ్వర్యంలో మేము రూపొందించిన ఈ కోర్సు మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ కోర్సు ద్వారా అత్యంత సరళమైన, ఆచణాత్మక విధానాలు, మెళుకువలతో ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్ (IPO) విధానంలో పెట్టుబడులు పెట్టడం ఎలాగో తెలుసుకుంటారు. అంతేకాకుండా ఈ కోర్సు ద్వారా మీరు పెట్టిన పెట్టుబడుల రాబడులను ఎలా విశ్లేషించాలన్న విషయం పై అవగాహన పెంచుకుంటారు. అదేవిధంగా మార్కెట్ స్థితిగతులను అనుసరించి పెట్టుబడుల్లో మార్పులు చేర్పులు చేయడానికి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలన్న దాని పై స్పష్టత వస్తుంది.

కోర్సు మీకు పెట్టుబడుల ద్వారా గరిష్ట ఆర్థిక ప్రయోజనాలు ఎలా అందుకోవాలన్న విషయంతో పాటు మార్కెట్‌కు సంబంధించిన తాజా సమాచారం తెలుసుకోవడం, విశ్లేషించడం తదితర విషయాలను నేర్పిస్తుంది. అంతే కాకుండా షేర్ మార్కెట్‌లో బ్రేకరేజీ సంస్థలైన Zerodha, ProStocks ల పనితీరును అర్థం చేసుకునే అవకాశం కల్పిస్తుంది.

ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్‌లలో (IPO - ఐపిఓ) పెట్టుబడి పెట్టాలనే ఆలోచన కొంత రిస్క్ తో కూడుకున్నదన్న విషయం కొంత వరకూ నిజమే. అయితే కొన్ని జాగ్రత్తలు తీసుకుని పెట్టుబడులు పెట్టే సమయంలో సరైన మెళుకువలను పాటిస్తే ఐపీఓ ద్వారా మంచి లాభాలు అందుకోవచ్చు. ఈ కోర్సు ద్వారా అటువంటి మెళుకువలు, జాగ్రత్తల పై అవగాహన ఏర్పడుతుంది. మీ ఆర్థిక లక్ష్యాలను చేరుకోవడంలో ffreedom App రూపొందించిన ఈ IPO కోర్సు మీకు ఎలా సహాయపడుతుందనే దాని గురించి మరింత తెలుసుకోవడానికి ఇందులో ఉన్న ప్రతి మాడ్యూల్‌లోని వీడియోను చూడాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నాము. మరెందుకు ఆలస్యం వెంటనే ffreedom App సబ్‌స్క్రిప్షన్ తీసుకుని ఈ కోర్సులో జాయిన్ అవ్వండి. మెరుగైన ఆర్థిక భవిష్యత్తు వైపు మొదటి అడుగు వేయండి.

ఈ కోర్సులోని అధ్యాయాలు
10 అధ్యాయాలు | 1 hr 24 min
9m 31s
play
అధ్యాయం 1
IPO ద్వారా డబ్బు సంపాదించడం ఎలా?

ప్రజలకు స్టాక్ అదనపు షేర్లను ఇవ్వడం ద్వారా సంస్థలు IPO నుంచి డబ్బును పొందుతాయి. ఇది పెట్టుబడిదారులకు కంపెనీలో ఈక్విటీని కొనుగోలు చేసే అవకాశాన్ని అందిస్తుంది.

14m 18s
play
అధ్యాయం 2
IPO గురించి తప్పకుండా తెలుసుకోవాల్సిన వాస్తవాలు

సంస్థలు క్యాపిటల్ పెంచడం & వాటాదారుల యాజమాన్యాన్ని తగ్గించడ, అపోహలు 100% సక్సెస్ , వీటిల్లో ఏది వాస్తవం, ఏది అపోహాను తెలుసుకోండి

8m 19s
play
అధ్యాయం 3
IPO తో అనుబంధించబడిన టెర్మినోలాజిస్

IPOలతో ఎక్కువుగా వినిపించే, కొన్ని నిర్దిష్ట పదబంధాలను & వాటి అర్దాలను ఏమిటో తెలుసుకోండి.

3m 25s
play
అధ్యాయం 4
IPO లో రకాలు

రెండు రకాల IPO: ఫిక్సడ్ ప్రైస్ & బుక్ బిల్డింగ్ (పెట్టుబడిదారుల డిమాండ్ ద్వారా నిర్ణయించబడుతుంది). వాటి గురించి వివరంగా తెలుసుకోండి.

3m 50s
play
అధ్యాయం 5
IPO యొక్కషేర్ ధరను ఎలా నిర్ణయిస్తారు?

IPO- కోరుకునే కంపెనీలు ఫిక్సడ్ ప్రైస్ టెక్నిక్స్ & బుక్ బిల్డింగ్ మధ్య ఎంచుకుంటాయి. వీటి గురించి మరింత తెలుసుకోండి.

3m 20s
play
అధ్యాయం 6
IPO లో పెట్టుబడి పెట్టడానికి అర్హత గల నార్మ్స్ ఏమిటి?

ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్‌లో పాల్గొనడానికి అవసరమైన అవసరాలను అర్థం చేసుకోండి.

12m 42s
play
అధ్యాయం 7
IPO లో పెట్టుబడి పెట్టడానికి 8 దశలు

IPO లో పెట్టుబడి పెట్టడానికి అవసరమైన 8 దశలు గురించి తెలుసుకోండి.

3m 37s
play
అధ్యాయం 8
IPO లో పెట్టుబడి పెట్టె సమయంలో మనం అనుసరించాల్సిన పద్ధతులు

పరిశోధన చేయడం నుండి పోర్ట్‌ఫోలియోలను వైవిధ్యపరచడం వరకు, IPOలో పెట్టుబడి పెట్టడానికి ముందు తెలిసుండాల్సిన పద్ధతులను తెలుసుకోండి.

9m 20s
play
అధ్యాయం 9
IPO ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ

ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్‌లపై రాబడిని పెంచడానికి అనువైన పెట్టుబడి విధానం గురించి మీరు తెలుసుకుంటారు

13m 26s
play
అధ్యాయం 10
కంపెనీ యొక్క ఫండమెంటల్స్‌ను ఎలా గుర్తించాలి

కంపెనీ ప్రాథమిక అంశాలు & దానిని అమలు చేయడానికి అవసరమైన దశలను నేర్చుకోవడం ద్వారా సంస్థ యొక్క ప్రతిపాదనను అర్థం చేసుకోండి.

ఈ కోర్సును ఎవరు తీసుకోవచ్చు?
people
  • ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్‌ (ఐపిఓ) లేదా IPO ద్వారా పెట్టుబడులు పెట్టాలనే ఆసక్తి ఉన్న డీలర్లు మరియు పెట్టుబడిదారులకు
  • IPO ల గురించి పూర్తిగా తెలుసుకుని మదుపు చేయాలనుకుంటున్న ఆర్థిక నిపుణులకు
  • IPO ద్వారా నిధులను సేకరించాలని భావిస్తున్న వ్యాపారవేత్తలకు
  • IPO ప్రక్రియ మరియు పెట్టుబడి పద్ధతుల గురించి విస్తృత అవగాహన ఉండాలని భావిస్తున్నవారికి
  • ఆర్థిక రంగం లేదా స్టాక్ మార్కెట్‌ పట్ల ఆసక్తి ఉన్న వ్యక్తులకు
people
self-paced-learning
ఈ కోర్సు నుండి మీరు ఏమి నేర్చుకుంటారు?
self-paced-learning
  • ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్ (IPO)లో మదుపు చేయడం ఎలాగో నేర్చుకుంటారు
  • IPO సంబంధిత వాస్తవాలు మరియు అపోహల పై పూర్తిగా అవగాహన పెంచుకుంటారు
  • IPO లో షేర్ ధర లాభదాయకమో కాదో నిర్ణయించుకోవడానికి అవసరమై బుక్ బిల్డింగ్ లేదా ఫిక్డ్స్ ప్రైజ్ విధానాల పై అవగాహన పెరుగుతుంది
  • అందుబాటులో ఉన్న వివిధ పెట్టుబడి వ్యూహాలను మరియు IPOలలో పాల్గొనడానికి అవసరమైన అర్హతలను అర్థం చేసుకుంటారు
  • ఐపీఓ & షేర్ మార్కెట్ లేదా ఈక్విటీ మార్కెట్ సంబంధిత పదాల పై అవగాహన పెంచుకుని దాని వల్ల కలిగే ప్రయోజనాలు తెలుసుకుంటారు
మీరు కోర్సు కొనుగోలు చేసినప్పుడు మీరు ఏమి పొందుతారు?
life-time-validity
జీవిత కాలం చెల్లుబాటు

మీరు కోర్సును కొనుగోలు చేసిన తర్వాత, అది ffreedom appలో శాశ్వతంగా అందుబాటులో ఉంటుంది. మీకు కావలసినన్ని సార్లు మీరు అధ్యాయాలను చూడవచ్చు మరియు దాని నుండి నేర్చుకోవచ్చు.

self-paced-learning
వేగవంతమైన-స్వీయ అభ్యాసం

మీ మొబైల్‌లో మొత్తం కోర్సు కంటెంట్‌ను డౌన్‌లోడ్ చేయడం ద్వారా మీరు సౌకర్యవంతంగా ఈ కోర్సు వీడియోలను చూడవచ్చు. ఎక్కడి నుండైనా మీ స్వంత వేగంతో నేర్చుకోండి.

మీరు నేర్చుకున్న అంశాలను వ్యక్తపరచండి

కోర్సు పూర్తి చేసిన తర్వాత సర్టిఫికేట్ పొందండి. ప్రతి కోర్సు తర్వాత మీరు కొత్తగా నేర్చుకున్న నైపుణ్యాలను ప్రదర్శించడానికి మీకు సహాయపడే సర్టిఫికేట్ పొందుతారు.

Certificate
This is to certify that
Siddharth Rao
has completed the course on
IPO Course - Sow your money, Grow your money!
on ffreedom app.
20 April 2024
Issue Date
Signature
మీరు నేర్చుకున్న అంశాలను వ్యక్తపరచండి

కోర్సు పూర్తి చేసిన తర్వాత సర్టిఫికేట్ పొందండి. ప్రతి కోర్సు తర్వాత మీరు కొత్తగా నేర్చుకున్న నైపుణ్యాలను ప్రదర్శించడానికి మీకు సహాయపడే సర్టిఫికేట్ పొందుతారు.

ఈ కోర్సును ₹599కి కొనుగోలు చేయండి మరియు ffreedom appలో జీవిత కలం చెల్లుబాటును పొందండి

కోర్స్ రివ్యూ మరియు నిపుణుల సలహాలు
praveen kumar's Honest Review of ffreedom app - East Godavari ,Telangana
praveen kumar
East Godavari , Telangana
MADILA PRAKASH's Honest Review of ffreedom app - Ganjam ,Orissa
MADILA PRAKASH
Ganjam , Orissa
B v s s prasad's Honest Review of ffreedom app - East Godavari ,Andhra Pradesh
B v s s prasad
East Godavari , Andhra Pradesh
సంబంధిత కోర్సులు

ffreedom appలోని ఇతర కోర్సులు మీకు ఆసక్తిగా ఉండవచ్చు.

రుణాలు & కార్డ్స్ , వ్యవసాయ ప్రభుత్వ పథకాలు
కిసాన్ క్రెడిట్ కార్డు కోర్స్ - ప్రభుత్వం నుండి రూ. 3 లక్షల రుణం పొందండి!
₹599
₹1,299
54% డిస్కౌంట్
కోర్సును కొనండి @599
ఇన్సూరెన్స్ , వ్యక్తిగత ఫైనాన్స్ - బేసిక్స్
టర్మ్ ఇన్సూరెన్స్ కోర్సు - ఇది మీ కుటుంబాన్ని రక్షిస్తుంది
₹599
₹1,299
54% డిస్కౌంట్
కోర్సును కొనండి @599
పెట్టుబడులు , రిటైర్మెంట్ ప్రణాళిక
ఫిక్సెడ్ డిపాజిట్ కోర్స్ - మీరు తప్పక తెలుసుకోవాల్సిన కీలక విషయాలు!
₹599
₹1,299
54% డిస్కౌంట్
కోర్సును కొనండి @599
పెట్టుబడులు , రిటైర్మెంట్ ప్రణాళిక
మ్యూచువల్ ఫండ్స్ కోర్స్ - మీ డబ్బు మీ కోసం పని చేసేలా చేయండి!
₹799
₹1,799
56% డిస్కౌంట్
కోర్సును కొనండి @799
ఇన్సూరెన్స్ , రిటైర్మెంట్ ప్రణాళిక
మనీ మేనేజ్‌మెంట్ కోర్సు: ఆర్థిక సంక్షోభాన్ని ధైర్యంగా ఎదుర్కోండి
₹599
₹1,299
54% డిస్కౌంట్
కోర్సును కొనండి @599
పెట్టుబడులు , రిటైర్మెంట్ ప్రణాళిక
ఫైనాన్సియల్ ఫ్రీడం కోర్సు - ఇది ధనవంతులు కావడానికి రహదారి!
₹999
₹2,199
55% డిస్కౌంట్
కోర్సును కొనండి @999
పెట్టుబడులు , రిటైర్మెంట్ ప్రణాళిక
స్టాక్ మార్కెట్ కోర్సు - ఇంటెలిజెంట్ ఇన్వెస్టర్‌గా ఉండండి
₹799
₹1,799
56% డిస్కౌంట్
కోర్సును కొనండి @799
Download ffreedom app to view this course
Download