రైతులు దేశానికీ వెన్నెముక వంటి వారు. మన దేశంలో దాదాపు 80 శాతం మంది ప్రజలు, వ్యవసాయం మీద ఆధారపడి బ్రతుకుతున్నారు. మన దేశ జీడీపీ లో కూడా, వ్యవసాయం అనేది ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఎన్నో ముడి సరుకులు, ఎగుమతులు కోసం కూడా, మన దేశం వ్యవసాయం మీద ఆధారపడి ఉంది. వ్యవసాయం లేదా వ్యవసాయ ఆధారిత పదార్థాలు లేకపోతే, మనం చాలా కష్టపడాల్సి ఉంటుంది. వ్యక్తిగత ఫైనాన్స్ అనేది ప్రతి రైతూ తెలుసుకోవాల్సిన అంశం. రైతులకి జ్ఞానం, అవకాశం కలిపిస్తే చాలు, వారు వాటిని ఉపయోగించుకొని, అభివృద్ధి చెందుతారు. మన ఖర్చులు, లాభాలు, లక్ష్యాలు వాటన్నిటిని పరిగణించి, వ్యహం రచించే అవకాశం, పర్సనల్ ఫైనాన్స్ ద్వారా సాధ్యపడుతుంది. ఈ వ్యూహాన్ని, మనం పక్కా ప్రణాళిక ద్వారా అమలు చేసుకుంటూ పోతే, అనతి కాలంలోనే, మన ఆర్థిక స్థితిలో మంచి మార్పులు సంభవిస్తాయి. అలాగే, ఈ కోర్సులో రైతులకి పంటలతో పాటు, వారి జీవితానికి కూడా బీమా అనేది ఎంత ముఖ్యమో తెలుసుకోండి!
కోర్స్ ట్రైలర్
పరిచయం
వ్యవసాయం మరియు వ్యక్తిగత ఫైనాన్స్ నిర్వహణ
వ్యవసాయ ఖర్చును ఎలా తగ్గించాలి
పెట్టుబడి ఖర్చులను ఎలా తగ్గించాలి
అప్పుల ఉచ్చులో పడకుండా ఎలా చేయాలి
ఎలా మెరుగైన ధరకు మీ ఉత్పత్తిని ఎలా అమ్మాలి
ఒక రైతు బహుళ ఆదాయ వనరులను ఎలా నిర్మించగలడు
రైతుల కోసం ఉత్తమ పెట్టుబడి ఎంపికలు
రైతుల కోసం ఉత్తమ ఇన్సూరెన్స్ పాలసీలు
కోర్సు యొక్క పూర్తి సమీక్ష
- అత్యవసరంగా డబ్బులు అవసరమైన వారికి ఈ కోర్సు ఎంతగానో ఉపయోగపడుతుంది.
- వ్యాపార అవసరాల కోసం డబ్బును ఎలా సమకూర్చుకోవాలో తెలియక సతమతమవుతున్న వారికి ఈ కోర్సు వల్ల ఎంతో ఉపయోగకరం.
- రెండు మూడు నెలలకు సొమ్ములు అవసరం అయిన వారికి ఈ కోర్సు ఎంతగానో సహాయ పడుతుంది.
- 18 నుంచి 75 ఏళ్ల మధ్య ఉండి అత్యవసరంగా డబ్బులు అవసరమైన భారతీయులకు ఈ కోర్సు తగిన సమాచారం అందిస్తుంది.
- గోల్డ్‌లోన్ ఎలా పొందాలి అన్న విషయాన్ని ఈ కోర్సు ద్వారా నేర్చుకొని అవసరమైన సమయంలో డబ్బును పొందడానికి వీలవుతుంది.
- మనకు దగ్గర్లో ఉన్న ఏఏ ఫైనాన్సియల్ ఇన్‌స్టిట్యూట్స్ మనకు గోల్డ్‌లోన్స్ అందజేస్తాయో తెలుసుకోవచ్చు.
- హోం, పర్సనల్ లోన్ పొందడానికి అందజేసినట్లు గోల్డ్‌లోన్ పొందడానికి ఎక్కువ పత్రాలు అవసరం లేదన్న విషయం మనకు తెలుస్తుంది.
మీరు కోర్సును కొనుగోలు చేసిన తర్వాత, అది ffreedom appలో శాశ్వతంగా అందుబాటులో ఉంటుంది. మీకు కావలసినన్ని సార్లు మీరు అధ్యాయాలను చూడవచ్చు మరియు దాని నుండి నేర్చుకోవచ్చు.
మీ మొబైల్‌లో మొత్తం కోర్సు కంటెంట్‌ను డౌన్‌లోడ్ చేయడం ద్వారా మీరు సౌకర్యవంతంగా ఈ కోర్సు వీడియోలను చూడవచ్చు. ఎక్కడి నుండైనా మీ స్వంత వేగంతో నేర్చుకోండి.
కోర్సు పూర్తి చేసిన తర్వాత సర్టిఫికేట్ పొందండి. ప్రతి కోర్సు తర్వాత మీరు కొత్తగా నేర్చుకున్న నైపుణ్యాలను ప్రదర్శించడానికి మీకు సహాయపడే సర్టిఫికేట్ పొందుతారు.


This certificate is awarded to

For successfully completing
the ffreedom App online course on the topic of
Personal Finance for Farmers
12 June 2023
ఈ కోర్సును ₹799కి కొనుగోలు చేయండి మరియు ffreedom appలో జీవిత కలం చెల్లుబాటును పొందండి
ffreedom appలోని ఇతర కోర్సులు మీకు ఆసక్తిగా ఉండవచ్చు.