బేకరీ & స్వీట్స్ వ్యాపారం

బేకరీ & స్వీట్స్ వ్యాపారం నైపుణ్యాలు & వనరులు: ffreedom app తో మీ వ్యాపారాన్ని ప్రారంభించండి లేదా విస్తరించుకోండి

బేకరీ మరియు స్వీట్స్ వ్యాపార గోల్ ముఖ్య ఉద్దేశ్యం బేకింగ్ మరియు స్వీట్‌ల తయారీ రంగంలోకి ప్రవేశించాలని అనుకుంటున్నవారి కోసం అవసరమైన నైపుణ్యాలను అందించడం. ప్రస్తుత కాలంలో బేకరీ పదార్థాలకు మరియు సాంప్రదాయ స్వీట్లకు డిమాండ్ పెరుగుతూ ఉండటం వలన ఈ వ్యాపారాన్ని నిర్వహిస్తున్నవారు అధిక లాభాలను పొందుతున్నారు.

భారతదేశంలో జీవనోపాధి విద్యను అందించడంలో మా ffreedom app మొదటి స్థానంలో ఉన్నది అని తెలియజేయడానికి మేము సంతోషిస్తున్నాము. బేకరీ లేదా స్వీట్ల వ్యాపారంలో ఉండి విజయవంతులైన మార్గదర్శకులు నేతృత్వంలో ఈ కోర్సులను రూపొందించడం జరిగింది. మీరు ఈ కోర్స్ ద్వారా మీరు బేకింగ్ పద్ధతులు, స్వీట్ల తయారీ, నాణ్యత నియంత్రణ, బ్రాండింగ్ మరియు మార్కెట్ విశ్లేషణలను గురించి తెలుసుకుంటారు. అలాగే మా ffreedom app ద్వారా మీ బేకరీ మరియు స్వీట్స్ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవడానికి విస్తృతమైన మద్దతు సేవలను అందుకుంటారు.

బేకరీ & స్వీట్స్ వ్యాపారం నైపుణ్యాలు & వనరులు: ffreedom app తో మీ వ్యాపారాన్ని ప్రారంభించండి లేదా విస్తరించుకోండి
401
విజయవంతమైన వీడియో మాడ్యూల్స్
బేకరీ & స్వీట్స్ వ్యాపారం కోర్సులలోని ప్రతి మాడ్యూల్ మీకు అత్యంత విలువైన సమాచారాన్ని అందించడం కోసం రూపొందించబడింది
14,252
కోర్సులను పూర్తి చేయండి
బేకరీ & స్వీట్స్ వ్యాపారం కు సంబంధించిన అభ్యాస సంఘంలో భాగస్వాములు అవ్వండి
10+ మార్గదర్శకుల నుండి నేర్చుకోండి

వివిధ రంగాలలో విజయవంతమైన 10+ మంది మార్గదర్శకుల ద్వారా బేకరీ & స్వీట్స్ వ్యాపారం యొక్క రహస్యాలను, సూచనలను, సలహాలను మరియు ఉత్తమ సాధనలను తెలుసుకోండి.

బేకరీ & స్వీట్స్ వ్యాపారం ఎందుకు నేర్చుకోవాలి?
 • అధిక-డిమాండ్ మార్కెట్‌లోకి ప్రవేశించండి

  బేకరీ ఐటమ్స్ కు మరియు స్వీట్స్ కు మార్కెట్ డిమాండ్ ఎప్పుడు ఉంటుంది. మీరు ఈ కోర్సులు ద్వారా వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా ఏవిధంగా బేకరీ ఐటమ్స్ ను లేదా స్వీట్స్ ను తయారు చేయాలి మరియు సమర్థవంతమైన మార్కెటింగ్ వ్యూహాలను ఎలా అభివృద్ధి చేసుకోవాలో తెలుసుకోండి.

 • నాణ్యత నియంత్రణ మరియు ఆహార భద్రత

  కస్టమర్ సంతృప్తి మరియు నియంత్రణ సమ్మతిని నిర్ధారించడానికి అధిక-నాణ్యత ప్రమాణాలను నిర్వహించడం మరియు ఆహార భద్రతా నిబంధనలకు కట్టుబడి బేకరీ ఐటమ్స్ ను తయారుచేయడం ఎలాగో కనుగొనండి.

 • కస్టమర్ సంతృప్తి మరియు నియంత్రణ సమ్మతిని నిర్ధారించడానికి అధిక-నాణ్యత ప్రమాణాలను నిర్వహించడం మరియు ఆహార భద్రతా నిబంధనలకు కట్టుబడి బేకరీ ఐటమ్స్ ను తయారుచేయడం ఎలాగో కనుగొనండి.

  బ్రాండింగ్ మరియు మార్కెట్

 • ఎండ్-టు-ఎండ్ సపోర్ట్ ఎకోసిస్టమ్

  ffreedom app మీకు ఒక మంచి వేదికను ఏర్పాటు చేసింది. అది ఏమిటంటే వ్యవసాయాన్ని చేస్తున్న బ్రేకరి లేదా స్వీట్స్ వ్యాపారం చేస్తున్న వ్యాపారస్తులతో సంబంధాలు ఏర్పరుచుకోవచ్చు. మా ffreedom app లో కోటి కి పైన వినియోగదారులు ఉన్న మార్కెట్ ప్లేస్ లో మీ ఉత్పత్తులను అమ్ముకోవచ్చు మరియు వ్యాపారంలో చేయడంలో మీకు ఏమైనా సందేహాలు ఉంటె వన్-టూ-వన్ వీడియో కాల్ రూపంలో మా మార్గదర్శకుల నుండి మీ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు.

 • హ్యాండ్స్-ఆన్ లెర్నింగ్ ద్వారా సాధికారత

  ffreedom app లోని కోర్సులు ద్వారా మీ బేకరీ మరియు స్వీట్స్ వ్యాపారంలో సమర్ధవంతమైన నిర్ణయాలు తీసుకోవడానికి మరియు వ్యాపారంలో సవాళ్లను గుర్తించి ఆ సవాళ్లను అధిగమించడానికి అవసరమైన ఆచరణాత్మక జ్ఞానాన్ని మరియు నైపుణ్యాలను పొందండి.

 • ffreedom app కమిట్మెంట్

  ffreedom app లో ఉన్న కోర్సులు ద్వారా మీరు మీ స్వంత బేకరీ లేదా స్వీట్స్ వ్యాపారాన్ని ప్రారంభించడానికి మరియు అభివృద్ధి చేసుకోవడానికి అవసరమైన జ్ఞానాన్ని, వ్యాపార సాధనాలను మరియు మద్దతును పొందుతారు. అలాగే మీరు ఈ కోర్స్ నుండి వ్యాపార నెట్‌వర్కింగ్, మార్కెటింగ్ పద్దతులతో పాటుగా మా మార్గదర్శకులు నుండి వీడియో కాల్ రూపంలో మార్గదర్శకాలను పొందండి.

ఇప్పుడే విడుదల చేయబడింది
చాక్లెట్ వ్యాపారాన్ని ప్రారంభించండి: నెలకు 1 లక్ష రూపాయల వరకు సంపాదించండి. - ffreedom app లో ఆన్‌లైన్ కోర్సు
చాక్లెట్ వ్యాపారాన్ని ప్రారంభించండి: నెలకు 1 లక్ష రూపాయల వరకు సంపాదించండి.
బేకరీ & స్వీట్స్ వ్యాపారం కోర్సులు

ఈ గోల్ తెలుగు లో 6 కోర్సులు ఉన్నాయి

బేకరీ & స్వీట్స్ వ్యాపారం
బిజినెస్ కోర్సు - వ్యాపారాన్ని ఎలా ప్రారంభించాలో తెలుసుకోండి!
₹599
₹1,299
54% డిస్కౌంట్
కోర్సును కొనండి @599
బేకరీ & స్వీట్స్ వ్యాపారం
బేకరీ/స్వీట్ బిజినెస్ కోర్సు - నెలకు 5 లక్షలు సంపాదించండి
₹599
₹1,299
54% డిస్కౌంట్
కోర్సును కొనండి @599
బేకరీ & స్వీట్స్ వ్యాపారం
బేకరీ బిజినెస్ కోర్స్ - ప్రతి నెలా లక్షల్లో సంపాదించండి.
₹599
₹1,299
54% డిస్కౌంట్
కోర్సును కొనండి @599
బేకరీ & స్వీట్స్ వ్యాపారం
పూతరేకులు బిజినెస్ కోర్సు - నెలకు 50,000/- వరకు సంపాదించండి!
₹599
₹1,299
54% డిస్కౌంట్
కోర్సును కొనండి @599
బేకరీ & స్వీట్స్ వ్యాపారం
ఇంట్లోనే చాక్లెట్స్ తయారు చేయడం ద్వారా నెలకు 50,000 సంపాదించండి!
₹799
₹1,799
56% డిస్కౌంట్
కోర్సును కొనండి @799
బేకరీ & స్వీట్స్ వ్యాపారం
చాక్లెట్ వ్యాపారాన్ని ప్రారంభించండి: నెలకు 1 లక్ష రూపాయల వరకు సంపాదించండి.
₹799
₹1,799
56% డిస్కౌంట్
కోర్సును కొనండి @799
సక్సెస్ స్టోరీస్
ఫ్రీడమ్ యాప్‌తో వారి నేర్పుని మరియు ఆర్థిక లక్ష్యాలను సాధించిన కస్టమర్స్ నుండి వినండి
Vsrilatha's Honest Review of ffreedom app - Hyderabad ,Telangana
 Jayalaskhmi's Honest Review of ffreedom app - Hyderabad ,Telangana
Shailaja's Honest Review of ffreedom app - Medchal ,Telangana
Vandanaa's Honest Review of ffreedom app - Hyderabad ,Telangana
sandhya venkat's Honest Review of ffreedom app - Krishnagiri ,Tamil Nadu
Prasanna's Honest Review of ffreedom app - East Godavari ,Andhra Pradesh
సంబంధిత గోల్స్

మీ జ్ఞానాన్ని మరింతగా మెరుగుపరుచుకోవడానికి ఈ పరస్పర అనుసంధాన గోల్స్ ను అన్వేషించండి

ఫ్రీడమ్ యాప్‌ను డౌన్‌లోడ్ చేయండి

భారతదేశం యొక్క నం.1 జీవనోపాధి ప్లాట్‌ఫారమ్‌లో 1+ కోట్ల మంది నమోదిత వినియోగదారుల సంఘంలో చేరండి

SMS ద్వారా యాప్ డౌన్‌లోడ్ లింక్‌ను పొందండి

ffreedom యాప్‌ని డౌన్‌లోడ్ చేయడానికి QR కోడ్‌ని స్కాన్ చేయండి