Learn the secrets, tips & tricks, and best practices of రెస్టారెంట్ & క్లౌడ్ కిచెన్ బిజినెస్
from 6+ Mentors successful and renowned mentors
-
శక్తివంతమైన మార్కెట్‌లోకి ప్రవేశించండి
ప్రస్తుత కాలంలో రెస్టారెంట్ మరియు క్లౌడ్ కిచెన్ పరిశ్రమలు వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఈ కోర్సులు ద్వారా మీరు కస్టమర్ ప్రాధాన్యతలను అర్థం చేసుకోవడం, వ్యాపారంలో నూతన పద్దతులను ఉపయోగించడం మరియు వినూత్న వ్యాపార నమూనాలను అమలు చేయడం ద్వారా ఈ వ్యాపార మార్కెట్లోకి ఎలా ప్రవేశించాలో తెలుసుకోండి.
-
సమర్ధవంతమైన వ్యాపార కార్యాచరణ మరియు మెనూ ప్రణాళిక
సమర్ధవంతమైన వ్యాపార ప్రణాళికలను రూపొందించుకోవడం, ఖర్చులను ఆప్టిమైజ్ చేయడం మరియు కస్టమర్ లను ఆకర్షించడానికి మనోహరమైన మెనుని ఏవిధంగా తయారు చేసుకోవాలో తెలుసుకోండి.
-
సమర్ధవంతమైన వ్యాపార ప్రణాళికలను రూపొందించుకోవడం, ఖర్చులను ఆప్టిమైజ్ చేయడం మరియు కస్టమర్ లను ఆకర్షించడానికి మనోహరమైన మెనుని ఏవిధంగా తయారు చేసుకోవాలో తెలుసుకోండి.
బ్రాండింగ్, మార్కెటింగ్ మరియు కస్టమర్ సర్వీస్
-
ఎండ్-టు-ఎండ్ సపోర్ట్ ఎకోసిస్టమ్
ffreedom app మీకు ఒక మంచి వేదికను ఏర్పాటు చేసింది. అది ఏమిటంటే ఈ వ్యాపార రంగంలో ఉన్న వ్యాపారవేత్తలతో మీరు సంబంధాలు ఏర్పరుచుకోవచ్చు. మా ffreedom app లో కోటి కి పైన వినియోగదారులు ఉన్న మార్కెట్ ప్లేస్ లో మీ వ్యాపార ఉత్పత్తులను అమ్ముకోవచ్చు మరియు వ్యాపారం చేయడంలో మీకు ఏమైనా సందేహాలు ఉంటె వన్-టూ-వన్ వీడియో కాల్ రూపంలో మా మార్గదర్శకుల నుండి మీ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు.
-
ఆమోదయోగ్యత మరియు సమ్మతి
రెస్టారెంట్లు మరియు క్లౌడ్ కిచెన్ వ్యాపారం యొక్క మార్కెట్ ట్రెండ్‌లు, వ్యాపారంలో ఎదురైయ్యే సవాళ్లను అధిగమించడానికి నిబంధనలకు లోబడిన సమ్మతి మరియు సమర్ధవంతమైన వ్యాపారాన్ని నిర్మించడానికి అవసరమైన అనుకూలతపై అవగాహన పొంది మీ విజయవంతమైన స్వంత వ్యాపారాన్ని ప్రారంభించడానికి మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకోండి.
-
ffreedom app కమిట్మెంట్
ffreedom app లో ఉన్న ఈ కోర్సులు ద్వారా మీరు రెస్టారెంట్ మరియు క్లౌడ్ కిచెన్ పరిశ్రమలో విజయం సాధించడానికి అవసరమైన జ్ఞానాన్ని మరియు నైపుణ్యాలను అందుకుంటారు. మీరు ఈ కోర్సుల ద్వారా జీవనోపాధి విద్యను అందుకోవడంతో పాటుగా మా app ద్వారా నెట్‌వర్కింగ్, వినియోగదారుల మార్కెట్ ప్లేస్ మరియు వ్యాపారం లో మీకు ఏమైనా సందేహాలు ఉంటె వన్-టూ-వన్ వీడియో కాల్ రూపంలో మా మార్గదర్శకులు నుండి మీ సందేహాలను నివృత్తి చేసుకునే వేదికను కలిగి ఉంటారు. శక్తివంతమైన ఫుడ్ సర్వీస్ డొమైన్‌లో విజయవంతమైన వ్యాపారాన్ని ప్రారంభించాలని కోరుకునే వారికీ మా ffreedom app ఒక చక్కని వేదికగా పనిచేస్తుంది.
We have 8 Courses in Telugu in this goal


భారతదేశం యొక్క నం.1 జీవనోపాధి ప్లాట్‌ఫారమ్‌లో 1+ కోట్ల మంది నమోదిత వినియోగదారుల సంఘంలో చేరండి
ffreedom యాప్‌ని డౌన్‌లోడ్ చేయడానికి QR కోడ్‌ని స్కాన్ చేయండి