-
ఆర్థిక సహాయం మరియు సబ్సిడీలు
మీ వ్యాపారాన్ని ప్రారంభించడానికి పెట్టుబడి మరియు వ్యాపార నిర్వహణ ఖర్చులను తగ్గించగల ఆర్థిక సహాయం, సబ్సిడీలు మరియు ప్రోత్సాహకాలను అందించే ప్రభుత్వ పథకాలు గురించి తెలుసుకోండి.
-
నైపుణ్యాభివృద్ధి మరియు శిక్షణ కార్యక్రమాలు
మీ వ్యాపార పరిజ్ఞానాన్ని మరియు సామర్థ్యాలను మెరుగుపరుచుకోవడానికి ప్రభుత్వం ప్రారంభించిన నైపుణ్యాభివృద్ధి మరియు శిక్షణ కార్యక్రమాలు గురించి తెలుసుకోండి.
-
మీ వ్యాపార పరిజ్ఞానాన్ని మరియు సామర్థ్యాలను మెరుగుపరుచుకోవడానికి ప్రభుత్వం ప్రారంభించిన నైపుణ్యాభివృద్ధి మరియు శిక్షణ కార్యక్రమాలు గురించి తెలుసుకోండి.
మార్కెట్ యాక్సెస్ మరియు ఎగుమతి ప్రమోషన్
-
ఎండ్-టు-ఎండ్ సపోర్ట్ ఎకోసిస్టమ్
ffreedom app ద్వారా మీరు కేవలం జీవనోపాధి విద్యను అభ్యసించడంతో పాటుగా మీ వ్యాపార సేవలను విస్తరించడానికి ffreedom app లో ఉన్న మీ తోటి వ్యాపారవేత్తలతో పరిచయాలు ఏర్పరుచుకోండి. అలాగే కోటి మందికి పైగా వినియోగదారులు ఉన్న మా మార్కెట్ ప్లేస్ లో మీ వ్యాపార ఉత్పత్తులను అమ్ముకోవచ్చు. అంతే కాకుండా మీ వ్యాపారంలో ఏమైనా సందేహాలు ఉంటె మా మార్గదర్శకుల ద్వారా వీడియో కాల్ రూపంలో మీ సందేహాలను నివృత్తి చేసుకోండి.
-
ఆవిష్కరణ మరియు సాంకేతిక అభివృద్ధి
మీ వ్యాపారానికి పోటీతత్వాన్ని అందించగల ఆవిష్కరణలు మరియు సాంకేతిక పురోగతులను ప్రోత్సహించే వివిధ ప్రభుత్వ పథకాల గురించి తెలుసుకోండి.
-
ffreedom app కమిట్మెంట్
ffreedom app ద్వారా మీ వ్యాపారాన్ని ప్రారంభించడానికి మరియు అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం నుండి రుణాలు పొందడానికి అవసరమైన జ్ఞానాన్ని మరియు మద్దతును పొందండి. అలాగే ప్రభుత్వ పథకాలు ద్వారా రుణాలను పొంది వివిధ రంగాలలో విజయం సాధించిన వారితో పరిచయాలను ఏర్పరుచుకోండి మరియు ప్రభుత్వం నుండి రుణాలను పొందడంలో ఏమైనా సందేహాలు ఉంటె వన్-టూ-వన్ వీడియో కాల్ రూపంలో మా మార్గదర్శకులు నుండి సలహాలను పొందండి. భారతదేశంలోని వ్యాపారాన్ని ప్రారంభించడానికి ప్రభుత్వ మద్దతును పొందాలి అని కోరుకునే వ్యవస్థాపకులకు ffreedom app ఒక సమర్ధవంతమైన వేదికగా పనిచేస్తుంది.
We have 3 Courses in Telugu in this goal


భారతదేశం యొక్క నం.1 జీవనోపాధి ప్లాట్‌ఫారమ్‌లో 1+ కోట్ల మంది నమోదిత వినియోగదారుల సంఘంలో చేరండి
ffreedom యాప్‌ని డౌన్‌లోడ్ చేయడానికి QR కోడ్‌ని స్కాన్ చేయండి