డిజిటల్ క్రియేటర్ బిజినెస్

డిజిటల్ క్రియేటర్ బిజినెస్ నైపుణ్యాలు & వనరులు: ffreedom app తో మీ వ్యాపారాన్ని ప్రారంభించండి లేదా విస్తరించుకోండి

డిజిటల్ క్రియేటర్ వ్యాపార గోల్ ను మీ సృజనాత్మకతను ఉపయోగించుకోవాలని మరియు డిజిటల్ రంగంలోకి ప్రవేశించాలనుకునే వ్యక్తుల కోసం రూపొందించబడింది. ప్రస్తుత కాలంలో డిజిటల్ క్రియేటర్ వ్యాపారాన్ని కంటెంట్ కింగ్ గా భావిస్తున్నారు. కంటెంట్ ఉంటేనే YouTube లో గాని మరియు Instagram లో గాని ప్రేక్షకులు ఆ వీడియోలను చూస్తున్నారు. మీరు ఈ కోర్స్ లు చూడటం వలన ప్రేక్షకులను ప్రభావితం చేసే కంటెంట్ ను ఏవిధంగా రూపొందించాలో తెలుసుకుంటారు.

భారతదేశంలో జీవనోపాధి విద్యను అందించడంలో ffreedom app ప్రథమ స్థానంలో ఉన్నది. ఈ కోర్సులను విజయవంతమైన డిజిటల్ సృష్టికర్తలచే రూపొందించడం జరిగింది. ఈ కోర్సులు ద్వారా మీరు కంటెంట్ ను రూపొందించడం, వీడియో ఎడిటింగ్, సోషల్ మీడియా మార్కెటింగ్, వివిధ మార్గాలలో డబ్బును సంపాదించే వ్యూహాలను నేర్చుకుంటారు. అలాగే మీ డిజిటల్ క్రియేటర్ బిజినెస్ ను నిర్వహించడానికి మరియు విస్తరించడానికి అవసరమైన మద్దతును కూడా మీరు పొందుతారు.

డిజిటల్ క్రియేటర్ బిజినెస్ నైపుణ్యాలు & వనరులు: ffreedom app తో మీ వ్యాపారాన్ని ప్రారంభించండి లేదా విస్తరించుకోండి
216
విజయవంతమైన వీడియో మాడ్యూల్స్
డిజిటల్ క్రియేటర్ బిజినెస్ కోర్సులలోని ప్రతి మాడ్యూల్ మీకు అత్యంత విలువైన సమాచారాన్ని అందించడం కోసం రూపొందించబడింది
6,294
కోర్సులను పూర్తి చేయండి
డిజిటల్ క్రియేటర్ బిజినెస్ కు సంబంధించిన అభ్యాస సంఘంలో భాగస్వాములు అవ్వండి
15+ మార్గదర్శకుల నుండి నేర్చుకోండి

వివిధ రంగాలలో విజయవంతమైన 15+ మంది మార్గదర్శకుల ద్వారా డిజిటల్ క్రియేటర్ బిజినెస్ యొక్క రహస్యాలను, సూచనలను, సలహాలను మరియు ఉత్తమ సాధనలను తెలుసుకోండి.

డిజిటల్ క్రియేటర్ బిజినెస్ ఎందుకు నేర్చుకోవాలి?
 • మీ క్రియేటివిటీ మరియు అభిరుచిని తెలుసుకోండి

  విభిన్న రకాలు అయిన ప్రేక్షకులను ఆకర్షించే విధంగా కంటెంట్‌ను రూపొందించడం నేర్చుకోవడం ద్వారా మీ క్రీయేటివిటీ మరియు అభిరుచులకు అనుగుణంగా ఆచరణాత్మకమైన వ్యాపారాన్ని ప్రారంభించండి.

 • డబ్బు ఆర్జించడం మరియు బ్రాండ్ సహకారాలు

  మీ కంటెంట్ ద్వారా స్థిరమైన ఆదాయాన్ని సంపాదించడానికి ప్రకటనల ఆదాయం, స్పాన్సర్‌షిప్‌లు మరియు బ్రాండ్ సహకారాలతో పాటుగా డబ్బును సంపాదించే వివిధ రకాల మార్గాలను అన్వేషించండి.

 • మీ కంటెంట్ ద్వారా స్థిరమైన ఆదాయాన్ని సంపాదించడానికి ప్రకటనల ఆదాయం, స్పాన్సర్‌షిప్‌లు మరియు బ్రాండ్ సహకారాలతో పాటుగా డబ్బును సంపాదించే వివిధ రకాల మార్గాలను అన్వేషించండి.

  సోషల్ మీడియా మార్కెటింగ్ మరియు ప్రేక్షకుల పెరుగుదల

 • ఎండ్-టు-ఎండ్ సపోర్ట్ ఎకోసిస్టమ్

  ffreedom app ద్వారా మీరు కేవలం జీవనోపాధి విద్యను అభ్యసించడంతో పాటుగా మీ తోటి కంటెంట్ సృష్టికర్తలతో పరిచయాలు ఏర్పరుచుకోండి. అలాగే కోటి మందికి పైగా వినియోగదారులు ఉన్న మా మార్కెట్ ప్లేస్ లో మీ కంటెంట్‌ గురించి తెలియజేయండి. అంతే కాకుండా కంటెంట్ సృష్టించడంలో ఏమైనా సందేహాలు ఉంటె మా మార్గదర్శకుల ద్వారా వీడియో కాల్ రూపంలో మీ సందేహాలను నివృత్తి చేసుకోండి.

 • కంటెంట్ వైవిధ్యీకరణ మరియు సరైన అన్వేషణ

  విభిన్న కంటెంట్ ఫార్మాట్‌లలోకి ప్రవేశించండి మరియు మీ కంటెంట్‌ను వైవిధ్యపరచడానికి మరియు మీ ప్రేక్షకులను నిమగ్నమై ఉంచడానికి సరైన అంశాలను అన్వేషించండి.

 • ffreedom app కమిట్మెంట్

  ffreedom app ద్వారా డిజిటల్ క్రియేటర్ రంగంలో మీకంటూ ఒక ఉన్నత స్థానాన్ని ఏర్పరుచుకోవడానికి అవసరమైన జ్ఞానాన్ని మరియు నైపుణ్యాలను పొందండి. అలాగే మీ తోటి డిజిటల్ క్రియేటర్ల తో సంబంధాలను ఏర్పరుచుకోండి. అలాగే డిజిటల్ క్రియేటర్ రంగం మీకు ఏమైనా సందేహాలు ఉంటె మా మార్గదర్శకులు ద్వారా వన్-టూ-వన్ వీడియో కాల్ రూపంలో మీ సందేహాలను నివృత్తి చేసుకొని మీ సృజనాత్మకతను సమర్ధవంతంగా ఉపయోగించుకొని అభివృద్ధి చెందుతున్న డిజిటల్ సృష్టికర్త వ్యాపార ప్రయాణాన్ని ప్రారంభించండి.

ఇప్పుడే విడుదల చేయబడింది
డిజిటల్ కంటెంట్ క్రియేటర్ కోర్సును నేర్చుకుని, ఫేమస్ అయిపోండి! - ffreedom app లో ఆన్‌లైన్ కోర్సు
డిజిటల్ కంటెంట్ క్రియేటర్ కోర్సును నేర్చుకుని, ఫేమస్ అయిపోండి!
డిజిటల్ క్రియేటర్ బిజినెస్ కోర్సులు

ఈ గోల్ తెలుగు లో 3 కోర్సులు ఉన్నాయి

డిజిటల్ క్రియేటర్ బిజినెస్
యూట్యూబ్ ఛానల్ ద్వారా డబ్బు సంపాదించడం ఎలా?
₹799
₹1,799
56% డిస్కౌంట్
కోర్సును కొనండి @799
డిజిటల్ క్రియేటర్ బిజినెస్
యూట్యూబ్ కోసం బేసిక్ వీడియో ఎడిటింగ్ మరియు థంబ్‌నెయిల్ డిజైనింగ్‌ పై కోర్సు
₹799
₹1,799
56% డిస్కౌంట్
కోర్సును కొనండి @799
డిజిటల్ క్రియేటర్ బిజినెస్
డిజిటల్ కంటెంట్ క్రియేటర్ కోర్సును నేర్చుకుని, ఫేమస్ అయిపోండి!
₹999
₹2,199
55% డిస్కౌంట్
కోర్సును కొనండి @999
సక్సెస్ స్టోరీస్
ఫ్రీడమ్ యాప్‌తో వారి నేర్పుని మరియు ఆర్థిక లక్ష్యాలను సాధించిన కస్టమర్స్ నుండి వినండి
Sukala Nagendra's Honest Review of ffreedom app - Visakhapatnam ,Tamil Nadu
Rajasheker's Honest Review of ffreedom app - Komaram Bheem Asifabad ,Telangana
Balu's Honest Review of ffreedom app - Khammam ,Telangana
Sridevi's Honest Review of ffreedom app - Visakhapatnam ,Andhra Pradesh
Galla Peddaiah's Honest Review of ffreedom app - Kurnool ,Telangana
DIDA DURGAIAH's Honest Review of ffreedom app - Hyderabad ,Telangana
GChandradhar's Honest Review of ffreedom app - Mahbubnagar ,Telangana
Lukman's Honest Review of ffreedom app - Nalgonda ,Telangana
సంబంధిత గోల్స్

మీ జ్ఞానాన్ని మరింతగా మెరుగుపరుచుకోవడానికి ఈ పరస్పర అనుసంధాన గోల్స్ ను అన్వేషించండి

డిజిటల్ క్రియేటర్ బిజినెస్ ఓవర్ వ్యూ

షార్ట్ వీడియోల ద్వారా డిజిటల్ క్రియేటర్ బిజినెస్ ఎక్స్ప్లోర్ చేయండి మరియు మా కోర్సులు ఏం అందిస్తున్నాయో తెలుసుకోండి.

How Much Money Do YouTubers Really Make? The Truth About YouTube Earnings | Raju Kanneboina | Part 1
ఫ్రీడమ్ యాప్‌ను డౌన్‌లోడ్ చేయండి

భారతదేశం యొక్క నం.1 జీవనోపాధి ప్లాట్‌ఫారమ్‌లో 1+ కోట్ల మంది నమోదిత వినియోగదారుల సంఘంలో చేరండి

SMS ద్వారా యాప్ డౌన్‌లోడ్ లింక్‌ను పొందండి

ffreedom యాప్‌ని డౌన్‌లోడ్ చేయడానికి QR కోడ్‌ని స్కాన్ చేయండి