పూల పెంపకం

పూల పెంపకం నైపుణ్యాలు & వనరులు: ffreedom app తో మీ వ్యాపారాన్ని ప్రారంభించండి లేదా విస్తరించుకోండి

పువ్వులు గురించి తెలియని వారు ఎవరు ఉండరు. ఈ పువ్వులను వివిధ సాంస్కృతిక మరియు సామాజిక సందర్భాలలో ఉపయోగిస్తూ ఉంటారు. ఈ సౌందర్య పూరితమైన, అలంకరణ భరితమైన పువ్వులకు మార్కెట్ లో అధిక డిమాండ్ ఉంది. ఇది గమనించిన ffreedom app మీ కోసం పూల పెంపకం పై కోర్స్ ను రూపొందించడం జరిగింది. మీరు ఈ కోర్సులను ద్వారా పుష్పించే మరియు అలంకారమైన మొక్కల పెంపకానికి అంకితమైన హార్టికల్చర్ లో ప్రత్యేక శాఖ అయిన ఫ్లోరికల్చర్ రంగుల ప్రపంచంలోకి ప్రవేశిస్తారు.

భారత దేశంలో జీవనోపాధి విద్యను అందించడంలో ffreedom app మొదటి స్థానంలో ఉంది. ఈ పూవుల పెంపకం కోర్స్ లను ఈ రంగంలో విజయం సాధించి అధిక లాభాలను గడిస్తున్న నిపుణుల నేతృత్వంలో రూపొందించడం జరిగింది. ఈ కోర్స్ ద్వారా మీరు లాభదాయకమైన పువ్వుల పెంపకాన్ని ప్రారంభించడానికి మా మార్గదర్శకుల నుండి ప్రతి దశలో విలువైన మార్గదర్శకాలను పొందుతారు.

పూల పెంపకం నైపుణ్యాలు & వనరులు: ffreedom app తో మీ వ్యాపారాన్ని ప్రారంభించండి లేదా విస్తరించుకోండి
0
విజయవంతమైన వీడియో మాడ్యూల్స్
పూల పెంపకం కోర్సులలోని ప్రతి మాడ్యూల్ మీకు అత్యంత విలువైన సమాచారాన్ని అందించడం కోసం రూపొందించబడింది
0
కోర్సులను పూర్తి చేయండి
పూల పెంపకం కు సంబంధించిన అభ్యాస సంఘంలో భాగస్వాములు అవ్వండి
15+ మార్గదర్శకుల నుండి నేర్చుకోండి

వివిధ రంగాలలో విజయవంతమైన 15+ మంది మార్గదర్శకుల ద్వారా పూల పెంపకం యొక్క రహస్యాలను, సూచనలను, సలహాలను మరియు ఉత్తమ సాధనలను తెలుసుకోండి.

పూల పెంపకం ఎందుకు నేర్చుకోవాలి?
 • పూల మార్కెట్‌ కు విస్తరిస్తోంది

  సీజన్ ఏదైనా పువ్వులకు మాత్రం డిమాండ్ ఎప్పటికి ఉంటుంది. పూల ఎగుమతులు రోజురోజుకు పెరుగుతూ ఉండటం వలన పూల పెంపకంలో రైతులు అపారమైన లాభాలు పొందుతున్నారు.

 • ప్రభుత్వ మద్దతు మరియు పథకాలు

  మిషన్ ఫర్ ఇంటిగ్రేటెడ్ డెవలప్‌మెంట్ ఆఫ్ హార్టికల్చర్ (MIDH) మరియు నేషనల్ హార్టికల్చర్ బోర్డ్ (NHB) వంటి పథకాల ద్వారా భారత ప్రభుత్వం ఫ్లోరికల్చర్‌కు ఆర్థిక సహాయం మరియు మార్కెట్ ను అందిస్తుంది.

 • మిషన్ ఫర్ ఇంటిగ్రేటెడ్ డెవలప్‌మెంట్ ఆఫ్ హార్టికల్చర్ (MIDH) మరియు నేషనల్ హార్టికల్చర్ బోర్డ్ (NHB) వంటి పథకాల ద్వారా భారత ప్రభుత్వం ఫ్లోరికల్చర్‌కు ఆర్థిక సహాయం మరియు మార్కెట్ ను అందిస్తుంది.

  ffreedom appలో సమగ్ర అభ్యాసం

 • ఎండ్-టు-ఎండ్ సపోర్ట్ ఎకోసిస్టమ్

  ffreedom app మీకు ఒక మంచి వేదికను ఏర్పాటు చేసింది. అది ఏమిటంటే పూల సాగు చేస్తున్న మీ తోటి రైతు మిత్రులతో సంబంధాలు ఏర్పరుచుకోవచ్చు. మా ffreedom app లో కోటి కి పైన వినియోగదారులు ఉన్న మార్కెట్ ప్లేస్ లో మీ పూల ఉత్పత్తులను అమ్ముకోవచ్చు మరియు పూల పెంపకంలో మీకు ఏమైనా సందేహాలు ఉంటె వన్-టూ-వన్ వీడియో కాల్ రూపంలో మా మార్గదర్శకుల నుండి మీ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు.

 • కమ్యూనిటీ బిల్డింగ్ & నెట్‌వర్కింగ్

  ffreedom app లో మీ పూల పెంపకందారుల సంఘంతో కనెక్ట్ అవ్వండి మరియు ఒక్కరికీ ఒకరు మీ అనుభవాలను పంచుకోండి. అలాగే మీ పూల సాగు పద్ధతులను మెరుగుపరచడానికి మరియు మీ మార్కెట్ పరిధిని విస్తృతం చేసుకోవడానికి పరస్పరం సహకరించుకోండి.

 • ffreedom app కమిట్మెంట్

  ffreedom app ఉన్న ఫ్లోరికల్చర్‌ ఫార్మింగ్ కోర్సులు ద్వారా మీరు మీ పువ్వుల పెంపకాన్ని ప్రారంభించడానికి అవసరమైన జ్ఞానాన్ని మరియు నైపుణ్యాలను పొందుతారు. మీ పువ్వుల పరిశ్రమను అభివృద్ధి చేసుకోవడానికి అవసరమైన సాగు పద్దతులను, నెట్‌వర్కింగ్, మార్కెటింగ్ పద్దతులతో పాటుగా మా మార్గదర్శకులు నుండి వీడియో కాల్ రూపంలో మార్గదర్శకాలను పొందవచ్చు.

ఇప్పుడే విడుదల చేయబడింది
సక్సెస్ స్టోరీస్
ఫ్రీడమ్ యాప్‌తో వారి నేర్పుని మరియు ఆర్థిక లక్ష్యాలను సాధించిన కస్టమర్స్ నుండి వినండి
Manne Sudhakar's Honest Review of ffreedom app - Medak ,Telangana
సంబంధిత గోల్స్

మీ జ్ఞానాన్ని మరింతగా మెరుగుపరుచుకోవడానికి ఈ పరస్పర అనుసంధాన గోల్స్ ను అన్వేషించండి

పూల పెంపకం ఓవర్ వ్యూ

షార్ట్ వీడియోల ద్వారా పూల పెంపకం ఎక్స్ప్లోర్ చేయండి మరియు మా కోర్సులు ఏం అందిస్తున్నాయో తెలుసుకోండి.

Polyhouse Flower Farming in Telugu - How to Start a Polyhouse Gerbera Flower Farming? | Part 1
ఫ్రీడమ్ యాప్‌ను డౌన్‌లోడ్ చేయండి

భారతదేశం యొక్క నం.1 జీవనోపాధి ప్లాట్‌ఫారమ్‌లో 1+ కోట్ల మంది నమోదిత వినియోగదారుల సంఘంలో చేరండి

SMS ద్వారా యాప్ డౌన్‌లోడ్ లింక్‌ను పొందండి

ffreedom యాప్‌ని డౌన్‌లోడ్ చేయడానికి QR కోడ్‌ని స్కాన్ చేయండి