Learn the secrets, tips & tricks, and best practices of వ్యవసాయ వ్యాపారం
from 16+ Mentors successful and renowned mentors
-
వ్యవసాయ ఉత్పత్తుల నుండి గరిష్ట లాభాన్ని పొందండి
ఒక వ్యవసాయదారుడిగా మీ ఉత్పత్తులకు సమర్థవంతంగా విలువను జోడించడం, పంపిణీ మార్గాలను అనుకూలపరుచుకోవడం మరియు వ్యవసాయ ఉత్పత్తుల ధరలను నియంత్రించడం ద్వారా అధిక లాభాలను పొందడం ఎలాగో తెలుసుకోండి.
-
ఆదాయ మార్గాలను వైవిధ్యపరచడం
మీ ఆదాయ వనరులను వైవిధ్యపరచడానికి వ్యవసాయ ప్రాసెసింగ్, వ్యవసాయ ఉప - ఉత్పత్తులను మరియు ప్రత్యక్ష మార్కెటింగ్ వంటి వివిధ వినూత్న వ్యూహాలను తెలుసుకోండి.
-
మీ ఆదాయ వనరులను వైవిధ్యపరచడానికి వ్యవసాయ ప్రాసెసింగ్, వ్యవసాయ ఉప - ఉత్పత్తులను మరియు ప్రత్యక్ష మార్కెటింగ్ వంటి వివిధ వినూత్న వ్యూహాలను తెలుసుకోండి.
ffreedom app లో సమగ్ర అభ్యాసం
-
ఎండ్-టు-ఎండ్ సపోర్ట్ ఎకోసిస్టమ్
ffreedom app మీకు ఒక మంచి వేదికను ఏర్పాటు చేసింది. అది ఏమిటంటే వ్యవసాయాన్ని చేస్తున్న మీ తోటి రైతు మిత్రులతో సంబంధాలు ఏర్పరుచుకోవచ్చు. మా ffreedom app లో కోటి కి పైన వినియోగదారులు ఉన్న మార్కెట్ ప్లేస్ లో మీ వ్యవసాయ ఉత్పత్తులను అమ్ముకోవచ్చు మరియు వ్యవసాయం చేయడంలో మీకు ఏమైనా సందేహాలు ఉంటె వన్-టూ-వన్ వీడియో కాల్ రూపంలో మా మార్గదర్శకుల నుండి మీ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు.
-
సాధికారత మరియు స్వయం సమృద్ధి
అగ్రిప్రెన్యూర్‌షిప్ రైతులను స్వయం సమృద్ధిగా ఉండేలా చేస్తుంది. రైతులు జీవనోపాధిని తీవ్రంగా ప్రభావితం చేసే మరియు వ్యవసాయ ఆవిష్కరణలకు దోహదపడే నిర్ణయాలను తీసుకునేలా వారిని ప్రోత్సహిస్తుంది.
-
ffreedom app కమిట్మెంట్
ffreedom app లో ఉన్న వ్యవసాయ కోర్సులు ద్వారా మీరు వ్యవసాయంలో అభివృద్ధి చెందడానికి అవసరమైన జ్ఞానాన్ని మరియు నైపుణ్యాలను పొందుతారు. మీ వ్యవసాయ పరిశ్రమను అభివృద్ధి చేసుకోవడానికి అవసరమైన సాగు పద్దతులను, నెట్‌వర్కింగ్, మార్కెటింగ్ పద్దతులతో పాటుగా మా మార్గదర్శకులు నుండి వీడియో కాల్ రూపంలో మార్గదర్శకాలను కూడా పొందవచ్చు
We have 5 Courses in Telugu in this goal


భారతదేశం యొక్క నం.1 జీవనోపాధి ప్లాట్‌ఫారమ్‌లో 1+ కోట్ల మంది నమోదిత వినియోగదారుల సంఘంలో చేరండి
ffreedom యాప్‌ని డౌన్‌లోడ్ చేయడానికి QR కోడ్‌ని స్కాన్ చేయండి