స్మార్ట్ వ్యవసాయం

ఫార్మింగ్ ను అందరూ చేస్తారు, కానీ అదే ఫార్మింగ్ ను కొంతమంది మాత్రమే స్మార్ట్ గా చేస్తారు. ప్రతి ఒక్క రైతు స్మార్ట్ వ్యవసాయాన్ని చేయాలి అనే ఉద్దేశ్యం తో మా ffreedom app స్మార్ట్ వ్యవసాయం పైన కోర్సులు రూపొందించడం జరిగింది. ఈ కోర్స్ లు ద్వారా వ్యవసాయ ఉత్పాదకతను మరియు సుస్థిరతను పెంచడానికి, మరియు ఆధునిక పద్ధతులు ద్వారా వ్యవసాయ యంత్రాలను అనుసంధానించే వినూత్న విధానం తో స్మార్ట్ ఫార్మింగ్‌ యొక్క భవిష్యత్తులోకి అడుగు పెట్టండి. స్మార్ట్ ఫార్మింగ్ రైతులకు సమర్ధవంతమైన నిర్ణయాలు తీసుకోవడానికి, వనరులను ఆప్టిమైజ్ చేయడానికి మరియు పంట దిగుబడిని పెంచడానికి కావాల్సిన సూచనలు మరియు సలహాలను అందిస్తుంది. భారత దేశంలో జీవనోపాధి విద్యను అందించడంలో ffreedom app మొదటి స్థానంలో ఉంది. ఈ కోర్స్ లు ద్వారా మీరు అనుభవజ్ఞులైన మా నిపుణులు నేతృత్వంలో వ్యవసాయం చేయడంలో పాటించవలసిన నూతన పద్ధతులు మరియు వాటి అనువర్తనాలను గురించి తెలియజేయడం తో పాటుగా మీరు వ్యవసాయాన్ని చేయడానికి అవసరమైన విలువైన సూచనలు మరియు సలహాలను పొందుతారు. అంతేకాకుండా మా ffreedom app అనేది మీ స్మార్ట్ ఫార్మింగ్ ప్రయాణంలో మీకు మద్దతు ఇవ్వడానికి సమర్ధవంతమైన వేదికను కూడా ఏర్పాటు చేసింది.
స్మార్ట్ వ్యవసాయం నైపుణ్యాలు & వనరులు: ffreedom app తో మీ వ్యాపారాన్ని ప్రారంభించండి లేదా విస్తరించుకోండి

స్మార్ట్ వ్యవసాయం కోర్సులు

ఈ గోల్ తెలుగు లో 5 కోర్సులు ఉన్నాయి

30+ మార్గదర్శకుల నుండి నేర్చుకోండి

వివిధ రంగాలలో విజయవంతమైన 30+ మంది మార్గదర్శకుల ద్వారా స్మార్ట్ వ్యవసాయం యొక్క రహస్యాలను, సూచనలను, సలహాలను మరియు ఉత్తమ సాధనలను తెలుసుకోండి.

స్మార్ట్ వ్యవసాయం ఎందుకు నేర్చుకోవాలి?
  • ఉత్పాదకత మరియు స్థిరత్వాన్ని పెంచడం

    సమర్ధవంతమైన వ్యవసాయాన్ని చేయడానికి, ఆటోమేషన్ మరియు డేటా అనలిటిక్స్ ద్వారా పర్యావరణ ప్రభావాన్ని తగ్గించడంతో పాటు దిగుబడి మరియు నాణ్యతను పెంచడానికి స్మార్ట్ ఫార్మింగ్ గురించి విలువైన సమాచారాన్ని తెలుసుకుంటారు.

  • ప్రభుత్వ చొరవ మరియు మద్దతు

    ప్రధాన మంత్రి కృషి సించాయ్ యోజన (PMKSY) మరియు అగ్రి-టెక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ వంటి వివిధ పథకాలు మరియు కార్యక్రమాల ద్వారా భారత ప్రభుత్వం స్మార్ట్ ఫార్మింగ్‌ను చేయడానికి రైతులను ప్రోత్సహిస్తుంది.

  • ప్రధాన మంత్రి కృషి సించాయ్ యోజన (PMKSY) మరియు అగ్రి-టెక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ వంటి వివిధ పథకాలు మరియు కార్యక్రమాల ద్వారా భారత ప్రభుత్వం స్మార్ట్ ఫార్మింగ్‌ను చేయడానికి రైతులను ప్రోత్సహిస్తుంది.

    ffreedom appలో సమగ్ర అభ్యాసం

  • ఎండ్-టు-ఎండ్ సపోర్ట్ ఎకోసిస్టమ్

    మా ffreedom app ద్వారా, స్మార్ట్ వ్యవసాయం ప్రారంభించడం నుండి నిర్వహించడం వరుకు మరియు వ్యవసాయ ఉత్పత్తులను విక్రయించడానికి మార్కెట్ ప్లేస్ గురించి తెలియజేస్తుంది. అలాగే స్మార్ట్ వ్యవసాయం చేయడంలో మీకు ఉన్న సమస్యలను పరిష్కరించడానికి వీడియో కాల్‌ రూపంలో మా మార్గదర్శకుల నుండి మీరు సూచనలు మరియు సలహాలు పొందే అవకాశాన్ని కూడా కల్పించడం జరుగుతుంది.

  • కమ్యూనిటీ ఎంగేజ్‌మెంట్ మరియు నెట్‌వర్కింగ్

    ffreedom app లో ఉన్న వివిధ రకాల రైతులతో మరియు నిపుణుల సంఘంతో కనెక్ట్ అవ్వండి, వారితో విలువైన అనుభవాలను పంచుకోండి మరియు వ్యవసాయ పద్ధతుల్లో విప్లవాత్మక మార్పులను తీసుకురావడానికి ఒక్కరికి ఒకరు సహకరించుకోండి.

  • ffreedom app కమిట్మెంట్

    ffreedom app ద్వారా, మీరు స్మార్ట్ ఫార్మింగ్‌లో అభివృద్ధి చెందడానికి అవసరమైన జ్ఞానాన్ని, నైపుణ్యాలను మరియు మీ వ్యవసాయాన్ని ప్రారంభించడానికి మద్దతును పొందుతారు. అలాగే భారతదేశంలో స్మార్ట్ ఫార్మింగ్ యొక్క నూతన పద్ధతులు, నెట్‌వర్కింగ్, మార్కెటింగ్ పద్దతులతో పాటుగా వీడియో కాల్ రూపంలో మా మార్గదర్శకులు నుండి విలువైన సూచనలు మరియు సలహాలను పొందటానికి వేదికను కలిగి ఉంటారు.

405
విజయవంతమైన వీడియో మాడ్యూల్స్
స్మార్ట్ వ్యవసాయం కోర్సులలోని ప్రతి మాడ్యూల్ మీకు అత్యంత విలువైన సమాచారాన్ని అందించడం కోసం రూపొందించబడింది
3,382
కోర్సులను పూర్తి చేయండి
స్మార్ట్ వ్యవసాయం కు సంబంధించిన అభ్యాస సంఘంలో భాగస్వాములు అవ్వండి
ఇప్పుడే విడుదల చేయబడింది
కీరా దోసకాయ ఫార్మింగ్ కోర్సు-సంవత్సరానికి 1 ఎకరం నుండి 25 లక్షలు సంపాదించండి - ffreedom app లో ఆన్‌లైన్ కోర్సు
కీరా దోసకాయ ఫార్మింగ్ కోర్సు-సంవత్సరానికి 1 ఎకరం నుండి 25 లక్షలు సంపాదించండి
సక్సెస్ స్టోరీస్
ఫ్రీడమ్ యాప్‌తో వారి నేర్పుని మరియు ఆర్థిక లక్ష్యాలను సాధించిన కస్టమర్స్ నుండి వినండి
KANIPE SRI DEVI's Honest Review of ffreedom app - East Godavari ,Andhra Pradesh
karri Devisree's Honest Review of ffreedom app - East Godavari ,Andhra Pradesh
not in...'s Honest Review of ffreedom app - Kamareddy ,Telangana
Vanga Durga Mahesh Reddy Test's Honest Review of ffreedom app - Bengaluru City ,Karnataka
LALITHA GANNABATHULA's Honest Review of ffreedom app - East Godavari ,Telangana
SHEKAR REDDY's Honest Review of ffreedom app - Karimnagar ,Telangana
సంబంధిత గోల్స్

మీ జ్ఞానాన్ని మరింతగా మెరుగుపరుచుకోవడానికి ఈ పరస్పర అనుసంధాన గోల్స్ ను అన్వేషించండి

స్మార్ట్ వ్యవసాయం ఓవర్ వ్యూ

షార్ట్ వీడియోల ద్వారా స్మార్ట్ వ్యవసాయం ఎక్స్ప్లోర్ చేయండి మరియు మా కోర్సులు ఏం అందిస్తున్నాయో తెలుసుకోండి.

Hydroponic Farming In Telugu - How To Start Hydroponic Farming Business? | Part 2 | @ffreedomapp
Bonsai Plant: Tips and Tricks for Successful Cultivation|How To Start Bonsai Plant Farming In Telugu
download ffreedom app
download ffreedom app
ffreedom appను డౌన్లోడ్ చేసుకోండి

భారతదేశం యొక్క నం.1 జీవనోపాధి ప్లాట్‌ఫారమ్‌లో 1+ కోట్ల మంది నమోదిత వినియోగదారుల సంఘంలో చేరండి

SMS ద్వారా యాప్ డౌన్‌లోడ్ లింక్‌ను పొందండి

ffreedom యాప్‌ని డౌన్‌లోడ్ చేయడానికి QR కోడ్‌ని స్కాన్ చేయండి