వ్యవసాయ వ్యాపారం

అగ్రిప్రెన్యూర్‌షిప్ అనేది వ్యవసాయాన్ని వ్యవస్థాపకత తో సమ్మేళనం చేస్తుంది మరియు రైతులు తమ ఉత్పత్తుల విలువ గొలుసును నియంత్రించడానికి అధికారాన్ని ఇస్తుంది. అలాగే ఈ కోర్సులు ద్వారా వ్యవసాయ ఉత్పత్తి, ప్రాసెసింగ్, మార్కెటింగ్ మరియు పంపిణీ కోసం వినూత్న వ్యూహాలను స్వీకరించడం ద్వారా రైతులు తమ ఆదాయాలను పెంచుకోవచ్చు మరియు స్థిరమైన వ్యవసాయ వ్యాపారాలను రూపొందించుకోవచ్చు. భారతదేశంలో జీవనోపాధి విద్యను అందించడంలో మా ffreedom app మొదటి స్థానంలో ఉన్నది. ఈ వ్యవసాయ కోర్సులను అనుభవజ్ఞులు అయిన మార్గదర్శకులు ద్వారా రూపొందించడం జరిగింది. ఈ కోర్స్​​​​లు ద్వారా మీరు విజయవంతమైన అగ్రిప్రెన్యూర్‌షిప్ అవ్వడానికి అవసరమైన జ్ఞానాన్ని మరియు నైపుణ్యాలను ప్రతి దశలలోను పొందుతారు.
వ్యవసాయ వ్యాపారం నైపుణ్యాలు & వనరులు: ffreedom app తో మీ వ్యాపారాన్ని ప్రారంభించండి లేదా విస్తరించుకోండి

వ్యవసాయ వ్యాపారం కోర్సులు

ఈ గోల్ తెలుగు లో 12 కోర్సులు ఉన్నాయి

30+ మార్గదర్శకుల నుండి నేర్చుకోండి

వివిధ రంగాలలో విజయవంతమైన 30+ మంది మార్గదర్శకుల ద్వారా వ్యవసాయ వ్యాపారం యొక్క రహస్యాలను, సూచనలను, సలహాలను మరియు ఉత్తమ సాధనలను తెలుసుకోండి.

వ్యవసాయ వ్యాపారం ఎందుకు నేర్చుకోవాలి?
 • వ్యవసాయ ఉత్పత్తుల నుండి గరిష్ట లాభాన్ని పొందండి

  ఒక వ్యవసాయదారుడిగా మీ ఉత్పత్తులకు సమర్థవంతంగా విలువను జోడించడం, పంపిణీ మార్గాలను అనుకూలపరుచుకోవడం మరియు వ్యవసాయ ఉత్పత్తుల ధరలను నియంత్రించడం ద్వారా అధిక లాభాలను పొందడం ఎలాగో తెలుసుకోండి.

 • ఆదాయ మార్గాలను వైవిధ్యపరచడం

  మీ ఆదాయ వనరులను వైవిధ్యపరచడానికి వ్యవసాయ ప్రాసెసింగ్, వ్యవసాయ ఉప - ఉత్పత్తులను మరియు ప్రత్యక్ష మార్కెటింగ్ వంటి వివిధ వినూత్న వ్యూహాలను తెలుసుకోండి.

 • మీ ఆదాయ వనరులను వైవిధ్యపరచడానికి వ్యవసాయ ప్రాసెసింగ్, వ్యవసాయ ఉప - ఉత్పత్తులను మరియు ప్రత్యక్ష మార్కెటింగ్ వంటి వివిధ వినూత్న వ్యూహాలను తెలుసుకోండి.

  ffreedom app లో సమగ్ర అభ్యాసం

 • ఎండ్-టు-ఎండ్ సపోర్ట్ ఎకోసిస్టమ్

  ffreedom app మీకు ఒక మంచి వేదికను ఏర్పాటు చేసింది. అది ఏమిటంటే వ్యవసాయాన్ని చేస్తున్న మీ తోటి రైతు మిత్రులతో సంబంధాలు ఏర్పరుచుకోవచ్చు. మా ffreedom app లో కోటి కి పైన వినియోగదారులు ఉన్న మార్కెట్ ప్లేస్ లో మీ వ్యవసాయ ఉత్పత్తులను అమ్ముకోవచ్చు మరియు వ్యవసాయం చేయడంలో మీకు ఏమైనా సందేహాలు ఉంటె వన్-టూ-వన్ వీడియో కాల్ రూపంలో మా మార్గదర్శకుల నుండి మీ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు.

 • సాధికారత మరియు స్వయం సమృద్ధి

  అగ్రిప్రెన్యూర్‌షిప్ రైతులను స్వయం సమృద్ధిగా ఉండేలా చేస్తుంది. రైతులు జీవనోపాధిని తీవ్రంగా ప్రభావితం చేసే మరియు వ్యవసాయ ఆవిష్కరణలకు దోహదపడే నిర్ణయాలను తీసుకునేలా వారిని ప్రోత్సహిస్తుంది.

 • ffreedom app కమిట్మెంట్

  ffreedom app లో ఉన్న వ్యవసాయ కోర్సులు ద్వారా మీరు వ్యవసాయంలో అభివృద్ధి చెందడానికి అవసరమైన జ్ఞానాన్ని మరియు నైపుణ్యాలను పొందుతారు. మీ వ్యవసాయ పరిశ్రమను అభివృద్ధి చేసుకోవడానికి అవసరమైన సాగు పద్దతులను, నెట్‌వర్కింగ్, మార్కెటింగ్ పద్దతులతో పాటుగా మా మార్గదర్శకులు నుండి వీడియో కాల్ రూపంలో మార్గదర్శకాలను కూడా పొందవచ్చు

1,003
విజయవంతమైన వీడియో మాడ్యూల్స్
వ్యవసాయ వ్యాపారం కోర్సులలోని ప్రతి మాడ్యూల్ మీకు అత్యంత విలువైన సమాచారాన్ని అందించడం కోసం రూపొందించబడింది
21,204
కోర్సులను పూర్తి చేయండి
వ్యవసాయ వ్యాపారం కు సంబంధించిన అభ్యాస సంఘంలో భాగస్వాములు అవ్వండి
ఇప్పుడే విడుదల చేయబడింది
తేనెటీగల పెంపకం ప్రారంభించండి - సంవత్సరానికి 4 లక్షల వరకు సంపాదించండి - ffreedom app లో ఆన్‌లైన్ కోర్సు
తేనెటీగల పెంపకం ప్రారంభించండి - సంవత్సరానికి 4 లక్షల వరకు సంపాదించండి
సక్సెస్ స్టోరీస్
ఫ్రీడమ్ యాప్‌తో వారి నేర్పుని మరియు ఆర్థిక లక్ష్యాలను సాధించిన కస్టమర్స్ నుండి వినండి
D. MADHU's Honest Review of ffreedom app - Jagtial ,Telangana
D. MADHU's Honest Review of ffreedom app - Jagtial ,Telangana
venugopal rao's Honest Review of ffreedom app - Khammam ,Telangana
S Venkatesh's Honest Review of ffreedom app - Gajapati ,Orissa
Raju's Honest Review of ffreedom app - Krishna ,Telangana
Banoth Devi Kumari's Honest Review of ffreedom app - Khammam ,Telangana
SITHA MAHALAKSHMI's Honest Review of ffreedom app - Hyderabad ,Telangana
Sujatha's Honest Review of ffreedom app - Jagtial ,Telangana
Md Waseem Akram's Honest Review of ffreedom app - Mahbubnagar ,Telangana
సంబంధిత గోల్స్

మీ జ్ఞానాన్ని మరింతగా మెరుగుపరుచుకోవడానికి ఈ పరస్పర అనుసంధాన గోల్స్ ను అన్వేషించండి

వ్యవసాయ వ్యాపారం ఓవర్ వ్యూ

షార్ట్ వీడియోల ద్వారా వ్యవసాయ వ్యాపారం ఎక్స్ప్లోర్ చేయండి మరియు మా కోర్సులు ఏం అందిస్తున్నాయో తెలుసుకోండి.

Agripreneurship - Integrated Farming In Telugu | Earning 4-5K Daily | A Farmer's Story of Success
How To Earn 50 Lakhs From 5 Acres of Land | Agripreneurship | Integrated Farming In Telugu
download ffreedom app
download ffreedom app
ffreedom appను డౌన్లోడ్ చేసుకోండి

భారతదేశం యొక్క నం.1 జీవనోపాధి ప్లాట్‌ఫారమ్‌లో 1+ కోట్ల మంది నమోదిత వినియోగదారుల సంఘంలో చేరండి

SMS ద్వారా యాప్ డౌన్‌లోడ్ లింక్‌ను పొందండి

ffreedom యాప్‌ని డౌన్‌లోడ్ చేయడానికి QR కోడ్‌ని స్కాన్ చేయండి