ఇది నిజంగా సులభం! మరింత తెలుసుకోవడానికి క్లిక్ చేయండి
వ్యవసాయంలో విజయం సాధించిన రైతుల్లో బెంగళూరుకు చెందిన గోపాల్ నాగప్ప ఒకరు. వ్యవసాయంలో ఆయన సాధించిన ఘనత ప్రతీ రైతుకు ఆదర్శం. సమీకృత వ్యవసాయంలో అపార అనుభవం ఉన్న ఆయనకు, ఏడాదికి లక్షల్లో ఆదాయం వస్తోంది. వ్యవసాయంపై పెద్దగా ఆసక్తి లేని ఈయన, సొంతంగా తనకున్న 8 ఎకరాల భూమిలో వివిధ పంటలు...
వ్యవసాయంలో విజయం సాధించిన రైతుల్లో బెంగళూరుకు చెందిన గోపాల్ నాగప్ప ఒకరు. వ్యవసాయంలో ఆయన సాధించిన ఘనత ప్రతీ రైతుకు ఆదర్శం. సమీకృత వ్యవసాయంలో అపార అనుభవం ఉన్న ఆయనకు, ఏడాదికి లక్షల్లో ఆదాయం వస్తోంది. వ్యవసాయంపై పెద్దగా ఆసక్తి లేని ఈయన, సొంతంగా తనకున్న 8 ఎకరాల భూమిలో వివిధ పంటలు పండించడం ప్రారంభించారు. సమీకృత వ్యవసాయంలో విజయం సాధించిన గోపాల్ నాగప్ప, పాడి వ్యవసాయంతో పాటు కూరగాయలు మరియు పూల సాగు కూడా చేస్తారు. సంవత్సరాలుగా సమీకృత వ్యవసాయం చేస్తూ వీటన్నింటి గురించి అపారమైన పరిజ్ఞానం పొందారు నాగప్ప. ఈ కారణంగా ఎంతోమంది రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు.
... పండించడం ప్రారంభించారు. సమీకృత వ్యవసాయంలో విజయం సాధించిన గోపాల్ నాగప్ప, పాడి వ్యవసాయంతో పాటు కూరగాయలు మరియు పూల సాగు కూడా చేస్తారు. సంవత్సరాలుగా సమీకృత వ్యవసాయం చేస్తూ వీటన్నింటి గురించి అపారమైన పరిజ్ఞానం పొందారు నాగప్ప. ఈ కారణంగా ఎంతోమంది రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు.
భారతదేశం యొక్క నం.1 జీవనోపాధి ప్లాట్‌ఫారమ్‌లో 1+ కోట్ల మంది నమోదిత వినియోగదారుల సంఘంలో చేరండి
ffreedom యాప్‌ని డౌన్‌లోడ్ చేయడానికి QR కోడ్‌ని స్కాన్ చేయండి