-
ప్రభుత్వ మద్దతును ఎలా పొందాలి
మీ వ్యవసాయ పరిశ్రమను ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధాన మంత్రి కృషి సించాయ్ యోజన, కిసాన్ క్రెడిట్ కార్డ్ మరియు రాష్ట్ర ప్రభుత్వ పథకాలు గురించి తెలుసుకోండి. ఆ ప్రభుత్వ పథకాల నుండి ఏవిధంగా రుణాలను పొందాలో అవగాహన పొందండి.
-
ప్రభుత్వ ఆర్థిక సహాయం మరియు రాయితీలు
ప్రభుత్వం అందించే వివిధ రకాల ఆర్థిక సహాయాలు మరియు సబ్సిడీల పై పూర్తి అవగాహన పొందండి. తద్వారా మీ ఇన్‌పుట్ ఖర్చులను మరియు వ్యవసాయంలో నష్టాలను తగ్గించుకోండి.
-
ప్రభుత్వం అందించే వివిధ రకాల ఆర్థిక సహాయాలు మరియు సబ్సిడీల పై పూర్తి అవగాహన పొందండి. తద్వారా మీ ఇన్‌పుట్ ఖర్చులను మరియు వ్యవసాయంలో నష్టాలను తగ్గించుకోండి.
ffreedom app ద్వారా లోతైన జ్ఞానం పొందండి
-
ఎండ్-టు-ఎండ్ సపోర్ట్ ఎకోసిస్టమ్
ffreedom app మీకు ఒక మంచి వేదికను ఏర్పాటు చేసింది. అది ఏమిటంటే ప్రభుత్వ పథకాలు పొందే మార్గాలు గురించి తెలుసుకోవడానికి మీ తోటి రైతు మిత్రులతో సంబంధాలు ఏర్పరుచుకోవచ్చు. మా ffreedom app లో కోటి కి పైన వినియోగదారులు ఉన్న మార్కెట్ ప్లేస్ లో మీ వ్యవసాయ ఉత్పత్తులను అమ్ముకోవచ్చు మరియు ప్రభుత్వ పథకాల నుండి రుణాలను పొందటంలో మీకు ఏమైనా సందేహాలు ఉంటె వన్-టూ-వన్ వీడియో కాల్ రూపంలో మా మార్గదర్శకుల నుండి మీ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు.
-
జ్ఞానాన్ని పొందండి మరియు సాధికారత వైపు అడుగులు వేయండి
ప్రభుత్వ పథకాల గురించి మీరు పూర్తి సమాచారం తెలుసుకోవడం వలన మీరు వ్యవసాయ పద్ధతులను, ఉత్పాదకతను మరియు ఆదాయ మార్గాలను పెంపొందించుకునే నిర్ణయాలు తీసుకునే సామర్ధ్యాన్ని కలిగి ఉంటారు.
-
ffreedom app కమిట్మెంట్
ffreedom app లో ఉన్న ఈ ప్రభుత్వ పథకాల కోర్సుల ద్వారా మీరు మీ వ్యవసాయాన్ని ప్రారంభించడానికి అవసరమైన రుణాలను పొందే మార్గాలను మెరుగు పరుచుకోవడానికి అవసరమైన జ్ఞానాన్ని మరియు నైపుణ్యాలను పొందుతారు. మీ వ్యవసాయ ఉత్పత్తులను అమ్ముకోవడానికి మార్కెట్ ప్లేస్, నెట్‌వర్కింగ్, మార్కెటింగ్ పద్దతులతో పాటుగా మా మార్గదర్శకులు నుండి వీడియో కాల్ రూపంలో మార్గదర్శకాలను కూడా పొందవచ్చు.
We have 2 Courses in Telugu in this goal


భారతదేశం యొక్క నం.1 జీవనోపాధి ప్లాట్‌ఫారమ్‌లో 1+ కోట్ల మంది నమోదిత వినియోగదారుల సంఘంలో చేరండి
ffreedom యాప్‌ని డౌన్‌లోడ్ చేయడానికి QR కోడ్‌ని స్కాన్ చేయండి