వ్యవసాయ ప్రభుత్వ పథకాలు

రైతుల కోసం అందుబాటులో ఉన్న ప్రభుత్వ పథకాలు గురించి తెలియజేయాలని ఉద్దేశ్యం తో ffreedom app ఈ ప్రభుత్వ పథకాల కోర్సులను రూపొందించడం జరిగింది. ఈ కోర్సులు ద్వారా మీ వ్యవసాయ పరిశ్రమ అభివృద్ధి కి మరియు స్థిరత్వానికి ప్రభుత్వ పథకాలు ఏవిధంగా ఉపయోగించుకోవాలో తెలుసుకుంటారు.

భారతదేశంలో జీవనోపాధి విద్యను అందించడంలో మా ffreedom app మొదటి స్థానంలో ఉంది. ఈ కోర్సులను వ్యవసాయరంగంలోని నిపుణుల నేతృత్వంలో కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న ప్రభుత్వ పథకాలు గురించి మీరు తెలుసుకుంటారు. ఈ కోర్సులు ద్వారా రైతులు తమ వ్యవసాయ అవసరాల కోసం ఏవిధంగా రుణాలను పొందాలో పూర్తి మార్గదర్శకాలను పొందుతారు.

వ్యవసాయ ప్రభుత్వ పథకాలు నైపుణ్యాలు & వనరులు: ffreedom app తో మీ వ్యాపారాన్ని ప్రారంభించండి లేదా విస్తరించుకోండి

వ్యవసాయ ప్రభుత్వ పథకాలు కోర్సులు

ఈ గోల్ తెలుగు లో 6 కోర్సులు ఉన్నాయి

15+ మార్గదర్శకుల నుండి నేర్చుకోండి

వివిధ రంగాలలో విజయవంతమైన 15+ మంది మార్గదర్శకుల ద్వారా వ్యవసాయ ప్రభుత్వ పథకాలు యొక్క రహస్యాలను, సూచనలను, సలహాలను మరియు ఉత్తమ సాధనలను తెలుసుకోండి.

వ్యవసాయ ప్రభుత్వ పథకాలు ఎందుకు నేర్చుకోవాలి?
 • ప్రభుత్వ మద్దతును ఎలా పొందాలి

  మీ వ్యవసాయ పరిశ్రమను ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధాన మంత్రి కృషి సించాయ్ యోజన, కిసాన్ క్రెడిట్ కార్డ్ మరియు రాష్ట్ర ప్రభుత్వ పథకాలు గురించి తెలుసుకోండి. ఆ ప్రభుత్వ పథకాల నుండి ఏవిధంగా రుణాలను పొందాలో అవగాహన పొందండి.

 • ప్రభుత్వ ఆర్థిక సహాయం మరియు రాయితీలు

  ప్రభుత్వం అందించే వివిధ రకాల ఆర్థిక సహాయాలు మరియు సబ్సిడీల పై పూర్తి అవగాహన పొందండి. తద్వారా మీ ఇన్‌పుట్ ఖర్చులను మరియు వ్యవసాయంలో నష్టాలను తగ్గించుకోండి.

 • ప్రభుత్వం అందించే వివిధ రకాల ఆర్థిక సహాయాలు మరియు సబ్సిడీల పై పూర్తి అవగాహన పొందండి. తద్వారా మీ ఇన్‌పుట్ ఖర్చులను మరియు వ్యవసాయంలో నష్టాలను తగ్గించుకోండి.

  ffreedom app ద్వారా లోతైన జ్ఞానం పొందండి

 • ఎండ్-టు-ఎండ్ సపోర్ట్ ఎకోసిస్టమ్

  ffreedom app మీకు ఒక మంచి వేదికను ఏర్పాటు చేసింది. అది ఏమిటంటే ప్రభుత్వ పథకాలు పొందే మార్గాలు గురించి తెలుసుకోవడానికి మీ తోటి రైతు మిత్రులతో సంబంధాలు ఏర్పరుచుకోవచ్చు. మా ffreedom app లో కోటి కి పైన వినియోగదారులు ఉన్న మార్కెట్ ప్లేస్ లో మీ వ్యవసాయ ఉత్పత్తులను అమ్ముకోవచ్చు మరియు ప్రభుత్వ పథకాల నుండి రుణాలను పొందటంలో మీకు ఏమైనా సందేహాలు ఉంటె వన్-టూ-వన్ వీడియో కాల్ రూపంలో మా మార్గదర్శకుల నుండి మీ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు.

 • జ్ఞానాన్ని పొందండి మరియు సాధికారత వైపు అడుగులు వేయండి

  ప్రభుత్వ పథకాల గురించి మీరు పూర్తి సమాచారం తెలుసుకోవడం వలన మీరు వ్యవసాయ పద్ధతులను, ఉత్పాదకతను మరియు ఆదాయ మార్గాలను పెంపొందించుకునే నిర్ణయాలు తీసుకునే సామర్ధ్యాన్ని కలిగి ఉంటారు.

 • ffreedom app కమిట్మెంట్

  ffreedom app లో ఉన్న ఈ ప్రభుత్వ పథకాల కోర్సుల ద్వారా మీరు మీ వ్యవసాయాన్ని ప్రారంభించడానికి అవసరమైన రుణాలను పొందే మార్గాలను మెరుగు పరుచుకోవడానికి అవసరమైన జ్ఞానాన్ని మరియు నైపుణ్యాలను పొందుతారు. మీ వ్యవసాయ ఉత్పత్తులను అమ్ముకోవడానికి మార్కెట్ ప్లేస్, నెట్‌వర్కింగ్, మార్కెటింగ్ పద్దతులతో పాటుగా మా మార్గదర్శకులు నుండి వీడియో కాల్ రూపంలో మార్గదర్శకాలను కూడా పొందవచ్చు.

373
విజయవంతమైన వీడియో మాడ్యూల్స్
వ్యవసాయ ప్రభుత్వ పథకాలు కోర్సులలోని ప్రతి మాడ్యూల్ మీకు అత్యంత విలువైన సమాచారాన్ని అందించడం కోసం రూపొందించబడింది
4,536
కోర్సులను పూర్తి చేయండి
వ్యవసాయ ప్రభుత్వ పథకాలు కు సంబంధించిన అభ్యాస సంఘంలో భాగస్వాములు అవ్వండి
ఇప్పుడే విడుదల చేయబడింది
ప్రభుత్వం ద్వారా NRLM పథకం యొక్క ప్రయోజనాలను ఎలా పొందాలి? - ffreedom app లో ఆన్‌లైన్ కోర్సు
ప్రభుత్వం ద్వారా NRLM పథకం యొక్క ప్రయోజనాలను ఎలా పొందాలి?
సక్సెస్ స్టోరీస్
ఫ్రీడమ్ యాప్‌తో వారి నేర్పుని మరియు ఆర్థిక లక్ష్యాలను సాధించిన కస్టమర్స్ నుండి వినండి
srinivas 's Honest Review of ffreedom app - Adilabad ,Andhra Pradesh
srinivas 's Honest Review of ffreedom app - Adilabad ,Andhra Pradesh
P Ravikumar's Honest Review of ffreedom app - Hyderabad ,Telangana
P Ravikumar's Honest Review of ffreedom app - Hyderabad ,Telangana
Marisetti rambabu's Honest Review of ffreedom app - Sangareddy ,Telangana
T madhu sudhan's Honest Review of ffreedom app - Kadapa - YSR - Cuddapah ,Telangana
????????'s Honest Review of ffreedom app - Chittoor ,Telangana
సంబంధిత గోల్స్

మీ జ్ఞానాన్ని మరింతగా మెరుగుపరుచుకోవడానికి ఈ పరస్పర అనుసంధాన గోల్స్ ను అన్వేషించండి

వ్యవసాయ ప్రభుత్వ పథకాలు ఓవర్ వ్యూ

షార్ట్ వీడియోల ద్వారా వ్యవసాయ ప్రభుత్వ పథకాలు ఎక్స్ప్లోర్ చేయండి మరియు మా కోర్సులు ఏం అందిస్తున్నాయో తెలుసుకోండి.

How to Apply for National Livestock Mission Scheme in Telugu? -Goat/Sheep Subsidy Scheme for Farmers
How To Get Government Loan for Sheep and Goat Farming
డైరీ ఫార్మ్ ప్రారంభించేవారికి 50% సబ్సీడీ - Paramparagat Krishi Vikas Yojana In Telugu
PM Kusum Yojana Scheme In Telugu | 90% ప్రభుత్వ సబ్సిడీతో సోలార్ ఏర్పాటు | Agriculture Irrigation
How to Apply for National Livestock Mission Scheme in Telugu? -Goat/Sheep Subsidy Scheme for Farmers
download ffreedom app
download ffreedom app
ffreedom appను డౌన్లోడ్ చేసుకోండి

భారతదేశం యొక్క నం.1 జీవనోపాధి ప్లాట్‌ఫారమ్‌లో 1+ కోట్ల మంది నమోదిత వినియోగదారుల సంఘంలో చేరండి

SMS ద్వారా యాప్ డౌన్‌లోడ్ లింక్‌ను పొందండి

ffreedom యాప్‌ని డౌన్‌లోడ్ చేయడానికి QR కోడ్‌ని స్కాన్ చేయండి