4.4 from 802 రేటింగ్స్
 1Hrs 25Min

బైక్ సర్వీస్ సెంటర్ వ్యాపారం - సంవత్సరానికి 6 లక్షలు సంపాదించండి!

మోటార్‌బైక్ రిపైర్/సర్వీస్ సెంటర్ ప్రారంభించి, సంవత్సరానికి ఆరు లక్షలు పొందడం ఎలాగో, ఈ కోర్స్ ద్వారా నేర్చుకోండి!

ఈ కోర్సు కింద ఉన్న భాషలలో మాత్రమే అందుబాటులో ఉంది! :

Start Bike service center business course video
 
పర్సనల్ ఫైనాన్స్ కోర్సులు(25)
వ్యవసాయం కోర్సులు(64)
వ్యాపారం కోర్సులు(64)
 

ఈ కోర్సులో ఏమి ఉంటుంది అంటే

 
మొత్తం కోర్సు పొడవు
1Hrs 25Min
 
పాఠాల సంఖ్య
15 వీడియోలు
 
మీరు ఏమి నేర్చుకున్నారు
వ్యాపార అవకాశాలు, Completion Certificate
 
 

 రోజువారీ రవాణా కోసం బైక్‌లు, వాహనాలు వినియోగించే వారి సంఖ్య క్రమంగా పెరిగినందున, బైక్, కార్ రిపేర్ చేసేవారి అవసరం పెద్ద ఎత్తున ఉంది. బాగా డిమాండ్ ఉన్న ప్రాంతంలో మీరు బైక్ బిజినెస్ ప్రారంభిస్తే, మీకు మంచి లాభం వస్తుంది, అలాగే మీకంటూ డిమాండ్ ఏర్పడుతుంది.  

దీనికి సీజన్ అంటూ ఉండదు. అన్నీ సమయాలలోనూ డిమాండ్ ఉంటుంది. దీనిని ప్రారంభించడానికి పెద్దగా పెట్టుబడి అవసరం ఉండదు. చిన్న మొత్తంలోనే ప్రారంభించి, మంచి ఆదాయాన్ని పొందవచ్చు. ఇంకా సమయం వృధా చేసుకోకుండా, ఈ బిజినెస్ ను ప్రారంభించండి. దీనికి ముందుగానే చెప్పుకున్నట్టు, ఎల్లప్పుడూ హై- డిమాండ్ ఉండనుంది. అలాగే దీని కొరకు మీ వద్ద ప్రారంభ పెట్టుబడి లేనట్టు అయితే, దీనిని ఇవ్వడానికి ఎన్నో బ్యాంకులు ముందుకు వస్తున్నాయి. 

 

సంబంధిత కోర్సులు

 
Ffreedom App

ffreedom app ను డౌన్లోడ్ చేసుకోండి & రిఫెరల్ కోడ్ LIFE అని నమోదు చెయ్యడం ద్వారా రూ.3000 ల తక్షణ డిస్కౌంట్ ను పొందండి!