Start Bike service center business course video

బైక్ సర్వీస్ సెంటర్ వ్యాపారం - సంవత్సరానికి 6 లక్షలు సంపాదించండి!

4.8 రేటింగ్ 926 రివ్యూల నుండి
1 hr 25 mins (15 అధ్యాయాలు)
కోర్సు భాషను ఎంచుకోండి:
₹799
₹1,221
35% డిస్కౌంట్
కోర్సు గురించి

మీరు బైక్‌లను ఇష్టపడుతున్నారా మరియు వాటిని రిపేరీ చేయగల నైపుణ్యాలను కలిగి ఉన్నారా? బైక్ సర్వీస్ సెంటర్‌ను తెరవడం గురించి ఆలోచిస్తున్నారా? అయితే మీకు మా ffreedom app అందించే బైక్ సర్వీస్ సెంటర్ బిజినెస్ కోర్సు సరైన ఎంపిక అవుతుంది.  ఈ కోర్సు బైక్ సర్వీస్ కు సంబంధించిన ప్రతి విషయాలన్నీ కవర్ చేస్తుంది. అంటే బైక్ సర్వీస్ సెంటర్ ఎక్కడ ప్రారంభించాలి? ఈ విషయంలో పరిగణించాల్సిన విషయాలు ఏవో తెలియజేస్తాము. సర్వీస్ సెంటర్ కు అవసరమైన పరికరాలు, వాటిని ఎక్కడ నుంచి సేకరించాలో మీరు ఈ కోర్సు ద్వారా తెలుసుకుంటారు. అదేవిధంగా బైక్ సర్వీస్ సెంటర్ మార్కెట్, టార్గెట్ ఆడియన్స్ గుర్తించడానికి అవసరమైన పరిశోధన ఎలా చేయాలో ఈ కోర్సు మీకు తెలియజేస్తుంది. అదేవిధంగా బైక్ రిపేర్ టెక్నాలజీ పై సంపూర్ణ అవగాహన కల్పిస్తాము. 

ఈ కోర్సులోని అధ్యాయాలు
15 అధ్యాయాలు | 1 hr 25 mins
7m 23s
అధ్యాయం 1
పరిచయం

పరిచయం

1m 9s
అధ్యాయం 2
మెంటార్‌ పరిచయం

మెంటార్‌ పరిచయం

6m 12s
అధ్యాయం 3
బైక్ సర్వీస్ సెంటర్ వ్యాపారం అంటే ఏమిటి?

బైక్ సర్వీస్ సెంటర్ వ్యాపారం అంటే ఏమిటి?

9m 57s
అధ్యాయం 4
పెట్టుబడి, రిజిస్ట్రేషన్ మరియు యాజమాన్యం

పెట్టుబడి, రిజిస్ట్రేషన్ మరియు యాజమాన్యం

4m 58s
అధ్యాయం 5
ఫ్రాంచైజీ తీసుకోవడం ఎలా?

ఫ్రాంచైజీ తీసుకోవడం ఎలా?

7m 46s
అధ్యాయం 6
సరైన లొకేషన్‌ను ఎలా ఎంచుకోవాలి?

సరైన లొకేషన్‌ను ఎలా ఎంచుకోవాలి?

6m 27s
అధ్యాయం 7
అందించవలసిన సర్వీసులు

అందించవలసిన సర్వీసులు

7m 45s
అధ్యాయం 8
ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ఇంటీరియర్, ఎక్స్‌టీరియర్ మరియు టూల్స్

ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ఇంటీరియర్, ఎక్స్‌టీరియర్ మరియు టూల్స్

4m 20s
అధ్యాయం 9
విడి భాగాలు

విడి భాగాలు

5m 48s
అధ్యాయం 10
లేబర్

లేబర్

4m 24s
అధ్యాయం 11
మార్కెటింగ్, కస్టమర్ సముపార్జన

మార్కెటింగ్, కస్టమర్ సముపార్జన

6m 21s
అధ్యాయం 12
వివిధ సేవలకు ధరలు

వివిధ సేవలకు ధరలు

5m 41s
అధ్యాయం 13
అకౌంటింగ్, ఫైనాన్స్ మరియు లాభాలు

అకౌంటింగ్, ఫైనాన్స్ మరియు లాభాలు

3m 13s
అధ్యాయం 14
గ్రోత్ అవకాశం మరియు రెప్లికేషన్

గ్రోత్ అవకాశం మరియు రెప్లికేషన్

4m 29s
అధ్యాయం 15
సవాళ్లు

సవాళ్లు

ఈ కోర్సును ఎవరు తీసుకోవచ్చు?
people
  • తమ అభిరుచిని వ్యాపారంగా మార్చుకోవాలని చూస్తున్న బైక్ లవర్స్
  • ద్విచక్ర వాహనాల మరమ్మతు దుకాణాన్ని ప్రారంభించేందుకు ఆసక్తి చూపుతున్న వ్యక్తులు
  • ఆటోమోటివ్ పరిశ్రమలో కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలని చూస్తున్న వ్యాపారవేత్తలు
  • తమ వ్యాపారాన్ని మెరుగుపరచుకోవాలని చూస్తున్న బైక్ రిపేర్ షాప్ యజమానులు
  • బైక్ మరమ్మత్తు మరియు నిర్వహణలో సాంకేతిక నైపుణ్యం పొందాలని చూస్తున్న ఎవరైనా
people
self-paced-learning
ఈ కోర్సు నుండి మీరు ఏమి నేర్చుకుంటారు?
self-paced-learning
  • భారతదేశంలో బైక్ సర్వీస్ సెంటర్ విజయవంతంగా నడపడానికి అవసరమైన వ్యాపార ప్రణాళిక రూపకల్పన పై అవగాహన 
  • బైక్ మరమ్మత్తు మరియు నిర్వహణ కోసం అవసరమైన సాంకేతిక పరిజ్ఞానం
  • ధర, మార్కెటింగ్ మరియు కస్టమర్ రిటెక్షన్ వ్యూహాలు
  • టార్గెట్ కష్టమర్లు ఎవరో వారిని ఎలా చేరుకోవాలో తెలుసుకుంటారు
  • క్రమంగా వ్యాపారాన్ని అభివృద్ధి చేయడానికి అవసరమైన మెళుకువలు, వ్యూహాలు, చిట్కాలు
మీరు కోర్సు కొనుగోలు చేసినప్పుడు మీరు ఏమి పొందుతారు?
జీవిత కాలం చెల్లుబాటు

మీరు కోర్సును కొనుగోలు చేసిన తర్వాత, అది ffreedom appలో శాశ్వతంగా అందుబాటులో ఉంటుంది. మీకు కావలసినన్ని సార్లు మీరు అధ్యాయాలను చూడవచ్చు మరియు దాని నుండి నేర్చుకోవచ్చు.

వేగవంతమైన-స్వీయ అభ్యాసం

మీ మొబైల్‌లో మొత్తం కోర్సు కంటెంట్‌ను డౌన్‌లోడ్ చేయడం ద్వారా మీరు సౌకర్యవంతంగా ఈ కోర్సు వీడియోలను చూడవచ్చు. ఎక్కడి నుండైనా మీ స్వంత వేగంతో నేర్చుకోండి.

సర్టిఫికేట్

కోర్సు పూర్తి చేసిన తర్వాత సర్టిఫికేట్ పొందండి. ప్రతి కోర్సు తర్వాత మీరు కొత్తగా నేర్చుకున్న నైపుణ్యాలను ప్రదర్శించడానికి మీకు సహాయపడే సర్టిఫికేట్ పొందుతారు.

ffreedom-badge
of Completion
This certificate is awarded to
Mrs Veena Rajagopalan

For successfully completing
the ffreedom App online course on the topic of

Bike Service Center Business - Earn 6 Lakhs Per Year!

Issued on
12 June 2023

ఈ కోర్సును ₹799కి కొనుగోలు చేయండి మరియు ffreedom appలో జీవిత కలం చెల్లుబాటును పొందండి

సంబంధిత కోర్సులు

ffreedom appలోని ఇతర కోర్సులు మీకు ఆసక్తిగా ఉండవచ్చు.

వ్యాపారం కోసం ప్రభుత్వం పథకాలు
ప్రధాన మంత్రి ఎంప్లాయిమెంట్ జనరేషన్ ప్రోగ్రాం కోర్స్ - మీ బిజినెస్ కోసం10 లక్షల రుణం పొందండి!
₹799
₹1,221
35% డిస్కౌంట్
కోర్సును కొనండి @799
వ్యాపారం కోసం ప్రభుత్వం పథకాలు
ముద్ర లోన్ కోర్స్ - ఎటువంటి హామీ లేకుండానే 10 లక్షల వరకు రుణం పొందండి!
₹799
₹1,221
35% డిస్కౌంట్
కోర్సును కొనండి @799
సర్వీస్ బిజినెస్
లాండ్రీ బిజినెస్ కోర్సు - సంవత్సరానికి 15,00,000 వరకు సంపాదించండి!
₹799
₹1,221
35% డిస్కౌంట్
కోర్సును కొనండి @799
సర్వీస్ బిజినెస్
ఈవెంట్ మేనేజ్‌మెంట్ వ్యాపారం - తక్కువ పెట్టుబడి, అధిక లాభాలు
₹799
₹1,526
48% డిస్కౌంట్
కోర్సును కొనండి @799
సర్వీస్ బిజినెస్
ప్రీ ఓన్డ్ కార్ వ్యాపారాన్ని ప్రారంభించండి, నెలకు 5 లక్షలు సంపాదించండి
₹799
₹1,221
35% డిస్కౌంట్
కోర్సును కొనండి @799
సర్వీస్ బిజినెస్
అందరికీ ఆరోగ్యం - హెల్త్‌కేర్ మాస్టరీ
కోర్సును కొనండి
పెట్టుబడులు , రియల్ ఎస్టేట్ బిజినెస్
విజయవంతమైన రెసిడెన్షియల్ రియల్ ఎస్టేట్ బ్రోకర్‌గా మారడం ఎలా?
₹799
₹1,526
48% డిస్కౌంట్
కోర్సును కొనండి @799
Download ffreedom app to view this course
Download