వాతావరణ మరియు గ్లోబల్ వార్మింగ్ దృష్ట్యా, దాదాపు ప్రపంచంలోని, చాలా దేశాలలో ప్లాస్టిక్ బ్యాన్ నడుస్తుంది. నిన్నా మొన్నటిదాకా, అన్నిటికీ ప్లాస్టిక్ బ్యాగ్ లను ఉపయోగించేవారం, ఇప్పుడు ప్లాస్టిక్ బ్యాగ్ వినియోగించినా, విక్రయించినా చలానా కట్టాల్సి ఉంటుంది. యిటువంటి పరిస్థితులకి ప్రమాయత్నంగా నిలుస్తుంది, కాటన్ బ్యాగ్. పేరులోనే అర్ధమౌతుంది కదా, ఇది కాటన్ వస్త్రం తో చేస్తారు. ఇవే కాకుండా జ్యూట్ బ్యాగ్, టోట్ బ్యాగ్, క్లోత్ బ్యాగ్ వంటివి మార్కెట్లో చాలానే అందుబాటులో ఉన్నాయి. వస్త్రంతో చేసే బ్యాగ్ ను టెక్సటైల్ బ్యాగ్ అని పిలుస్తారు. అందులో, కాటన్ బ్యాగ్ అనేది ఒక రకం. ఈ రకం బ్యాగ్ లకు ప్రస్తుతం అధిక డిమాండ్ ఉంది. కొన్ని లెక్కల ప్రకారం, రానున్న రోజులలో, ఈ డిమాండ్ మరింత పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే, ఈ బ్యాగులను తయారు చేస్తున్న వారు నెలకు 50 వేల నుంచి అరవై వేల దాకా సంపాదిస్తున్నారు, అది ఇంటి నుంచే! ఈ పరిశ్రమ కోసం పెద్దగా పెట్టుబడి కూడా అవసరం ఉండదు. కేవలం 20 వేలతో కూడా, వీటిని ప్రారంభించవచ్చు. బాగుంది కదూ! ఈ కోర్స్ గురించి మరింత తెలుసుకోండి!
పరిచయం
మెంటార్ పరిచయం
కాటన్ బ్యాగుల తయారీ వ్యాపారం - ప్రాథమిక ప్రశ్నలు
ఈ వ్యాపారం మొదలుపెట్టడానికి కావాల్సిన వస్తువులు
పెట్టుబడి
లొకేషన్ మరియు కావాల్సిన స్థలం
సిబ్బంది మరియు కస్టమర్ మేనేజ్‌మెంట్
మార్కెటింగ్
ఖర్చులు మరియు లాభాలు
సవాళ్లు
పాలగుట్టపల్లె యొక్క 9 మంది సూపర్ ఉమెన్‌ని కలవండి
బ్యాగుల తయారీ ప్రక్రియ
ప్రింటింగ్ పక్రియ
బ్యాగులను కుట్టే విధానం
బ్యాగులను ఎలా అమ్మాలో తెలుసుకోండి!
- ఇంట్లో నుంచే చిన్న పెట్టుబడితో లాభసాటి వ్యాపారం ప్రారంభించాలి అని అనుకున్న వారు ఎవరైనా, ఈ కోర్సును నేర్చుకోవచ్చు.
- కాటన్ బ్యాగ్ బిజినెస్ నేర్చుకుందాం అని అనుకుంటున్నావారు, ఈ కోర్సు తీసుకుని లాభపడగలరు.
- ఇప్పటికే, ఈ బిజినెస్ లో ఉంటూ, సరైన లాభాలు లేకుండా ఇబ్బంది పడుతున్నవారు కూడా, ఈ కోర్సును పొంది, మార్కెటింగ్ ఎలా చెయ్యాలో నేర్చుకోవచ్చు.
- ఈ కోర్సు మీద ఆసక్తి ఉన్న ఎవరైనా, ఈ కోర్సును ఇప్పుడే వీక్షించడం మొదలుపెట్టండి!
- ఈ కోర్సు నుంచి కాటన్ బ్యాగ్ గురించి పరిచయం. దీని యొక్క ఆవశ్యకత ను గురించి మాడ్యూల్స్ లో నేర్చుకుంటారు.
- కాటన్ బ్యాగ్ తయారీ విధానం ఏంటి? వీటి పరిశ్రమ స్థాపించడానికి ఎటువంటి మౌలిక సదుపాయాలు మరియు పెట్టుబడులు కావాలి అని తెలుసుకోండి.
- దీని కోసం ఎంత పెట్టుబడి అవసరం ? ఎంత స్థలంలో వీటి తయారీని ప్రారంభించవచ్చు.
- మీ కాటన్ బ్యాగ్ లకు, డిమాండ్ ను పెంచుకోవడం మరియు మార్కెటింగ్ చేసుకోవడం ఎలా అనే అంశాలను పూర్తిగా నేర్చుకోండి.
మీరు కోర్సును కొనుగోలు చేసిన తర్వాత, అది ffreedom appలో శాశ్వతంగా అందుబాటులో ఉంటుంది. మీకు కావలసినన్ని సార్లు మీరు అధ్యాయాలను చూడవచ్చు మరియు దాని నుండి నేర్చుకోవచ్చు.
మీ మొబైల్‌లో మొత్తం కోర్సు కంటెంట్‌ను డౌన్‌లోడ్ చేయడం ద్వారా మీరు సౌకర్యవంతంగా ఈ కోర్సు వీడియోలను చూడవచ్చు. ఎక్కడి నుండైనా మీ స్వంత వేగంతో నేర్చుకోండి.
కోర్సు పూర్తి చేసిన తర్వాత సర్టిఫికేట్ పొందండి. ప్రతి కోర్సు తర్వాత మీరు కొత్తగా నేర్చుకున్న నైపుణ్యాలను ప్రదర్శించడానికి మీకు సహాయపడే సర్టిఫికేట్ పొందుతారు.


This certificate is awarded to

For successfully completing
the ffreedom App online course on the topic of
Cotton Bag Manufacturing - Earn 60K Per Month From Home
12 June 2023
ఈ కోర్సును ₹799కి కొనుగోలు చేయండి మరియు ffreedom appలో జీవిత కలం చెల్లుబాటును పొందండి
ffreedom appలోని ఇతర కోర్సులు మీకు ఆసక్తిగా ఉండవచ్చు.