కోర్సు ట్రైలర్: మరింత తెలుసుకోవడానికి ఇప్పుడే యూట్యూబ్ కోసం బేసిక్ వీడియో ఎడిటింగ్ మరియు థంబ్‌నెయిల్ డిజైనింగ్‌ పై కోర్సు చూడండి.

యూట్యూబ్ కోసం బేసిక్ వీడియో ఎడిటింగ్ మరియు థంబ్‌నెయిల్ డిజైనింగ్‌ పై కోర్సు

4.2 రేటింగ్ 16.5k రివ్యూల నుండి
2 hr 38 min (10 అధ్యాయాలు)
కోర్సు భాషను ఎంచుకోండి:
₹799
₹1,799
56% డిస్కౌంట్
కోర్సు గురించి

ఒక సినిమాను కానీ, వీడియో ను కానీ ఆసక్తికరంగా మార్చడంలో ఎడిటింగ్ అనేది, అతి ముఖ్యమైనది.  అందుకే చాలా మంది, వీడియో ఎడిటింగ్ నేర్చుకుని, మంచి లాభాలను గడిస్తున్నారు. ఎడిటింగ్ చెయ్యడం అంత సులువేం కాదు. అలా అని అసాధ్యం కూడా కాదు. దీనికి కొంచెం ఓపిక, పరిశీలనా శక్తీ బాగా ఉండాలి. తప్పులను గుర్తించడంలో మంచి నేర్పరి అయ్యుండాలి. ఇవేం మీకు స్వతహాగా లేకపోయినా గాని, మీరు అనుభవం నుంచి ఎడిటింగ్ ఎలా చెయ్యాలో నేర్చుకుంటారు. 

చాలామంది ఎడిటింగ్ ను దెయ్యమో, భూతమో అన్నట్లు చూస్తారు, ఇంకొంతమంది, అవన్నీ బయట వాళ్ళే చెయ్యాలి, మన వల్ల అయ్యేపని కాదనుకుంటారు. కానీ, యూట్యూబ్ వరకు అయితే, మీ ఎడిటింగ్ మీరే చేసుకోవడం నేర్చుకున్నట్టు అయితే, మీకు, ఎంతో కొంత ఖర్చులు తగ్గుతాయి. 

అప్పటి…  మీకెంతో నచ్చి తీసిన వీడియోలు అన్ని, మీరు మా కోర్సును నేర్చుకుని, సొంతంగా వీడియో ఎడిట్ చేసుకొని, యూట్యూబ్ లో మంచి లాభాలను గడించవచ్చు. 

ఇప్పుడే, యూట్యూబ్ లో ఏదైనా ప్రారంభిద్దాం అనుకుంటున్నా, లేదా మీకు editing అంటే ఆసక్తి ఉన్నా, మీకు ఈ కోర్స్ రైట్ ఛాయస్! మరేం ఆలోచించకుండా, ఈ కోర్సును ఇప్పుడే పొందండి.  

ఇందులో, మీకు ఎడిటింగ్ కి సంబందించిన అన్నీ బేసిక్ విషయాలు, ఎడిటింగ్ ప్రాముఖ్యత ఏంటి వంటి అంశాలు సులువుగా నేర్చుకుంటారు. ఇంకెందుకు ఆలస్యం? ఈ కోర్స్ గురించి పూర్తిగా తెలుసుకుందామా?

ఈ కోర్సులోని అధ్యాయాలు
10 అధ్యాయాలు | 2 hr 38 min
14m 38s
play
అధ్యాయం 1
వీడియో ఎడిటింగ్ అంటే ఏమిటి?

వీడియో ఎడిటింగ్ అంటే ఏమిటో? దానివల్ల కలిగే ప్రయోజనాల గురించి ఈ మాడ్యూల్ మీకు క్లుప్తంగా తెలియజేస్తుంది.

8m 44s
play
అధ్యాయం 2
థంబ్‌నెయిల్ అంటే ఏమిటి?

వీడియో మార్కెటింగ్‌లో థంబ్‌నెయిల్‌ల పాత్రను మరియు అవి వీడియో విజయవంతం కావడాన్ని ఎలా ప్రభావితం చేస్తాయో తెలుసుకుంటారు.

7m 5s
play
అధ్యాయం 3
వివిధ రకాలైన ఎడిటింగ్ సాఫ్ట్‌వేర్ లు మరియు యాప్‌లు

వివిధ రకాల ఎడిటింగ్ సాఫ్ట్‌వేర్స్ మరియు వీడియో ఎడిటింగ్ కోసం అందుబాటులో ఉన్న యాప్‌లను ఈ మాడ్యూల్ మీకు పరిచయం చేస్తుంది.

33m 40s
play
అధ్యాయం 4
వీడియో ఎడిటింగ్ టెర్మినాలజీలు

వీడియో ఎడిటింగ్‌లో ఉపయోగించే పదాలు వాటి అర్థాలను ఈ మాడ్యూల్ కవర్ చేస్తుంది. ఈ పరిశ్రమలో ఉపయోగించే కీలక అంశాలు మరియు సాంకేతిక పదాలపై మీకు అవగాహనను పెరుగుతుంది

14m 57s
play
అధ్యాయం 5
మీ ఫోన్‌లో వీడియోలను ఎలా ఎడిట్ చేయాలి?

స్మార్ట్‌ఫోన్‌ని ఉపయోగించి వీడియోలను ఎడిట్ చేయడాన్ని తెలుసుకోండి. ఈ ప్రక్రియ కోసం అందుబాటులో ఉన్న వివిధ యాప్‌ల గురించి తెలుసుకోండి.

32m 7s
play
అధ్యాయం 6
ల్యాప్‌టాప్ లేదా కంప్యూటర్ లో వీడియోను ఎలా ఎడిట్ చేయాలి?

వివిధ ఎడిటింగ్ సాఫ్ట్‌వేర్ రకాలు, ఫీచర్‌లు మరియు అవి పనిచేసే విధానంతో సహా ల్యాప్‌టాప్ లేదా కంప్యూటర్‌ని ఉపయోగించి విడియోలను ఎలా ఎడిట్ చేయాలో తెలుసుకుంటారు

19m 52s
play
అధ్యాయం 7
టెక్స్ట్ ఆధారిత వీడియోను ఎలా తయారు చేయాలి?

టెక్స్ట్ ఆధారిత వీడియోలను ఎలా ఎడిట్ చేయాలో నేర్చుకుంటారు. ఇందులో ఉన్న ప్రతి దశ పై మీరు అవగాహన పెంచుకుంటారు

5m 11s
play
అధ్యాయం 8
నాన్ కాపీరైట్ మ్యూజిక్ ను ఎలా కనుగొనాలి?

కాపీరైట్ ఇష్యూలేని మ్యూజిక్‌ను మీ వీడియోలలో ఎలా వినియోగించాలో తెలుసుకుంటారు. అందుకు అనుసరించాల్సిన విధి విధానాల పట్ల అవగాహన పెంచుకుంటారు

14m 44s
play
అధ్యాయం 9
యూట్యూబ్ వీడియోల కోసం థంబ్‌నెయిల్‌ను ఎలా తయారు చేసుకోవాలి?

YouTube వీడియో కోసం మంచి థంబ్‌నెయిల్ ఎలా డిజైన్ చేయాలో ఈ మాడ్యూల్ మీకు తెలియజేస్తుంది. మంచి థంబ్‌నెయిల్‌ను రూపొందించడంలోని వివిధ అంశాల గురించి తెలుసుకుంటారు

5m 8s
play
అధ్యాయం 10
చివరి మాట

అన్ని మాడ్యూల్స్‌లో కవర్ చేయబడిన కీలక భావనలు మరియు సాంకేతికతలను మరోసారి క్లుప్తంగా తెలుసుకుంటారు

ఈ కోర్సును ఎవరు తీసుకోవచ్చు?
people
  • చేతిలో ఆండ్రాయిడ్ సెల్ ఫోన్ ఉన్నవారు.
  • వయసుతో సంబంధం లేకుండా, డబ్బులు సంపాందించాలి అన్న కల ఎవరికీ ఉన్న, మీరు ఈ కోర్స్ ని మీ కలను చేర్చే నిచ్చెనలా వాడుకుని, అధిక మొత్తంలో డబ్బులు సంపాదించవచ్చు.
  • వీడియో ఎడిటింగ్ నేర్చుకుందాం అనుకున్నవారు.
  • వారి వీడియోలను, వారే ఎడిటింగ్ చేసుకుందాం అనుకునేవారు.
  • థంబ్ నైల్ ను చెయ్యడం తెల్సుకోవాలి అనుకునే వారు!
people
self-paced-learning
ఈ కోర్సు నుండి మీరు ఏమి నేర్చుకుంటారు?
self-paced-learning
  • యూట్యూబ్ వీడియోలను ఎడిట్ చెయ్యడం ఎలా? యూట్యూబ్ థంబ్ నైల్ ఎలా ఉండాలి? దానిని ఎలా తయారుచేసుకోవాలి?
  • వీడియో ఎడిటింగ్ సాఫ్ట్ వేర్ అంటే ఏమిటి? ప్రముఖ సాఫ్ట్వేర్స్ లో ఎలా వర్క్ చెయ్యొచ్చు?
  • టెక్స్ట్- బేస్డ్ వీడియోలను ఎలా క్రీయేట్ చెయ్యాలి?
  • మీ వీడియోలను copyright రాకుండా ఎలా కాపాడుకోవాలి?
  • ఫోన్ మరియు లాప్-టాప్ లో ఎలా ఎడిట్ చెయ్యాలి అని ఈ కోర్స్ నుంచి స్పష్టత పొందండి.
మీరు కోర్సు కొనుగోలు చేసినప్పుడు మీరు ఏమి పొందుతారు?
life-time-validity
జీవిత కాలం చెల్లుబాటు

మీరు కోర్సును కొనుగోలు చేసిన తర్వాత, అది ffreedom appలో శాశ్వతంగా అందుబాటులో ఉంటుంది. మీకు కావలసినన్ని సార్లు మీరు అధ్యాయాలను చూడవచ్చు మరియు దాని నుండి నేర్చుకోవచ్చు.

self-paced-learning
వేగవంతమైన-స్వీయ అభ్యాసం

మీ మొబైల్‌లో మొత్తం కోర్సు కంటెంట్‌ను డౌన్‌లోడ్ చేయడం ద్వారా మీరు సౌకర్యవంతంగా ఈ కోర్సు వీడియోలను చూడవచ్చు. ఎక్కడి నుండైనా మీ స్వంత వేగంతో నేర్చుకోండి.

మీ శిక్షకుడిని కలవండి
మీరు నేర్చుకున్న అంశాలను వ్యక్తపరచండి

కోర్సు పూర్తి చేసిన తర్వాత సర్టిఫికేట్ పొందండి. ప్రతి కోర్సు తర్వాత మీరు కొత్తగా నేర్చుకున్న నైపుణ్యాలను ప్రదర్శించడానికి మీకు సహాయపడే సర్టిఫికేట్ పొందుతారు.

Certificate
This is to certify that
Siddharth Rao
has completed the course on
Course On Basic Video Editing And Thumbnail Designing For Youtube
on ffreedom app.
20 April 2024
Issue Date
Signature
మీరు నేర్చుకున్న అంశాలను వ్యక్తపరచండి

కోర్సు పూర్తి చేసిన తర్వాత సర్టిఫికేట్ పొందండి. ప్రతి కోర్సు తర్వాత మీరు కొత్తగా నేర్చుకున్న నైపుణ్యాలను ప్రదర్శించడానికి మీకు సహాయపడే సర్టిఫికేట్ పొందుతారు.

ఈ కోర్సును ₹799కి కొనుగోలు చేయండి మరియు ffreedom appలో జీవిత కలం చెల్లుబాటును పొందండి

కోర్స్ రివ్యూ మరియు నిపుణుల సలహాలు
Moyyeti Ramesh's Honest Review of ffreedom app - Khammam ,Andhra Pradesh
Moyyeti Ramesh
Khammam , Andhra Pradesh
V Sudarshanam's Honest Review of ffreedom app - Hyderabad ,Telangana
V Sudarshanam
Hyderabad , Telangana
Madhukar Nagesh kumar's Honest Review of ffreedom app - Hyderabad ,Telangana
Madhukar Nagesh kumar
Hyderabad , Telangana
Malleswari's Honest Review of ffreedom app - Guntur ,Andhra Pradesh
Malleswari
Guntur , Andhra Pradesh
Abilash VK's Honest Review of ffreedom app - Anantapur ,Andhra Pradesh
Abilash VK
Anantapur , Andhra Pradesh
Godugu Shiva Kumar's Honest Review of ffreedom app - Mahbubnagar ,Telangana
Godugu Shiva Kumar
Mahbubnagar , Telangana
Sagar's Honest Review of ffreedom app - Nizamabad ,Telangana
Sagar
Nizamabad , Telangana
Kowshik Maridi's Honest Review of ffreedom app - Bengaluru City ,Karnataka
Kowshik Maridi
Bengaluru City , Karnataka
Shekar alakuntla's Honest Review of ffreedom app - Karimnagar ,Telangana
Shekar alakuntla
Karimnagar , Telangana
Lukman's Honest Review of ffreedom app - Nalgonda ,Telangana
Lukman
Nalgonda , Telangana
సంబంధిత కోర్సులు

ffreedom appలోని ఇతర కోర్సులు మీకు ఆసక్తిగా ఉండవచ్చు.

ఉత్పత్తి తయారీ వ్యాపారం , ట్రావెల్ & లాజిస్టిక్స్ బిజినెస్
బిజినెస్ కోర్సు - వ్యాపారాన్ని ఎలా ప్రారంభించాలో తెలుసుకోండి!
₹599
₹1,299
54% డిస్కౌంట్
కోర్సును కొనండి @599
జీవన నైపుణ్యాలు , ఫాషన్ & వస్త్ర వ్యాపారం
బెల్ట్‌తో కూడిన ప్రిన్సెస్ బ్లౌజ్‌ను ఎలా కుట్టాలి?
₹599
₹1,299
54% డిస్కౌంట్
కోర్సును కొనండి @599
పుట్ట గొడుగుల పెంపకం , హోమ్ బేస్డ్ బిజినెస్
పుట్టగొడుగుల పెంపకం కోర్సు - నెలకు 60,000 వరుకు సంపాదించండి!
₹599
₹1,299
54% డిస్కౌంట్
కోర్సును కొనండి @599
కెరీర్ బిల్డింగ్ , డిజిటల్ క్రియేటర్ బిజినెస్
యూట్యూబ్ ఛానల్ ద్వారా డబ్బు సంపాదించడం ఎలా?
₹799
₹1,799
56% డిస్కౌంట్
కోర్సును కొనండి @799
డిజిటల్ క్రియేటర్ బిజినెస్
డిజిటల్ కంటెంట్ క్రియేటర్ కోర్సును నేర్చుకుని, ఫేమస్ అయిపోండి!
₹999
₹2,199
55% డిస్కౌంట్
కోర్సును కొనండి @999
ప్రభుత్వ పథకాలు , వ్యాపారం కోసం ప్రభుత్వం పథకాలు
ప్రధాన మంత్రి ఎంప్లాయిమెంట్ జనరేషన్ ప్రోగ్రాం కోర్స్ - మీ బిజినెస్ కోసం10 లక్షల రుణం పొందండి!
₹799
₹1,799
56% డిస్కౌంట్
కోర్సును కొనండి @799
రుణాలు & కార్డ్స్ , వ్యాపారం కోసం ప్రభుత్వం పథకాలు
బిజినెస్ లోన్ కోర్సు - మీ వ్యాపారం కోసం ఎటువంటి హామీ లేకుండా లోన్ పొందండి!
₹799
₹1,799
56% డిస్కౌంట్
కోర్సును కొనండి @799
Download ffreedom app to view this course
Download