కోర్సు ట్రైలర్: మరింత తెలుసుకోవడానికి ఇప్పుడే బ్యాక్ డీప్ నెక్‌తో అద్భుతమైన బోట్ నెక్ బ్లౌజ్‌ చూడండి.

బ్యాక్ డీప్ నెక్‌తో అద్భుతమైన బోట్ నెక్ బ్లౌజ్‌

4.1 రేటింగ్ 94 రివ్యూల నుండి
4 hr 48 min (10 అధ్యాయాలు)
కోర్సు భాషను ఎంచుకోండి:
₹599
₹1,299
54% డిస్కౌంట్
కోర్సు గురించి

మీరు అనుభవజ్ఞుడైన టైలర్ అయినా లేదా టైలరింగ్ వృత్తిని ప్రారంభించాలనుకునే వారైనా, మీ టైలరింగ్ నైపుణ్యాలను మెరుగుపరచాలని ఉద్దేశ్యంతో మా ffreedom app పరిశోధన బృందం మీ కోసం శ్రమించి "బ్యాక్ డీప్ నెక్‌తో అద్భుతమైన బోట్ నెక్ బ్లౌజ్‌ని ఎలా కుట్టాలి?" అనే కోర్సును రూపొందించింది. ఈ కోర్సులో మీరు బాక్ డీప్ నెక్‌తో బోట్ నెక్ బ్లౌజ్‌ను కుట్టడం ఎలాగో పిన్ టూ పిన్ నేర్చుకుంటారు.

ఫ్యాషన్ పరిశ్రమలో 12 సంవత్సరాలకు పైగా అనుభవం ఉన్న ప్రఖ్యాత స్టైలిస్ట్ మరియు ఫ్యాషన్ డిజైనర్ యోగితా రవీంద్ర కుమార్ గారి మార్గదర్శకత్వంలో, మీరు ఖచ్చితమైన కొలతలతో బ్యాక్ డీప్ నెక్‌తో పర్ఫెక్ట్ బోట్ నెక్ బ్లౌజ్‌ను కుట్టడంలో నైపుణ్యం సాధిస్తారు. పూర్తి కోర్సును చూడటం ద్వారా మీరు, నూతన ట్రెండింగ్‌కు అనుగుణంగా డిజైన్ చేయడానికి మరియు బ్లౌజ్‌లను తప్పులు లేకుండా కుట్టడానికి యోగితా గారి నుండి దశల వారీ మార్గదర్శకత్వం పొందుతారు.

ఈ కోర్సును ప్రారంభ మరియు అనుభవజ్ఞులైన ఔత్సాహికుల కోసం రూపొందించబడింది. ఈ కోర్సు ద్వారా మీరు సరైన బట్టలను ఎంచుకోవడం నుండి ఆధునిక పద్దతులలో కుట్టడం వరకు ప్రతిదీ నేర్చుకుంటారు. యోగిత గారి యొక్క దశల వారీ సూచనలు మరియు ఆచరణాత్మక ప్రదర్శనలతో, మీరు బ్లౌజ్ ఫినిషింగ్ ప్రక్రియపై లోతైన అవగాహన పొందుతారు. అలాగే పూర్తయిన బ్లౌజ్‌లకు ప్రొఫెషనల్ లుక్‌ని అందించడానికి వాటిని ఎలా స్టైల్ చేయాలో కూడా నేర్చుకుంటారు.

బెస్ట్ మెంటార్ నుండి అందమైన బాక్ డీప్ నెక్‌తో బోట్ నెక్ బ్లౌజ్‌ను డిజైన్ చేసే ఈ గొప్ప అవకాశాన్ని మిస్ చేసుకోకండి. ఏదైనా సాదా వస్త్రాన్ని అందమైన కళాఖండంగా మార్చగల విశ్వాసాన్ని పొందండి. ఇంకెందుకు ఆలస్యం ఇప్పుడే ffreedom app లో రిజిస్టర్ చేసుకోండి. ఫ్యాషన్ రంగంలో అందరికన్నా మిన్నగా ఒక అడుగు ముందు ఉండండి మరియు టైలరింగ్ పరిశ్రమలో మీకంటూ ఒక పేరు సంపాదించండి.

ఈ కోర్సులోని అధ్యాయాలు
10 అధ్యాయాలు | 4 hr 48 min
3m 32s
play
అధ్యాయం 1
పరిచయం

బ్యాక్ డీప్ నెక్‌తో బోట్ నెక్ బ్లౌజ్‌యొక్క ఫ్యాషన్ ప్రపంచాన్ని కనుగొనండి.

37m 55s
play
అధ్యాయం 2
కావలసిన కొలతలు తీసుకోవడం ఎలా?

ఖచ్చితమైన కొలతలతో బ్లౌజ్‌లను డిజైన్ చేయడంలో ప్రావీణ్యం సంపాదించండి.

21m 30s
play
అధ్యాయం 3
పేపర్ డ్రాఫ్టింగ్ ఎలా చేసుకోవాలి?

బ్లౌజ్ డిజైన్‌లో బ్రౌన్ పేపర్ కత్తిరించే కళలో ప్రావీణ్యం సంపాదించండి మరియు హస్తకళతో మీ క్రియాటివిటీని మిళితం చేయండి.

13m 31s
play
అధ్యాయం 4
ఫ్యాబ్రిక్ కట్టింగ్ చేయడం?

బ్యాక్ డీప్ నెక్‌తో బోట్ నెక్ బ్లౌజ్‌ డిజైన్ కోసం ఫాబ్రిక్ కటింగ్ టెక్నిక్‌లను తెలుసుకోండి.

22m 47s
play
అధ్యాయం 5
బ్లౌజ్‌ యొక్క ముందు మరియు వెనకబాగం ఎలా కుట్టాలి?

బ్యాక్ డీప్ నెక్‌తో బోట్ నెక్ బ్లౌజ్‌ని కుట్టే టెక్నిక్ తెలుసుకోండి.

1h 31m 30s
play
అధ్యాయం 6
నెక్ డిజైన్ చేయడం మరియు కుట్టడం

క్రెయేటివ్ నెక్ డిజైన్‌లను అన్వేషించండి మరియు వాటిని అందంగా ఎలా కుట్టాలో తెలుసుకోండి

57m 4s
play
అధ్యాయం 7
స్లీవ్స్ మరియు కుండీలను కుట్టడం

మీ బ్లౌజ్ అందంగా కనిపించడానికి స్లీవ్‌లు మరియు ప్యాట్లీలను సృష్టించే కళను నేర్చుకోండి

30m 17s
play
అధ్యాయం 8
బ్లౌజ్ కుట్టడం పూర్తి చేయండి:

తుది మెరుగులు దిద్దడంతో బ్యాక్ డీప్ నెక్‌తో కూడిన మీ బోట్ నెక్ బ్లౌజ్‌ని కుట్టడం ముగించండి

5m 37s
play
అధ్యాయం 9
మీ బ్లౌజ్ ధరను ఎలా నిర్ణయించాలి?

మీ లాభాలను పెంచుకోవడానికి సమర్థవంతమైన ధరల వ్యూహాలను అభివృద్ధి చేయండి

3m 13s
play
అధ్యాయం 10
చివరి మాట

మీ టైలరింగ్ ప్రయాణాన్ని ప్రారంభించడానికి విలువైన సమాచారంతో ఈ కోర్సును పూర్తి చేయండి.

ఈ కోర్సును ఎవరు తీసుకోవచ్చు?
people
  • తమ టైలరింగ్ నైపుణ్యాలను మెరుగుపరచుకోవాలనుకునే ఔత్సాహిక టైలర్లు
  • ట్రెండింగ్‌కు అనుగుణంగా అందమైన బ్లౌజ్ డిజైన్‌లను రూపొందించడంలో ఆసక్తి చూపుతున్నవారు
  • బ్లౌజ్ డిజైన్ యొక్క ఉత్తేజకరమైన రంగాన్ని అన్వేషించాలని చూస్తున్న నూతన వ్యక్తులు
  • టైలరింగ్‌పై మక్కువ ఉన్నవారు మరియు తమ క్రియేషన్స్‌కు చక్కదనం జోడించాలని చూస్తున్నవారు
  • కొత్త డిజైన్ అవకాశాలను అన్వేషించాలనుకునే బోటిక్ యజమానులు
people
self-paced-learning
ఈ కోర్సు నుండి మీరు ఏమి నేర్చుకుంటారు?
self-paced-learning
  • ఖచ్చితమైన కొలతలతో బ్యాక్ డీప్ నెక్‌తో స్టైలిష్ బోట్ నెక్ బ్లౌజ్‌ని ఎలా రూపొందించాలో తెలుసుకుంటారు
  • బ్లౌజ్‌కి అందాన్ని జోడించే బటన్‌లను ఎలా అటాచ్ చేయాలో నేర్చుకుంటారు
  • ప్రత్యేకమైన నమూనాను సృష్టించే కళలో ప్రావీణ్యం సంపాదిస్తారు
  • మీరు కోరుకున్న బ్లౌజ్ లుక్ కోసం సరైన ఫ్యాబ్రిక్ ఎలా ఎంచుకోవాలో తెలుసుకుంటారు
  • ఫ్యాషన్ రంగంలో ఎక్సపర్ట్ అయిన యోగితా రవీంద్ర కుమార్ గారి నుండి టైలరింగ్ సీక్రెట్స్​ను పొందుతారు
మీరు కోర్సు కొనుగోలు చేసినప్పుడు మీరు ఏమి పొందుతారు?
life-time-validity
జీవిత కాలం చెల్లుబాటు

మీరు కోర్సును కొనుగోలు చేసిన తర్వాత, అది ffreedom appలో శాశ్వతంగా అందుబాటులో ఉంటుంది. మీకు కావలసినన్ని సార్లు మీరు అధ్యాయాలను చూడవచ్చు మరియు దాని నుండి నేర్చుకోవచ్చు.

self-paced-learning
వేగవంతమైన-స్వీయ అభ్యాసం

మీ మొబైల్‌లో మొత్తం కోర్సు కంటెంట్‌ను డౌన్‌లోడ్ చేయడం ద్వారా మీరు సౌకర్యవంతంగా ఈ కోర్సు వీడియోలను చూడవచ్చు. ఎక్కడి నుండైనా మీ స్వంత వేగంతో నేర్చుకోండి.

మీ శిక్షకుడిని కలవండి
మీరు నేర్చుకున్న అంశాలను వ్యక్తపరచండి

కోర్సు పూర్తి చేసిన తర్వాత సర్టిఫికేట్ పొందండి. ప్రతి కోర్సు తర్వాత మీరు కొత్తగా నేర్చుకున్న నైపుణ్యాలను ప్రదర్శించడానికి మీకు సహాయపడే సర్టిఫికేట్ పొందుతారు.

Certificate
This is to certify that
Siddharth Rao
has completed the course on
How to Stitch a Boat Neck Blouse with Back Deep Neck?
on ffreedom app.
5 May 2024
Issue Date
Signature
మీరు నేర్చుకున్న అంశాలను వ్యక్తపరచండి

కోర్సు పూర్తి చేసిన తర్వాత సర్టిఫికేట్ పొందండి. ప్రతి కోర్సు తర్వాత మీరు కొత్తగా నేర్చుకున్న నైపుణ్యాలను ప్రదర్శించడానికి మీకు సహాయపడే సర్టిఫికేట్ పొందుతారు.

ఈ కోర్సును ₹599కి కొనుగోలు చేయండి మరియు ffreedom appలో జీవిత కలం చెల్లుబాటును పొందండి

సంబంధిత కోర్సులు

ffreedom appలోని ఇతర కోర్సులు మీకు ఆసక్తిగా ఉండవచ్చు.

జీవన నైపుణ్యాలు , ఫాషన్ & వస్త్ర వ్యాపారం
బ్లౌజ్ ను ఎలా కుట్టాలి?
₹799
₹1,799
56% డిస్కౌంట్
కోర్సును కొనండి @799
జీవన నైపుణ్యాలు , వ్యక్తిగత ఫైనాన్స్ - బేసిక్స్
డబ్బు మరియు పిల్లలు - మీ పిల్లలకు మనీ మేనేజ్‌మెంట్ నేర్పించండి
₹599
₹1,299
54% డిస్కౌంట్
కోర్సును కొనండి @599
ఉత్పత్తి తయారీ వ్యాపారం , ట్రావెల్ & లాజిస్టిక్స్ బిజినెస్
బిజినెస్ కోర్సు - వ్యాపారాన్ని ఎలా ప్రారంభించాలో తెలుసుకోండి!
₹599
₹1,299
54% డిస్కౌంట్
కోర్సును కొనండి @599
కెరీర్ బిల్డింగ్ , జీవన నైపుణ్యాలు
కెరీర్ బిల్డింగ్ కోర్సు - ఇప్పుడే మీ భవిష్యత్తును సరైన మార్గంలో రూపొందించుకోండి!
₹799
₹1,799
56% డిస్కౌంట్
కోర్సును కొనండి @799
జీవన నైపుణ్యాలు , ఫాషన్ & వస్త్ర వ్యాపారం
టైలరింగ్ ఫర్ బిగినర్స్
₹599
₹1,299
54% డిస్కౌంట్
కోర్సును కొనండి @599
జీవన నైపుణ్యాలు , ఫాషన్ & వస్త్ర వ్యాపారం
ప్యాచ్ వర్క్ తో కూడిన ఫోర్ టక్ బ్లౌజ్ ఎలా కుట్టాలి?
₹599
₹1,299
54% డిస్కౌంట్
కోర్సును కొనండి @599
ఫాషన్ & వస్త్ర వ్యాపారం
ప్రిన్సెస్ కట్‌తో కూడిన అద్భుతమైన బోట్ నెక్ బ్లౌజ్‌ని రూపొందించండి
₹599
₹1,299
54% డిస్కౌంట్
కోర్సును కొనండి @599
Download ffreedom app to view this course
Download