కోర్సు ట్రైలర్: మరింత తెలుసుకోవడానికి ఇప్పుడే చైనీస్ కాలర్ బ్లౌజును ఎలా కుట్టాలి? చూడండి.

చైనీస్ కాలర్ బ్లౌజును ఎలా కుట్టాలి?

4.4 రేటింగ్ 192 రివ్యూల నుండి
3 hr 4 min (10 అధ్యాయాలు)
కోర్సు భాషను ఎంచుకోండి:
₹599
₹1,299
54% డిస్కౌంట్
కోర్సు గురించి

మీరు అనుభవజ్ఞుడైన టైలర్ అయినా లేదా టైలరింగ్ వృత్తిని ప్రారంభించాలనుకునే వారైనా, మీ టైలరింగ్ నైపుణ్యాలను మెరుగుపరచాలని ఉద్దేశ్యంతో మా ffreedom app పరిశోధన బృందం మీ కోసం శ్రమించి "చైనీస్ కాలర్ బ్లౌజ్ కుట్టడం ఎలా?" అనే కోర్సును రూపొందించింది. ఈ కోర్సులో మీరు చైనీస్ కాలర్ బ్లౌజ్ కుట్టడం ఎలాగో పిన్ టూ పిన్ నేర్చుకుంటారు.

ఫ్యాషన్ పరిశ్రమలో 12 సంవత్సరాలకు పైగా అనుభవం ఉన్న ప్రఖ్యాత స్టైలిస్ట్ మరియు ఫ్యాషన్ డిజైనర్ యోగితా రవీంద్ర కుమార్ గారి మార్గదర్శకత్వంలో, మీరు ఖచ్చితమైన కొలతలతో చైనీస్ కాలర్ బ్లౌజ్‌ను కుట్టడంలో నైపుణ్యం సాధిస్తారు. పూర్తి కోర్సును చూడటం ద్వారా మీరు, నూతన ట్రెండింగ్‌కు అనుగుణంగా డిజైన్ చేయడానికి మరియు బ్లౌజ్‌లను తప్పులు లేకుండా కుట్టడానికి యోగితా గారి నుండి దశల వారీ మార్గదర్శకత్వం పొందుతారు.

మీరు అనుభవం లేని వారైనా లేదా అనుభవజ్ఞులైన ఔత్సాహికులైనా ఈ పూర్తి కోర్సు చూడటం ద్వారా చైనీస్ కాలర్ బ్లౌజ్‌ను కుట్టడంలో అన్ని స్థాయిలలో నైపుణ్యం సాధిస్తారు. యోగిత గారి యొక్క దశల వారీ సూచనలు మరియు ఆచరణాత్మక ప్రదర్శనలతో, మీరు బ్లౌజ్ ఫినిషింగ్ ప్రక్రియపై లోతైన అవగాహన పొందుతారు. అలాగే పూర్తయిన బ్లౌజ్‌లకు ప్రొఫెషనల్ లుక్‌ని అందించడానికి వాటిని ఎలా స్టైల్ చేయాలో కూడా నేర్చుకుంటారు.

బెస్ట్ మెంటార్ నుండి అందమైన చైనీస్ కాలర్ బ్లౌజ్‌ను డిజైన్ చేసే ఈ గొప్ప అవకాశాన్ని మిస్ చేసుకోకండి. ఏదైనా సాదా వస్త్రాన్ని అందమైన కళాఖండంగా మార్చగల విశ్వాసాన్ని పొందండి. ఇంకెందుకు ఆలస్యం ఇప్పుడే ffreedom app లో రిజిస్టర్ చేసుకోండి. ఫ్యాషన్ రంగంలో అందరికన్నా మిన్నగా ఒక అడుగు ముందు ఉండండి మరియు టైలరింగ్ పరిశ్రమలో మీకంటూ ఒక స్థానాన్ని సంపాదించండి.

ఈ కోర్సులోని అధ్యాయాలు
10 అధ్యాయాలు | 3 hr 4 min
3m 31s
play
అధ్యాయం 1
పరిచయం

చైనీస్ కాలర్ బ్లౌజ్‌తో ఫ్యాషన్ రంగాన్ని అన్వేషించండి.

26m 45s
play
అధ్యాయం 2
కొలతలు ఎలా తీసుకోవాలి

ఖచ్చితమైన కొలతలతో బ్లౌజ్‌లను డిజైన్ చేయడంలో ప్రావీణ్యం సంపాదించండి.

13m 34s
play
అధ్యాయం 3
పేపర్ డ్రాఫ్టింగ్ ఎలా చేయాలి?

బ్లౌజ్ డిజైన్‌లో పేపర్ డ్రాఫ్టింగ్ యొక్క కళాత్మకతను స్వీకరించండి & హస్తకళతో సృజనాత్మకతను మిళితం చేయండి.

13m 20s
play
అధ్యాయం 4
ఫాబ్రిక్ కట్టింగ్ గురించి తెలుసుకోండి

మీ ఫాబ్రిక్ కట్టింగ్ నైపుణ్యాలను మెరుగుపరుచుకోండి.

33m 56s
play
అధ్యాయం 5
బ్లౌజ్ ఎలా కుట్టాలి?

బ్లౌజ్ కుట్టడంలో నైపుణ్యం సంపాదించండి.

49m 37s
play
అధ్యాయం 6
చైనీస్ కాలర్ బ్లౌజ్ కోసం నెక్ డ్రాఫ్టింగ్ మరియు స్టిచింగ్

నెక్‌లైన్ కొలతలలోని చిక్కులను కనుగొని, కుట్టడం నేర్చుకోండి.

24m 39s
play
అధ్యాయం 7
స్లీవ్‌లు & బటన్ స్టాండ్‌ని ఎలా అటాచ్ చేయాలి

మీ డిజైనర్ బ్లౌజ్ కోసం స్లీవ్‌లను కుట్టడం మరియు బటన్ స్టాండ్ అటాచ్‌మెంట్‌ చేయడం ఎలాగో తెలుసుకోండి.

11m 33s
play
అధ్యాయం 8
బ్లౌజ్‌ ఫినిషింగ్ టెక్నిక్స్

మీ బ్లౌజ్‌కి తుది మెరుగులు జోడించడంలో పరిపూర్ణతను సాధించండి.

3m 51s
play
అధ్యాయం 9
ధరను నిర్ణయించడం

మీరు కుట్టిన బ్లౌజ్ యొక్క ధర గురించి వివరణాత్మక జ్ఞానాన్ని పొందండి.

1m 8s
play
అధ్యాయం 10
సారాంశం

చైనీస్ కాలర్ బ్లౌజ్ గురించి పూర్తి అవగాహన పొందండి.

ఈ కోర్సును ఎవరు తీసుకోవచ్చు?
  • తమ టైలరింగ్ నైపుణ్యాలను మెరుగుపరచుకోవాలనుకునే ఔత్సాహిక టైలర్లు
  • ప్రత్యేకమైన బ్లౌజ్ డిజైన్ లను రూపొందించడానికి ఆసక్తి ఉన్నవారు
  • బ్లౌజ్ డిజైన్ యొక్క ఉత్తేజకరమైన రంగాన్ని అన్వేషించాలని చూస్తున్న ప్రారంభకులు
  • టైలరింగ్‌పై మక్కువ ఉన్నవారు మరియు తమ క్రియేషన్స్‌కు కొత్తదనాన్ని జోడించాలని చూస్తున్నవారు
  • ఫ్యాషన్ డిజైన్‌లో కొత్త మార్గాలను అన్వేషించాలని చూస్తున్న బోటిక్ యజమానులు
people
self-paced-learning
ఈ కోర్సు నుండి మీరు ఏమి నేర్చుకుంటారు?
  • ఖచ్చితమైన కొలతలతో చైనీస్ కాలర్ బ్లౌజ్‌ని ఎలా రూపొందించాలో నేర్చుకుంటారు
  • బ్లౌజ్‌కి అందాన్ని జోడించే బటన్‌లను ఎలా అటాచ్ చేయాలో నేర్చుకుంటారు
  • ప్రత్యేకమైన నమూనా డిజైన్‌లను రూపొందించడంలో నైపుణ్యం సంపాదిస్తారు
  • మీరు కోరుకున్న బ్లౌజ్ లుక్ కోసం సరైన ఫ్యాబ్రిక్ ఎలా ఎంచుకోవాలో తెలుసుకుంటారు
  • ఫ్యాషన్ రంగంలో ఎక్సపర్ట్ అయిన యోగితా రవీంద్ర కుమార్ గారి నుండి టైలరింగ్ సీక్రెట్స్​ను పొందుతారు
మీరు కోర్సు కొనుగోలు చేసినప్పుడు మీరు ఏమి పొందుతారు?
life-time-validity
జీవిత కాలం చెల్లుబాటు

మీరు కోర్సును కొనుగోలు చేసిన తర్వాత, అది ffreedom appలో శాశ్వతంగా అందుబాటులో ఉంటుంది. మీకు కావలసినన్ని సార్లు మీరు అధ్యాయాలను చూడవచ్చు మరియు దాని నుండి నేర్చుకోవచ్చు.

self-paced-learning
వేగవంతమైన-స్వీయ అభ్యాసం

మీ మొబైల్‌లో మొత్తం కోర్సు కంటెంట్‌ను డౌన్‌లోడ్ చేయడం ద్వారా మీరు సౌకర్యవంతంగా ఈ కోర్సు వీడియోలను చూడవచ్చు. ఎక్కడి నుండైనా మీ స్వంత వేగంతో నేర్చుకోండి.

మీ శిక్షకుడిని కలవండి
మీరు నేర్చుకున్న అంశాలను వ్యక్తపరచండి

కోర్సు పూర్తి చేసిన తర్వాత సర్టిఫికేట్ పొందండి. ప్రతి కోర్సు తర్వాత మీరు కొత్తగా నేర్చుకున్న నైపుణ్యాలను ప్రదర్శించడానికి మీకు సహాయపడే సర్టిఫికేట్ పొందుతారు.

certificate-background
dot-patterns
badge ribbon
Certificate
This is to certify that
Siddharth Rao
has completed the course on
How to Stitch a Chinese Collar Blouse?
on ffreedom app.
17 June 2024
Issue Date
Signature
dot-patterns-bottom
మీరు నేర్చుకున్న అంశాలను వ్యక్తపరచండి

కోర్సు పూర్తి చేసిన తర్వాత సర్టిఫికేట్ పొందండి. ప్రతి కోర్సు తర్వాత మీరు కొత్తగా నేర్చుకున్న నైపుణ్యాలను ప్రదర్శించడానికి మీకు సహాయపడే సర్టిఫికేట్ పొందుతారు.

ఈ కోర్సును ₹599కి కొనుగోలు చేయండి మరియు ffreedom appలో జీవిత కలం చెల్లుబాటును పొందండి

సంబంధిత కోర్సులు

ffreedom appలోని ఇతర కోర్సులు మీకు ఆసక్తిగా ఉండవచ్చు.

Download ffreedom app to view this course
Download