కోర్సు ట్రైలర్: మరింత తెలుసుకోవడానికి ఇప్పుడే హై-నెక్ బ్లౌజ్ లేదా క్లోజ్-నెక్ బ్లౌజ్ కుట్టడం ఎలా? చూడండి.

హై-నెక్ బ్లౌజ్ లేదా క్లోజ్-నెక్ బ్లౌజ్ కుట్టడం ఎలా?

4.2 రేటింగ్ 188 రివ్యూల నుండి
3 hr 11 min (9 అధ్యాయాలు)
కోర్సు భాషను ఎంచుకోండి:
Select a course language to watch the trailer and view pricing details.
799
discount-tag-small50% డిస్కౌంట్
కోర్సు గురించి

మీరు అనుభవజ్ఞుడైన టైలర్ అయినా లేదా టైలరింగ్ వృత్తిని ప్రారంభించాలనుకునే వారైనా, మీ టైలరింగ్ నైపుణ్యాలను మెరుగుపరచాలని ఉద్దేశ్యంతో మా ffreedom app పరిశోధన బృందం మీ కోసం శ్రమించి "హై నెక్ బ్లౌజ్ లేదా క్లోజ్ నెక్ బ్లౌజ్ కుట్టడం ఎలా?" అనే కోర్సును రూపొందించింది. ఈ కోర్సులో మీరు హై నెక్ బ్లౌజ్ లేదా క్లోజ్ నెక్ బ్లౌజ్‌ను కుట్టడం ఎలాగో పిన్ టూ పిన్ నేర్చుకుంటారు.

ఫ్యాషన్ పరిశ్రమలో 12 సంవత్సరాలకు పైగా అనుభవం ఉన్న ప్రఖ్యాత స్టైలిస్ట్ మరియు ఫ్యాషన్ డిజైనర్ యోగితా రవీంద్ర కుమార్ గారి మార్గదర్శకత్వంలో, మీరు ఖచ్చితమైన కొలతలతో హై నెక్ లేదా క్లోజ్ నెక్ బ్లౌజ్‌ని కుట్టడంలో నైపుణ్యం సాధిస్తారు. పూర్తి కోర్సును చూడటం ద్వారా మీరు, నూతన ట్రెండింగ్‌కు అనుగుణంగా డిజైన్ చేయడానికి మరియు బ్లౌజ్‌లను తప్పులు లేకుండా కుట్టడానికి యోగితా గారి నుండి దశల వారీ మార్గదర్శకత్వం పొందుతారు.

మీరు అనుభవం లేని వారైనా లేదా అనుభవజ్ఞులైన ఔత్సాహికులైనా ఈ పూర్తి కోర్సు చూడటం ద్వారా హై నెక్ లేదా క్లోజ్ నెక్ బ్లౌజ్‌ని కుట్టడంలో అన్ని స్థాయిలలో నైపుణ్యం సాధిస్తారు. యోగిత గారి యొక్క దశల వారీ సూచనలు మరియు ఆచరణాత్మక ప్రదర్శనలతో, మీరు బ్లౌజ్ ఫినిషింగ్ ప్రక్రియపై లోతైన అవగాహన పొందుతారు. అలాగే పూర్తయిన బ్లౌజ్‌లకు ప్రొఫెషనల్ లుక్‌ని అందించడానికి వాటిని ఎలా స్టైల్ చేయాలో కూడా నేర్చుకుంటారు.

బెస్ట్ మెంటార్ నుండి అందమైన హై నెక్ లేదా క్లోజ్ నెక్ బ్లౌజ్‌ని డిజైన్ చేసే ఈ గొప్ప అవకాశాన్ని మిస్ చేసుకోకండి. ఏదైనా సాదా వస్త్రాన్ని అందమైన కళాఖండంగా మార్చగల విశ్వాసాన్ని పొందండి. ఇంకెందుకు ఆలస్యం ఇప్పుడే ffreedom app లో రిజిస్టర్ చేసుకోండి. ఫ్యాషన్ రంగంలో అందరికన్నా మిన్నగా ఒక అడుగు ముందు ఉండండి మరియు టైలరింగ్ పరిశ్రమలో మీకంటూ ఒక స్థానాన్ని సంపాదించండి.

ఈ కోర్సులోని అధ్యాయాలు
9 అధ్యాయాలు | 3 hr 11 min
4m 33s
play
అధ్యాయం 1
కోర్సు పరిచయం

హై నెక్ లేదా క్లోజ్ నెక్ బ్లౌజ్ యొక్క ఫ్యాషన్ రంగాన్ని అన్వేషించండి

30m 53s
play
అధ్యాయం 2
కొలతలు & డ్రాఫ్టింగ్

హై నెక్ బ్లౌజ్ లేదా క్లోజ్ నెక్ బ్లౌజ్ డిజైన్ చేయడంలో మీ నైపుణ్యాలను మెరుగుపరచండి మరియు బ్లౌజ్ డిజైన్‌లో డ్రాఫ్టింగ్ యొక్క అర్ధం చేసుకోండి

20m 53s
play
అధ్యాయం 3
పేపర్ కట్టింగ్ గురించి తెలుసుకోండి

బ్లౌజ్ డిజైన్‌ రూపొందించడంలో పేపర్ డ్రాఫ్టింగ్ యొక్క ప్రాముఖ్యతను గుర్తించండి

10m 53s
play
అధ్యాయం 4
ఫాబ్రిక్ కటింగ్ ఎలా చేయాలి?

పెర్ఫెక్ట్ ఫిట్టింగ్ కోసం ఫాబ్రిక్ కట్టింగ్ చేసే పద్ధతులు మరియు టెక్నిక్‌లను నేర్చుకోండి

35m 18s
play
అధ్యాయం 5
బ్లౌజ్ ఎలా కుట్టాలి?

బ్లౌజ్ కుట్టడంలో నైపుణ్యం సంపాదించండి

19m 51s
play
అధ్యాయం 6
నెక్ ఎలా కుట్టాలి?

సరైన నెక్‌లైన్ కొలతలతో హై నెక్ బ్లౌజ్ లేదా క్లోజ్ నెక్ బ్లౌజ్ యొక్క మెడ భాగాన్ని కుట్టడం నేర్చుకోండి

35m 53s
play
అధ్యాయం 7
స్లీవ్‌లు & బటన్ స్టాండ్‌ని ఎలా అటాచ్ చేయాలి

మీ డిజైనర్ బ్లౌజ్ కోసం స్లీవ్‌లు మరియు బటన్ స్టాండ్ ఎలా కుట్టాలో తెలుసుకోండి

24m 11s
play
అధ్యాయం 8
ఫినిషింగ్ టచ్‌లు

మీ బ్లౌజ్‌కి తుది మెరుగులు జోడించడంలో పరిపూర్ణతను సాధించండి

6m 33s
play
అధ్యాయం 9
ధర & సారాంశం

మీరు రూపొందించిన కళాఖండాలకు ధర నిర్ణయించడంలో అంతర్దృష్టులను పొందండి & హై నెక్ బ్లౌజ్ లేదా క్లోజ్ నెక్ బ్లౌజ్ గురించి పూర్తి అవగాహన పొందండి

ఈ కోర్సును ఎవరు తీసుకోవచ్చు?
  • తమ టైలరింగ్ నైపుణ్యాలను మరియు ఫ్యాషన్ అభిరుచులను మెరుగుపరచుకోవాలనుకునే ఔత్సాహిక టైలర్లు
  • ప్రత్యేకమైన బ్లౌజ్ డిజైన్‌లను రూపొందించడంలో ఆసక్తి ఉన్న వ్యక్తులు
  • బ్లౌజ్ డిజైన్ యొక్క ఆకర్షణీయమైన ప్రపంచంలోకి ప్రవేశించాలనుకునే అనుభవం లేని డిజైనర్లు
  • ఉత్తేజకరమైన కొత్త టెక్నిక్‌లతో వారి టైలరింగ్ క్రియాటివిటీని ఎలివేట్ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నవారు
  • కొత్త డిజైన్ అడ్వెంచర్‌లను ప్రారంభించేందుకు ఆసక్తి చూపుతున్నవారు
people
self-paced-learning
ఈ కోర్సు నుండి మీరు ఏమి నేర్చుకుంటారు?
  • ఖచ్చితమైన కొలతలతో హై నెక్ బ్లౌజ్ లేదా క్లోజ్ నెక్ బ్లౌజ్‌ని ఎలా డిజైన్ చేయాలో నేర్చుకుంటారు
  • అందమైన బ్లౌజ్ కోసం కష్టమైన సవాళ్లను అధిగమించే నైపుణ్యాలను పొందుతారు
  • ప్రత్యేకమైన మరియు ఖచ్చితమైన నమూనా డిజైన్‌లను రూపొందించడంలో ప్రావీణ్యం సంపాదిస్తారు
  • మీరు ఎంచుకున్న బ్లౌజ్‌లకు అందాన్ని జోడించేందుకు ఎలాంటి ఫాబ్రిక్ ఎంచుకోవాలో తెలుసుకుంటారు
  • ఫ్యాషన్ రంగంలో ఎక్సపర్ట్ అయిన యోగితా రవీంద్ర కుమార్ గారి నుండి టైలరింగ్ సీక్రెట్స్​ను పొందుతారు
మీరు కోర్సు కొనుగోలు చేసినప్పుడు మీరు ఏమి పొందుతారు?
life-time-validity
జీవిత కాలం చెల్లుబాటు

మీరు కోర్సును కొనుగోలు చేసిన తర్వాత, అది ffreedom appలో శాశ్వతంగా అందుబాటులో ఉంటుంది. మీకు కావలసినన్ని సార్లు మీరు అధ్యాయాలను చూడవచ్చు మరియు దాని నుండి నేర్చుకోవచ్చు.

self-paced-learning
వేగవంతమైన-స్వీయ అభ్యాసం

మీ మొబైల్‌లో మొత్తం కోర్సు కంటెంట్‌ను డౌన్‌లోడ్ చేయడం ద్వారా మీరు సౌకర్యవంతంగా ఈ కోర్సు వీడియోలను చూడవచ్చు. ఎక్కడి నుండైనా మీ స్వంత వేగంతో నేర్చుకోండి.

మీ శిక్షకుడిని కలవండి
మీరు నేర్చుకున్న అంశాలను వ్యక్తపరచండి

కోర్సు పూర్తి చేసిన తర్వాత సర్టిఫికేట్ పొందండి. ప్రతి కోర్సు తర్వాత మీరు కొత్తగా నేర్చుకున్న నైపుణ్యాలను ప్రదర్శించడానికి మీకు సహాయపడే సర్టిఫికేట్ పొందుతారు.

certificate-background
dot-patterns
badge ribbon
Certificate
This is to certify that
Siddharth Rao
has completed the course on
Earn Upto ₹40,000 Per Month from home bakery Business
on ffreedom app.
27 July 2024
Issue Date
Signature
dot-patterns-bottom
మీరు నేర్చుకున్న అంశాలను వ్యక్తపరచండి

కోర్సు పూర్తి చేసిన తర్వాత సర్టిఫికేట్ పొందండి. ప్రతి కోర్సు తర్వాత మీరు కొత్తగా నేర్చుకున్న నైపుణ్యాలను ప్రదర్శించడానికి మీకు సహాయపడే సర్టిఫికేట్ పొందుతారు.

సంబంధిత కోర్సులు

ffreedom appలోని ఇతర కోర్సులు మీకు ఆసక్తిగా ఉండవచ్చు.

హై-నెక్ బ్లౌజ్ లేదా క్లోజ్-నెక్ బ్లౌజ్ కుట్టడం ఎలా?

799
50% డిస్కౌంట్
Download ffreedom app to view this course
Download
కోర్సును కొనండి
కొనుగోలును ధృవీకరించండి
వివరాలను చేర్చండి
పేమెంట్ చేయడం పూర్తి చేయండి