కోర్సు ట్రైలర్: మరింత తెలుసుకోవడానికి ఇప్పుడే సెమీ కటోరి బ్లౌజ్‌ని ఎలా కుట్టాలి? చూడండి.

సెమీ కటోరి బ్లౌజ్‌ని ఎలా కుట్టాలి?

4.1 రేటింగ్ 299 రివ్యూల నుండి
4 hr 57 min (10 అధ్యాయాలు)
కోర్సు భాషను ఎంచుకోండి:
₹599
₹1,299
54% డిస్కౌంట్
కోర్సు గురించి

వివిధ రకాల కటోరి బ్లౌజ్‌లు మరియు వాటి ప్రత్యేకమైన డిజైన్‌ల గురించి తెలుసుకోవాలని మీకు ఆసక్తి ఉందా? కటోరి బ్లౌజ్‌లను కుట్టడంలో ప్రావీణ్యం సంపాదించాలని ఆరాట పడుతున్నారా ! అయితే మీరు మా ffreedom app రూపొందించిన "సెమీ కటోరి బ్లౌజ్" కోర్సును చూడాల్సిందే. ఎందుకంటే ఈ కోర్సులో "సెమీ కటోరి బ్లౌజ్" ను కుట్టడానికి అవసరమైన కటింగ్ మరియు స్టిచింగ్ యొక్క ఖచ్చితత్వం తో కూడిన టెక్నిక్‌లను మీరు నేర్చుకుంటారు. పూర్తి కోర్సును చూడటం ద్వారా మీరు మీ ఫ్యాషన్ అభిరుచులకు అనుగుణంగా సెమీ కటోరీ బ్లౌజ్‌ను కుట్టుకునే నైపుణ్యాన్ని పొందుతారు.

ఈ కోర్సులో మీకు ఫ్యాషన్ రంగంలో అపార అనుభవం ఉన్న R. యోగితా గారు మార్గదర్శకురాలుగా వహిస్తారు. మీరు ఆమె మార్గదర్శకత్వంలో ఎటువంటి పొరపాట్లు లేకుండా సాంప్రదాయ మరియు వినూత్న పద్ధతులలో సెమీ బ్లౌజ్‌లను కుట్టడానికి దశల వారీ పద్ధతులను నేర్చుకుంటారు. మీరు అనుభవజ్ఞుడైన టైలర్ అయినా లేదా అనుభవం లేని వ్యక్తి అయినా, ఈ కోర్సులో చేరడం ద్వారా మీరు మా మెంటర్ నుండి సెమీ-కటోరి బ్లౌజ్‌లను రూపొందించడానికి అవసరమైన జ్ఞానం మరియు నైపుణ్యాలను పొందుతారు.

ఫ్యాషన్ రంగంలో మీ నైపుణ్యాన్ని మరియు క్రీయటివిటీని పెంపొందించుకోవడానికి ఉన్న ఇంత మంచి అవకాశాన్ని కోల్పోకండి. ఇప్పుడే మా ffreedom app లో నమోదు చేసుకోండి. పూర్తి కోర్స్ చూసి సెమీ కటోరి బ్లౌజ్‌లను రూపొందించడంలో మీకు మీరే సాటి అని నిరూపించుకోండి. అలాగే ఉత్తేజకరమైన ఫ్యాషన్ ప్రయాణం వైపుగా తొలి అడుగును వేయండి.

ఈ కోర్సులోని అధ్యాయాలు
10 అధ్యాయాలు | 4 hr 57 min
4m 52s
play
అధ్యాయం 1
కోర్సు పరిచయం

సెమీ కటోరి బ్లౌజ్ ప్రాథమిక అంశాలను తెలుసుకోండి మరియు ఫ్యాషన్ రంగంలో నిలుదొక్కుకోవడానికి అవసరమైన జ్ఞానం మరియు నైపుణ్యాలను పొందండి

41m 36s
play
అధ్యాయం 2
ఖచ్చితమైన కొలతలు ఎలా తీసుకోవాలి?

కస్టమర్లను ఆకర్షించే బ్లౌజ్‌లను రూపొందించడానికి అవసరమైన కొలతలను ఏవిధంగా తీసుకోవాలో నేర్చుకోండి

29m 11s
play
అధ్యాయం 3
పేపర్ డ్రాఫ్టింగ్ ఎలా చేయాలి?

పర్ఫెక్ట్ బ్లౌజ్ ను కుట్టడానికి ఏవిధంగా పేపర్ డ్రాఫ్టింగ్ చేయాలో నేర్చుకోండి

18m 22s
play
అధ్యాయం 4
ఫాబ్రిక్ కటింగ్ ఎలా చేయాలి?

ఆకర్షవంతమైన బ్లౌజ్ డిజైన్‌ల కోసం ఫ్యాబ్రిక్ కట్టింగ్ టెక్నీక్స్ తెలుసుకోండి

1h 5m 27s
play
అధ్యాయం 5
పర్ఫెక్ట్ సెమీ కటోరి బ్లౌజ్‌ని ఎలా కుట్టాలి?

పర్ఫెక్ట్ సెమీ కటోరి బ్లౌజ్‌ని కుట్టే దశల వారి పద్దతులను తెలుసుకోండి

1h 15m 29s
play
అధ్యాయం 6
సెమీ కటోరి బ్లౌజ్‌ను పైప్ చేయడం ఎలా?

సెమీ కటోరి బ్లౌజ్‌ కు ఏవిధంగా పైపింగ్ చేయాలో నేర్చుకోండి

23m 26s
play
అధ్యాయం 7
డోరిని ఎలా కుట్టాలి?

సెమీ కటోరి బ్లౌజ్‌ కు డోరిని ఎలా కుట్టలో తెలుసుకోండి

29m 28s
play
అధ్యాయం 8
ఐ, హుక్స్ మరియు డోరిని ఎలా అటాచ్ చేయాలి?

ఐ,హుక్స్ మరియు డోరిని ఎలా బ్లౌజ్‌ కు అటాచ్ చేయాలో నేర్చుకోండి

4m 43s
play
అధ్యాయం 9
ఖచ్చితమైన ధరను ఎలా నిర్ణయించాలి?

మీరు కుట్టిన బ్లౌజ్ కు సరైన ధరను ఎలా నిర్ణయించాలో తెలుసుకోండి

2m 12s
play
అధ్యాయం 10
అందమైన సెమీ కటోరీ బ్లౌజ్‌ని ప్రదర్శించండి

ఖచ్చితమైన కొలతలతో కుట్టిన సెమీ కటోరి బ్లౌజ్‌ ని ప్రదర్శించండి

ఈ కోర్సును ఎవరు తీసుకోవచ్చు?
  • సెమీ కటోరి బ్లౌజ్‌ డిజైన్ గురించి తెలుసుకోవాలనుకునే ఫ్యాషన్ ప్రేమికులు
  • కుట్టు పద్ధతులు మరియు కుట్టు నైపుణ్యాలను మెరుగుపర్చుకోవాలని చూస్తున్న నూతన టైలర్లు
  • సెమీ కటోరీ బ్లౌజ్‌లను సొంతంగా డిజైన్ చేసుకోవాలనే ఆసక్తి ఉన్నవారు
  • వివిధ రకాల కటోరీ బ్లౌజ్ డిజైన్ల గురించి తెలుసుకోవాలనే ఆసక్తి ఉన్నవారు
  • సంప్రదాయ, ఆధునిక పద్ధతులను మేళవించి ఫ్యాషన్ రంగంలో ఎదగాలనుకునే వారు
people
self-paced-learning
ఈ కోర్సు నుండి మీరు ఏమి నేర్చుకుంటారు?
  • సెమీ కటోరి బ్లౌజ్‌ల గురించి తెలుసుకుంటారు మరియు దాని ప్రాముఖ్యతను అర్థం చేసుకుంటారు
  • వివిధ రకాల కటోరి బ్లౌజ్ డిజైన్‌లను నేర్చుకుంటారు
  • అందమైన సెమీ కటోరి బ్లౌజ్ ను రూపొందించడానికి అవసరమైన కట్టింగ్ టెక్నిక్‌లలో నైపుణ్యం సంపాదిస్తారు
  • సెమీ కటోరి బ్లౌజ్ కుట్టడంలో దశల వారి మార్గదర్శకాలను పొందుతారు
  • బ్లౌజ్ డిజైన్‌లో సాంప్రదాయ మరియు సమకాలీన ఫ్యాషన్ కలయికపై అంతర్దృష్టులను పొందుతారు
మీరు కోర్సు కొనుగోలు చేసినప్పుడు మీరు ఏమి పొందుతారు?
life-time-validity
జీవిత కాలం చెల్లుబాటు

మీరు కోర్సును కొనుగోలు చేసిన తర్వాత, అది ffreedom appలో శాశ్వతంగా అందుబాటులో ఉంటుంది. మీకు కావలసినన్ని సార్లు మీరు అధ్యాయాలను చూడవచ్చు మరియు దాని నుండి నేర్చుకోవచ్చు.

self-paced-learning
వేగవంతమైన-స్వీయ అభ్యాసం

మీ మొబైల్‌లో మొత్తం కోర్సు కంటెంట్‌ను డౌన్‌లోడ్ చేయడం ద్వారా మీరు సౌకర్యవంతంగా ఈ కోర్సు వీడియోలను చూడవచ్చు. ఎక్కడి నుండైనా మీ స్వంత వేగంతో నేర్చుకోండి.

మీ శిక్షకుడిని కలవండి
మీరు నేర్చుకున్న అంశాలను వ్యక్తపరచండి

కోర్సు పూర్తి చేసిన తర్వాత సర్టిఫికేట్ పొందండి. ప్రతి కోర్సు తర్వాత మీరు కొత్తగా నేర్చుకున్న నైపుణ్యాలను ప్రదర్శించడానికి మీకు సహాయపడే సర్టిఫికేట్ పొందుతారు.

certificate-background
dot-patterns
badge ribbon
Certificate
This is to certify that
Siddharth Rao
has completed the course on
Learn to Stitch a Semi-Katori Blouse
on ffreedom app.
21 May 2024
Issue Date
Signature
dot-patterns-bottom
మీరు నేర్చుకున్న అంశాలను వ్యక్తపరచండి

కోర్సు పూర్తి చేసిన తర్వాత సర్టిఫికేట్ పొందండి. ప్రతి కోర్సు తర్వాత మీరు కొత్తగా నేర్చుకున్న నైపుణ్యాలను ప్రదర్శించడానికి మీకు సహాయపడే సర్టిఫికేట్ పొందుతారు.

ఈ కోర్సును ₹599కి కొనుగోలు చేయండి మరియు ffreedom appలో జీవిత కలం చెల్లుబాటును పొందండి

సంబంధిత కోర్సులు

ffreedom appలోని ఇతర కోర్సులు మీకు ఆసక్తిగా ఉండవచ్చు.

Download ffreedom app to view this course
Download