ffreedom app లో ఉన్న పేపర్ ప్లేట్ తయారీ వ్యాపారం కోర్సు కు స్వాగతం! మీరు ఈ కోర్సు ద్వారా లాభదాయకమైన పేపర్ ప్లేట్ తయారీ వ్యాపారాన్ని ప్రారంభించడానికి అవసరమైన పూర్తి సమాచారాన్ని పొందుతారు. ఈ వ్యాపారాన్ని విజయవంతంగా కొనసాగిస్తున్న S. బాల కృష్ణ గారు ఈ కోర్స్ లో మీకు మార్గదర్శకులుగా ఉండి, పేపర్ ప్లేట్ తయారీ వ్యాపారం లో తనకున్న అనుభవాలను మరియు నైపుణ్యాలను మీతో పంచుకుంటారు. మీరు ఈ కోర్స్ ను చూడటం ద్వారా, పేపర్ ప్లేట్ తయారీ వ్యాపారం యొక్క ప్రయోజనాలు, పేపర్ ప్లేట్ తయారీకి కావలసిన ముడి పదార్థాలు, పేపర్ ప్లేట్‌ల డిజైన్లు, మరియు పేపర్ ప్లేట్ ప్యాకింగ్ చేసే విధానాలు గురించి తెలుసుకుంటారు. అలాగే పేపర్ ప్లేట్‌ను హోల్‌సేల్ వ్యాపారులకు మరియు చిరు వ్యాపారాలకు విక్రయించే విధానాలు గురించి కూడా మీరు నేర్చుకుంటారు. మీరు పేపర్ ప్లేట్ వ్యాపారం లో విజయం పొందడానికి తక్కువ ఖర్చుతో కూడిన నాణ్యత గల ప్లేట్ తయారీ పద్ధతులను, పంపిణీ మరియు సమర్థవంతమైన మార్కెటింగ్ విధానాలు పైన కూడా పూర్తి అవగాహన పొందుతారు. ఈ కోర్స్ ద్వారా మీరు ఇంటి నుండి విజయవంతమైన పేపర్ ప్లేట్ తయారీ వ్యాపారాన్ని ప్రారంభించడానికి దశల వారి ప్రక్రియ గురించి తెలుసుకోండి. అలాగే పేపర్ ప్లేట్ ఉత్పత్తి యొక్క ఇన్‌పుట్ మరియు అవుట్‌పుట్‌లు, కావలసిన ముడి పదార్థాలు, తక్కువ ఖర్చుతో కూడుకున్న వ్యూహాలు మరియు అధిక లాభాలను ఆర్జించే మార్గాలు తో సహా, పేపర్ ప్లేట్ తయారీ పరిశ్రమ గురించి వాస్తవాలను తెలుసుకోండి. ప్రస్తుత, పోటీ మార్కెట్‌లో పేపర్ ప్లేట్ వ్యాపారాన్ని ప్రారంభించడానికి మరియు విక్రయించడంలో రహస్యాల గురించి తెలుసుకోండి. S. బాల కృష్ణ గారు 2008 సంవత్సరంలో పేపర్ ప్లేట్ తయారీ వ్యాపారాన్ని ప్రారంభించి అధిక లాభాలను పొందుతున్నారు. ఆయన గారికి పేపర్ ప్లేట్ తయారీ వ్యాపారం పై ఉన్న అపారమైన అనుభవం ఈ కోర్స్ కు మార్గదర్శకులను చేసింది. బాల కృష్ణ గారు మీరు మీ స్వంత పేపర్ ప్లేట్ తయారీ వ్యాపారాన్ని ప్రారంభించడం మొదలు, మార్కెటింగ్ నుండి, సేల్స్ టెక్నిక్‌ల వరుకు పూర్తి వ్యాపార ప్రణాళికను మీకు తెలియజేస్తారు. అలాగే ఈ కోర్స్ మీ వ్యాపారంలో సమర్ధవంతమైన నిర్ణయాలు తీసుకోవడానికి సహాయ పడుతుంది పేపర్ ప్లేట్‌ల పట్ల మీ యొక్క అభిరుచిని లాభదాయకమైన వ్యాపారంగా మార్చుకోవడానికి ఈ అద్భుతమైన అవకాశాన్ని కోల్పోకండి! ఈరోజే ffreedom app లో రిజిస్టర్ చేసుకోండి మరియు విజయవంతమైన పేపర్ ప్లేట్ తయారీ వ్యాపారాన్ని ప్రారంభించి లాభాల బాటలో మీ ప్రయాణాన్ని కొనసాగించండి.
పేపర్ ప్లేట్ తయారీ వ్యాపార పరిచయం
మీ మెంటార్ ను కలవండి
పేపర్ ప్లేట్ తయారీ వ్యాపారం యొక్క ప్రాథమిక అంశాలు
కావలిసిన పెట్టుబడి, రుణాలు మరియు లైసెన్స్‌లు
పేపర్ ప్లేట్ తయారీ వ్యాపారం కోసం కావలిసిన పరికరాలు
సరైన లొకేషన్‌ను ఎంపిక చేసుకోవడం ఎలా
ముడి పదార్థాలను సేకరించడం ఎలా
లేబర్ హైరింగ్ మరియు ట్రైనింగ్
పేపర్ ప్లేట్ తయారీ ప్రక్రియ: పూర్తి ప్రాక్టికల్ గైడ్
ప్యాకింగ్ మరియు లేబులింగ్ విధానాలు
మార్కెటింగ్ మరియు సేల్స్ పద్ధతులు
అకౌంటింగ్ మరియు ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్
యూనిట్ ఎకనామిక్స్
బిజినెస్ ప్లాన్
సవాళ్లు మరియు చివరి మాట
- ఉత్సహవంతులైన పారిశ్రామికవేత్తలు
- ఇంటి నుండి వ్యాపారాన్ని ప్రారంభించాలనుకునే వ్యాపారవేత్తలు
- అదనపు ఆదాయ మార్గాల కోసం ఎదురుచూస్తూన్నవారు
- పేపర్ ప్లేట్ తయారీ వ్యాపారం మీద ఆసక్తి కలిగినవారు
- లాభదాయకమైన వ్యాపారాన్ని ప్రారంభించాలని ఎదురుచూస్తున్నవారు
- పేపర్ ప్లేట్ తయారీ ప్రక్రియ గురించి తెలుసుకోండి
- పేపర్ ప్లేట్ తయారీకు కావలసిన ముడి పదార్థాలు మరియు పరికరాలు అర్ధం చేసుకోండి
- తక్కువ పెట్టుబడితో అధిక నాణ్యతగా పేపర్ ప్లేట్ తయారీ పద్ధతులను అర్థం చేసుకోండి
- పేపర్ ప్లేట్ తయారీ వ్యాపారంలో లాభాలను పెంచుకోవడానికి కావలిసిన పద్ధతులను తెలుసుకోండి
- సమర్థవంతమైన మార్కెటింగ్ మరియు సేల్స్ పద్ధతులను నేర్చుకోండి
మీరు కోర్సును కొనుగోలు చేసిన తర్వాత, అది ffreedom appలో శాశ్వతంగా అందుబాటులో ఉంటుంది. మీకు కావలసినన్ని సార్లు మీరు అధ్యాయాలను చూడవచ్చు మరియు దాని నుండి నేర్చుకోవచ్చు.
మీ మొబైల్‌లో మొత్తం కోర్సు కంటెంట్‌ను డౌన్‌లోడ్ చేయడం ద్వారా మీరు సౌకర్యవంతంగా ఈ కోర్సు వీడియోలను చూడవచ్చు. ఎక్కడి నుండైనా మీ స్వంత వేగంతో నేర్చుకోండి.
కోర్సు పూర్తి చేసిన తర్వాత సర్టిఫికేట్ పొందండి. ప్రతి కోర్సు తర్వాత మీరు కొత్తగా నేర్చుకున్న నైపుణ్యాలను ప్రదర్శించడానికి మీకు సహాయపడే సర్టిఫికేట్ పొందుతారు.


This certificate is awarded to

For successfully completing
the ffreedom App online course on the topic of
Paper Plate Making Business - Earn Up to 2 Lakhs Per Month/Machine
12 June 2023
ఈ కోర్సును ₹999కి కొనుగోలు చేయండి మరియు ffreedom appలో జీవిత కలం చెల్లుబాటును పొందండి
ffreedom appలోని ఇతర కోర్సులు మీకు ఆసక్తిగా ఉండవచ్చు.