భారత ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రభుత్వ పథకాలలో ఈ స్టార్టప్ ఇండియా పథకం ఒకటి. ఈ స్కీమ్ యొక్క ప్రయోజనాలు గురించి మీరు తెలుసుకోవాలని ఉద్దేశ్యంతో మా ffreedom app పరిశోధన బృందం ఈ కోర్స్ ను రూపొందించడం జరిగింది. ఈ కోర్స్ లో మా మార్గదర్శకులు అయిన అనిల్ కుమార్ గారి నేతృత్వంలో మీరు ఈ పథకం గురించి పూర్తి సమాచారాన్ని తెలుసుకుంటారు. అలాగే స్టార్టప్ ఇండియా స్కీమ్ ద్వారా మీరు విజయవంతమైన స్టార్టప్‌లను నిర్మించడానికి అవసరమైన జ్ఞానాన్ని మరియు నైపుణ్యాలను పొందుతారు.
స్టార్టప్ ఇండియా స్కీమ్ పరిచయం
స్టార్టప్ ఇండియా పథకం యొక్క ప్రయోజనాలను ఎవరు పొందవచ్చు?
స్టార్టప్ ఇండియా స్కీమ్ యొక్క ప్రయోజనాలు ఏమిటి?
స్టార్టప్ ఇండియా పథకంలో ఇంక్యుబేటర్ల పాత్ర ఏమిటి
స్టార్టప్ ఇండియా స్కీమ్ యొక్క లక్షణాలు
స్టార్టప్ ఇండియా స్కీమ్ పొందడానికి కావలిసిన డాక్యుమెంట్స్
స్టార్టప్ ఇండియా స్కీమ్ కోసం ఎలా ధరఖాస్తు చేయాలి?
స్టార్టప్‌లు DPIIT గుర్తింపు పొందడం ఎలా
స్టార్టప్ ఇండియా పథకం యొక్క ఫండ్ రకాలు
స్టార్టప్ ఇండియా పథకం పొందిన తర్వాత విధి విధానాలు
భారతదేశ ఆర్థిక వ్యవస్థపై స్టార్టప్‌ల పాత్ర
సక్సెస్ స్టోరీస్
ముగింపు
- స్టార్టప్ ఇండియా స్కీమ్ ను సద్వినియోగం చేసుకోవాలని చూస్తున్న ఉత్సహవంతమైన పారిశ్రామికవేత్తలు
- స్టార్టప్ ఇండియా పథకం యొక్క ప్రయోజనాలు మరియు అర్హతలు ప్రమాణాలు గురించి తెలుసుకోవాలి అనుకుంటున్నవారు
- స్టార్టప్ ఇండియా స్కీమ్ ద్వారా లోన్ పొందే మార్గాలను అన్వేషిస్తున్నవారు
- స్టార్టప్ ఇండియా ప్రోగ్రామ్ గురించి తమ పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని అనుకుంటున్నా స్టార్టప్ పరిశ్రమలోని నిపుణులు
- వ్యవస్థాపకతపై అభిరుచి ఉండి విజయవంతమైన స్టార్టప్‌ను నిర్మించాలనే కోరిక కలిగి ఉన్నవారు.
- స్టార్టప్ ఇండియా పథకం గురించి మరియు పథకం యొక్క లక్ష్యాలపై పూర్తి అవగాహన పొందుతారు.
- పథకం పొందటానికి అవసరమైన అర్హత ప్రమాణాలు మరియు దరఖాస్తు ప్రక్రియ గురించి తెలుసుకుంటారు.
- స్టార్టప్ ఇండియా స్కీమ్ అందించే ప్రయోజనాలను మరియు అవకాశాలను కనుగొంటారు.
- స్టార్టప్ ఇండియా పథకం ద్వారా లోన్ ఎలా తీసుకోవాలో మరియు మీ స్టార్టప్‌కి నిధులు ఎలా సమకూర్చుకోవాలో తెలుసుకుంటారు
- ఇప్పటికే ఉన్న స్టార్టప్ వ్యవస్థలకు పోటీగా ఎలా నిలదొక్కుకోవాలి అనే అంశాల పై పూర్తి జ్ఞానాన్ని మరియు నైపుణ్యాలను పొందుతారు
మీరు కోర్సును కొనుగోలు చేసిన తర్వాత, అది ffreedom appలో శాశ్వతంగా అందుబాటులో ఉంటుంది. మీకు కావలసినన్ని సార్లు మీరు అధ్యాయాలను చూడవచ్చు మరియు దాని నుండి నేర్చుకోవచ్చు.
మీ మొబైల్‌లో మొత్తం కోర్సు కంటెంట్‌ను డౌన్‌లోడ్ చేయడం ద్వారా మీరు సౌకర్యవంతంగా ఈ కోర్సు వీడియోలను చూడవచ్చు. ఎక్కడి నుండైనా మీ స్వంత వేగంతో నేర్చుకోండి.
కోర్సు పూర్తి చేసిన తర్వాత సర్టిఫికేట్ పొందండి. ప్రతి కోర్సు తర్వాత మీరు కొత్తగా నేర్చుకున్న నైపుణ్యాలను ప్రదర్శించడానికి మీకు సహాయపడే సర్టిఫికేట్ పొందుతారు.


This certificate is awarded to

For successfully completing
the ffreedom App online course on the topic of
Startup India Scheme - Build your own successful startup
12 June 2023
ఈ కోర్సును ₹999కి కొనుగోలు చేయండి మరియు ffreedom appలో జీవిత కలం చెల్లుబాటును పొందండి
ffreedom appలోని ఇతర కోర్సులు మీకు ఆసక్తిగా ఉండవచ్చు.