కిసాన్ క్రెడిట్ కార్డ్ అనేది రైతుల పాలిట ఒక వరం లాంటిది. అయితే చాల మంది రైతులకు ఈ కిసాన్ క్రెడిట్ కార్డ్ గురించి తెలియదు! మరికొందరికి తెలిసిన ఏవిధంగా లోన్ పొందాలో తెలియడం లేదు. ఈ విషయాన్ని గమనించిన ffreedom app పరిశోధన బృందం రైతుల కోసం కిసాన్ క్రెడిట్ కార్డ్ కోర్సు (KCC) ను రూపొందించడం జరిగింది. ఈ కోర్స్ ద్వారా కిసాన్ క్రెడిట్ కార్డ్ పథకం అంటే ఏమిటి, లోన్ పొందే అర్హతలు, pm కిసాన్ క్రెడిట్ కార్డ్ ఆన్లైన్/ఆఫ్‌లైన్ ఎలా దరఖాస్తు చేయాలి, కార్డ్ యొక్క ప్రయోజనాలు మరియు లక్షణాలు గురించి మీకు తెలియజేయడం జరుగుతుంది. వివిధ ప్రాంతాల మరియు వివిధ రకాల రైతులను దృష్టిలో ఉంచుకొని రైతులకు అర్ధమయ్యే సులభమైన భాషలో, pm kisan telugu కోర్స్ ను రూపొందించారు. అలాగే దరఖాస్తుకు అవసరమైన పత్రాలు, దరఖాస్తు ఫారమ్‌ను ఎలా పూరించాలి మరియు డాక్యుమెంటేషన్ మరియు ధృవీకరణ ప్రక్రియను గురించి మీకు తెలియజేస్తారు. ఈ కోర్స్, కిసాన్ క్రెడిట్ కార్డ్ పథకం యొక్క ప్రయోజనాలు, తక్కువ-వడ్డీ రేట్లు, రైతులకు సౌకర్యవంతమైన రీపేమెంట్ ఆప్షన్‌లు మరియు బీమా కవరేజస్ గురించి తెలియజేయడం జరుగుతుంది. అలాగే విత్తనాలు, ఎరువులు, ఇతర వ్యవసాయ ఇన్‌పుట్‌లను కొనుగోలు చేయడం, మరియు వ్యవసాయ కార్యకలాపాలకు సంబంధించిన ఇతర ఖర్చులతో సహా కిసాన్ క్రెడిట్ కార్డ్ యొక్క వివిధ ఉపయోగాలను కూడా ఈ కోర్సు కవర్ చేస్తుంది. కిసాన్ క్రెడిట్ కార్డ్ కోర్సు, రైతులకు తమ కార్యకలాపాలను విస్తరించడానికి, వారి దిగుబడిని మెరుగుపరచడానికి మరియు వారి వ్యాపారాన్ని అభివృద్ధి చూసుకోవడానికి అవసరమైన నిధులను సమకూర్చుకోవడానికి ఉపయోగ పడుతుంది. అలాగే కిసాన్ క్రెడిట్ కార్డ్ పథకం లో ఉన్న చిక్కులను అర్థం చేసుకోవడానికి ఈ కోర్సు రైతులకు సహాయపడుతుంది. ఈ కోర్స్ చూడటం వలన మీరు కిసాన్ క్రెడిట్ కార్డ్ కోసం దరఖాస్తు ప్రక్రియ మొదలు నుండి లోన్ పొందే చివరి వరుకు అవసరమైన పూర్తి జ్ఞాన్నాన్ని మరియు నైపుణ్యాలను పొందుతారు. ఇంకెందుకు ఆలస్యం ఇప్పుడే ffreedom app లో రిజిస్టర్ చూసుకోండి. కిసాన్ క్రెడిట్ కార్డ్ పథకం ద్వారా లోన్ పొంది ఆర్థికంగా అభివృద్ధి చెందండి.
కిసాన్ క్రెడిట్ కార్డ్ అంటే ఏమిటి?
కిసాన్ క్రెడిట్ కార్డ్ - ఫీచర్లు మరియు ప్రయోజనాలు
కిసాన్ క్రెడిట్ కార్డ్ - అర్హతా ప్రమాణాలు
కిసాన్ క్రెడిట్ కార్డు పొందడానికి అవసరమైన పత్రాలు
కిసాన్ క్రెడిట్ కార్డ్ కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలి?
కిసాన్ క్రెడిట్ కార్డ్ యొక్క క్రెడిట్ పరిమితి ఎంత?
కిసాన్ క్రెడిట్ కార్డ్ గురించి తరచుగా అడిగే ప్రశ్నలు
- కిసాన్ క్రెడిట్ కార్డ్ పథకం ద్వారా రుణం పొందాలనుకుంటున్న రైతులు మరియు వ్యవసాయ వ్యాపారవేత్తలు
- కిసాన్ క్రెడిట్ కార్డ్ పథకం యొక్క ప్రయోజనాలు మరియు లక్షణాలను తెలుసుకోవాలని ఆసక్తి ఉన్నవారు
- రైతులకు రుణాన్ని అందించడంలో పాలుపంచుకుంటున్న బ్యాంకింగ్ మరియు ఫైనాన్స్ పరిశ్రమలోని నిపుణులు
- వ్యవసాయ విధానాలు మరియు పథకాల అమలు మరియు పర్యవేక్షణ బాధ్యత కలిగిన అధికారులు
- కిసాన్ క్రెడిట్ కార్డ్ పథకం గురించి తెలుసుకోవాలనుకుంటున్న వ్యవసాయ విద్యార్థులు మరియు ఔత్సాహిక వ్యాపారవేత్తలు
- కిసాన్ క్రెడిట్ కార్డు పథకం యొక్క లక్షణాలు, ప్రయోజనాలు మరియు అర్హత అవసరాలను తెలుసుకుంటారు
- కిసాన్ క్రెడిట్ కార్డు పథకం దరఖాస్తు విధానం పై అవగాహన పొందుతారు
- కిసాన్ క్రెడిట్ కార్డు పథకం యొక్క తక్కువ-వడ్డీ రేట్లు, సౌకర్యవంతమైన రీపేమెంట్ ప్రత్యామ్నాయాలు మరియు బీమా కవరేజీని గురించి తెలుసుకుంటారు
- కిసాన్ క్రెడిట్ కార్డు పథకం పేపర్‌వర్క్ మరియు ధృవీకరణ ప్రక్రియ యొక్క పూర్తి వివరాలను తెలుసుకుంటారు
- వ్యవసాయ ఇన్‌పుట్‌లను కొనుగోలు చేయడం మరియు దానిని ఎలా రిటర్న్ చేయాలనే దానితో పాటుగా కిసాన్ క్రెడిట్ కార్డు పథకం యొక్క రుణ ఉపయోగాల గురించి తెలుసుకుంటారు.
మీరు కోర్సును కొనుగోలు చేసిన తర్వాత, అది ffreedom appలో శాశ్వతంగా అందుబాటులో ఉంటుంది. మీకు కావలసినన్ని సార్లు మీరు అధ్యాయాలను చూడవచ్చు మరియు దాని నుండి నేర్చుకోవచ్చు.
మీ మొబైల్‌లో మొత్తం కోర్సు కంటెంట్‌ను డౌన్‌లోడ్ చేయడం ద్వారా మీరు సౌకర్యవంతంగా ఈ కోర్సు వీడియోలను చూడవచ్చు. ఎక్కడి నుండైనా మీ స్వంత వేగంతో నేర్చుకోండి.
కోర్సు పూర్తి చేసిన తర్వాత సర్టిఫికేట్ పొందండి. ప్రతి కోర్సు తర్వాత మీరు కొత్తగా నేర్చుకున్న నైపుణ్యాలను ప్రదర్శించడానికి మీకు సహాయపడే సర్టిఫికేట్ పొందుతారు.


This certificate is awarded to

For successfully completing
the ffreedom App online course on the topic of
Kisan Credit Card Course - Get Rs 3 lakh loan
12 June 2023
ఈ కోర్సును ₹599కి కొనుగోలు చేయండి మరియు ffreedom appలో జీవిత కలం చెల్లుబాటును పొందండి
ffreedom appలోని ఇతర కోర్సులు మీకు ఆసక్తిగా ఉండవచ్చు.