Learn the secrets, tips & tricks, and best practices of ట్రావెల్ & లాజిస్టిక్స్ బిజినెస్
from 2+ Mentors successful and renowned mentors
-
మార్కెట్‌కు ఉన్న డిమాండ్ ను అర్థం చేసుకోండి
మీ వ్యాపార కార్యకలాపాలను వ్యవస్థీకృతం చేయబడే నూతన ట్రెండ్‌లు, వినియోగదారుల ప్రవర్తన మరియు సాంకేతిక పురోగతిని గుర్తించడానికి అవసరమయ్యే లాజిస్టిక్స్ మార్కెట్‌ను అర్థం చేసుకోండి
-
మెరుగైన సరఫరా గొలుసు మరియు సరకు రవాణా నిర్వహణ
సప్లయ్ చైన్ మేనేజ్‌మెంట్ అంశాలలో నైపుణ్యాన్ని సంపాదించండి. అలాగే ఖర్చులను ఆప్టిమైజ్ చేయడానికి మరియు నిర్దిష్ట సమయంలో సమర్ధవంతంగా సరకులను డెలివరీ చేయడం ఎలాగో తెలుసుకోండి.
-
సప్లయ్ చైన్ మేనేజ్‌మెంట్ అంశాలలో నైపుణ్యాన్ని సంపాదించండి. అలాగే ఖర్చులను ఆప్టిమైజ్ చేయడానికి మరియు నిర్దిష్ట సమయంలో సమర్ధవంతంగా సరకులను డెలివరీ చేయడం ఎలాగో తెలుసుకోండి.
కస్టమర్ సర్వీస్ మరియు రిలేషన్షిప్ మేనేజ్‌మెంట్
-
ఎండ్-టు-ఎండ్ సపోర్ట్ ఎకోసిస్టమ్
ffreedom app మీకోసం అద్భుతమైన వేదికను ఏర్పాటు చేసింది. మీరు ffreedom app ద్వారా మీ మాదిరిగా వ్యాపారం చేస్తున్న వ్యాపారవేత్తలతో సంభంధాలను ఏర్పాటు చేసుకోవచ్చు మరియు మీ వ్యాపారాన్ని ffreedom app మార్కెట్ ప్లేస్ లో ప్రచారం చేసుకోవచ్చు. అలాగే ఈ వ్యాపారంలో మీకు ఏమైనా సందేహాలు ఉంటె వీడియో కాల్ రూపంలో మా మార్గదర్శకులు నుండి మీ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు.
-
నియంత్రణ నిబంధనలు మరియు రిస్క్ మేనేజ్‌మెంట్
ట్రావెల్ మరియు లాజిస్టిక్స్ రంగాలలో ఎదురైయ్యే సవాళ్లను గుర్తించి వాటిని అధిగమించే నైపుణ్యాలను పొంది మీ వ్యాపారాన్ని సజావుగా సాగేలా చూసుకోవడానికి అవసరమైన నియమ నిబంధనలు మరియు రిస్క్ మేనేజ్‌మెంట్ పైన పూర్తి అవగాహన పొందండి.
-
ffreedom app కమిట్మెంట్
ffreedom app ద్వారా మీరు విజయవంతమైన ట్రావెల్ మరియు లాజిస్టిక్స్ వ్యాపారాన్ని ప్రారంభించడానికి మరియు అభివృద్ధి చేసుకోవడానికి అవసరమైన విద్య ప్రమాణాలను, సాధనాలను మరియు మద్దతును పొందుతారు. అలాగే ffreedom లో మీరు ఈ వ్యాపారాన్ని చేస్తున్న వ్యాపారవేత్తలతో సంబంధాలను ఏర్పరుచుకోవచ్చు మరియు కోటి మంది కి పైగా వినియోగదారులు ఉన్న మార్కెట్ ప్లేస్ లో మీ వ్యాపారాన్ని ప్రచారం చేసుకోవచ్చు. అంతే కాకుండా మీరు వ్యాపారం చేయడంలో ఏమైనా సందేహాలు ఉంటె వీడియో కాల్ రూపంలో మా మార్గదర్శకులు నుండి మీ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు.
We have 6 Courses in Telugu in this goal


భారతదేశం యొక్క నం.1 జీవనోపాధి ప్లాట్‌ఫారమ్‌లో 1+ కోట్ల మంది నమోదిత వినియోగదారుల సంఘంలో చేరండి
ffreedom యాప్‌ని డౌన్‌లోడ్ చేయడానికి QR కోడ్‌ని స్కాన్ చేయండి