Rooftop Solar Plant Course Video

సౌరశక్తిని (సోలార్) ఉపయోగించడం ద్వారా సంవత్సరానికి రూ. 2 లక్షల వరకు సంపాదించండి/ఆదా చేసుకోండి!

4.7 రేటింగ్ 4.3k రివ్యూల నుండి
1 hr 32 mins (11 అధ్యాయాలు)
కోర్సు భాషను ఎంచుకోండి:
₹799
₹1,221
35% డిస్కౌంట్
కోర్సు గురించి

కోర్స్ యొక్క వివరాలు: మీరు భారతదేశంలో అభివృద్ధి చెందుతున్న సౌర విద్యుత్ పరిశ్రమలోకి ప్రవేశించాలనుకుంటున్నారా? సౌరశక్తిని ఉపయోగించడం ద్వారా మీ నెలవారీ విద్యుత్ బిల్లులను ఆదా చేసుకోవాలనుకుంటున్నారా? సోలార్ ప్లాంట్‌ను ఎలా ఏర్పాటు చేయాలో ఇంటర్నెట్‌లో సెర్చ్ చేసి కొంత సమాచారాన్ని తెలుసుకుని పూర్తి సమాచారాన్ని పొందడం ఎలా అని ఆందోళన చెందుతున్నారా? అయితే మీరు ఇంకా ఆందోళన చెందకండి, ఎందుకంటే  మీలాంటి వ్యక్తుల కోసం, మా ffreedom app రీసెర్చ్ టీమ్ సౌర శక్తికి సంభందించిన కోర్సును రూపొందించింది. ఈ కోర్సు ద్వారా మీరు సోలార్ పవర్ ప్లాంట్‌ను ఎలా ఏర్పాటు చేయాలి, సోలార్ ఎనర్జీని ఎలా ఉపయోగించాలి మరియు ప్రభుత్వం నుండి సబ్సిడీని ఎలా పొందాలి అనే పూర్తి సమాచారాన్ని తెలుసుకుంటారు. ఈ కోర్సు ద్వారా మీరు సోలార్ పవర్ వల్ల కలిగే ప్రయోజనాల మరియు విద్యుత్ బిల్లుల పై డబ్బును ఎలా ఆదా చేసుకోవచ్చో తెలుసుకుంటారు. సోలార్ ప్లాంట్ నిర్వహణ, భద్రత, అనుకూల వాతావరణాన్ని సృష్టించడం, సోలార్ ప్లాంట్ ఏర్పాటుకు అవసరమైన రిజిస్ట్రేషన్ & అనుమతులు మరియు సౌరశక్తిని ఉత్పత్తి చేసే వివిధ పద్ధతులతో సహా సౌరశక్తికి సంబంధించిన వివిధ అంశాల గురించి కూడా మీరు నేర్చుకుంటారు. మీరు సోలార్ ప్లాంట్‌ను ఏర్పాటు చేయడానికి అవసరమైన పెట్టుబడిపై రాబడిని ఎలా లెక్కించాలి మరియు మీ ప్రాజెక్ట్ కోసం ఫైనాన్సింగ్ ఎలా పొందాలి అనే విషయాలతో సహా సౌర వ్యాపారం యొక్క ఆర్థిక విషయాల గురించి కూడా నేర్చుకుంటారు.

ఈ కోర్సులోని అధ్యాయాలు
11 అధ్యాయాలు | 1 hr 32 mins
7m 57s
అధ్యాయం 1
పరిచయం

పరిచయం

49s
అధ్యాయం 2
మెంటార్ పరిచయం

మెంటార్ పరిచయం

12m 54s
అధ్యాయం 3
సోలార్ రూఫ్‌టాప్- ప్రాథమిక ప్రశ్నలు

సోలార్ రూఫ్‌టాప్- ప్రాథమిక ప్రశ్నలు

8m 39s
అధ్యాయం 4
కావలసిన పెట్టుబడి మరియు ప్రభుత్వ మద్దతు

కావలసిన పెట్టుబడి మరియు ప్రభుత్వ మద్దతు

14m 17s
అధ్యాయం 5
కావలసిన స్థలం, మౌలిక సదుపాయాలు మరియు ఇన్‌స్టాలేషన్

కావలసిన స్థలం, మౌలిక సదుపాయాలు మరియు ఇన్‌స్టాలేషన్

5m 47s
అధ్యాయం 6
రిజిస్ట్రేషన్ మరియు అనుమతులు

రిజిస్ట్రేషన్ మరియు అనుమతులు

3m 32s
అధ్యాయం 7
సోలార్ ఎనర్జీని ఉత్పత్తి చేసే ప్రక్రియ

సోలార్ ఎనర్జీని ఉత్పత్తి చేసే ప్రక్రియ

7m 58s
అధ్యాయం 8
యూనిట్‌లు మరియు లాభాలు

యూనిట్‌లు మరియు లాభాలు

18m 45s
అధ్యాయం 9
నిర్వహణ, భద్రత మరియు వాతావరణం

నిర్వహణ, భద్రత మరియు వాతావరణం

5m 9s
అధ్యాయం 10
సోలార్ పవర్ ను అమ్మడం ఎలా?

సోలార్ పవర్ ను అమ్మడం ఎలా?

6m 35s
అధ్యాయం 11
సవాళ్లు మరియు ముగింపు

సవాళ్లు మరియు ముగింపు

ఈ కోర్సును ఎవరు తీసుకోవచ్చు?
people
  • సోలార్ ప్లాంట్ వ్యాపారాన్ని ప్రారంభించాలనుకునే పారిశ్రామికవేత్తలు
  • అభివృద్ధి చెందుతున్న సోలార్ వ్యాపారంలో పెట్టుబడి పెట్టాలని ఆశిస్తున్నా పెట్టుబడిదారులు
  • సౌర విద్యుత్ వ్యాపారంలో నైపుణ్యం పొందాలనుకునే ఇంజనీర్లు మరియు సాంకేతిక నిపుణులు
  • పునరుత్పాదక ఇంధన రంగం పై ఆసక్తి ఉన్నవారు
  • భవిష్యత్తులో సోలార్ విద్యుత్ ద్వారా సంపాదించాలనుకునే విద్యార్థులు
people
self-paced-learning
ఈ కోర్సు నుండి మీరు ఏమి నేర్చుకుంటారు?
self-paced-learning
  • సోలార్ పైకప్పు వ్యవస్థల యొక్క ప్రాథమిక అంశాలు, వాటి ప్రయోజనాలు మరియు పరిమితులను అర్థం చేసుకుంటారు
  • సౌర శక్తి కోసం ప్రభుత్వ విధానాలు మరియు ఆర్థిక ప్రోత్సాహకాల గురించి తెలుసుకుంటారు
  • సోలార్ రూఫ్‌టాప్‌లకు అవసరమైన ఇన్‌స్టాలేషన్ ప్రక్రియ మరియు పరికరాల గురించి పూర్తి జ్ఞానాన్ని పొందుతారు
  • సౌరశక్తిని ఉత్పత్తి చేసే ప్రక్రియ మరియు ఆర్థిక రాబడిని లెక్కించే పద్ధతులను తెలుసుకుంటారు
  • సోలార్ పవర్‌ను విక్రయించడం మరియు ఒప్పందాలను చేసుకోవడం కోసం విక్రయాలు మరియు మార్కెటింగ్ వ్యూహాలను నేర్చుకుంటారు
మీరు కోర్సు కొనుగోలు చేసినప్పుడు మీరు ఏమి పొందుతారు?
జీవిత కాలం చెల్లుబాటు

మీరు కోర్సును కొనుగోలు చేసిన తర్వాత, అది ffreedom appలో శాశ్వతంగా అందుబాటులో ఉంటుంది. మీకు కావలసినన్ని సార్లు మీరు అధ్యాయాలను చూడవచ్చు మరియు దాని నుండి నేర్చుకోవచ్చు.

వేగవంతమైన-స్వీయ అభ్యాసం

మీ మొబైల్‌లో మొత్తం కోర్సు కంటెంట్‌ను డౌన్‌లోడ్ చేయడం ద్వారా మీరు సౌకర్యవంతంగా ఈ కోర్సు వీడియోలను చూడవచ్చు. ఎక్కడి నుండైనా మీ స్వంత వేగంతో నేర్చుకోండి.

సర్టిఫికేట్

కోర్సు పూర్తి చేసిన తర్వాత సర్టిఫికేట్ పొందండి. ప్రతి కోర్సు తర్వాత మీరు కొత్తగా నేర్చుకున్న నైపుణ్యాలను ప్రదర్శించడానికి మీకు సహాయపడే సర్టిఫికేట్ పొందుతారు.

ffreedom-badge
of Completion
This certificate is awarded to
Mrs Veena Rajagopalan

For successfully completing
the ffreedom App online course on the topic of

Earn/Save up to Rs 2 Lakh per Year by Using Solar Power!

Issued on
12 June 2023

ఈ కోర్సును ₹799కి కొనుగోలు చేయండి మరియు ffreedom appలో జీవిత కలం చెల్లుబాటును పొందండి

సంబంధిత కోర్సులు

ffreedom appలోని ఇతర కోర్సులు మీకు ఆసక్తిగా ఉండవచ్చు.

ఫాషన్ & వస్త్ర వ్యాపారం , హోమ్ బేస్డ్ బిజినెస్
బేసిక్ టైలరింగ్ కోర్సు - ప్రాక్టికల్ గా నేర్చుకోండి!
₹999
₹1,953
49% డిస్కౌంట్
కోర్సును కొనండి @999
ఉత్పత్తి తయారీ వ్యాపారం , ఫుడ్ ప్రాసెసింగ్ & ప్యాకేజ్డ్ ఫుడ్ బిజినెస్
మీ సొంత అప్పడాల తయారీ వ్యాపారాన్ని ప్రారంభించండి- నెలకు 10 లక్షలు సంపాదించండి
₹799
₹1,221
35% డిస్కౌంట్
కోర్సును కొనండి @799
వ్యాపారం కోసం ప్రభుత్వం పథకాలు
ముద్ర లోన్ కోర్స్ - ఎటువంటి హామీ లేకుండానే 10 లక్షల వరకు రుణం పొందండి!
₹799
₹1,221
35% డిస్కౌంట్
కోర్సును కొనండి @799
వ్యాపారం యొక్క ప్రాథమిక వివరాలు
"షీ"ప్రెన్యూర్: మీ ప్రయాణాన్ని ప్రారంభించండి
₹799
₹1,221
35% డిస్కౌంట్
కోర్సును కొనండి @799
ఉత్పత్తి తయారీ వ్యాపారం , ఫుడ్ ప్రాసెసింగ్ & ప్యాకేజ్డ్ ఫుడ్ బిజినెస్
చాక్లెట్ వ్యాపారాన్ని ప్రారంభించండి: నెలకు 1 లక్ష రూపాయల వరకు సంపాదించండి.
₹799
₹1,221
35% డిస్కౌంట్
కోర్సును కొనండి @799
పెట్టుబడులు , రియల్ ఎస్టేట్ బిజినెస్
విజయవంతమైన రెసిడెన్షియల్ రియల్ ఎస్టేట్ బ్రోకర్‌గా మారడం ఎలా?
₹799
₹1,526
48% డిస్కౌంట్
కోర్సును కొనండి @799
ఉత్పత్తి తయారీ వ్యాపారం , హోమ్ బేస్డ్ బిజినెస్
ఇంట్లోనే అప్పడాలు చేయడం ద్వారా నెలకు 50,000 వరకు సంపాదించండి!
₹799
₹1,221
35% డిస్కౌంట్
కోర్సును కొనండి @799
Download ffreedom app to view this course
Download