హోమ్ స్టే బిసినెస్ ఇప్పుడిప్పుడే, అన్ని చోట్లా పాపులర్ అవుతున్న బిజినెస్. అసలు, హోమ్ స్టే అంటే ఏంటో తెలుసుకుందాం. మీరు ఏదైనా కొత్త ప్రదేశానికి వెళ్ళినప్పుడు, సాధారణంగా హోటల్ లో ఉండడం సహజం. అయితే, మీరు ఎంత పెద్ద హోటల్ లో ఉన్నప్పటికీ, అది హోటల్ లాగా మాత్రమే ఉంటుంది. హోమ్ స్టే లో, మీకు ఉండడానికి ఒక ఇల్లు మొత్తం ఇస్తారు. అందులో మీరు మీ ఇంట్లో ఉన్నట్టే ఉండొచ్చు. వంట చేసుకునే సదుపాయం కూడా ఉంటుంది. వారే వంట, వాషింగ్ మెషిన్ వంటివి అన్నీ సౌకర్యాలు కలిపిస్తారు. బాగుంది కదూ!
ఈ ఆలోచనే, ఇప్పుడు అన్నీ హోమ్ స్టే బిజినెస్ వారికి మంచి లాభాలు గడించి పెడుతుంది. ఇంతకు ముందు, ఇవి ఎక్కువగా గోవా, ఊటీ, పాండిచ్చేరి వంటి పర్యాటక ప్రాంతాల్లో మాత్రమే ఉండేవి. ఇప్పడూ అన్నీ ప్రాంతాల్లో, ఇవి ఉంటున్నాయి. అలాగే, ప్రజలు కూడా హోటల్ లో ఉండడం కంటే, హోమ్ స్టే వైపు ఎక్కువ మక్కువ చూపిస్తున్నారు.
హోమ్-స్టే బిజినెస్ గురించి తెలుసుకోండి. అలాగే వ్యాపారం యొక్క లక్ష్యాలు మరియు అంచనాలను అర్థం చేసుకోండి.
హోమ్‌స్టే వ్యాపారంలో అపార అనుభవం కలిగిన మా మార్గదర్శకులు నుండి విలువైన మార్గదర్శకాలను పొందండి.
హోమ్‌స్టే వ్యాపారం యొక్క ప్రాథమిక అంశాలను అర్థం చేసుకోండి. హోమ్‌స్టే వ్యాపారంలో ఏవిధంగా విజయం సాధించాలో అవగాహన పొందండి.
హోమ్‌స్టే వ్యాపారాన్ని ప్రారంభించడంలో మరియు అమలు చేయడంలో ఆర్థిక అంశాలను పాత్ర గురించి తెలుసుకోండి.
హోమ్‌స్టే వ్యాపారాన్ని ప్రారంభించడానికి అవసరమైన చట్టపరమైన అనుమతులు గురించి తెలుసుకోండి.
హోమ్‌స్టే వ్యాపారంలో లొకేషన్ యొక్క ప్రాముఖ్యతను అర్థం చేసుకోండి. మీ వ్యాపారం కోసం సరైన లొకేషన్ ఎలా ఎంచుకోవాలో తెలుసుకోండి.
మీ హోమ్‌స్టే వ్యాపారం కోసం సమ్మిళిత థీమ్ మరియు డిజైన్‌ను కలిగి ఉండటం యొక్క ప్రాముఖ్యతను కనుగొనండి.
మీ హోమ్‌స్టే వ్యాపారంలో ఉండవలసిన ముఖ్యమైన సౌకర్యాలను తెలుసుకోండి.
హోమ్‌స్టే వ్యాపారాన్ని నిర్వహించడంలో సిబ్బంది పాత్ర మరియు నిర్వహణ అంశాలను అర్థం చేసుకోండి.
హోమ్‌స్టే వ్యాపారంలో బ్రాండింగ్ మరియు మార్కెటింగ్ యొక్క ప్రాముఖ్యతను అన్వేషించండి.
మీ హోమ్‌స్టే వ్యాపారం కోసం అందుబాటులో ఉన్న విభిన్న బుకింగ్ ఎంపికలను తెలుసుకోండి.
హోమ్‌స్టే వ్యాపారంలో కస్టమర్ నిలుపుదల యొక్క ప్రాముఖ్యతను గుర్తించండి. అలాగే అనుకూలమైన అతిథి అనుభవాన్ని ఎలా సృష్టించాలో నేర్చుకోండి.
హోమ్‌స్టే వ్యాపారాన్ని నిర్వహించే ఆర్థిక అంశాలను కనుగొనండి. అలాగే ధరలను ఎలా నిర్ణయించాలో మరియు మీ ఖాతాలను సమర్థవంతంగా ఎలా నిర్వహించాలో నేర్చుకోండి.
హోమ్‌స్టే వ్యాపారం యొక్క ఆర్థిక వివరాలను పరిశీలించండి. అలాగే మీ ఆదాయం మరియు ఖర్చులను ఎలా లెక్కించాలో తెలుసుకోండి.
హోమ్‌స్టే వ్యాపారాన్ని అమలు చేయడంలో మీరు ఎదుర్కొనే సవాళ్లను తెలుసుకోండి మరియు వాటిని ఎలా అధిగమించాలో అర్థం చేసుకోండి.

- మీ ఇంట్లో, ఒక పోర్షన్ లేదా అంతస్థు ఖాళీగా ఉంటె, మీరు అక్కడ హోమ్ స్టే బిజినెస్ ని ప్రారంభింవచ్చు.
- 2016 నుంచి, ఇప్పుడిదాకా 67 శాతం ప్రజలు హోమ్ స్టే గురించి ఆన్లైన్ లో వెతుకుతున్నారు . కాబట్టి ఇది ఒక లాభసాటి వ్యాపారం. మీరు కూడా, మంచి లాభసాటి వ్యాపారం కోసం చూస్తుంటే, హోమ్ స్టే బిజినెస్ అనేది మీకొక మంచి అవకాశం.
- కొత్త తరహా బిజినెస్ కోసం వెతుకుతున్నా, లేదా హోస్పేటలిటీ చదువుతున్న విద్యార్థులు ఈ కోర్సు ద్వారా లాభపడొచ్చు!
- బహుళ విధంగా సంపాదించడానికి, హోమ్ స్టే ఒక చక్కని ఎంపిక! అది కాక, ఇంట్లో ఉంటూనే మీరు ఇందులో సంపాదిస్తూ ఉండొచ్చు.



- ఈ కోర్సు నుంచి హోమ్ స్టే బిజినెస్ లో మీరు ఎందుకు పెట్టుబడి పెట్టాలి, ఎంత పెట్టుబడితో దీనిని ప్రారంభించవచ్చు.
- వీటిని ప్రారంభించే ముందు మనం ఆలోచించవలసిన అంశాలు ఏంటి? అలాగే, వీటిని ప్రారంభించడానికి, ఎటువంటి లైసెన్స్ మరియు అనుమతులు కావాలి, మీరు మీ హోమ్ స్టే ను ఎలా బ్రాండింగ్ చేసుకోవాలి వంటి అంశాలతో పాటుగా,
- ఈ బిజినెస్ ప్రారంభించడానికి లభించే ప్రభుత్వ మద్దతు ఏంటి? వీటిని నడిపేటప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలు ఏంటి… వంటి అంశాలను ఆసక్తికరంగా నేర్చుకుంటారు.

మీరు కోర్సును కొనుగోలు చేసిన తర్వాత, అది ffreedom appలో శాశ్వతంగా అందుబాటులో ఉంటుంది. మీకు కావలసినన్ని సార్లు మీరు అధ్యాయాలను చూడవచ్చు మరియు దాని నుండి నేర్చుకోవచ్చు.

మీ మొబైల్‌లో మొత్తం కోర్సు కంటెంట్‌ను డౌన్‌లోడ్ చేయడం ద్వారా మీరు సౌకర్యవంతంగా ఈ కోర్సు వీడియోలను చూడవచ్చు. ఎక్కడి నుండైనా మీ స్వంత వేగంతో నేర్చుకోండి.
వనలత, 2005లో "బ్లిజీ కలర్ క్యాండిల్స్ ప్రైవేట్ లిమిటెడ్" అనే పేరుతో సొంతంగా బిజినెస్ ని స్టార్ట్ చేసారు. అధిక-నాణ్యత కలిగిన కాండిల్స్ చేయడం మాత్రమే కాదు, ఆశ్చర్యపరిచే ఆకృతులతో పాటు తక్కువ-ధర కొవ్వొత్తులను కూడా అందిస్తారు. విజయవంతమైన పారిశ్రామికవేత్తగా స్థిరపడి, అనేక మందికి ఉపాధి అవకాశాలను అందించారు వనలత.
హిమ బిందు, చాక్లెట్ల పట్ల తనకున్న మక్కువను అసాధారణ వ్యాపారంగా మార్చుకున్న, హైదరాబాద్‌కు చెందిన ఒక స్పూర్తిదాయకమైన పారిశ్రామికవేత్త . అంకితభావం మరియు పని పట్ల నిబద్ధతతో, ఇంటి నుంచే వ్యాపారాన్ని స్టార్ట్ చేసారు. ప్రస్తుతం ఆ ఇంటినే 'NS చాకో రూమ్' పేరుతో ప్రఖ్యాత గృహ-ఆధారిత వ్యాపారంగా మార్చారు.
యోగితా రవీంద్రకుమార్ సెలబ్రిటీ ఫ్యాషన్ డిజైనర్. 12 ఏళ్లుగా ఫ్యాషన్ రంగంలో కొనసాగుతున్నారు. సీరియల్స్ మరియు సినిమాలతో పాటు చాలా మంది సెలబ్రిటీలకు వారు కాస్ట్యూమ్స్ డిజైన్ చేసారు. ప్రస్తుతం ఫ్యాషన్ డిజైనర్‌గా, కన్సల్టెంట్‌గా, స్టైలిస్ట్‌గా పనిచేస్తున్న వీరు షీ కోచర్ పేరుతో ఓ బొటిక్‌ను కూడా ప్రారంభించి సక్సెస్ఫుల్ కెరీర్ ని బిల్డ్ చేసుకున్నారు
C.S చంద్రికకు కాండిల్, చాక్లెట్ తయారీ మరియు అమ్మకంలో గృహ ఆధారిత వ్యాపారంలో అపారమైన అనుభవం ఉంది. కొవ్వొత్తి మరియు చాక్లెట్ తయారీకి కావాల్సిన ముఖ్యమైన ముడి పదార్థాలు, ఆన్‌లైన్‌లో ఉత్పత్తి చేయడం, నిల్వ చేయడం, మార్కెట్ చేయడం, విక్రయించడంతో పాటు పండ్లు మరియు పుట్టగొడుగుల పెంపకం గురించి కూడా పూర్తి అవగాహన ఉంది.
కాశీనాథ్ ఎంటర్‌ప్రైజెస్' యజమాని కార్తీక్ కుమార్ అగరబత్తి మరియు సాంబ్రాణి వ్యాపారంలో విజయవంతమైన వ్యాపారవేత్త. సంవత్సరానికి 20 లక్షల వరకు సంపాదిస్తున్నారు. అగరబత్తుల తయారీ మరియు మార్కెటింగ్ గురించిన పూర్తి సమాచారం కార్తీక్ వద్ద ఉంది.
కోర్సు పూర్తి చేసిన తర్వాత సర్టిఫికేట్ పొందండి. ప్రతి కోర్సు తర్వాత మీరు కొత్తగా నేర్చుకున్న నైపుణ్యాలను ప్రదర్శించడానికి మీకు సహాయపడే సర్టిఫికేట్ పొందుతారు.


This certificate is awarded to

For successfully completing
the ffreedom app online course on the topic of
Home Stay Business Course - Earn Up to 60,000 Net Profit Every Month
12 June 2023
ఈ కోర్సును ₹599కి కొనుగోలు చేయండి మరియు ffreedom appలో జీవిత కలం చెల్లుబాటును పొందండి
ffreedom appలోని ఇతర కోర్సులు మీకు ఆసక్తిగా ఉండవచ్చు.