సెకండ్ హ్యాండ్ టూ వీలర్ వ్యాపారాన్ని ప్రారంభించాలనుకునే వారి కోసం మరియు ఇప్పటికే వ్యాపారం చేస్తున్న వారి నైపుణ్యాలను మెరుగుపరచడానికి మా ffreedom app పరిశోధన బృందం "సెకండ్ హ్యాండ్ టూ వీలర్ బిజినెస్" అనే కోర్సును రూపొందించింది. ఈ కోర్సులో మా నిపుణుల నేతృత్వంలో మీరు సెకండ్ హ్యాండ్ టూ వీలర్ వ్యాపారాన్ని ప్రారంభించడానికి మరియు సమర్ధవంతంగా నిర్వహించడానికి అవసరమైన జ్ఞానం మరియు నైపుణ్యాలను పొందుతారు. ఈ కోర్సు ( Second-Hand Bike Business Course in telugu) మీకు సెకండ్ హ్యాండ్ బైక్ మార్కెట్ గురించి పూర్తి సమాచారాన్ని అందిస్తుంది మరియు మీ వ్యాపారాన్ని లాభదాయకంగా మార్చడానికి ఉత్తమ పద్ధతులను మీకు నేర్పుతుంది. ఈ కోర్సు ద్వారా మీరు సరైన బైక్‌లను గుర్తించడం, వాటి పరిస్థితిని అంచనా వేయడం మరియు లాభాలను పెంచుకోవడానికి వాటి ధరలను ఎలా గుర్తించాలో కూడా నేర్చుకుంటారు. ఈ పూర్తి కోర్సును చూడటం ద్వారా మీ వ్యాపారాన్ని సమర్థవంతంగా మార్కెట్ చేయడానికి సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లను ఎలా ఉపయోగించాలో మీరు నేర్చుకుంటారు మరియు కస్టమర్లను ఎలా ఆకర్షించాలో కూడా అవగాహన పొందుతారు. సెకండ్ హ్యాండ్ బైక్ మార్కెట్‌లో తమ సొంత వ్యాపారాన్ని ప్రారంభించాలనుకునే లేదా ఇప్పటికే ఉన్న తమ వ్యాపారాన్ని విస్తరించాలనుకునే వారికి ఈ కోర్సు ఉత్తమ ఎంపిక. సెకండ్ హ్యాండ్ బైక్ వ్యాపారాన్ని విజయవంతంగా నిర్వహిస్తూ అధిక లాభాలు గడిస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడకు చెందిన రవి గారు ఈ కోర్సులో మెంటార్ గా ఉన్నారు. మొదట్లో ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నప్పటికీ తన కఠోర తత్వం, అంకితభావంతో ముందుకు సాగి నేడు నెలకు 50 నుంచి 60 బైకులను డీల్ చేస్తూ అధిక లాభాలను ఆర్జిస్తున్నారు. ఈ కోర్సు ద్వారా రవి గారు తన జీవిత అనుభవాలను మీతో పంచుకుంటారు. మీరు “సెకండ్ హ్యాండ్ బైక్ వ్యాపారం లాభదాయకంగా ఉందా?” అని ఆలోచిస్తుంటే, ఈ కోర్సును మీరు చూడటం ద్వారా మీరే అంటారు నిజంగా లాభదాయమైనదే అని. కాబట్టి ఇంత లాభాలను తెచ్చి పెట్టె వ్యాపారాన్ని ప్రారంభించడానికి ఉన్న ఈ అవకాశాన్ని కోల్పోకండి. ఇప్పుడే ffreedom app లో నమోదు చేసుకోండి. పూర్తి కోర్సు చూసి వ్యాపారంలో దాగి ఉన్న రహస్యాలను తెలుసుకోండి. అధిక ఆదాయాన్ని సంపాదించే దిశగా అడుగులు వేయండి.
పరిచయం
మెంటార్ పరిచయం
సెకండ్ హ్యాండ్ బైక్ సేల్స్ బిజినెస్ - ప్రాథమిక ప్రశ్నలు
కావలసిన లొకేషన్
లైసెన్స్‌లు మరియు అనుమతులు
కావలసిన పెట్టుబడి, లోన్ సౌకర్యాలు మరియు ప్రభుత్వ మద్దతు
బైక్ సేకరణ మరియు కావలసిన సిబ్బంది
డిమాండ్, సప్లై మరియు మార్కెట్
ఫైనాన్స్ మరియు అకౌంట్ మేనేజ్‌మెంట్
మార్కెటింగ్ మరియు ప్రమోటింగ్
బైక్ విక్రయాలు, కస్టమర్ సంతృప్తి మరియు నిలుపుదల
లాభాలు
సవాళ్లు మరియు ముగింపు
- సెకండ్ హ్యాండ్ ద్విచక్ర వాహన వ్యాపారాన్ని ప్రారంభించాలని చూస్తున్న ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు
- సెకండ్ హ్యాండ్ బైక్ వ్యాపారాన్ని విస్తరించాలని చూస్తున్న ప్రస్తుత వ్యాపార యజమానులు
- సెకండ్ హ్యాండ్ బైక్ పరిశ్రమ గురించి తెలుసుకోవాలని ఆసక్తి కలిగి ఉన్నవారు
- కొత్త మరియు ఉత్తేజకరమైన వ్యాపార అవకాశాన్ని కోరుకునే వ్యక్తులు
- విభిన్న వ్యాపార మార్గంలో అధిక ఆదాయాన్ని పొందాలనుకుంటున్నవారు
- సెకండ్ హ్యాండ్ బైక్ వ్యాపారానికి ఉన్న మార్కెట్ డిమాండ్ ను అర్థం చేసుకుంటారు మరియు టార్గెట్ కస్టమర్లను ఎలా గుర్తించాలి అవగాహన పొందుతారు
- ఇన్వెంటరీని సోర్సింగ్ చేయడానికి మరియు బైక్ పరిస్థితులను అంచనా వేయడానికి అవసరమైన వ్యూహాలను నేర్చుకుంటారు
- మీ వ్యాపారంలో లాభాలను మెరుగుపరచడానికి సమర్థవంతమైన ధరల వ్యూహాలను తెలుసుకుంటారు
- కస్టమర్లను ఆకర్షించడానికి మరియు నిలుపుకోవడానికి అవసరమైన మార్కెటింగ్ పద్ధతులను నేర్చుకుంటారు
- మీ సెకండ్ హ్యాండ్ బైక్ వ్యాపారం కోసం సరైన లొకేషన్‌ను ఎంచుకోవడం ఎలా కీలక పాత్ర పోషిస్తుందో తెలుసుకుంటారు
మీరు కోర్సును కొనుగోలు చేసిన తర్వాత, అది ffreedom appలో శాశ్వతంగా అందుబాటులో ఉంటుంది. మీకు కావలసినన్ని సార్లు మీరు అధ్యాయాలను చూడవచ్చు మరియు దాని నుండి నేర్చుకోవచ్చు.
మీ మొబైల్‌లో మొత్తం కోర్సు కంటెంట్‌ను డౌన్‌లోడ్ చేయడం ద్వారా మీరు సౌకర్యవంతంగా ఈ కోర్సు వీడియోలను చూడవచ్చు. ఎక్కడి నుండైనా మీ స్వంత వేగంతో నేర్చుకోండి.
కోర్సు పూర్తి చేసిన తర్వాత సర్టిఫికేట్ పొందండి. ప్రతి కోర్సు తర్వాత మీరు కొత్తగా నేర్చుకున్న నైపుణ్యాలను ప్రదర్శించడానికి మీకు సహాయపడే సర్టిఫికేట్ పొందుతారు.


This certificate is awarded to

For successfully completing
the ffreedom App online course on the topic of
Second Hand Bike Business Course - Earn up to 6 lakh net Profit per month!
12 June 2023
ఈ కోర్సును ₹799కి కొనుగోలు చేయండి మరియు ffreedom appలో జీవిత కలం చెల్లుబాటును పొందండి
ffreedom appలోని ఇతర కోర్సులు మీకు ఆసక్తిగా ఉండవచ్చు.