Starting Profitable candle making business course

లాభదాయకమైన కొవ్వొత్తుల తయారీ వ్యాపారాన్ని ప్రారంభించండి: నెలకు 3 లక్షల వరకు సంపాదించండి

4.7 రేటింగ్ 1.3k రివ్యూల నుండి
4 hrs 17 mins (13 అధ్యాయాలు)
కోర్సు భాషను ఎంచుకోండి:
₹799
₹1,624
51% డిస్కౌంట్
కోర్సు గురించి

కొవ్వొత్తుల తయారీ అనేది పురాతనమైన క్రాఫ్ట్, ఇది ఇటీవల జనాదరణ పొందింది. DIY సంస్కృతి పెరగడంతో, చాలా మంది పారిశ్రామికవేత్తలు కొవ్వొత్తుల తయారీ వైపు మొగ్గు చూపుతున్నారు. కొవ్వొత్తుల తయారీ పరిశ్రమ వేగంగా అభివృద్ధి చెందుతోంది, అధిక-నాణ్యతతో మరియు చేతితో తయారు చేసిన కొవ్వొత్తులకు డిమాండ్ పెరుగుతోంది. ఈ కోర్సు, "లాభదాయకమైన కొవ్వొత్తుల తయారీ వ్యాపారాన్ని ప్రారంభించండి: నెలకు 3 లక్షల వరకు సంపాదించండి", స్వంత కొవ్వొత్తుల తయారీ వ్యాపారాన్ని ప్రారంభించాలనుకునే ప్రతి ఒక్కరి కోసం రూపొందించబడింది. మా మెంటర్, లత, ఒక దశాబ్దానికి పైగా పరిశ్రమలో ఉన్న ఒక విజయవంతమైన క్యాండిల్ మేకర్ మరియు బిజినెస్ ఓనర్. ఆమె ఆచరణాత్మకమైన మరియు నమ్మదగిన విధానంతో, విజయవంతమైన వ్యాపారాన్ని ప్రారంభించడం మరియు విజయవంతంగా నిర్వహించడం ద్వారా ఆమె మీకు ఈ కోర్సులో మార్గనిర్దేశం చేస్తారు.

ఈ కోర్సులోని అధ్యాయాలు
13 అధ్యాయాలు | 4 hrs 17 mins
13m 5s
అధ్యాయం 1
మీ కొవ్వొత్తి వ్యాపారాన్ని వెలిగించడం: ఒక పరిచయం

మీ కొవ్వొత్తి వ్యాపారాన్ని వెలిగించడం: ఒక పరిచయం

39m 9s
అధ్యాయం 2
ది బ్రైట్ ఫ్యూచర్ ఆఫ్ క్యాండిల్ మేకింగ్: అవకాశాలు మరియు ప్రయోజనాలు

ది బ్రైట్ ఫ్యూచర్ ఆఫ్ క్యాండిల్ మేకింగ్: అవకాశాలు మరియు ప్రయోజనాలు

25m 10s
అధ్యాయం 3
కొవ్వొత్తుల తయారీలో నైపుణ్యం: టెక్నిక్స్& స్టైల్స్

కొవ్వొత్తుల తయారీలో నైపుణ్యం: టెక్నిక్స్& స్టైల్స్

25m 5s
అధ్యాయం 4
మీ కొవ్వొత్తి వ్యాపారానికి ఇంధనం నింపడం: అవసరమైన మెటీరియల్స్ మరియు పరికరాలు

మీ కొవ్వొత్తి వ్యాపారానికి ఇంధనం నింపడం: అవసరమైన మెటీరియల్స్ మరియు పరికరాలు

23m 8s
అధ్యాయం 5
లాభదాయకమైన కొవ్వొత్తి వ్యాపారం కోసం చట్టపరమైన మరియు ఆర్థిక సమాచారం

లాభదాయకమైన కొవ్వొత్తి వ్యాపారం కోసం చట్టపరమైన మరియు ఆర్థిక సమాచారం

7m 13s
అధ్యాయం 6
బృందాన్ని నిర్మించడం: రిక్రూట్‌మెంట్ మరియు శిక్షణా వ్యూహాలు

బృందాన్ని నిర్మించడం: రిక్రూట్‌మెంట్ మరియు శిక్షణా వ్యూహాలు

23m 11s
అధ్యాయం 7
బృందాన్ని నిర్మించడం: రిక్రూట్‌మెంట్ మరియు శిక్షణా వ్యూహాలు

బృందాన్ని నిర్మించడం: రిక్రూట్‌మెంట్ మరియు శిక్షణా వ్యూహాలు

11m 42s
అధ్యాయం 8
విజయవంతమైన క్యాండిల్ వ్యాపారం కోసం ప్యాకేజింగ్ మరియు బ్రాండింగ్ పద్ధతులు

విజయవంతమైన క్యాండిల్ వ్యాపారం కోసం ప్యాకేజింగ్ మరియు బ్రాండింగ్ పద్ధతులు

26m 10s
అధ్యాయం 9
మార్కెటింగ్ మ్యాజిక్: మీ కొవ్వొత్తి వ్యాపారాన్ని ప్రోత్సహించడం మరియు అమ్మడం

మార్కెటింగ్ మ్యాజిక్: మీ కొవ్వొత్తి వ్యాపారాన్ని ప్రోత్సహించడం మరియు అమ్మడం

11m 5s
అధ్యాయం 10
సరఫరా మరియు డిమాండ్: వ్యాపార వృద్ధి కోసం ఇన్వెంటరీని నిర్వహించడం

సరఫరా మరియు డిమాండ్: వ్యాపార వృద్ధి కోసం ఇన్వెంటరీని నిర్వహించడం

19m 25s
అధ్యాయం 11
యూనిట్ ఎకనామిక్స్ : క్యాండిల్ బిజినెస్ యొక్క ఫండమెంటల్స్ అర్థం చేసుకోవడం

యూనిట్ ఎకనామిక్స్ : క్యాండిల్ బిజినెస్ యొక్క ఫండమెంటల్స్ అర్థం చేసుకోవడం

17m 46s
అధ్యాయం 12
విజయవంతమైన వ్యాపార ప్రణాళికను రూపొందించడం: వ్యూహాలు మరియు చిట్కాలు

విజయవంతమైన వ్యాపార ప్రణాళికను రూపొందించడం: వ్యూహాలు మరియు చిట్కాలు

15m 3s
అధ్యాయం 13
మీ కొవ్వొత్తి వ్యాపారం కోసం సవాళ్లను అధిగమించడం మరియు తదుపరి దశలు

మీ కొవ్వొత్తి వ్యాపారం కోసం సవాళ్లను అధిగమించడం మరియు తదుపరి దశలు

ఈ కోర్సును ఎవరు తీసుకోవచ్చు?
people
  • కొవ్వొత్తుల తయారీ పరిశ్రమలో, కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలని చూస్తున్న వ్యవస్థాపకులు
  • గృహ ఆధారిత వ్యాపార అవకాశాల కోసం చూస్తున్న గృహిణులు
  • చిన్న వ్యాపార యజమానులు తమ ఉత్పత్తులను విస్తరించాలి అని చూసేవారు
  • కళాకారులు తమ డిజైన్‌లను రూపొందించడానికి మరియు విక్రయించడానికి కొత్త మాధ్యమాన్ని నేర్చుకోవడానికి ఆసక్తి కలిగి ఉన్నవారు
  • కెరీర్ మార్పును కోరుకునే గ్రాడ్యుయేట్లు లేదా ఏదయినా వ్యాపారాన్ని ప్రారంభించడానికి ఆసక్తి కలిగి ఉన్న విద్యార్థులు
people
self-paced-learning
ఈ కోర్సు నుండి మీరు ఏమి నేర్చుకుంటారు?
self-paced-learning
  • ఇంట్లో తయారుచేసిన కొవ్వొత్తుల వ్యాపారాన్ని ప్రారంభించడానికి కావాల్సిన జ్ఞానాన్ని పొందండి
  • వివిధ రకాల కొవ్వొత్తులు, వాటి ముడి పదార్ధాలను ఎక్కడ పొందాలి & వాటిని ఎలా ప్యాకేజీ చేయాలి వంటి అంశాలు
  • మీ వ్యాపారాన్ని ఎలా రిజిస్టర్ చేసుకోవాలో తెలుసుకోవడంతో పాటు, ఏ డాకుమెంట్స్ మరియు లైసెన్స్‌లు అవసరమో తెలుసుకోండి
  • మీ పంపిణీదారులు మరియు వ్యాపారులను కొరకు ధరను ఎలా ఫిక్స్ చెయ్యాలి అని నేర్చుకోండి
  • వివిధ రకాల కొవ్వొత్తులను ఎలా తయారు చేయాలో నేర్చుకోవడంతో పాటు, మీరు కంపెనీని ఎలా నిర్వహించాలో నేర్చుకుంటారు.
మీరు కోర్సు కొనుగోలు చేసినప్పుడు మీరు ఏమి పొందుతారు?
జీవిత కాలం చెల్లుబాటు

మీరు కోర్సును కొనుగోలు చేసిన తర్వాత, అది ffreedom appలో శాశ్వతంగా అందుబాటులో ఉంటుంది. మీకు కావలసినన్ని సార్లు మీరు అధ్యాయాలను చూడవచ్చు మరియు దాని నుండి నేర్చుకోవచ్చు.

వేగవంతమైన-స్వీయ అభ్యాసం

మీ మొబైల్‌లో మొత్తం కోర్సు కంటెంట్‌ను డౌన్‌లోడ్ చేయడం ద్వారా మీరు సౌకర్యవంతంగా ఈ కోర్సు వీడియోలను చూడవచ్చు. ఎక్కడి నుండైనా మీ స్వంత వేగంతో నేర్చుకోండి.

మీ శిక్షకుడిని కలవండి
Vanalatha S
హైదరాబాద్ , తెలంగాణ

2005లో "బ్లిజీ కలర్ క్యాండిల్స్ ప్రైవేట్ లిమిటెడ్" అనే పేరుతో సొంతంగా బిజినెస్ ని స్టార్ట్ చేసారు ఎస్.వనలత. ఈ కంపెనీ బెర్త్ డేస్ , డెకొరేటింగ్, వాక్స్, క్రిస్మస్ కాండిల్స్ వంటి ముఖ్యమైన కొవ్వొత్తులతో పాటు అనేక రకాల కాండిల్స్ చెయ్యడంలో ఎక్స్పర్ట్. వినియోగదారులకు అధిక-నాణ్యత కలిగిన కాండిల్స్ చేయడం మాత్రమే కాదు, ఆశ్చర్యపరిచే ఆకృతుల్లో, తక్కువ-ధర కొవ్వొత్తులను కూడా అందిస్తారు. వ్యాపారం స్టార్ట్ చేసే ముందు ఎలాంటి అనుభవం లేని వనలత, ప్రస్తుతం పరిశ్రమలో విజయవంతమైన పారిశ్రామికవేత్తగా స్థిరపడి, అనేకమందికి ఉపాధి అవకాశాలను అందించారు.

C S Chandrika
అనంతపురం , ఆంధ్రప్రదేశ్

సి.ఎస్. చంద్రిక, తెలంగాణ రాష్ట్రానికి చెందిన సాధారణ గృహిణి. యూట్యూబ్‌ ద్వారా ఫ్రీడమ్ యాప్ గురించి తెలుసుకున్నాక, అందులో ఉన్న కొవ్వొత్తుల తయారీ కోర్సులో జాయిన్ అయ్యారు. కోర్స్ పూర్తయిన తర్వాత సొంతంగా ఇంట్లో కొవ్వొత్తులను తయారు చేసే వ్యాపారాన్ని ప్రారంభించారు. కొవ్వొత్తులను తయారు చేయడంలో విజయం సాధించి, దాంతో పాటుగా, ఆప్ లోని ఇతర కోర్సులను చూడటం ద్వారా చాక్లెట్ తయారీ వ్యాపారం, పుట్టగొడుగుల పెంపకం మరియు డ్రాగన్ ఫ్రూట్ ఫార్మింగ్‌ను కూడా ప్రారంభించారు. కాండిల్ మేకింగ్ వ్యాపారాన్ని ప్రారంభించే ముందు, వ్యాపారంలో ఎలాంటి అనుభవం లేని ఒక సాధారణ మహిళా చంద్రిక. కానీ ఇప్పుడు, బిజినెస్ లో సక్సెస్ అయిన ఒక గొప్ప వ్యాపారవేత్త. ffreedom App లో కోర్సును చూసిన తర్వాత, చంద్రిక తనకున్న అభిరుచిని విజయవంతమైన వ్యాపారంగా మార్చుకొని సక్సెస్ అయ్యారు.

సర్టిఫికేట్

కోర్సు పూర్తి చేసిన తర్వాత సర్టిఫికేట్ పొందండి. ప్రతి కోర్సు తర్వాత మీరు కొత్తగా నేర్చుకున్న నైపుణ్యాలను ప్రదర్శించడానికి మీకు సహాయపడే సర్టిఫికేట్ పొందుతారు.

ffreedom-badge
of Completion
This certificate is awarded to
Mrs Veena Rajagopalan

For successfully completing
the ffreedom App online course on the topic of

Start a Profitable Candle Making Business: Earn Up to 3 Lakh/Month

Issued on
12 June 2023

ఈ కోర్సును ₹799కి కొనుగోలు చేయండి మరియు ffreedom appలో జీవిత కలం చెల్లుబాటును పొందండి

సంబంధిత కోర్సులు

ffreedom appలోని ఇతర కోర్సులు మీకు ఆసక్తిగా ఉండవచ్చు.

ఉత్పత్తి తయారీ వ్యాపారం , హోమ్ బేస్డ్ బిజినెస్
ఇంట్లోనే అప్పడాలు చేయడం ద్వారా నెలకు 50,000 వరకు సంపాదించండి!
₹799
₹1,221
35% డిస్కౌంట్
కోర్సును కొనండి @799
వ్యాపారం కోసం ప్రభుత్వం పథకాలు
ముద్ర లోన్ కోర్స్ - ఎటువంటి హామీ లేకుండానే 10 లక్షల వరకు రుణం పొందండి!
₹799
₹1,221
35% డిస్కౌంట్
కోర్సును కొనండి @799
ఉత్పత్తి తయారీ వ్యాపారం , ఫుడ్ ప్రాసెసింగ్ & ప్యాకేజ్డ్ ఫుడ్ బిజినెస్
మీ సొంత అప్పడాల తయారీ వ్యాపారాన్ని ప్రారంభించండి- నెలకు 10 లక్షలు సంపాదించండి
₹799
₹1,221
35% డిస్కౌంట్
కోర్సును కొనండి @799
పెట్టుబడులు , రియల్ ఎస్టేట్ బిజినెస్
విజయవంతమైన రెసిడెన్షియల్ రియల్ ఎస్టేట్ బ్రోకర్‌గా మారడం ఎలా?
₹799
₹1,526
48% డిస్కౌంట్
కోర్సును కొనండి @799
ఉత్పత్తి తయారీ వ్యాపారం , ఫుడ్ ప్రాసెసింగ్ & ప్యాకేజ్డ్ ఫుడ్ బిజినెస్
చాక్లెట్ వ్యాపారాన్ని ప్రారంభించండి: నెలకు 1 లక్ష రూపాయల వరకు సంపాదించండి.
₹799
₹1,221
35% డిస్కౌంట్
కోర్సును కొనండి @799
ఫాషన్ & వస్త్ర వ్యాపారం , హస్త కళల వ్యాపారం
ఇంటి నుండి సిల్క్ థ్రెడ్ నగల వ్యాపారాన్ని ఎలా ప్రారంభించాలి?
₹599
₹1,039
42% డిస్కౌంట్
కోర్సును కొనండి @599
ఫాషన్ & వస్త్ర వ్యాపారం , హోమ్ బేస్డ్ బిజినెస్
బేసిక్ టైలరింగ్ కోర్సు - ప్రాక్టికల్ గా నేర్చుకోండి!
₹999
₹1,953
49% డిస్కౌంట్
కోర్సును కొనండి @999
Download ffreedom app to view this course
Download