కోర్సు ట్రైలర్: మరింత తెలుసుకోవడానికి ఇప్పుడే ప్రీ ఓన్డ్ కార్ వ్యాపారాన్ని ప్రారంభించండి, నెలకు 5 లక్షలు సంపాదించండి చూడండి.

ప్రీ ఓన్డ్ కార్ వ్యాపారాన్ని ప్రారంభించండి, నెలకు 5 లక్షలు సంపాదించండి

4.3 రేటింగ్ 1.7k రివ్యూల నుండి
1 hr 39 min (14 అధ్యాయాలు)
కోర్సు భాషను ఎంచుకోండి:
Select a course language to watch the trailer and view pricing details.
799
discount-tag-small50% డిస్కౌంట్
కోర్సు గురించి

సెకండ్ హ్యాండ్ కార్ బిజినెస్ కోర్సుకు స్వాగతం. ఈ కోర్సుతో మీరు అభివృద్ధి చెందుతున్న భారతీయ ఆటోమొబైల్ పరిశ్రమలో లాభదాయకమైన వెంచర్‌ను ఎలా స్థాపించాలో తెలుసుకోవచ్చు.

భారతదేశంలో సెకెండ్‌హాండ్ లేదా ప్రీఓన్డ్ కార్ల మార్కెట్ విపరీతంగా వృద్ధి చెందుతుందని నిపుణులతో పాటు నివేదికలు చెబుతున్నాయి. 2025 నాటికి ఈ ప్రీఓన్డ్ లేదా సెకెండ్‌హాండ్ కార్ల మార్కెట్ విలువ INR 2.5 లక్షల కోట్లుగా ఉండబోతోందని అంచనావేయబడుతోంది. 

మా కోర్సు భారతదేశంలో సెకండ్ హ్యాండ్ కార్ల వ్యాపారాన్ని ఎలా ప్రారంభించాలో నేర్చుకుంటారు. వ్యాపార ప్రణాళికను రూపొందించడం నుండి డీలర్‌షిప్‌ను స్థాపించడం, వాహనాలను సేకరించడం చేయడం మరియు మార్కెటింగ్ వ్యూహాల వరకు ఈ కోర్సు ఆచరణాత్మక పరిజ్ఞానాన్ని అందిస్తుంది.

మా మెంటర్ ఆటోమొబైల్ పరిశ్రమలో దశాబ్దానికి పైగా అనుభవం ఉంది. సెకండ్ హ్యాండ్ కార్ల వ్యాపారాన్ని విజయవంతంగా నిర్వహించడానికి అవసరమైన సలహాలు, సూచనలు మీకు అందిస్తారు. 

ఈ కోర్సు మార్కెట్ విశ్లేషణ, టార్గెట్ వినియోగదారులను గుర్తించడం, డీలర్‌షిప్‌ను ఏర్పాటు చేయడం, కార్ కండీషన్‌ను అంచనావేయడం, ఫైనాన్సింగ్ ఎంపికలు మరియు వ్యాపార విస్తరణ అవకాశాలు వంటి ముఖ్యమైన అంశాలను ఈ మాడ్యూల్ కవర్ చేస్తుంది.

ఈ కోర్సులో మీ పేరు నమోదు చేసుకోవడం ద్వారా, మీరు విజయవంతమైన సెకండ్ హ్యాండ్ కార్ల వ్యాపారాన్ని ప్రారంభించడానికి, నెలకు రూ. 5 లక్షల వరకు సంపాదించడానికి అవసరమైన పరిజ్ఞానం మరియు నైపుణ్యాన్ని పొందుతారు.

సెకండ్ హ్యాండ్ కార్ల మార్కెట్‌లోని విస్తారమైన అవకాశాలను అన్వేషించే అవకాశాన్ని కోల్పోకండి. ffreedom appలో కోర్సు వీడియోను చూడటం ద్వారా సెకెండ్ హాండ్ కార్ల వ్యాపారానికి సంబంధించిన అన్ని విషయాలు నేర్చుకోండి. నెలకు రూ.5 లక్షలకు పైగా ఆదాయాన్ని పొందడంలో మొదటి అడుగు వేయండి.

ఈ కోర్సులోని అధ్యాయాలు
14 అధ్యాయాలు | 1 hr 39 min
8m 9s
play
అధ్యాయం 1
పరిచయం

సెకండ్ హ్యాండ్ కార్ల వ్యాపారాన్ని ప్రారంభించడానికి ప్రాథమిక అంశాల నుండి విజయంలో కీలక పాత్ర వహించే కారకాలు వరకు అన్ని విషయాలను తెలుసుకోండి.

1m
play
అధ్యాయం 2
మెంటార్‌ పరిచయం

సెకండ్ హ్యాండ్ కార్ వ్యాపారంలో అనుభవజ్ఞుడైన మా మార్గదర్శకాల నుండి విలువైన సూచనలు మరియు సలహాలను పొందండి.

11m 11s
play
అధ్యాయం 3
సెకండ్ హ్యాండ్ కార్స్ బిజినెస్ - ప్రాథమిక ప్రశ్నలు

సెకండ్ హ్యాండ్ కార్ వ్యాపారాన్ని ప్రారంభించడానికి మీ మదిలో ఉన్న ప్రశ్నలకు సమాధానాలు పొందండి.

4m 48s
play
అధ్యాయం 4
లొకేషన్

లొకేషన్ యొక్క ప్రాముఖ్యతను అర్థం చేసుకోండి మరియు మీ సెకండ్ హ్యాండ్ కార్ వ్యాపారం కోసం ఒక ప్రధాన స్థలాన్ని ఎలా ఎంచుకోవాలో తెలుసుకోండి.

6m 3s
play
అధ్యాయం 5
కావలసిన లైసెన్సులు మరియు అనుమతులు

సెకండ్ హ్యాండ్ కార్ వ్యాపారాన్ని విజయవంతం చేయడానికి అవసరమైన లైసెన్సులు మరియు అనుమతులు గురించి తెలుసుకోండి.

9m 36s
play
అధ్యాయం 6
పెట్టుబడి, లోన్ సౌకర్యాలు మరియు ప్రభుత్వ మద్దతు

మీ సెకండ్ హ్యాండ్ కార్ వ్యాపారాన్ని ప్రారంభించడానికి సహాయపడే ఫైనాన్సింగ్ ఎంపికలు మరియు ప్రభుత్వ సహాయ కార్యక్రమాలను అన్వేషించండి.

5m 36s
play
అధ్యాయం 7
అవసరమైన సిబ్బంది

సెకండ్ హ్యాండ్ కార్ వ్యాపారంలో అధిక లాభలను ఆర్జించడంలో కీలక పాత్ర వహించే సిబ్బందిని ఎలా నియమించుకోవాలో మరియు శిక్షణ ఇవ్వాలో తెలుసుకోండి.

4m 47s
play
అధ్యాయం 8
కార్స్ సేకరణ

కొనుగోలుదారులను ఆకర్షించడానికి సెకండ్ హ్యాండ్ కార్ల యొక్క అధిక-నాణ్యత మరియు విభిన్న రకాల సేకరణను రూపొందించడానికి అవసరమైన సాధనాలు తెలుసుకోండి.

15m 45s
play
అధ్యాయం 9
డిమాండ్, సప్లై మరియు మార్కెట్

మార్కెట్ ట్రెండ్లు, డిమాండ్, సరఫరా డైనమిక్స్ మరియు సెకండ్ హ్యాండ్ కార్ పరిశ్రమను ప్రభావితం చేసే కారకాలపై లోతైన అవగాహన పొందండి.

5m 38s
play
అధ్యాయం 10
ఫైనాన్స్ మరియు అకౌంట్ నిర్వహణ

మీ సెకండ్ హ్యాండ్ కార్ వ్యాపారం లాభదాయకంగా ఉండేలా చూసుకోవడానికి మీ ఫైనాన్స్‌లు మరియు ఖాతాలను ఎలా నిర్వహించాలో తెలుసుకోండి.

4m 4s
play
అధ్యాయం 11
సేల్స్, కస్టమర్ సంతృప్తి మరియు కస్టమర్ నిలుపుదల

విక్రయాల వ్యూహాలను అభివృద్ధి చేసుకోవడానికి, పునరావృత వ్యాపారం మరియు దీర్ఘకాలిక విజయాన్ని నిర్ధారించడానికి మీ కస్టమర్‌లను ఎలా సంతోషంగా ఉంచాలో తెలుసుకోండి.

4m 48s
play
అధ్యాయం 12
మార్జిన్

సెకండ్ హ్యాండ్ కార్ వ్యాపారంలో మార్జిన్‌లను పెంచుకోవడానికి మరియు లాభదాయకతను మెరుగుపరుచుకోవడానికి అవసరమైన మార్గాలను అన్వేషించండి.

5m 10s
play
అధ్యాయం 13
మార్కెటింగ్ మరియు ప్రమోటింగ్

మీ బ్రాండ్‌ను నిర్మించడానికి మరియు మీ సెకండ్ హ్యాండ్ కార్ వ్యాపారానికి కొత్త కస్టమర్‌లను ఆకర్షించడానికి మార్కెటింగ్ వ్యూహాన్ని అభివృద్ధి చేయండి.

9m 34s
play
అధ్యాయం 14
సవాళ్లు మరియు చివరి మాట

మీ సెకండ్ హ్యాండ్ కార్ వ్యాపారంలో తలెత్తే సవాళ్లను పరిష్కరించండి మరియు మా మెంటర్ నుండి మీ వ్యాపారాన్ని ప్రారంభించడానికి అవసరమైన తుది జ్ఞానాన్ని పొందండి.

ఈ కోర్సును ఎవరు తీసుకోవచ్చు?
  • సెకండ్ హ్యాండ్ కార్ల వ్యాపారాన్ని ప్రారంభించడానికి ఆసక్తి ఉన్న ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు.
  • లాభదాయకమైన సైడ్ బిజినెస్‌తో తమ ఆదాయాన్ని పెంచుకోవాలనుకుంటున్న  వ్యక్తులు.
  • ఆటోమొబైల్ పరిశ్రమలో అనుభవం ఉండి తమ వ్యాపారాన్ని విస్తరించాలని భావిస్తున్నవారు
  • ఆటోమొబైల్ రంగానికి సంబంధించిన కోర్సులను చదువుతున్న విద్యార్థులు
  • ఇప్పటికే కార్ డీలర్‌షిప్‌ కలిగినవారితో పాటు కార్ మెకానిక్‌లు
people
self-paced-learning
ఈ కోర్సు నుండి మీరు ఏమి నేర్చుకుంటారు?
  • లాభదాయకమైన సెకండ్ హ్యాండ్ కార్ మోడల్‌లను ఎలా గుర్తించాలి 
  • సెకండ్ హ్యాండ్ కార్ డీలర్‌షిప్‌ను ఎలా సెటప్ చేయాలి 
  • సెకండ్ హ్యాండ్ కార్ల ధరను ఎలా నిర్ణయించాలి.
  • భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా కార్ కండీషన్‌ను ఎలా నిర్థారించాలో నేర్చుకుంటారు.
  • మార్కెటింగ్ మరియు బ్రాండింగ్ పై అవగాహన పెంచుకుంటారు
మీరు కోర్సు కొనుగోలు చేసినప్పుడు మీరు ఏమి పొందుతారు?
life-time-validity
జీవిత కాలం చెల్లుబాటు

మీరు కోర్సును కొనుగోలు చేసిన తర్వాత, అది ffreedom appలో శాశ్వతంగా అందుబాటులో ఉంటుంది. మీకు కావలసినన్ని సార్లు మీరు అధ్యాయాలను చూడవచ్చు మరియు దాని నుండి నేర్చుకోవచ్చు.

self-paced-learning
వేగవంతమైన-స్వీయ అభ్యాసం

మీ మొబైల్‌లో మొత్తం కోర్సు కంటెంట్‌ను డౌన్‌లోడ్ చేయడం ద్వారా మీరు సౌకర్యవంతంగా ఈ కోర్సు వీడియోలను చూడవచ్చు. ఎక్కడి నుండైనా మీ స్వంత వేగంతో నేర్చుకోండి.

మీ శిక్షకుడిని కలవండి
మీరు నేర్చుకున్న అంశాలను వ్యక్తపరచండి

కోర్సు పూర్తి చేసిన తర్వాత సర్టిఫికేట్ పొందండి. ప్రతి కోర్సు తర్వాత మీరు కొత్తగా నేర్చుకున్న నైపుణ్యాలను ప్రదర్శించడానికి మీకు సహాయపడే సర్టిఫికేట్ పొందుతారు.

certificate-background
dot-patterns
badge ribbon
Certificate
This is to certify that
Siddharth Rao
has completed the course on
Earn Upto ₹40,000 Per Month from home bakery Business
on ffreedom app.
27 July 2024
Issue Date
Signature
dot-patterns-bottom
మీరు నేర్చుకున్న అంశాలను వ్యక్తపరచండి

కోర్సు పూర్తి చేసిన తర్వాత సర్టిఫికేట్ పొందండి. ప్రతి కోర్సు తర్వాత మీరు కొత్తగా నేర్చుకున్న నైపుణ్యాలను ప్రదర్శించడానికి మీకు సహాయపడే సర్టిఫికేట్ పొందుతారు.

సంబంధిత కోర్సులు

ffreedom appలోని ఇతర కోర్సులు మీకు ఆసక్తిగా ఉండవచ్చు.

ప్రీ ఓన్డ్ కార్ వ్యాపారాన్ని ప్రారంభించండి, నెలకు 5 లక్షలు సంపాదించండి

799
50% డిస్కౌంట్
Download ffreedom app to view this course
Download
కోర్సును కొనండి
కొనుగోలును ధృవీకరించండి
వివరాలను చేర్చండి
పేమెంట్ చేయడం పూర్తి చేయండి