ఈ కోర్సులో ఏమి ఉంటుంది అంటే
రోజువారీ రవాణా కోసం కార్ లు, వాహనాలు వినియోగించే వారి సంఖ్య క్రమంగా పెరిగినందున, కార్ కొనే వారి సంఖ్య కూడా బాగా పెరిగింది. బాగా డిమాండ్ ఉన్న ప్రాంతంలో మీరు కార్ బిజినెస్ ప్రారంభిస్తే, మీకు మంచి లాభం వస్తుంది, అలాగే మీకంటూ డిమాండ్ ఏర్పడుతుంది.
దీనికి సీజన్ అంటూ ఉండదు. అన్ని సమయాలలోనూ డిమాండ్ ఉంటుంది. నిరుద్యోగులు చాలా కాలం పాటు ఇళ్లలోనే ఉండిపోతారు. ఆ తర్వాత వయసు అయిపోతుంది. ఇలాంటి వారు, ఇంకా సమయం వృధా చేసుకోకుండా, ఈ బిజినెస్ ను ప్రారంభించవచ్చు. దీనికి ముందుగానే చెప్పుకున్నట్టు, ఎల్లప్పుడూ హై- డిమాండ్ ఉండనుంది. అలాగే పెట్టుబడికి ఎంతో బ్యాంకులు ముందుకు వస్తున్నాయి.