ఈ కోర్సులో ఏమి ఉంటుంది అంటే
అతి తక్కువ స్థలంలోనే వివిధ రకాల పండ్లను, కూరగాయలను పండించడం వల్ల మంచి ఫలసాయం పొందవచ్చు. ముఖ్యంగా మార్కెట్‌కు అనుగుణంగా పంటలను సాగుచేస్తే మన పంటలను దళారులు లేకుండా మనమే నేరుగా అమ్ముకోవచ్చు. ఇలా వ్యవసాయాన్ని పారిశ్రమిక స్థాయికి తీసుకువెళ్లే ఔత్సాహిక అగ్రికల్చరిస్ట్ను అగ్రిపెన్యూర్ అంటారు. ఈ విధానాన్ని అగ్రిపెన్యూర్‌షిప్ అంటారు. అగ్రిపెన్యూర్ విధానంలో ఎక్కువ మొత్తాన్ని ఆర్జించవచ్చు. మరెందుకు ఆలస్యం పదండి ఆ వివరాలన్నీ ఈ అగ్రిపెన్యూర్‌షిప్ కోర్సు ద్వారా నేర్చుకుందాం పదండి.