కొంత మంది వ్యవసాయదారులు ఎక్కువ మొత్తంలో భూమిని సాగు చేసి వ్యవసాయాన్ని చేస్తారు కానీ కొంత మొత్తంలోనే లాభాలను పొంది చివరికి నిరాశ చెందుతారు. ఇది గమనించిన ffreedom app పరిశోధన బృందం ప్రతి ఒక్క రైతు తక్కువ భూమి తోనే అధిక లాభాలను సంపాదించాలి అనే ఉద్దేశ్యం తో "ఒక ఎకరం వ్యవసాయ భూమి నుండి నెలకు లక్ష రూపాయిల వరకు సంపాదించడం ఎలా "? అనే కోర్సును రూపొందించడం జరిగింది. ఈ కోర్స్ ద్వారా మీకు మీ వ్యవసాయ దిగుబడిని పెంచడానికి, ఖర్చులను తగ్గించడానికి మరియు మీ వ్యవసాయ రాబడిని పెంచడానికి అవసరమైన జ్ఞానాన్ని మరియు నైపుణ్యాలను అందించడం జరుగుతుంది. అలాగే మీరు సరైన పంటలను ఎలా ఎంచుకోవాలో, స్థిరమైన వ్యవసాయ పద్ధతులను ఎలా అమలు చేయాలో మరియు మీ ఉత్పత్తులను సమర్ధవంతమగా ఎలా మార్కెట్ చేయాలో నేర్చుకుంటారు. మీరు ఈ కోర్సు ద్వారా మా నిపుణుల మార్గదర్శకత్వంతో, మీ ఎకరం భూమి నుండి అధిక ఆదాయాన్ని సంపాదించే మెళుకువలను కలిగి ఉంటారు మరియు వ్యవసాయంలో నూతన పద్ధతులను తెలుసుకుంటారు. అలాగే మీరు మీ వ్యవసాయాన్ని మెరుగుపర్చుకోవాలని అనుకుంటున్నా రైతు అయినా, నూతనంగా వ్యవసాయాన్ని ప్రారంభించాలని అనుకుంటున్నవారు అయినా ఈ కోర్సు నుండి వ్యవసాయంలో దాగి ఉన్న రహస్యాలను తెలుసుకొని విజయవంతమైన వ్యవసాయాన్ని ప్రారంభించి, అధిక లాభాలను పొందగలుగుతారు. అలాగే ఈ కోర్సు నుండి మీరు, భూమి తయారీ నుండి పంట ఎంపిక వరకు, నీటిపారుదల నుండి మార్కెటింగ్ పద్దతుల వరకు అన్ని విషయాలను తెలుసుకుంటారు. అలాగే లాభదాయకమైన పంటలను గుర్తించడం, పంట కు తెగులు రాకుండా సమర్థవంతమైన తెగులు నిర్వహణ పద్ధతులను అమలు చేయడం మరియు నీటిపారుదల వ్యవస్థలను ఆప్టిమైజ్ చేయడం ఎలాగో నేర్చుకుంటారు. అంతే కాకుండా టార్గెట్ కస్టమర్స్ ను గుర్తించి, మీ వ్యవసాయ ఉత్పత్తులను విక్రయించే మార్కెటింగ్ ప్లాన్‌ను ఎలా రూపొందించాలో కూడా మీరు నేర్చుకుంటారు. మీరు పూర్తి కోర్సు చూడటం ద్వారా, మీ వ్యవసాయ భూమిని సమర్థవంతంగా నిర్వహించడానికి మరియు అధిక లాభాలను సంపాదించడానికి అవసరమైన జ్ఞానాన్ని మరియు నైపుణ్యాలను కలిగి ఉంటారు. మీరు తక్కువ వ్యవసాయ భూమిలో అధిక లాభాలను పొందడానికి ఉన్న ఈ అవకాశాన్ని కోల్పోకండి. ఇప్పుడే ffreedom app లో రిజిస్టర్ చేసుకోండి. పూర్తి కోర్సును చూసి నూతన పద్ధతులు ద్వారా వ్యవసాయం చేసి అధిక లాభాలను సంపాదించండి.
ఒక ఎకరం వ్యవసాయ భూమి నుండి నెలకు లక్షల రూపాయిలు సంపాదించడం ఎలాగో తెలుసుకోండి. ఏ వ్యవసాయ పద్ధతులు అధిక లాభాలకు దారితీస్తాయో అర్థం చేసుకోండి.
వ్యవసాయం ద్వారా అధిక లాభాలను ఆర్జిస్తున్న మా మార్గదర్శకుల గురించి తెలుసుకోండి. వారి నుండి మీరు మీ వ్యవసాయంలో విజయం సాధించడానికి అవసరమైన మార్గదర్శకాలు పొందండి.
వ్యవసాయ లక్ష్యాలను నిర్దేశించుకోండి మరియు మీ పొలంలో ఎక్కువ ఆదాయాన్ని సంపాదించడానికి ప్రణాళికను రూపొందించండి
ఎకరం భూమి నుండి నెలకు లక్షరూపాయలు సంపాదించడానికి అవసరమైన ఆర్థిక పెట్టుబడి గురించి తెలుసుకోండి.
మా మార్గదర్శకులు ఎకరం భూమి నుండి నెలకు లక్ష రూపాయిలు ఎలా సంపాదించారో తెలుసుకోండి
ఒక ఎకరం భూమి నుండి నెలకు లక్షరూపాయలు సంపాదించడానికి అవసరమైన వ్యూహాలు మరియు పద్ధతులు గురించి తెలుసుకోండి
ఒక ఎకరం భూమి నుండి నెలకు లక్షరూపాయలు సంపాదిస్తున్న రైతులు గురించి తెలుసుకోండి. వారు పాటించిన వ్యవసాయ పద్ధతులు గురించి తెలుసుకోండి.
కోర్సులో పొందిన జ్ఞానాన్ని ఆచరణలో పెట్టడానికి కార్యాచరణ ప్రణాళికను రూపొందించండి
- రైతులు తమ వ్యవసాయ భూమి నుండి అధిక ఆదాయాన్ని పొందాలని అనుకుంటున్నవారు
- నూతనంగా వ్యవసాయ రంగంలోకి ప్రవేశించాలని ఆశిస్తున్నా వ్యవస్థాపకులు
- వ్యవసాయ-భూ నిర్వహణలో నూతన పద్ధతులు తెలుసుకోవాలని అనుకుంటున్నా వ్యక్తులు.
- లాభదాయకమైన వ్యవసాయ రంగంలో పెట్టుబడి పెట్టాలని అనుకుంటున్నా పెట్టుబడిదారులు
- స్థిరమైన వ్యవసాయ పద్ధతులను తెలుసుకొని వ్యవసాయ-భూమి నుండి అధిక దిగుబడి పొందాలని ఆశిస్తున్నా రైతులు
- ఎకరం వ్యవసాయ భూమిలో దిగుబడిని పెంచుకోవడానికి మరియు ఖర్చులను తగ్గించుకునే పద్ధతులను తెలుసుకుంటారు
- మీ వ్యవసాయ భూమి మరియు స్థానిక మార్కెట్ కోసం సరైన పంటలను ఎంచుకోవడానికి వ్యూహాలను కలిగి ఉంటారు
- భూమి సంరక్షించే మార్గాలు మరియు పంట ఉత్పాదకతను మెరుగుపరచడానికి స్థిరమైన వ్యవసాయ పద్ధతులను తెలుసుకుంటారు
- మీ పంటలను రక్షించడానికి సమర్థవంతమైన తెగులు నిర్వహణ పద్ధతులను నేర్చుకుంటారు
- టార్గెట్ కస్టమర్లను గుర్తించడానికి మరియు మీ వ్యవసాయ-భూ ఉత్పత్తుల అమ్మకాలను పెంచుకోవడానికి మార్కెటింగ్ వ్యూహాలు తెలుసుకుంటారు
మీరు కోర్సును కొనుగోలు చేసిన తర్వాత, అది ffreedom appలో శాశ్వతంగా అందుబాటులో ఉంటుంది. మీకు కావలసినన్ని సార్లు మీరు అధ్యాయాలను చూడవచ్చు మరియు దాని నుండి నేర్చుకోవచ్చు.
మీ మొబైల్‌లో మొత్తం కోర్సు కంటెంట్‌ను డౌన్‌లోడ్ చేయడం ద్వారా మీరు సౌకర్యవంతంగా ఈ కోర్సు వీడియోలను చూడవచ్చు. ఎక్కడి నుండైనా మీ స్వంత వేగంతో నేర్చుకోండి.
కోర్సు పూర్తి చేసిన తర్వాత సర్టిఫికేట్ పొందండి. ప్రతి కోర్సు తర్వాత మీరు కొత్తగా నేర్చుకున్న నైపుణ్యాలను ప్రదర్శించడానికి మీకు సహాయపడే సర్టిఫికేట్ పొందుతారు.


This certificate is awarded to

For successfully completing
the ffreedom App online course on the topic of
Earn 1 Lakh/Month from 1 Acre of Agri-land
12 June 2023
ఈ కోర్సును ₹599కి కొనుగోలు చేయండి మరియు ffreedom appలో జీవిత కలం చెల్లుబాటును పొందండి
ffreedom appలోని ఇతర కోర్సులు మీకు ఆసక్తిగా ఉండవచ్చు.