ఈ కోర్సులో ఏమి ఉంటుంది అంటే
అధిక పోషక విలువలతో పాటు సీ విటమిన్ పుష్కలంగా ఉన్న బ్రోకలీ తినేవారి సంఖ్య రోజురోజుకు పెరుగుతూ ఉంది. ముఖ్యంగా బరువు తగ్గాలనుకునేవారితో పాటు మదుమేహం (షుగర్)తో బాదపడుతున్న వారికి ఈ బ్రోకలీ మంచి ఆహారం. తక్కువ కాల వ్యవధిలోనే కోతకు వచ్చే ఈ బ్రోకలీ మార్కెట్ రోజు రోజుకు పెరుగుతూ ఉంది. మంచి ప్రణాళికతో ఈ మార్కెట్‌ను ఒడిసి పట్టుకుంటే లక్షల సంపాదనను వెనుకేసుకొచ్చు. మరెందుకు ఆలస్యం ఈ కోర్సు ద్వారా ఆ వివరాలన్నీ తెలుసుకుందాం రండి.