Cage Culture Fish Farming Course Video

కేజ్ కల్చర్ చేపల పెంపకం - సంవత్సరానికి ఒక కేజ్ నుండి 3.5 లక్షల లాభం సంపాదించండి

4.8 రేటింగ్ 819 రివ్యూల నుండి
4 hrs 27 mins (13 అధ్యాయాలు)
కోర్సు భాషను ఎంచుకోండి:
₹599
₹1,039
42% డిస్కౌంట్
కోర్సు గురించి

కోర్సు గురించి: చేపల పెంపకం పద్ధతుల్లో కేజ్ కల్చర్ చేపల పెంపకం వినూత్న పద్ధతి అని చెప్పవచ్చు. ప్రస్తుతం కేజ్ కల్చర్ చేపల పెంపకం ద్వారా అధిక లాభాలు వస్తుండటంతో  కేజ్ కల్చర్ చేపల పెంపకానికి ప్రజాధారణ రోజురోజుకూ పెరుగుతోంది. కాబట్టి చేపల పెంపకందారులు కేజ్ కల్చర్ చేపల పెంపకం ఎలా చేయాలో ఇంటర్నెట్‌లో వెతకడం ప్రారంభించారు. దీనిని గమనించిన ffreedom app పరిశోధన బృందం కేజ్ కల్చర్ ఫిష్ ఫార్మింగ్ వ్యాపారాన్ని ఎలా ప్రారంభించాలి మరియు నిర్వహించాలి అనే విషయాలను తెలియజేయాలని ఉద్దేశ్యంతో ఈ కోర్సును రూపొందించింది. ఆక్వాకల్చర్ పరిశ్రమలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉన్న హేమ్‌రాజ్ సాలియన్ గారు ఈ కోర్సులో మీ మెంటర్ గా ఉన్నారు. మా మెంటార్ నేతృత్వంలో మీరు కేజ్ కల్చర్ చేపల పెంపకం అంటే ఏమిటి, చేపల పెంపకానికి అవసరమైన స్థలాన్ని ఎలా ఎంచుకోవాలి, బోనులను ఎలా ఏర్పాటు చేయాలి, పెట్టుబడిని ఎలా సమకూర్చుకోవాలి మరియు చేపల ఉత్పత్తులను మార్కెటింగ్ చేసే పద్ధతులు గురించి కూడా మీరు తెలుసుకుంటారు.

ఈ కోర్సులోని అధ్యాయాలు
13 అధ్యాయాలు | 4 hrs 27 mins
15m 53s
అధ్యాయం 1
పరిచయం

పరిచయం

7m 56s
అధ్యాయం 2
మెంటార్ పరిచయం

మెంటార్ పరిచయం

11m 52s
అధ్యాయం 3
కేజ్ కల్చర్ అంటే ఏమిటి?

కేజ్ కల్చర్ అంటే ఏమిటి?

21m 14s
అధ్యాయం 4
నీటి అవసరం

నీటి అవసరం

34m 56s
అధ్యాయం 5
పెట్టుబడి, ప్రభుత్వ పథకాలు, సబ్సిడీలు మరియు రుణాలు0

పెట్టుబడి, ప్రభుత్వ పథకాలు, సబ్సిడీలు మరియు రుణాలు0

21m 45s
అధ్యాయం 6
మౌలిక సదుపాయాలు మరియు కావలసిన మెషినరీ

మౌలిక సదుపాయాలు మరియు కావలసిన మెషినరీ

25m 4s
అధ్యాయం 7
కేజ్ నిర్మాణం గురించి A నుండి Z సమాచారం

కేజ్ నిర్మాణం గురించి A నుండి Z సమాచారం

28m 51s
అధ్యాయం 8
జాతి ఎంపిక మరియు అనుకూలమైన సీజన్

జాతి ఎంపిక మరియు అనుకూలమైన సీజన్

25m 30s
అధ్యాయం 9
ఆహార సరఫరా మరియు వ్యాధి నియంత్రణ

ఆహార సరఫరా మరియు వ్యాధి నియంత్రణ

15m 29s
అధ్యాయం 10
హార్వెస్ట్ మరియు పోస్ట్-హార్వెస్ట్

హార్వెస్ట్ మరియు పోస్ట్-హార్వెస్ట్

20m 35s
అధ్యాయం 11
మార్కెటింగ్, డిమాండ్ మరియు అమ్మకాలు

మార్కెటింగ్, డిమాండ్ మరియు అమ్మకాలు

27m 57s
అధ్యాయం 12
ఆదాయం, ఖర్చులు మరియు లాభం

ఆదాయం, ఖర్చులు మరియు లాభం

10m 37s
అధ్యాయం 13
సవాళ్లు మరియు చివరి మాట

సవాళ్లు మరియు చివరి మాట

ఈ కోర్సును ఎవరు తీసుకోవచ్చు?
people
  • నూతన వ్యాపార అవకాశాలు కోసం చూస్తున్న ఔత్సాహిక ఆక్వాకల్చర్ వ్యవస్థాపకులు
  • తమ వ్యవసాయ కార్యకలాపాలను వైవిధ్యపరచి అధిక లాభాలను పొందాలని అనుకుంటున్నా రైతు సోదరులు
  • చేపల పెంపకంలో తమ జ్ఞానాన్ని మరియు నైపుణ్యాన్ని మెరుగుపర్చుకోవాలని ఆశిస్తున్నా ఫిషరీస్ నిపుణులు
  • కేజ్ కల్చర్ చేపల పెంపకం గురించి తెలుసుకోవాలనుకునే వ్యవసాయ విద్యార్థులు మరియు పరిశోధకులు
  • తమ జీవనోపాధిని పెంచుకోవాలని మరియు సుస్థిర అభివృద్ధికి బాటలు వేయాలని అనుకుంటున్నా మత్స్యకార సంఘాలు
people
self-paced-learning
ఈ కోర్సు నుండి మీరు ఏమి నేర్చుకుంటారు?
self-paced-learning
  • కేజ్ కల్చర్ చేపల పెంపకం యొక్క ఉత్తమ పద్దతులను తెలుసుకుంటారు
  • కేజ్ కల్చర్ చేపల పెంపకానికి అవసరమైన స్థలాన్ని ఎలా ఎంచుకోవాలో, బోనులను ఎలా ఏర్పాటు చేయాలో నేర్చుకుంటారు
  • చేపలను ఆరోగ్యంగా ఉంచడానికి నీటి నిర్వహణ మరియు వ్యాధుల నివారణ గురించి తెలుసుకుంటారు
  • చేపల పెంపకం మరియు హార్వెస్టింగ్ పద్ధతులు గురించి నేర్చుకుంటారు
  • చేపల ఉత్పత్తుల నుండి అధిక లాభాలు పొందడానికి అవసరమైన మార్కెటింగ్ పద్ధతులను తెలుసుకుంటారు
మీరు కోర్సు కొనుగోలు చేసినప్పుడు మీరు ఏమి పొందుతారు?
జీవిత కాలం చెల్లుబాటు

మీరు కోర్సును కొనుగోలు చేసిన తర్వాత, అది ffreedom appలో శాశ్వతంగా అందుబాటులో ఉంటుంది. మీకు కావలసినన్ని సార్లు మీరు అధ్యాయాలను చూడవచ్చు మరియు దాని నుండి నేర్చుకోవచ్చు.

వేగవంతమైన-స్వీయ అభ్యాసం

మీ మొబైల్‌లో మొత్తం కోర్సు కంటెంట్‌ను డౌన్‌లోడ్ చేయడం ద్వారా మీరు సౌకర్యవంతంగా ఈ కోర్సు వీడియోలను చూడవచ్చు. ఎక్కడి నుండైనా మీ స్వంత వేగంతో నేర్చుకోండి.

మీ శిక్షకుడిని కలవండి
Hemaraj Ratnakar Salian
మంగళూరు , కర్ణాటక

Hemraj Ratnakar Salian, a renowned fish farmer, shifted from Mumbai to Mulki, his hometown, and now earns over 3.5 lakhs from a single cage in cage culture fish farming—a rarity in Karnataka. After exploring Andhra Pradesh and Maharashtra, he mastered this technique, operating 30+ successful cages. Hemraj excels in choosing fish species for specific regions and guides in farming practices, feeding, marketing, and connecting with local markets and restaurants. Interested in fish farming? Let Hemraj's expertise pave your path. Join him in transforming your passion into profit.

సర్టిఫికేట్

కోర్సు పూర్తి చేసిన తర్వాత సర్టిఫికేట్ పొందండి. ప్రతి కోర్సు తర్వాత మీరు కొత్తగా నేర్చుకున్న నైపుణ్యాలను ప్రదర్శించడానికి మీకు సహాయపడే సర్టిఫికేట్ పొందుతారు.

ffreedom-badge
of Completion
This certificate is awarded to
Mrs Veena Rajagopalan

For successfully completing
the ffreedom App online course on the topic of

Cage Culture Fish Farming - Earn 3.5 Lakh Profit/Cage/Year

Issued on
12 June 2023

ఈ కోర్సును ₹599కి కొనుగోలు చేయండి మరియు ffreedom appలో జీవిత కలం చెల్లుబాటును పొందండి

సంబంధిత కోర్సులు

ffreedom appలోని ఇతర కోర్సులు మీకు ఆసక్తిగా ఉండవచ్చు.

వ్యవసాయ ప్రభుత్వ పథకాలు
పిఎం-కుసుమ్ యోజన ప్రయోజనాలను ప్రభుత్వం ద్వారా ఎలా పొందాలి?
₹999
₹2,199
55% డిస్కౌంట్
కోర్సును కొనండి @999
ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ , వ్యవసాయ వ్యాపారం
అగ్రిప్రెన్యూర్‌షిప్- 5 ఎకరాల భూమి నుండి సంవత్సరానికి 50 లక్షలు సంపాదించండి!
₹599
₹1,039
42% డిస్కౌంట్
కోర్సును కొనండి @599
వ్యవసాయ ప్రభుత్వ పథకాలు
ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన కోర్సు - మీ పంటలకు బీమా పొందండి!
₹599
₹1,039
42% డిస్కౌంట్
కోర్సును కొనండి @599
చేపలు & రొయ్యల సాగు
చేపల పెంపకం ప్రారంభించండి - నెలకు రెండు లక్షలు సంపాదించండి
₹599
₹1,039
42% డిస్కౌంట్
కోర్సును కొనండి @599
చేపలు & రొయ్యల సాగు
చేపల పెంపకాన్ని విజయవంతంగా ప్రారంభించండి - సంవత్సరానికి 20 లక్షల వరకు సంపాదించండి
₹999
₹2,199
55% డిస్కౌంట్
కోర్సును కొనండి @999
చేపలు & రొయ్యల సాగు
పంగాసియస్ / ఫంగస్ చేపల పెంపకం కోర్సు - ప్రతి 7 నెలలకు ఒకసారి 20 లక్షలు సంపాదించండి
₹599
₹1,039
42% డిస్కౌంట్
కోర్సును కొనండి @599
చేపలు & రొయ్యల సాగు
చేపల సాగు కోర్సు - ఎకరానికి 8 లక్షల వరకు సంపాదించండి!
₹599
₹1,039
42% డిస్కౌంట్
కోర్సును కొనండి @599
Download ffreedom app to view this course
Download