చేపల పెంపకం లేదా ఆక్వాకల్చర్ లేదా ఫిష్ కల్చర్ అని కూడా పిలుస్తారు. వాణిజ్య ప్రయోజనాల కోసం ట్యాంకులు, చెరువులు లేదా ఇతర నీటి వనరులలో చేపలను పెంచుతారు. గత కొన్నిసంవత్సరాలుగా చేపలు, వాటి ఉత్పత్తులకు క్రమంగా పెరుగుతోంది. ఇది చేపల పెంపకం వ్యాపారంలోకి ప్రవేశించాలనుకునే ఎవరికైనా లాభదాయకమైన వ్యాపార అవకాశంగా మారింది.
మీరు విజయవంతమైన చేపల పెంపకం వ్యాపారాన్ని ఎలా నిర్వహించాలో తెలుసుకోవాలనుకుంటే. మా ffreedom app సహకారం అందిస్తుంది. ఇందులోని ఫిష్ ఫార్మింగ్ కోర్సు మీరు సరైన ఎంపికగా చెప్పవచ్చు. చేపల పెంపకం కోసం చెరువును తవ్వడం దగ్గర నుంచి చేపలను, వాటి ఉత్పత్తులను మార్కెటింగ్ చేయడం వరకు చేపల పెంపకంలోని అన్ని ప్రాథమిక అంశాలను మీకు బోధించేలా ఈ కోర్సు రూపొందించబడింది.
కోర్సులో భాగంగా మీరు వివిధ రకాల చేపల పెంపకం విధానాలు, స్థానిక పరిస్థితులకు అనువైన వివిధ రకాల చేపలు గురించి తెలుసుకుంటారు. అంతేకాకుండా చేపలు ఆరోగ్యంగా పెరుగుటకు ఎటువంటి ఆహారం ఇవ్వాలన్న విషయం పై స్పష్టత తెచ్చుకుంటారు. అంతేకాకుండా వాటి సంరక్షణ కోసం అందుబాటులోకి వచ్చిన వివిధ రకాల సాంకేతికతలను నేర్చుకుంటారు. మీరు వివిధ రకాల ఆక్వాకల్చర్ పరికరాల గురించి మరియు వాటిని ఎలా నిర్వహించాలాలన్న విషయం పై కూడా అవగాహన పెంచుకుంటారు.
అంతేకాకుండా ఈ కోర్సు చేపలు పెరిగే నీటి నాణ్యతను ఎలా తనిఖీ చేయాలి? చేపలకు వచ్చే వ్యాధులు, వాటి నివారణ గురించి తెలియజేస్తుంది. అంతేకాకుండా బయో సెక్యూరిటీ వంటి చర్యల పై కూడా అవగాహన కల్పిస్తుంది. కోర్సు ముగిసే సమయానికి, మీరు చేపల పెంపకం పరిశ్రమ గురించి పూర్తి అవగాహన కలిగి ఉంటారు. చేపల పెంపకం వ్యాపారాన్ని ప్రారంభించడానికి మరియు నిర్వహించడానికి అవసరమైన పరిజ్ఞానం ఉంటుంది.
కాబట్టి, మీరు చేపల పెంపకం ప్రపంచంలోకి ప్రవేశించాలనుకుంటే ఈరోజే మా ఫిష్ ఫార్మింగ్ కోర్సులో మీ పేరు నమోదు చేసుకోండి. లాభదాయకమైన వ్యాపారం వైపు మీ ప్రయాణాన్ని ప్రారంభించండి.
చేపల పెంపకం ప్రక్రియ యొక్క అవలోకనాన్ని పొందండి. ఈ కోర్సు వల్ల మీరు నేర్చుకోబోయే విషయాలను క్లుప్తంగా తెలుసుకోండి
చేపల పెంపకం రంగంలో అనుభవం ఉన్న వ్యక్తితో పరిచయం ఏర్పడుతుంది. ఈ రంగంలో వారికి ఉన్న నైపుణ్యం, అనుభవం నుంచి మీరు ఈ మాడ్యూల్ ద్వారా ఎంతో నేర్చుకుంటారు
చేపల పెంపకం యొక్క ప్రయోజనాలు మరియు సవాళ్లు వంటి అంశాలను ఈ మాడ్యూల్ కవర్ చేస్తుంది. చేపల పెంపకం గురించి పూర్తిగా తెలుసుకుంటారు
చేపల పెంపకానికి అవసరమైన మూలధన పెట్టుబడి మరియు చేపల పెంపకం నిర్వహణ ఖర్చులతో సహా వివిధ అంశాలను తెలుసుకోండి.
ఈ మాడ్యూల్ ఒక చేపల పెంపకానికి తగిన ప్రదేశాన్ని ఎంచుకునే సమయంలో అనుసరించాల్సిన విధి విధానాల పట్ల అవగాహన కల్పిస్తుంది
ఈ మాడ్యూల్ చేపల పెంపకాన్ని చేపట్టడానికి ఏ ఏ ప్రభుత్వ శాఖల నుంచి అనుమతులు పొందాలో తెలుస్తుంది. అందుకు అనుసరించాల్సిన విధానాల పట్ల స్పష్టత వస్తుంది
ఈ మాడ్యూల్ తగిన పరిమాణం, లోతు మరియు చెరువు ఆకృతిని ఎంచుకోవడంతో వంటి అంశాలతో చేపల చెరువులను సిద్ధం చేయడం మరియు నిర్వహించడంపై ఆచరణాత్మక మార్గదర్శకత్వాన్ని అందిస్తుంది.
ప్రతి జాతి యొక్క నిర్దిష్ట అవసరాలు మరియు లక్షణాలతో సహా మంచి లాభాలనుఅ అందించే వివిధ రకాల చేపల పై ఈ మాడ్యూల్ స్పష్టతను ఇస్తుంది
చేపలు ఆరోగ్యంగా ఎదగడానికి ఎటువంటి ఆహారం, ఎప్పుడు ఇవ్వాలో ఈ మాడ్యూల్ తెలియజేస్తుంది. అదేవిధంగా చేపలకు వచ్చే వ్యాధులు వాటి నివారణ పై అవగాహన కల్పిస్తుంది.
చేపల పెంపకానికి అవసరమైన సిబ్బంది నియామకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఈ మాడ్యూల్ తెలియజేస్తుంది. వారికి ఎటువంటి శిక్షణ అవసరమో చెబుతుంది
కస్టమర్‌లను గుర్తించడం, ఎగుమతి అవకాశాలను అన్వేషించడంతో సహా చేపల మార్కెటింగ్ మరియు అమ్మకాల అంశాల పై అవగాహన కల్పిస్తుంది.
చేపల పెంపకానికి సంబంధించిన ఆర్థిక అంశాల గురించి ఈమాడ్యూల్ తెలియజేస్తుంది. అంటే ధర నిర్ణయం, ఆదాయం, నిఖర లాభాలు తదితర విషయాలు.
ఈ కోర్సు ద్వారా నేర్చుకున్న విషయాలను క్లుప్తంగా ఈ మాడ్యూల్ వివరిస్తుంది.
- చేపల పెంపకం వ్యాపారాన్ని ప్రారంభించాలనుకుంటున్న పారిశ్రామికవేత్తలు
- తమ ఆదాయ మార్గాలను పెంచుకోవాలనుకుంటున్న రైతులు
- ఆక్వాకల్చర్ పై ఆసక్తి ఉన్నవారు
- అగ్రికల్చరల్ లేదా ఆక్వాకల్చర్ వంటి కోర్సులు చదువుతున్నవారు
- చేపలు, వాటి ఉత్పత్తుల పై ఆసక్తి ఉన్నవారు
- చేపల పెంపకానికి అవసరమైన చెరువు లేదా కుంటాను ఎలా ఏర్పాటు చేయాలో తెలుస్తుంది
- వివిధ రకాల చేపల పెంపకం వ్యవస్థలు మరియు వాటి ప్రయోజనాలు
- చేపలకు అందించాల్సిన ఆహారం, సంరక్షణ మరియు నిర్వహణ కోసం అవసరమైన సాంకేతికత
- నీటి నాణ్యత నిర్వహణ మరియు వ్యాధి నివారణ చర్యలు
- చేపలు మరియు వాటి ఉత్పత్తుల మార్కెటింగ్ వ్యూహాలు
మీరు కోర్సును కొనుగోలు చేసిన తర్వాత, అది ffreedom appలో శాశ్వతంగా అందుబాటులో ఉంటుంది. మీకు కావలసినన్ని సార్లు మీరు అధ్యాయాలను చూడవచ్చు మరియు దాని నుండి నేర్చుకోవచ్చు.
మీ మొబైల్‌లో మొత్తం కోర్సు కంటెంట్‌ను డౌన్‌లోడ్ చేయడం ద్వారా మీరు సౌకర్యవంతంగా ఈ కోర్సు వీడియోలను చూడవచ్చు. ఎక్కడి నుండైనా మీ స్వంత వేగంతో నేర్చుకోండి.
కోర్సు పూర్తి చేసిన తర్వాత సర్టిఫికేట్ పొందండి. ప్రతి కోర్సు తర్వాత మీరు కొత్తగా నేర్చుకున్న నైపుణ్యాలను ప్రదర్శించడానికి మీకు సహాయపడే సర్టిఫికేట్ పొందుతారు.
కోర్సు పూర్తి చేసిన తర్వాత సర్టిఫికేట్ పొందండి. ప్రతి కోర్సు తర్వాత మీరు కొత్తగా నేర్చుకున్న నైపుణ్యాలను ప్రదర్శించడానికి మీకు సహాయపడే సర్టిఫికేట్ పొందుతారు.
ffreedom appలోని ఇతర కోర్సులు మీకు ఆసక్తిగా ఉండవచ్చు.