Livestock Insurance Scheme Course Video

లైవ్‌స్టాక్ ఇన్సూరెన్స్ స్కీమ్: బీమా ప్రయోజనాల గురించి తెలుసుకోండి

4.7 రేటింగ్ 662 రివ్యూల నుండి
57 mins (10 అధ్యాయాలు)
కోర్సు భాషను ఎంచుకోండి:
₹599
₹1,299
54% డిస్కౌంట్
కోర్సు గురించి

లైవ్‌స్టాక్ ఇన్సూరెన్స్ స్కీమ్ గురించి తెలుసుకొని మీ పశువులకు బీమా చేయించాలని అనుకుంటున్నారా! అయితే మీరు ఇక లైవ్‌స్టాక్ ఇన్సూరెన్స్ స్కీమ్ సమాచారం కోసం ఇంటర్నెట్ లో వెతకాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మా ffreddom app పరిశోధన బృందం మీ కోసం లైవ్‌స్టాక్ ఇన్సూరెన్స్ స్కీమ్ కోర్స్ ను రూపొందించడం జరిగింది. మీ పశువులను కాపాడుకోవడానికి మరియు మీ జీవనోపాధిని సురక్షితంగా ఉంచుకోవడానికి ఈ కోర్స్ ఉపయోగ పడుతుంది. ఈ కోర్స్ ద్వారా ప్రభుత్వ పశువుల బీమా మరియు వివిధ రకాల పశువుల బీమా గురించి మీరు తెలుసుకుంటారు. భారతదేశంలోని రైతులు మనశ్శాంతిగా ఉండటానికి, జీవనోపాధిని పొందేందుకు, స్థిరమైన వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి లైవ్‌స్టాక్ ఇన్సూరెన్స్ స్కీమ్ అనేది కీలకపాత్ర వహిస్తుంది. పశువులకు వ్యాధుల వ్యాప్తి, ప్రమాదాలు, ప్రకృతి వైపరీత్యాలు, దొంగతనం మరియు మరణాల వంటి వివిధ ప్రమాదాల వల్ల కలిగే ఆర్థిక నష్టాల నుండి  రైతులకు మరియు పశువుల యజమానులకు రక్షించడానికి పశువుల బీమా ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఈ కోర్స్ లో మీరు మీ పశువులను రక్షించడం మరియు రాబోయే కాలంలో సంభవించే ప్రమాదాలను ఎలా ఎదుర్కోవాలో దూరద్రుష్టిని పొందుతారు. అలాగే పశువుల బీమా పథకం లో ఉన్న లోటుపాట్లు ను తెలుసుకొని, ఆర్థిక అడ్డంకులు మరియు ఊహించలేని పరిస్థితుల నుండి మిమ్మల్ని మీరు రక్షించుకునే సామర్ధ్యాన్ని కలిగి ఉంటారు. లైవ్‌స్టాక్ ఇన్సూరెన్స్ స్కీమ్ యొక్క ప్రయోజనాలను తెలుసుకోవడం వలన మీ వ్యవసాయ పద్ధతులను ప్రభావితం చేసే నిర్ణయాలను మీరే స్వయంగా తీసుకోగలుగుతారు. అలాగే దేశవ్యాప్తంగా పశువుల యజమానులకు భరోసా మరియు స్థిరత్వాన్ని అందిస్తూ పశుసంపద బీమా పటిష్టమైన భద్రతా వలయంగా ఎలా పనిచేస్తుందో తెలుసుకుంటారు. ఈ కోర్స్ ద్వారా రిస్క్ మేనేజ్మెంట్ యొక్క ముఖ్యమైన అంశాలను తెలుసుకొని , మీ జంతువులను రక్షించడం మరియు పెట్టుబడిని కాపాడుకోవడం పైన మీరు పూర్తి అవహగాన పొందుతారు. మీరు ఈ కోర్స్ ద్వారా మీరు ఒక జంతువు కవరేజీ నుండి విస్తృత మంద-ఆధారిత పథకాల వరుకు వివిధ పశువుల బీమా పాలసీల గురించి అర్థం చేసుకోండి. అలాగే నష్టాలను తగ్గించడంలో మరియు ఆర్థిక స్థిరత్వాన్ని నిర్ధారించడంలో పశువుల బీమా యొక్క విలువను వివరించే కేస్ స్టడీస్, నిజ-జీవిత దృశ్యాలు మరియు అనుసరించే పద్ధతుల గురించి తెలుసుకోండి. ఈ కోర్స్ పూర్తి అయ్యే సమయానికి మీరు లైవ్‌స్టాక్ ఇన్సూరెన్స్ స్కీమ్ గురించి పూర్తి ఙ్ఞానాన్ని మరియు విశ్వాసాన్ని కలిగి ఉంటారు. అలాగే పశువుల బీమా పథకాల యొక్క లోటుపాట్లు మరియు ప్రయోజనాల పైనా పూర్తి అవగాహన పొందుతారు. మీ జీవనోపాధిని రక్షించే మరియు బీమా పొందే నిజమైన సామర్థ్యాన్ని కలిగి ఉండి, సరైన నిర్ణయాలు తీసుకోవడానికి ఈ కోర్స్ ఉపయోగ పడుతుంది.  ఇంకా  ఏమాత్రం ఆలస్యం చేయకండి. ఇప్పుడే ffreedom app లో రిజిస్టర్ చేసుకొని మా "లైవ్‌స్టాక్ ఇన్సూరెన్స్ స్కీమ్" కోర్స్ ను చూసి ఇన్సూరెన్స్ బెనిఫిట్స్ ను ఆన్ లాక్ చేయండి మరియు మీ పశువులను రక్షించే బీమాను పొంది ప్రశాంతంగా ఉండండి.

ఈ కోర్సులోని అధ్యాయాలు
10 అధ్యాయాలు | 57 mins
10m 12s
అధ్యాయం 1
పశువుల బీమా పథకం పరిచయం

పశువుల బీమా పథకం పరిచయం

8m 23s
అధ్యాయం 2
పశువుల బీమా పథకం యొక్క ప్రాముఖ్యత

పశువుల బీమా పథకం యొక్క ప్రాముఖ్యత

4m 54s
అధ్యాయం 3
వ్యాధులు మరియు ఆపదల నుండి వచ్చే అనివార్యమైన పరిస్థితులు

వ్యాధులు మరియు ఆపదల నుండి వచ్చే అనివార్యమైన పరిస్థితులు

5m 46s
అధ్యాయం 4
పశువుల బీమా ఎందుకు?

పశువుల బీమా ఎందుకు?

4m 39s
అధ్యాయం 5
పశువుల బీమా పథకం క్రింద వున్న జంతువులు ఏమిటి ?

పశువుల బీమా పథకం క్రింద వున్న జంతువులు ఏమిటి ?

5m 59s
అధ్యాయం 6
ప్రీమియం మొత్తం & కేటగిరీ పద్ధతుల్లో పశువుల బీమా కేటాయింపుల వివరాలు

ప్రీమియం మొత్తం & కేటగిరీ పద్ధతుల్లో పశువుల బీమా కేటాయింపుల వివరాలు

3m 45s
అధ్యాయం 7
పశువుల బీమాను ఎలా పొందాలి?

పశువుల బీమాను ఎలా పొందాలి?

6m 10s
అధ్యాయం 8
బీమాను క్లెయిమ్ చేయడానికి కావలిసిన డాక్యుమెంట్స్

బీమాను క్లెయిమ్ చేయడానికి కావలిసిన డాక్యుమెంట్స్

4m 9s
అధ్యాయం 9
పశువుల బీమా మార్కెట్ వివరాల గురించి తెలుసుకోండి

పశువుల బీమా మార్కెట్ వివరాల గురించి తెలుసుకోండి

3m 49s
అధ్యాయం 10
తరచుగా అడిగే ప్రశ్నలు

తరచుగా అడిగే ప్రశ్నలు

ఈ కోర్సును ఎవరు తీసుకోవచ్చు?
people
  • పశువుల పెంపకందారులు
  • జంతు పెంపకందారులు
  • వ్యవసాయ నిపుణులు
  • పశువైద్య నిపుణులు
  • పశువుల బీమాపై ఆసక్తి గా ఉన్న వారు
people
self-paced-learning
ఈ కోర్సు నుండి మీరు ఏమి నేర్చుకుంటారు?
self-paced-learning
  • పశువుల బీమా రకాలు
  • భారతదేశంలో ఉన్న ప్రభుత్వ పథకాలు
  • పశువుల బీమా ప్రయోజనాలు
  • రిస్క్ మేనేజ్‌మెంట్ వ్యూహాలు
  • పశువుల కార్యకలాపాల కోసం ఆర్థిక స్థిరత్వాన్ని పొందే మార్గాలు
మీరు కోర్సు కొనుగోలు చేసినప్పుడు మీరు ఏమి పొందుతారు?
జీవిత కాలం చెల్లుబాటు

మీరు కోర్సును కొనుగోలు చేసిన తర్వాత, అది ffreedom appలో శాశ్వతంగా అందుబాటులో ఉంటుంది. మీకు కావలసినన్ని సార్లు మీరు అధ్యాయాలను చూడవచ్చు మరియు దాని నుండి నేర్చుకోవచ్చు.

వేగవంతమైన-స్వీయ అభ్యాసం

మీ మొబైల్‌లో మొత్తం కోర్సు కంటెంట్‌ను డౌన్‌లోడ్ చేయడం ద్వారా మీరు సౌకర్యవంతంగా ఈ కోర్సు వీడియోలను చూడవచ్చు. ఎక్కడి నుండైనా మీ స్వంత వేగంతో నేర్చుకోండి.

సర్టిఫికేట్

కోర్సు పూర్తి చేసిన తర్వాత సర్టిఫికేట్ పొందండి. ప్రతి కోర్సు తర్వాత మీరు కొత్తగా నేర్చుకున్న నైపుణ్యాలను ప్రదర్శించడానికి మీకు సహాయపడే సర్టిఫికేట్ పొందుతారు.

ffreedom-badge
of Completion
This certificate is awarded to
Mrs Veena Rajagopalan

For successfully completing
the ffreedom App online course on the topic of

Livestock Insurance Scheme: Unlocking Insurance Benefits

Issued on
12 June 2023

ఈ కోర్సును ₹599కి కొనుగోలు చేయండి మరియు ffreedom appలో జీవిత కలం చెల్లుబాటును పొందండి

సంబంధిత కోర్సులు

ffreedom appలోని ఇతర కోర్సులు మీకు ఆసక్తిగా ఉండవచ్చు.

ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ , వ్యవసాయ వ్యాపారం
నర్సరీ బిజినెస్ కోర్సు - నెలకు 5 లక్షలు సంపాదించండి!
₹599
₹1,039
42% డిస్కౌంట్
కోర్సును కొనండి @599
ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ , వ్యవసాయ వ్యాపారం
అగ్రిప్రెన్యూర్‌షిప్- 5 ఎకరాల భూమి నుండి సంవత్సరానికి 50 లక్షలు సంపాదించండి!
₹599
₹1,039
42% డిస్కౌంట్
కోర్సును కొనండి @599
రుణాలు & కార్డ్స్
పర్సనల్ లోన్ కోసం అప్లై చేస్తున్నారా? మీరు దరఖాస్తు చేసే ముందు ఇది చూడండి!
₹799
₹1,173
32% డిస్కౌంట్
కోర్సును కొనండి @799
వ్యవసాయ ప్రభుత్వ పథకాలు
పిఎం-కుసుమ్ యోజన ప్రయోజనాలను ప్రభుత్వం ద్వారా ఎలా పొందాలి?
₹999
₹2,199
55% డిస్కౌంట్
కోర్సును కొనండి @999
వ్యవసాయ ప్రభుత్వ పథకాలు
కిసాన్ క్రెడిట్ కార్డు కోర్స్ - ప్రభుత్వం నుండి రూ. 3 లక్షల రుణం పొందండి!
₹599
₹1,039
42% డిస్కౌంట్
కోర్సును కొనండి @599
ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ , వ్యవసాయ వ్యాపారం
అగ్రిప్రెన్యూర్‌షిప్ - మోరింగా సూపర్ ఫుడ్ దుకాణం విజయగాథ!
₹599
₹1,039
42% డిస్కౌంట్
కోర్సును కొనండి @599
వ్యవసాయ ప్రభుత్వ పథకాలు
ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన కోర్సు - మీ పంటలకు బీమా పొందండి!
₹599
₹1,039
42% డిస్కౌంట్
కోర్సును కొనండి @599
Download ffreedom app to view this course
Download