కోర్సు ట్రైలర్: మరింత తెలుసుకోవడానికి ఇప్పుడే పౌల్ట్రీ ఫార్మింగ్ కోర్సు – ప్రతి 40 రోజులకు 90,000/- వరకు సంపాదించండి! చూడండి.

పౌల్ట్రీ ఫార్మింగ్ కోర్సు – ప్రతి 40 రోజులకు 90,000/- వరకు సంపాదించండి!

4.3 రేటింగ్ 5.2k రివ్యూల నుండి
1 hr 35 min (10 అధ్యాయాలు)
కోర్సు భాషను ఎంచుకోండి:
₹799
₹1,799
56% డిస్కౌంట్
కోర్సు గురించి

రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యంతో పాటు, డబ్బుకి డబ్బుకి కూడా తెచ్చిపెట్టే బ్రాయిలర్ కోడి పౌల్ట్రీ ఫార్మింగ్  అనేది మన దేశంలో ఎప్పటినుంచో ఉంది. చికెన్లో  ఉండే పోషకాలు, రుచి వీటికి కారణం. అందుకే, బ్రాయిలర్ చికెన్, కిలో రూ.150-250 మధ్య ఉంటుంది.  ఆదివారం వస్తే, దాదాపు అందరి ఇళ్లలో ఉండే వంటకం చికెన్. అందులో చికెన్ షాపులో 90 శాతం అమ్ముడుపోయేది, ఈ బ్రాయిలర్ చికెన్!

ఇప్పటికే, అర్ధం చేసుకున్నారు కదా, బ్రాయిలర్ కోడికి  ఉండే డిమాండ్! పౌల్ట్రీ ఫార్మింగ్,దీనిని  మీరు రెండు రకాలుగా చెయ్యవచ్చు. ఒకటి, మీరే పూర్తి బాధ్యత వహించడం.  ఇటువంటి ఫార్మింగ్లో, వీటిని పెంచడానికి అయ్యే మొత్తం ఖర్చు మీరే భరిస్తారు, మీరే నిర్వహణ బాధ్యతలు మొత్తం చూసుకోవాల్సి ఉంటుంది. అలాగే, పూర్తి లాభం అయినా, నష్టం అయినా మీకు చెందుతుంది. ఇక రెండవ విధానంలో మనం కొన్ని బిజినెస్ కంపెనీ వారితో ఒప్పందం కుదుర్చుకుంటాం. అంటే వెంకాబ్ చికెన్, స్నేహ చికెన్ వంటివి అన్నమాట! ఫార్మింగ్ మరియు మౌలిక సదుపాయాలు మనం చూసుకుంటే, నిర్వహణ బాధ్యతలు వారు చూసుకుంటారు. కిలోకి ఇంత లాభం కింద ఒప్పందం కుదుర్చుకుంటారు. ఈ బ్రాయిలర్ కోడి ఎదగడానికి, 40 రోజుల కాలం పడుతుంది. 

అందువల్ల, నలభై రోజులలో తొంబై వేలు సంపాదించిపెట్టే, ఈ బిజినెస్ గురించి ఇప్పుడే తెలుసుకోండి. 

ఈ కోర్సులోని అధ్యాయాలు
10 అధ్యాయాలు | 1 hr 35 min
9m 7s
play
అధ్యాయం 1
పరిచయం

పౌల్ట్రీ పెంపకం యొక్క మనోహరమైన క్షేత్రాన్ని అన్వేషించండి మరియు మీరు కోళ్ల వ్యాపారాన్ని ప్రారంభించడానికి అవసరమైన ప్రాథమిక అంశాలను తెలుసుకోండి.

8m 37s
play
అధ్యాయం 2
మెంటార్‌ పరిచయం

కోళ్ల పెంపకంలో అపార అనుభవం కలిగిన మా మార్గదర్శకుల గురించి తెలుసుకోండి. వారి నుండి మీరు ఈ వ్యాపారాన్ని ప్రారంభించడానికి అవసరమైన మార్గదర్శకాలను పొందండి.

15m 8s
play
అధ్యాయం 3
కోళ్ల పెంపకం అంటే ఏమిటి?

ముందుగా మీరు కోళ్ల పెంపకం అంటే ఏమిటో తెలుసుకోండి. అలాగే మీరు ఈ వ్యాపారంలో ఏవిధంగా విజయం సాధించాలో అర్థం చేసుకోండి.

8m 35s
play
అధ్యాయం 4
పౌల్ట్రీ ఫామ్ కు కావలసిన అవసరాలు

విజయవంతమైన పౌల్ట్రీ ఫారమ్‌ను ప్రారంభించడానికి అవసరమైన స్థలం మరియు వివిధ రకాల సాధనాలు గురించి తెలుసుకోండి.

7m 33s
play
అధ్యాయం 5
పెట్టుబడి, రుణాలు మరియు ప్రభుత్వ మద్దతు

పౌల్ట్రీ పరిశ్రమలో మీరు చేయగలిగే వివిధ రకాల పెట్టుబడులను మరియు మీ వ్యవసాయాన్ని ప్రారంభించడానికి అందుబాటులో ఉన్న రుణాలు మరియు ప్రభుత్వ సహాయాన్ని అన్వేషించండి.

7m 3s
play
అధ్యాయం 6
బ్రూడింగ్

మీ కోడిపిల్లలు తమ జీవితంలో మొదటి కొన్ని వారాల్లో వృద్ధి చెందేలా చూసుకోవడానికి సంతానోత్పత్తి గురించి తెలుసుకోండి.

7m 32s
play
అధ్యాయం 7
ఫీడ్ మరియు వ్యాధులు

మేనేజింగ్ ఫీడ్ మరియు సాధారణ పౌల్ట్రీ వ్యాధులను గుర్తించడం మరియు చికిత్స చేయడం ఎలాగో తెలుసుకోండి.

6m 34s
play
అధ్యాయం 8
లేబర్ మరియు మెయింటెనెన్స్

కోళ్ల పెంపకంలో అభివృద్ధి చెందడానికి నైపుణ్యం కలిగిన సిబ్బందిని ఎలా నియమించుకోవాలో మరియు కోళ్ల పరిశ్రమను ఎలా సమర్ధవంతమగా నిర్వహించాలో తెలుసుకోండి.

13m 56s
play
అధ్యాయం 9
డిమాండ్, మార్కెట్, విక్రయ మార్గాలు, ఖర్చులు మరియు లాభాలు

పౌల్ట్రీ పెంపకంతో సంబంధం ఉన్న డిమాండ్, మార్కెట్, విక్రయ మార్గాలు, ఖర్చులు మరియు లాభాలు గురించి విశ్లేషించండి.

7m 22s
play
అధ్యాయం 10
సవాళ్లు మరియు చివరి మాట

కోళ్ల పెంపకంలో ఎదురయ్యే సాధారణ సవాళ్లను గురించి తెలుసుకోండి. అలాగే వాటిని ఎలా ఎదుర్కోవాలో మా మెంటార్ నుండి సలహాలను పొందండి.

ఈ కోర్సును ఎవరు తీసుకోవచ్చు?
  • ఎవరైతే లాభదాయకమైన బిజినెస్ కోసం వెతుకుతున్నారో, వారందికీ ఈ కోర్సు అవసరం.
  • చదువు పూర్తి చేసి/ చదువుకుంటున్న విద్యార్థులు, ఇందులో చేరి, సంపాదించవచ్చు.
  • ఇప్పటికే, ఈ బిజినెస్ లో ఉన్నవారు, సరైన లాభాలు లేక ఇబ్బంది పడుతున్నవారు.
  • వ్యవసాయం చేస్తూ, నెల నెలా సంపాదించే మార్గాలను గురించి వెతుకుతున్నా, ఈ కోర్స్ మీకు సరైన ఎంపిక!
people
self-paced-learning
ఈ కోర్సు నుండి మీరు ఏమి నేర్చుకుంటారు?
  • ఎంతో లాభదాయకం అయిన బ్రాయిలర్ కోడి పెంపకం గురించి పూర్తిగా మీరు ఇందులో నేర్చుకుంటారు. ఇవి ఎంతో రుచిగా ఉండడం వల్ల, వీటిని జనాలు ఎక్కువగా తినడానికి అనాసక్తి చూపుతున్నారు. వీటిని పెంచే సమయంలో తగు జాగ్రత్తలు తీసుకోవడం ఎంతో అవసరం. మీరు, ఈ జాగ్రత్తలు అన్ని ఎంతో సులభంగా, మా మెంటార్ల్ నుంచి నేర్చుకుంటారు.
  • ఈ కోర్సులో, వాటికి మేత ఎలా వెయ్యాలి, బ్రూడింగ్ ఎలా జరిపించాలి, వాటికి వచ్చే వ్యాధులను ఎలా నివారించాలి, మార్కెట్ ఎలా స్థాపించుకోవాలి, వీటిల్లో వచ్చే సవాళ్లు ఏంటి… ఇలా ప్రతి అంశాన్ని పొందుపరిచాం.
  • వాటితో పాటుగా, కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకోవాలి అంటే , ఏం చెయ్యాలి, మన ఫారంలో ఉండవలసిన సదుపాయాలు ఏంటి? వంటి అంశాలను ఇక్కడ నేర్చుకోండి!
మీరు కోర్సు కొనుగోలు చేసినప్పుడు మీరు ఏమి పొందుతారు?
life-time-validity
జీవిత కాలం చెల్లుబాటు

మీరు కోర్సును కొనుగోలు చేసిన తర్వాత, అది ffreedom appలో శాశ్వతంగా అందుబాటులో ఉంటుంది. మీకు కావలసినన్ని సార్లు మీరు అధ్యాయాలను చూడవచ్చు మరియు దాని నుండి నేర్చుకోవచ్చు.

self-paced-learning
వేగవంతమైన-స్వీయ అభ్యాసం

మీ మొబైల్‌లో మొత్తం కోర్సు కంటెంట్‌ను డౌన్‌లోడ్ చేయడం ద్వారా మీరు సౌకర్యవంతంగా ఈ కోర్సు వీడియోలను చూడవచ్చు. ఎక్కడి నుండైనా మీ స్వంత వేగంతో నేర్చుకోండి.

మీరు నేర్చుకున్న అంశాలను వ్యక్తపరచండి

కోర్సు పూర్తి చేసిన తర్వాత సర్టిఫికేట్ పొందండి. ప్రతి కోర్సు తర్వాత మీరు కొత్తగా నేర్చుకున్న నైపుణ్యాలను ప్రదర్శించడానికి మీకు సహాయపడే సర్టిఫికేట్ పొందుతారు.

certificate-background
dot-patterns
badge ribbon
Certificate
This is to certify that
Siddharth Rao
has completed the course on
Poultry Farming Course – Earn up to 90000 rupees every 40 days
on ffreedom app.
25 June 2024
Issue Date
Signature
dot-patterns-bottom
మీరు నేర్చుకున్న అంశాలను వ్యక్తపరచండి

కోర్సు పూర్తి చేసిన తర్వాత సర్టిఫికేట్ పొందండి. ప్రతి కోర్సు తర్వాత మీరు కొత్తగా నేర్చుకున్న నైపుణ్యాలను ప్రదర్శించడానికి మీకు సహాయపడే సర్టిఫికేట్ పొందుతారు.

ఈ కోర్సును ₹799కి కొనుగోలు చేయండి మరియు ffreedom appలో జీవిత కలం చెల్లుబాటును పొందండి

సంబంధిత కోర్సులు

ffreedom appలోని ఇతర కోర్సులు మీకు ఆసక్తిగా ఉండవచ్చు.

Download ffreedom app to view this course
Download