Courses
Goals
Goal : తేనెటీగల పెంపకం
తేనెటీగల పెంపకం అనేది ఆర్థిక ఎదుగుదలకు సహకరించడమే కాకుండా మన ఆరోగ్యానికి కూడా ఎంతో మేలును కలిగిస్తుంది. ffreedom app లో ఉన్న మా హనీ బీ ఫార్మింగ్ కోర్స్ ను చూసి తేనెటీగల పెంపకాన్ని ప్రారంభించడానికి అవసరమైన జ్ఞానాన్నిమరియు నైపుణ్యాలను పొందండి. అలాగే తేనెటీగలు, పుప్పొడి మరియు రాయల్ జెల్లీ వంటి ఇతర ఉప-ఉత్పత్తుల గురించి తెలుసుకొని లాభదాయకమైన ప్రయాణాన్ని ప్రారంభించండి. ffreedom app జీవనోపాధి విద్యను అందించడంలో మొదటిస్థానంలో ఉన్నది. మీరు తేనెటీగల పెంపకం గురించి నిపుణుల ఆధ్వర్యంలో ప్రతి అంశాన్ని నేర్చుకుంటారు అలాగే ffreedom app రూపొందించిన వేదిక ద్వారా మీ వ్యాపారానికి మద్దతు కూడా పొందుతారు.
Mentors