తేనెటీగల పెంపకాన్ని చేపట్టాలనుకుంటున్నారా? అయితే ffreedom appలో మా హనీ బీ ఫార్మింగ్ కోర్సు మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది! సమగ్రమైన వివరాలతో కూడిన ఈ కోర్సు తేనెటీగల పెంపకం యొక్క ప్రాథమిక అంశాల నుండి తేనె ఉత్పత్తిని పెంచడానికి అవసరమైన అనేక ఆధునిక పద్ధతులను పరిచయం చేస్తుంది. అంతేకాకుండా తేనెటీగల పెంపకం ద్వారా సంవత్సరానికి 50 లక్షలకు పైగా సంపాదించాడానికి అవసరమైన మెళుకువలను నేర్పిస్తుంది.
ఈ కోర్సులో భాగంగా తేనెటీగల పెంపకంలో అనేక ఏళ్ల అనుభవం ఉన్నవారు మీకు మెంటార్స్ గా ఉంటారు. అంటే తేనెటీగల పెంపకానికి అవసరమైన జ్ఞానం మరియు నైపుణ్యాలను తెలియజేస్తారు. మీరు తేనెటీగల రకాలు, తేనెతుట్టెల ఏర్పాటు, వాటి నిర్వహణ, తేనె సేకరణ, నిల్వ, సరఫరా తదితర విషయాలన్నింటిని ఈ కోర్సు ద్వారా నేర్చుకుంటారు. తేనెటీగల పెంపకంలో తాజా ఆవిష్కరణలు మరియు మీ ఉత్పత్తులను కస్టమర్‌లకు చేర్చాలి? తేనె, తేనె ఉప ఉత్పత్తులను ఎలా మార్కెట్ చేయాలనే దాని గురించి కూడా మీరు నేర్చుకుంటారు.
సమగ్ర వివరాలతో కూడిన కోర్సులో మెటీరియల్‌లతో పాటు, ఇంటరాక్టివ్ క్విజ్‌లు, హ్యాండ్-ఆన్ ప్రాజెక్ట్‌లు మరియు తేనెటీగల పెంపకందార్లతో కూడిన కమ్యూనిటీకి యాక్సెస్‌ను కలిగి ఉంటారు. మీరు తేనెటీగల పెంపకం వ్యాపారానికి సంబంధించిన రంగానికి కొత్త అయినా లేదా ఇప్పటికే ఈ రంగంలో ఉన్నా ఈ కోర్సు వల్ల మీకు ప్రయోజనం ఉంటుంది. మరెందుకు ఆలస్యం ఇప్పుడే ఇందులో మీ పేరును నమోదు చేసుకోండి. తేనెటీగల పెంపకంలో లాభాల తీపిని అందుకోంది.
విజయవంతమైన తేనెటీగల పెంపకం గురించి తెలుసుకోండి మరియు అధిక లాభాలను పొందే మార్గాలను అన్వేషించండి.
తేనెటీగల పెంపకంలో అపార అనుభవం కలిగిన మార్గదర్శకులు నుండి మార్గద్గర్శకాలను పొందండి.
తేనెటీగల పరిశ్రమలో వ్యాపార అవకాశాలను గుర్తించండి మరియు అధిక లాభాలను ఎలా పొందాలో అర్థం చేసుకోండి.
తేనెటీగల పెంపకం వ్యాపారాన్ని ప్రారంభించేందుకు అవసరమైన పెట్టుబడి, అనుమతుల పై అవగాహన పొందండి
తేనెటీగల పెంపకంలో పాటించవలసిన పద్దతులను తెలుసుకోండి మరియు తేనెటీగల పెంపకానికి అవసరమైన పరికరాల పై అవగాహన పొందండి.
తేనెటీగల పెంపకాన్ని ప్రారంభించే ముందు మరియు తర్వాత అనుసరించాల్సిన విధానాల గురించి తెలుసుకోండి.
ఏపికల్చర్‌కు అనువైన తేనెటీగల రకాల గురించి తెలుసుకోండి మరియు మీరు వాటిని ఎలా సేకరించాలో అవగాహన పొందండి.
వివిధ రకాల తేనెటీగలు మరియు వాటి లక్షణాల గురించి తెలుసుకోండి. ఏ భౌగోళిక పరిస్థితులకు ఏ రకమైన తేనెటీగలు ఉత్తమమో అవగాహన పొందండి.
కాలలకు అనుగుణంగా అంటే శీతాకాలం, ఎండాకాలాలలో తేనెటీగల పెంపకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకోండి.
తేనెటీగల పెంపకంలో అధిక లాభాలను పొందడానికి నైపుణ్యం కలిగిన సిబ్బందిని ఎలా నియమించుకోవాలో మరియు శిక్షణ ఇవ్వాలో తెలుసుకోండి.
తేనెటీగల పెంపకానికి అవసరమైన పరికరాలు మరియు మౌలిక సదుపాయాల పై అవగాహన పొందండి.
తేనే యొక్క ఉప ఉత్పత్తులు ఏవి ? మరియు వాటిని ఎలా సేకరించి నిల్వచేయాలో తెలుసుకోండి.
తేనెటీగ ఉత్పత్తులను ప్రచారం చేయడానికి మరియు విక్రయించడానికి అవసరమైన వ్యూహాలను నేర్చుకోండి.
తేనెటీగల పెంపకంలో విజయం సంపాదించడానికి అవసరమైన ఆర్థిక ప్రణాళికను రూపొందించుకోండి.
తేనెటీగల పెంపకం కోసం ప్రభుత్వం అందించే మద్దతు మరియు ప్రోత్సాహకాల గురించి తెలుసుకోండి

- తేనెటీగల పెంపకం తో వ్యాపార జీవితాన్ని ప్రారంభించాలనుకుంటున్నవారు
- ఇప్పటికే తేనెటీగల పెంపకం రంగంలో ఉండి తమ పరిజ్ఞానం మరియు నైపుణ్యాలను విస్తరించుకోవాలని చూస్తున్నవారు
- తేనెటీగల పెంపకం, వాటి ఉత్పత్తుల క్రయ, విక్రయాల పై ఆసక్తి ఉన్న వ్యాపారవేత్తలు
- తమ వ్యవసాయాన్ని వైవిద్య పరుస్తూ అదనపు ఆదాయం అందుకోవాలనుకుంటున్నవారు
- తేనెటీగల పట్ల మక్కువ మరియు పరిశ్రమ గురించి తెలుసుకోవాలనుకుంటున్నవారు



- తేనెటీగల పెంపకం, వ్యాపారానికి సంబంధించిన ప్రాథమిక విషయాలు
- తేనె పెట్టెలు, తేనెతుట్టెల ఏర్పాటు, నిర్వహణ
- తేనె ఉత్పత్తి, సేకరణ విధానాలు
- తేనె, తేనె ఉత్పత్తుల మార్కెటింగ్ విధానాలు
- తేనెటీగల పెంపకంలోని నూతన ఆవిష్కరణలు మరియు సాంకేతికత

మీరు కోర్సును కొనుగోలు చేసిన తర్వాత, అది ffreedom appలో శాశ్వతంగా అందుబాటులో ఉంటుంది. మీకు కావలసినన్ని సార్లు మీరు అధ్యాయాలను చూడవచ్చు మరియు దాని నుండి నేర్చుకోవచ్చు.

మీ మొబైల్‌లో మొత్తం కోర్సు కంటెంట్‌ను డౌన్‌లోడ్ చేయడం ద్వారా మీరు సౌకర్యవంతంగా ఈ కోర్సు వీడియోలను చూడవచ్చు. ఎక్కడి నుండైనా మీ స్వంత వేగంతో నేర్చుకోండి.
హైదరాబాద్ కి చెందిన మహేష్ తాను ఎంతగానో ఇష్టపడే వ్యవసాయం వైపు అడుగులు వేశారు. సొంతంగా "స్వస్తిక ఎంటర్‌ప్రైజెస్" అనే కంపెనీని ప్రారంభించి ఆన్‌లైన్ సహాయంతో దేశవ్యాప్తంగా పుట్టగొడుగులు మరియు ఇతర విలువలు జోడించిన ఉత్పత్తులను విక్రయిస్తున్నారు. 2020 లో "బెస్ట్ MSME" అవార్డు కూడా అందుకున్నారు.
"తారకరామ ఆర్గానిక్స్ " అనే పేరు మీదగా తన వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు పోతరాజు నరేష్. హోమ్ స్టే బిజినెస్, అగ్రిప్రెన్యూనర్షిప్, పెప్పర్ అండ్ కాఫీ సీడ్స్ రిటైలింగ్ బిజినెస్ లు కూడా చేస్తూ అధిక లాభాలను పొందుతున్నారు. మొదట 50 తేనెటీగ పెట్టెలతో తన బిజినెస్ ని ప్రారంభించి ఈరోజు 400 పెట్టెలతో తన
"ఓం సాయి రామ్" అనే పేరు మీదగా స్ట్రీట్ ఫుడ్ వ్యాపారాన్ని విజయవంతముగా నిర్వహిస్తున్నారు హైద్రాబాద్ కు చెందిన కాంచనకుంట్ల ఫణీందర్. కేవలం 2 లక్షలతో వ్యాపారాన్ని ప్రారంభించి ఇప్పుడు లాభాలను సంపాదించడమే కాకుండా 40 మందికి పైగా ఉపాధిని కల్పిస్తున్నారు.
నాగ కోటేశ్వర్ రావు,ఆంధ్రప్రదేశ్ కి చెందిన ఈయన, “మోహన్ హనీ బీస్ ఇండస్ట్రీస్” అనే పేరుతో తేనెటీగల సాగు చేస్తూ గొప్ప ఆదాయాన్ని పొందుతున్నారు. తన తండ్రి 30 సంవత్సరాలుగా నిర్వహిస్తున్న తేనె సాగును, 14 తేనె పెట్టెల నుండి 2500 తేనె పెట్టెలకు అభివృద్ధి చేసారు. ఎంతో అనుభవం మరియు నైపుణ్యం ఉన్న కోటేశ్వర్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన శ్రీ నిమ్మకాయల గణపతి, ఇతను తేనెటీగల సాగులో గొప్ప అనుభవశాలి తక్కువ సమయంలోనే గొప్ప ఆదాయాన్ని పొందిన రైతు.. కేవలం నాలుగు సంవత్సరాలలో 100 తేనె బాక్సులను 1700 తేనె బాక్సులకు అభివృద్ధి చేసిన ఘనుడు. వీరు ఏపికల్చర్ విధానంలో తేనె సాగు నిర్వహిస్తూ స్థిరమైన వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్నారు.
కోర్సు పూర్తి చేసిన తర్వాత సర్టిఫికేట్ పొందండి. ప్రతి కోర్సు తర్వాత మీరు కొత్తగా నేర్చుకున్న నైపుణ్యాలను ప్రదర్శించడానికి మీకు సహాయపడే సర్టిఫికేట్ పొందుతారు.


This certificate is awarded to

For successfully completing
the ffreedom app online course on the topic of
Honey Bee Farming Course - Earn Over 50 Lakh Per Year
12 June 2023
ఈ కోర్సును ₹599కి కొనుగోలు చేయండి మరియు ffreedom appలో జీవిత కలం చెల్లుబాటును పొందండి
ffreedom appలోని ఇతర కోర్సులు మీకు ఆసక్తిగా ఉండవచ్చు.