Start a Successful Honey Bee Farming Course Video

తేనెటీగల పెంపకం ప్రారంభించండి - సంవత్సరానికి 4 లక్షల వరకు సంపాదించండి

4.6 రేటింగ్ 335 రివ్యూల నుండి
3 hrs 36 mins (17 అధ్యాయాలు)
కోర్సు భాషను ఎంచుకోండి:
₹799
₹1,624
51% డిస్కౌంట్
కోర్సు గురించి

కోర్సు గురించి : మీ తేనెటీగల పెంపకంలో సామర్థ్యాలను పెంచుకోవడానికి నైపుణ్యాలను పొందండి.అలాగే మీ తేనెటీగల పెంపకాన్ని పెంచుకోవాడనికి ఎక్కువ లాభాలను పొందడానికి కావలిసిన నైపుణ్యాలను నేర్చుకోండి. మా మెంటర్ పి. నరేష్ గారి యొక్క మార్గదర్శకత్వం ద్వారా తగిన నైపుణ్యంతో తేనెటీగల పెంపకంలో ఉన్న లాభదాయకతను గురించి తెలుసుకోండి. అలాగే తేనెటీగ పెంపకం ద్వారా స్థిరమైన భవిష్యత్తును సృష్టించండి! అలాగే తేనెటీగల పెంపకం యొక్క ప్రాథమిక అంశాలను, సాగుకి అయ్యే ఖర్చు, అవసరమైన పరికరాలు, పెట్టెలలో నివసించే తేనెటీగ నిర్వహణ పద్ధతుల గురించి అన్ని విషయాలను తెలుసుకుంటారు.

ఈ కోర్సులోని అధ్యాయాలు
17 అధ్యాయాలు | 3 hrs 36 mins
10m 28s
అధ్యాయం 1
తేనెటీగల పెంపక పరిచయం

తేనెటీగల పెంపక పరిచయం

7m 10s
అధ్యాయం 2
మీ మెంటార్‌ను కలవండి

మీ మెంటార్‌ను కలవండి

17m 50s
అధ్యాయం 3
తేనెటీగల పెంపకం: తేనెటీగలను అర్థం చేసుకోవడం

తేనెటీగల పెంపకం: తేనెటీగలను అర్థం చేసుకోవడం

15m 25s
అధ్యాయం 4
తేనెటీగల పెంపకం: సరైన లొకేషన్‌ను ఎంచుకోవడం ఎలా

తేనెటీగల పెంపకం: సరైన లొకేషన్‌ను ఎంచుకోవడం ఎలా

19m 21s
అధ్యాయం 5
తేనెటీగల పెంపకం: కావలిసిన పరికరాలు

తేనెటీగల పెంపకం: కావలిసిన పరికరాలు

16m 23s
అధ్యాయం 6
తేనెటీగల పెంపకానికి కావలిసిన పెట్టుబడి , రుణాలు మరియు ప్రభుత్వ మద్దతు

తేనెటీగల పెంపకానికి కావలిసిన పెట్టుబడి , రుణాలు మరియు ప్రభుత్వ మద్దతు

14m 6s
అధ్యాయం 7
బాక్సులలో తేనెటీగలను ఏర్పాటు చేసే పద్ధతులు

బాక్సులలో తేనెటీగలను ఏర్పాటు చేసే పద్ధతులు

13m 10s
అధ్యాయం 8
బాక్సులలో నివశించే తేనెటీగల నిర్వహణలో నైపుణ్యం పొందడం

బాక్సులలో నివశించే తేనెటీగల నిర్వహణలో నైపుణ్యం పొందడం

12m 2s
అధ్యాయం 9
తేనెను తీయడం మరియు సేకరించడం

తేనెను తీయడం మరియు సేకరించడం

7m 33s
అధ్యాయం 10
ప్యాకింగ్, లేబులింగ్ మరియు కస్టమర్ సేవల కోసం ఉత్తమ పద్ధతులు

ప్యాకింగ్, లేబులింగ్ మరియు కస్టమర్ సేవల కోసం ఉత్తమ పద్ధతులు

14m 43s
అధ్యాయం 11
వివిధ రకాల తేనె ఉత్పత్తులు మరియు ఉప-ఉత్పత్తులు

వివిధ రకాల తేనె ఉత్పత్తులు మరియు ఉప-ఉత్పత్తులు

6m 45s
అధ్యాయం 12
తేనెటీగల పెంపకంలో తెగుళ్లు మరియు వ్యాధుల నియంత్రణ

తేనెటీగల పెంపకంలో తెగుళ్లు మరియు వ్యాధుల నియంత్రణ

4m 33s
అధ్యాయం 13
తేనెటీగల పెంపకంలో పరాగసంపర్క సేవలు (పాలినేషన్ విధానాలు

తేనెటీగల పెంపకంలో పరాగసంపర్క సేవలు (పాలినేషన్ విధానాలు

10m 23s
అధ్యాయం 14
పట్టణ తేనెటీగల పెంపకం మార్కెట్‌లో విస్తరించడం

పట్టణ తేనెటీగల పెంపకం మార్కెట్‌లో విస్తరించడం

15m 25s
అధ్యాయం 15
మార్కెటింగ్ మరియు సేల్స్ పద్ధతులు

మార్కెటింగ్ మరియు సేల్స్ పద్ధతులు

21m 40s
అధ్యాయం 16
యూనిట్ ఎకనామిక్స్

యూనిట్ ఎకనామిక్స్

9m 5s
అధ్యాయం 17
సవాళ్లు మరియు చివరి మాట

సవాళ్లు మరియు చివరి మాట

ఈ కోర్సును ఎవరు తీసుకోవచ్చు?
people
  • తేనెటీగల పెంపకం పై ఆసక్తి కలిగివున్న రైతులు
  • వ్యవసాయం చేయాలి అని ఆసక్తి ఉన్నవారు
  • నూతన పరిశ్రమను ఏర్పాటు చేసుకోవడానికి ఎదురు చూస్తున్న వ్యాపారవేత్తలు
  • తేనెటీగల పెంపకంపై ఆసక్తి మరియు అభిరుచి కలిగి ఉన్న వ్యక్తులు
  • తేనె ఉత్పత్తి నుండి అధిక ఆదాయాన్ని పొందాలి అని ఆశిస్తున్నవారు
people
self-paced-learning
ఈ కోర్సు నుండి మీరు ఏమి నేర్చుకుంటారు?
self-paced-learning
  • తేనెటీగల పెంపకం ప్రాథమిక అంశాలు మరియు పెట్టెలలో నివసించే తేనెటీగ నిర్వహణ చేయడం
  • తేనె వెలికితీత పద్ధతులు మరియు ప్రాసెసింగ్
  • తేనెటీగ ప్రవర్తన మరియు తేనెటీగల కాలనీ ఆరోగ్యాన్ని అర్థం చేసుకోవడం
  • తేనెటీగల పెంపకం యొక్క పద్దతులు
  • మార్కెట్ విశ్లేషణ మరియు వ్యాపార పరిశీలనలు
మీరు కోర్సు కొనుగోలు చేసినప్పుడు మీరు ఏమి పొందుతారు?
జీవిత కాలం చెల్లుబాటు

మీరు కోర్సును కొనుగోలు చేసిన తర్వాత, అది ffreedom appలో శాశ్వతంగా అందుబాటులో ఉంటుంది. మీకు కావలసినన్ని సార్లు మీరు అధ్యాయాలను చూడవచ్చు మరియు దాని నుండి నేర్చుకోవచ్చు.

వేగవంతమైన-స్వీయ అభ్యాసం

మీ మొబైల్‌లో మొత్తం కోర్సు కంటెంట్‌ను డౌన్‌లోడ్ చేయడం ద్వారా మీరు సౌకర్యవంతంగా ఈ కోర్సు వీడియోలను చూడవచ్చు. ఎక్కడి నుండైనా మీ స్వంత వేగంతో నేర్చుకోండి.

మీ శిక్షకుడిని కలవండి
Naresh Chowdary Potharaju
విశాఖపట్నం , ఆంధ్రప్రదేశ్

తేనెటీగల పెంపకాన్ని విజయవంతమగా నిర్వహిస్తున్నారు పోతరాజు నరేష్. "తారకరామ ఆర్గానిక్స్" అనే పేరు తన వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. మెకానికల్ డిప్లొమా చదివి, కొంతకాలం ప్రింట్ మీడియా ఉద్యోగిగా పని చేసిన నరేష్, తేనెటీగల పెంపకంపై ఉన్న అభిరుచితో సెంట్రల్ బీ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ (CBRTI) మరియు KVIC పూణే వంటి ప్రసిద్ధ సంస్థల ద్వారా తన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. మొదట 50 తేనెటీగ పెట్టెలతో తన బిజినెస్ ని ప్రారంభించి ఈరోజు 400 పెట్టెలతో తన తేనెటీగల పరిశ్రమను అభివృద్ధిపరచడమే కాదు, దాంతో పాటు హోమ్ స్టే బిజినెస్, అగ్రిప్రెన్యూనర్షిప్, పెప్పర్ అండ్ కాఫీ సీడ్స్ రిటైలింగ్ బిజినెస్ లు కూడా చేస్తూ అధిక లాభాలను పొందుతున్నారు. ఇంతటి విజయాన్ని పొందినందుకు బోర్డు మీటింగ్ అవార్డ్స్ తో పాటు ఎన్నో ప్రశంసలు కూడా అందుకున్నారు.

సర్టిఫికేట్

కోర్సు పూర్తి చేసిన తర్వాత సర్టిఫికేట్ పొందండి. ప్రతి కోర్సు తర్వాత మీరు కొత్తగా నేర్చుకున్న నైపుణ్యాలను ప్రదర్శించడానికి మీకు సహాయపడే సర్టిఫికేట్ పొందుతారు.

ffreedom-badge
of Completion
This certificate is awarded to
Mrs Veena Rajagopalan

For successfully completing
the ffreedom App online course on the topic of

Start a Successful Honey Bee Farming and Earn upto 4 Lakh/Year

Issued on
12 June 2023

ఈ కోర్సును ₹799కి కొనుగోలు చేయండి మరియు ffreedom appలో జీవిత కలం చెల్లుబాటును పొందండి

సంబంధిత కోర్సులు

ffreedom appలోని ఇతర కోర్సులు మీకు ఆసక్తిగా ఉండవచ్చు.

తేనెటీగల పెంపకం
తేనెటీగల పెంపకం కోర్సు - సంవత్సరానికి 50 లక్షల కంటే ఎక్కువ సంపాదించండి
₹599
₹1,039
42% డిస్కౌంట్
కోర్సును కొనండి @599
స్మార్ట్ వ్యవసాయం
స్పిరులినా సాగుతో నెలకు 50,000 నికర లాభాన్ని పొందండి!
₹599
₹1,039
42% డిస్కౌంట్
కోర్సును కొనండి @599
వ్యవసాయ ప్రభుత్వ పథకాలు
కిసాన్ క్రెడిట్ కార్డు కోర్స్ - ప్రభుత్వం నుండి రూ. 3 లక్షల రుణం పొందండి!
₹599
₹1,039
42% డిస్కౌంట్
కోర్సును కొనండి @599
తేనెటీగల పెంపకం
తేనెటీగల పెంపకం కోర్సు - నెలకు 1 లక్ష వరకు సంపాదించండి!
₹599
₹1,039
42% డిస్కౌంట్
కోర్సును కొనండి @599
ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ , వ్యవసాయ వ్యాపారం
అగ్రిప్రెన్యూర్‌షిప్- 5 ఎకరాల భూమి నుండి సంవత్సరానికి 50 లక్షలు సంపాదించండి!
₹599
₹1,039
42% డిస్కౌంట్
కోర్సును కొనండి @599
వ్యవసాయ ప్రభుత్వ పథకాలు
పిఎం-కుసుమ్ యోజన ప్రయోజనాలను ప్రభుత్వం ద్వారా ఎలా పొందాలి?
₹999
₹2,199
55% డిస్కౌంట్
కోర్సును కొనండి @999
వ్యవసాయ ప్రభుత్వ పథకాలు
ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన కోర్సు - మీ పంటలకు బీమా పొందండి!
₹599
₹1,039
42% డిస్కౌంట్
కోర్సును కొనండి @599
Download ffreedom app to view this course
Download