How to start a Handicraft Business In India?

హ్యాండీక్రాఫ్ట్ బిజినెస్ కోర్స్-మీ అభిరుచి మీ జీవితాన్ని మార్చగలదు

4.4 రేటింగ్ 14.8k రివ్యూల నుండి
2 hrs 53 mins (13 అధ్యాయాలు)
కోర్సు భాషను ఎంచుకోండి:
₹599
₹1,299
54% డిస్కౌంట్
కోర్సు గురించి

మా హ్యాండీక్రాఫ్ట్ బిజినెస్ కోర్సుతో, మీలోని సృజనాత్మకతకు రెక్కలు తొడగండి. అంతే కాకుండా, మీ అభిరుచినే లాభదాయకమైన వ్యాపారంగా మార్చుకోండి. మీరు అనుభవజ్ఞులైన శిల్పి అయినా లేదా ఇప్పుడే ప్రారంభించినా, ఈ కోర్సు మీరు మీ బ్రాండ్‌ను నిర్మించేటప్పుడు మరియు మీ స్వంత విజయవంతమైన హస్తకళ వ్యాపారాన్ని ప్రారంభించేటప్పుడు, మీకు కావాల్సిన జ్ఞానాన్ని అడుగడుగునా మార్గనిర్దేశం చేస్తుంది. క్రాఫ్టింగ్ టెక్నిక్స్ మరియు ప్రోడక్ట్ డెవలప్‌మెంట్ నుండి మార్కెటింగ్ మరియు సేల్స్ స్ట్రాటజీల వరకు, ఈ కోర్సు మీకు మీ అభిరుచిని లాభంగా మార్చడానికి అవసరమైన ప్రతీ సాధనాలను &సమాచారాన్ని అందిస్తుంది.

మార్కెట్‌లో ప్రత్యేకమైన ఉత్పత్తి శ్రేణిని ఎలా సృష్టించాలి మరియు అభివృద్ధి చేయాలి మరియు గరిష్ట లాభదాయకత కోసం మీ ఉత్పత్తుల ధరను ఎలా  నిర్ణయించాలో తెలుసుకోండి. సోషల్ మీడియా మరియు ఆన్‌లైన్ మార్కెట్‌ప్లేస్‌లను ఎలా ఉపయోగించాలో అర్థం చేసుకోండి. కస్టమర్‌లను చేరుకోండి మరియు వారితో సన్నిహితంగా ఉండండి. పోటీ నుండి మీ వ్యాపారాన్ని వేరుగా ఉంచే బలమైన బ్రాండ్ గుర్తింపును ఎలా సృష్టించాలో తెలుసుకోండి.

ఈ కోర్సు, బడ్జెట్ మరియు ఆర్థిక ప్రణాళిక, అకౌంటింగ్ మరియు చట్టపరమైన అవసరాలతో సహా వ్యాపార నిర్వహణ యొక్క ప్రాథమికాలను కూడా కవర్ చేస్తుంది. మీరు పూర్తి-సమయం వ్యాపారాన్ని ప్రారంభించాలని చూస్తున్నారా? లేదా, మీ ఆదాయాన్ని భర్తీ చేయాలనుకున్నా, మా హ్యాండీక్రాఫ్ట్ బిజినెస్ కోర్సు మీకు విజయవంతం కావడానికి అవసరమైన జ్ఞానం మరియు నైపుణ్యాలను అందిస్తుంది.

ఇప్పుడే నమోదు చేసుకోండి మరియు మీ అభిరుచిని అభివృద్ధి చెందుతున్న వ్యాపారంగా మార్చడానికి మొదటి అడుగు వేయండి. నిపుణుల మార్గదర్శకత్వం మరియు అభ్యాస అనుభవాలతో, ఈ కోర్సు మీ బిజినెస్ కలలను సాధించడంలో మరియు మీ వ్యాపారాన్ని తదుపరి స్థాయికి తీసుకెళ్లడంలో మీకు సహాయపడటానికి రూపొందించబడింది.

 

ఈ కోర్సులోని అధ్యాయాలు
13 అధ్యాయాలు | 2 hrs 53 mins
8m 45s
play
అధ్యాయం 1
పరిచయం

క్రాఫ్ట్ వ్యాపారం యొక్క ప్రాథమికాలను తెలుసుకోండి. మీరు క్రాఫ్ట్ వ్యాపారంలో ఎలా విజయం సాధించాలో అవగాహన పొందండి.

20m 56s
play
అధ్యాయం 2
మన మెంటార్స్ యొక్క పరిచయం

హస్త కళ వ్యాపారంలో విజయవంతులైన మార్గదర్శకులు నుండి మార్గదర్శకాలను పొందండి

19m 57s
play
అధ్యాయం 3
హ్యాండీక్రాఫ్ట్ బిజినెస్ ఎందుకు?

హస్తకళ పరిశ్రమలో అవకాశాలు, ప్రయోజనాలు మరియు లాభ-నష్టాలను అర్థం చేసుకోండి

10m 8s
play
అధ్యాయం 4
హ్యాండీక్రాఫ్ట్ బిజినెస్ కోసం స్థలాన్ని ఎంచుకోవడం ఎలా?

హస్తకళ వ్యాపార విజయంలో ప్రముఖ పాత్ర పోషిస్తున్న లొకేషన్ గురించి తెలుసుకోండి. ఏ ప్రాంతాన్ని ఎంచుకుంటే అధిక లాభాలు వస్తాయో అంచనా వేయండి.

10m 32s
play
అధ్యాయం 5
క్యాపిటల్, వనరులు, యాజమాన్యం మరియు రిజిస్ట్రేషన్

మీ హస్తకళ వ్యాపారం కోసం నిధులను ఎలా నిర్వహించాలో మరియు సురక్షితంగా ఉంచుకోవాలో తెలుసుకోండి

12m 41s
play
అధ్యాయం 6
ప్రభుత్వ సహకారం

హస్తకళా పారిశ్రామికవేత్తలకు అందుబాటులో ఉన్న వివిధ ప్రభుత్వ పథకాలు మరియు వనరులను కనుగొనండి

5m 18s
play
అధ్యాయం 7
ఇంటి దగ్గర నుండే హ్యాండీక్రాఫ్ట్ బిజినెస్ ని ప్రారంభించడం ఎలా?

మీ ఇంటి నుండి హస్తకళ వ్యాపారాన్ని ఎలా ప్రారంభించాలో మరియు నిర్వహించాలో తెలుసుకోండి

9m 2s
play
అధ్యాయం 8
హ్యాండీక్రాఫ్ట్ బిజినెస్ కి కావాల్సిన ముడి పదార్థాలు!

హస్తకళ ఉత్పత్తిలో ఉపయోగించే మూలాధారాలు మరియు పదార్థాల రకాలను అర్థం చేసుకోండి

13m 51s
play
అధ్యాయం 9
ఉత్పత్తి దశలు, నైపుణ్యం కలిగిన మాన్ పవర్ , యంత్రాలు , డిమాండ్ మరియు సరఫరా

హస్తకళ ఉత్పత్తి యొక్క ముఖ్య దశలను మరియు వాటిని ఎలా ఆప్టిమైజ్ చేయాలో తెలుసుకోండి

16m 52s
play
అధ్యాయం 10
ఉత్పత్తి వైవిధ్యీకరణ, ధర , మార్కెట్ మరియు ఎగుమతులు

మీ ఉత్పత్తి శ్రేణిని ఎలా విస్తరించాలో మరియు ఆదాయాన్ని ఎలా పెంచుకోవాలో కనుగొనండి

17m
play
అధ్యాయం 11
ప్యాకేజింగ్, బ్రాండింగ్, వస్తు ప్రదర్శన మరియు అవార్డులు

మీ హస్తకళ ఉత్పత్తులను ప్రదర్శించడం మరియు మార్కెట్ చేయడం ఎలాగో తెలుసుకోండి

10m 18s
play
అధ్యాయం 12
ROI,స్థిరత్వం మరియు గ్రోత్

మీ హస్తకళ వ్యాపారం యొక్క పనితీరు మరియు వృద్ధిని ఎలా కొలవాలో మరియు మెరుగుపరచాలో అర్థం చేసుకోండి

18m 20s
play
అధ్యాయం 13
సామాజిక ప్రభావం మరియు భవిష్యత్తు ప్రణాళికలు

సమాజంపై సానుకూల ప్రభావం చూపడం ఎలాగో తెలుసుకోండి మరియు మీ హస్తకళ వ్యాపారం యొక్క భవిష్యత్తు కోసం ప్లాన్ చేయండి.

ఈ కోర్సును ఎవరు తీసుకోవచ్చు?
people
  • హస్తకళల పట్ల మక్కువ ఉన్న వ్యక్తులు మరియు తమ అభిరుచిని లాభదాయకమైన వ్యాపారంగా మార్చుకోవాలనుకునే వ్యక్తులు
  • హస్తకళ పరిశ్రమలో వ్యాపారాన్ని ప్రారంభించాలనుకునే ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు
  • తమ వ్యాపారాన్ని విస్తరించాలని & ఎక్కువ మంది ప్రేక్షకులను చేరుకోవాలని చూస్తున్న ప్రస్తుత హస్తకళాకారులు /క్రాఫ్టర్‌లు
  • తమ చేతితో తయారు చేసిన చేతిపనులను విక్రయించడం ద్వారా తమ ఆదాయాన్ని భర్తీ చేసుకోవాలని చూస్తున్న ప్రజలు
  • హస్తకళ పరిశ్రమ కోసం ప్రత్యేకంగా వ్యాపార నిర్వహణ & మార్కెటింగ్ యొక్క ప్రాథమికాలను నేర్చుకోవడానికి ఆసక్తి ఉన్న ఎవరైనా.
people
self-paced-learning
ఈ కోర్సు నుండి మీరు ఏమి నేర్చుకుంటారు?
self-paced-learning
  • క్రాఫ్టింగ్ మరియు ఉత్పత్తి అభివృద్ధి కోసం సాంకేతికతలు నేర్చుకుంటారు
  • మీ ఉత్పత్తుల ధర మరియు అమ్మకం కోసం వ్యూహాలను తెలుసుకోండి
  • మీ బ్రాండ్‌ను నిర్మించడం మరియు ప్రచారం చేయడం కోసం పద్ధతులను నేర్చుకోండి
  • కస్టమర్‌లను చేరుకోవడానికి సోషల్ మీడియా మరియు ఆన్‌లైన్ మార్కెట్‌ప్లేస్‌లను ఉపయోగించడం కోసం సాంకేతికతలు
  • బడ్జెట్, ఆర్థిక ప్రణాళిక మరియు అకౌంటింగ్ వంటి ప్రాథమిక వ్యాపార నిర్వహణ నైపుణ్యాలు గూర్చి అవగాహన పొందండి
మీరు కోర్సు కొనుగోలు చేసినప్పుడు మీరు ఏమి పొందుతారు?
life-time-validity
జీవిత కాలం చెల్లుబాటు

మీరు కోర్సును కొనుగోలు చేసిన తర్వాత, అది ffreedom appలో శాశ్వతంగా అందుబాటులో ఉంటుంది. మీకు కావలసినన్ని సార్లు మీరు అధ్యాయాలను చూడవచ్చు మరియు దాని నుండి నేర్చుకోవచ్చు.

self-paced-learning
వేగవంతమైన-స్వీయ అభ్యాసం

మీ మొబైల్‌లో మొత్తం కోర్సు కంటెంట్‌ను డౌన్‌లోడ్ చేయడం ద్వారా మీరు సౌకర్యవంతంగా ఈ కోర్సు వీడియోలను చూడవచ్చు. ఎక్కడి నుండైనా మీ స్వంత వేగంతో నేర్చుకోండి.

మీ శిక్షకుడిని కలవండి
dot-patterns
బెంగళూరు నగరం , కర్ణాటక

బెంగుళూరులోని ప్రముఖ నాగ జూట్ బ్యాగ్ క్రియేషన్స్ యజమాని BA సుదర్శన్. కొబ్బరి పీచుతో జ్యూట్ బ్యాగులను తయారు చేయడంలో నిపుణులు. కెంగేరిలో సొంతంగా ఫ్యాక్టరీని ప్రారంభించి, పలురకాల బ్యాగులను తయారు చేసి, ఇతర రాష్ట్రాలలో కూడా విక్రయించి, ప్రస్తుతం లాభసాటి వ్యాపారాన్ని సాగిస్తున్నారు.

Know more
సర్టిఫికేట్

కోర్సు పూర్తి చేసిన తర్వాత సర్టిఫికేట్ పొందండి. ప్రతి కోర్సు తర్వాత మీరు కొత్తగా నేర్చుకున్న నైపుణ్యాలను ప్రదర్శించడానికి మీకు సహాయపడే సర్టిఫికేట్ పొందుతారు.

ffreedom-badge
ffreedom-badge
of Completion
This certificate is awarded to
Mrs Veena Rajagopalan

For successfully completing
the ffreedom app online course on the topic of

Handicraft Business Course-Your Hobby Can Change Your Life

Issued on
12 June 2023

ఈ కోర్సును ₹599కి కొనుగోలు చేయండి మరియు ffreedom appలో జీవిత కలం చెల్లుబాటును పొందండి

కోర్స్ రివ్యూ మరియు నిపుణుల సలహాలు
Testmonial Thumbnail image
Testmonial Thumbnail image
Testmonial Thumbnail image
సంబంధిత కోర్సులు

ffreedom appలోని ఇతర కోర్సులు మీకు ఆసక్తిగా ఉండవచ్చు.

వ్యాపారం కోసం ప్రభుత్వం పథకాలు
స్టాండ్ అప్ ఇండియా పథకం కోర్స్ - మీ కొత్త వ్యాపారం కోసం కోటి రూపాయల వరకు రుణం పొందండి!
₹799
₹1,799
56% డిస్కౌంట్
కోర్సును కొనండి @799
వ్యాపారం కోసం ప్రభుత్వం పథకాలు
భారత ప్రభుత్వం ద్వారా DAY-NULM పథకం ప్రయోజనాలు పొందడం ఎలా ?
₹599
₹1,299
54% డిస్కౌంట్
కోర్సును కొనండి @599
ఫాషన్ & వస్త్ర వ్యాపారం , హస్త కళల వ్యాపారం
ఇంటి నుండి సిల్క్ థ్రెడ్ నగల వ్యాపారాన్ని ఎలా ప్రారంభించాలి?
₹599
₹1,299
54% డిస్కౌంట్
కోర్సును కొనండి @599
ఫాషన్ & వస్త్ర వ్యాపారం , హస్త కళల వ్యాపారం
ఇంటి నుండే టెర్రకోట జ్యువెలరీ వ్యాపారాన్ని ఎలా ప్రారంభించాలి?
₹599
₹1,299
54% డిస్కౌంట్
కోర్సును కొనండి @599
వ్యాపారం కోసం ప్రభుత్వం పథకాలు
ప్రధాన మంత్రి ఎంప్లాయిమెంట్ జనరేషన్ ప్రోగ్రాం కోర్స్ - మీ బిజినెస్ కోసం10 లక్షల రుణం పొందండి!
₹799
₹1,799
56% డిస్కౌంట్
కోర్సును కొనండి @799
వ్యాపారం కోసం ప్రభుత్వం పథకాలు
ముద్ర లోన్ కోర్స్ - ఎటువంటి హామీ లేకుండానే 10 లక్షల వరకు రుణం పొందండి!
₹799
₹1,799
56% డిస్కౌంట్
కోర్సును కొనండి @799
ఉత్పత్తి తయారీ వ్యాపారం , హస్త కళల వ్యాపారం
లాభదాయకమైన కొవ్వొత్తుల తయారీ వ్యాపారాన్ని ప్రారంభించండి: నెలకు 3 లక్షల వరకు సంపాదించండి
₹799
₹1,799
56% డిస్కౌంట్
కోర్సును కొనండి @799
Download ffreedom app to view this course
Download